Watch Playlist for more lord Rama Shorts bitly.ws/39CJq
@nageswararaochanna122 Жыл бұрын
అన్నమయ్య పాటలు రోజు వింటూ ఉన్నాను ఎన్నిసార్లు విన్నా కూడా కొత్తది గానే ఉంటున్నాయి పాడిన మీకు ఆ భగవంతునికి పాదములకు నమస్కారములు
@ratnajiraok99494 жыл бұрын
గురువు గారు, మీ గొంతులోనుంచి అమృత ధారలు జాలువారు నట్లు, అందులోని ఆర్ద్రత భక్తులను తన్మయత్వంలో వోలలాడిస్తుంది..
@nvssnraju5139 Жыл бұрын
మహానుభావా మీ కీర్తనలు వింటూ ఉంటే మారుమనస్సు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది సర్వదా భగవంతుని సన్నిధిలో ఉన్నట్టు ఉంటుంది నమో సర్వదా భగవంతుని సన్నిధిలో ఉన్నట్లు ఉంటుంది నమో వెంకటేశ,,
@duddekuntavenkatasomireddy89133 жыл бұрын
జి బాలకృష్ణ ప్రసాద్ గారికి పాదాభి వందనములు
@ladesarada1651 Жыл бұрын
😊p0
@ladesarada1651 Жыл бұрын
❤
@thallamallikarjuna7599 Жыл бұрын
@@ladesarada1651 88😅
@venky0308 Жыл бұрын
Govinda mala vesukonna anni rojulu mee paatalu vintu pooja chestaanu aa swamy vachinattugaa vuntundi .OM.NAMO VENKATESAYA.
@damodarareddy.i45262 жыл бұрын
ఎన్ని సార్లు విన్న తనివి తీరని మధుర గానా మృతమునకు ,బాలకృష్ణ ప్రసాద్ గారికి పాదాభివందనం. 28 Reply 🙏🙏🙏🙏🙏
అద్భుతం.అమోఘం.సంకీర్తనలు వింటుంటే ఏడు కొండలవాడు ఎదుటనే ఉన్న అనుభవం కలుగుతుంది.ఓం నమో వేంకటేశాయ
@venkatasrinivasaraokarutur86864 жыл бұрын
మా గురువు గారు అయినటువంటి బాలకృష్ణ ప్రసాద్ గారికి పాదాభివందనములు ఈ సంకీర్తనలు భారతదేశ చరిత్రలో స్థాయిగా నిలిచిపోతాయి నీ శిష్యుడుగా ఈ జన్మకి ఇది చాలు సనాతన హిందూ ధర్మ ప్రచార యాత్ర లో ప్రతి గ్రామంలో అన్నమాచార్య సంకీర్తనలు ప్రతి భక్తుడు ఉన్నాడు మీ పాదాలకు నా నమస్సుమాంజలులు ఈ సంకీర్తనలు అందించిన ఆదిత్య వారికి నా హృదయపూర్వక నమస్కారములు ఇట్లు సనాతన హిందూ ధర్మ ప్రచార రథం కన్వీనర్ గాయకుడు నీ కరుటూరి వెంకట శ్రీనివాసరావు ఓం నమో వెంకటేశాయ
@ramaprasad80362 жыл бұрын
ఓం నమో వేంకటేశాయ. ప్రసాద్ గారు మీకు నమస్కారములు. మీ చక్కని గాత్ర మాధుర్యం తో స్వామి ni మాకు దగ్గర చేస్తున్నారు. మీకు ధన్య వాదములు.
@muralib62004 жыл бұрын
అమృతం లాంటి కీర్తనలు, బాలకృష్ణ గారి నోటి వెంట జాలువారుతున్న అమృత ధారలు
@bandaruvenkataramana641622 күн бұрын
Om namo venkateshaaya super voice swami
@pvrao72125 жыл бұрын
జై అన్నమయ్య జై బాల కృష్ణ ప్రసాద్
@saradagvsst2330 Жыл бұрын
మాటలు చాలవు వర్ణనలకు ఆద్భతం గానం.
@mallikarjunavaraprasad21772 жыл бұрын
గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారి వాయిస్ చాలా అద్భుతముగా ఉంటుంది ఇది ఆ వెంకట నాధుడు ఇచ్చిన వరము
@kavithabora6915 Жыл бұрын
L
@kmanoharreddy142 Жыл бұрын
P
@mallelakrishna687 Жыл бұрын
9am n inn not jojn🎉to joke no I'm OK uno 9jn9jnjjijj9jkjjjjkj0kkjkjjjkjk0jjkjmi9jjkko90jjn9nn9jj9j0j99j99599 719jnokjjjonjjojj j6199 71961 999nnnjnnjjjn9n9jjo9jjn9j9n9ni9in9ono9kj9kjjjkj9jkjnnokjjkjookjjjjkjmj0mj9j9jkjnonjjjkkoomjnn9j9jn9n9n9n9noim9k99jj😢a 9999oj9😢k nkobajo9jojnjjn9j9onj9jj🎉n O kano n moo n O 9ojj9joojojoj9nj jolo 9jnkingo 990 jijnnkjnnkn😢😢😢9🎉nOnjk9oj
@mallelakrishna687 Жыл бұрын
Uno Uno😊 j m n O😊n OOj9😊Jo n O j0j0j0ojk0jk0jjkkj0kjkmere n OK I j koala koto mom moo n O Uno kkkk 0 o in j k I was oooooooo kook 9jnkingo Jo k no poo m oooooooo 0 0 O o kk9j0koomk9jjjkk0kkjkkjjjoi00jjjo0kkjj0joj0kkjjkiki9jjj09kki0j0jnpomk0k0kkno 😊no no😊jojn o u n O 😢
@mallelakrishna687 Жыл бұрын
00😢i9i0k0o😊moo ok kip k O jolo no oooooooo kook poo poo O oooooooo not to me 0olo😢oooooooo oooooooo oooooooo 0 nono oooooooo not O oooooooo O nono 0 nono oooooooo I oooooooo on nkobajo9jojnjjn9j9onj9jj lllll9 oooooooo I op only oooooooo k O o Ooooooooo onono 990 O o 0 mono 990 OK loo mo0😊0 0 j0j0j0ojk0jk0jjkkj0kjkmere noon n O Uno I plop n oooooooo 0j0nno990 ojlom0ookokio0lkj
@YadaiahKummari-c3x Жыл бұрын
Jai shree Ram Jai Hanuman jai seethamma thalli jai ggaruthmantha..
చాలా బాగుంది ఈ పాటలు ప్రతి రోజు ఈ పాటలు వింటే జన్మ ధన్యమైపోయింది ఇలాంటి పాటలు ఎన్నో మనకు ఇంటర్నెట్ లు పెట్టి మనం ఆస్వాదించాలని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ
Very devotional and sacred keerthanas of great composer sri ANNAMYA a devotee of Lord SRI LAKSHMI VENKATESWARA.
@poornachandrarao55275 жыл бұрын
ముందుగా ప్రసాద్ గారి గాత్రానికి నమస్సుమాంజలులు. అన్నమయ్య కీర్తనలలోని లాలిత్యాన్ని రుచిచూపించిన ప్రసాడగారికి మాధాన్యవాదాలు.
@kishorekumark34188 ай бұрын
గురువుగారైన శ్రీ గరిమెళ్ళ బలకృష్ణ ప్రసాద్ గారి గాత్రం నిజంగా ఆయన గాత్రం చాలా అద్భుతంగా,రమణీయంగా,మధురంగా ఉంది సాక్షాత్తు అన్నమయ్య లాగ పాడిన అనుభూతి కలుగుతుంది ఇటువంటి గొప్ప అన్నమయ్య కీర్తనలు పాడి వినిపిస్తునందుకు మీకు శతకోటి వందనాలు స్వామి ఇంకా ఇలాంటి కీర్తనలు మరెన్నో అందించాలని ఆ వేంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు ఎల్లవేళలా మీపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🙏🙏🙏🙏
@niranjankanala40033 жыл бұрын
Sairam నిజమే rayadame గొప్ప అంటే rasinadanini మనసుకు హాయిగ, చెవులకు impuga padadamu కూడా goppane, thanks G.v.ప్రసాద్ గారు. Annamayya vamshastudanainduku ఆనందంగా, గర్వంగా ఉంది.
@kovasridevisridevi34374 жыл бұрын
ఓం నమో శ్రీ వెంకటేశానమః 🙏🙏🙏🙏🙏🙏🙏గురుగారు మీకు పాదాభివందనం మీరూ పడే పాటలు వింటుంటే మనుసు నృత్యం చేస్తుంది శరీరం పులకిస్తుంది. శ్రీనివాసుని సుచినంత ఫీల్ అవుతుంది మనుసులో గురుగారు మీకు పాదాభివందనం.
@sureshbabur68042 жыл бұрын
100 percent correct, i too experienced the same feeling while hearing your kirthanalu.
@somavarapusurender81 Жыл бұрын
మీ గాత్రం అమోగం...మీ ఆలాపన హృదయానందం భక్తుల హృదయాలను పాలించే కవి సామ్రాట్...ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం.
@vijayaraghavacharyuluchila968610 ай бұрын
అన్నమయ్య పునర్జన్మగా మన బాలకృష్ణ ప్రసాద్ గారుగా అవతరించిన మధుర భావుకుడు, గాయకుడు... మన భాగ్యం!
@rameshpulicheri2236 жыл бұрын
బాలక్రిష్ణ గారు మీరు పాడిన అన్నమయ్య కీర్తనలు ఒకసారివిని ప్రాణం పోయినా పరవాలేదు.
Namo Venkatesaya God Bless ,Sri Garimella Bala Krishna Prasad garu. Please God save the persons who un liked these Devotional Songs.
@rayavarapuvenkatasubbarao536 Жыл бұрын
ప్రసాద్ గారు మీ కీర్తన లు రోజు వింటూ ఆ స్వామి చెంతనే వున్న అనుభూతి పోందటం నా దినచర్య ఓం నమో వేంకటేశాయ నమస్కారం..
@gvreddygv19162 жыл бұрын
ఘంటసాల గారి తరువాత బాలకృష్ణ ప్రసాద్ గారె భక్తి పాటలలో రాణిస్తున్నారు వారు శ్రీ వేంకటేశుని భక్తి పాటలు మరెన్నో పాడాలని ఆయనకు ఆ వేంకటేశుని ఆశీస్సులు వుండాలని కోరుకుంటున్నాము
@sudhakarascsudhakara14922 жыл бұрын
J
@lalithaviswanadha4562 жыл бұрын
p1
@rajeevram1924 Жыл бұрын
Sir meeku koti koti namas krutulu aa venkatesh udu sada karuna chupalani koruthu.jai hind.
@tejanipaka86796 жыл бұрын
ఎన్ని సార్లు విన్న తనివి తీరని మధుర గానా మృతమునకు ,బాలకృష్ణ ప్రసాద్ గారికి పాదాభివందనం.
@yarramreddy15213 ай бұрын
Mee pata vintunte swargam nunchi Amrutham jaluvarinatlundi balarishna prasadgaru.
@90249vvrr3 жыл бұрын
Excellent. Melodious song in Telugu rendered by Balakrishna Prasad garu
@sasidhartharra76522 жыл бұрын
ఆయాస పడకుంట హాయిగా పాడే విధం భాగుంది sir
@rangaswamynamala5184 жыл бұрын
అద్భుతమైన మీ గాత్రముతో అన్నమయ్య సంకీర్తనలు వింటుంటే అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరస్వామి సన్నిధిలో కి తీసుకువెళ్ళిన అనుభూతికి లోనయ్యాము గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు మీరు ధన్యులు.ధన్యవాధములు 🙏🙏🙏🙏🙏
@suribabuhari19032 жыл бұрын
బాలక్రిష్ణ మాస్టారు గారు, మీ గానం గురించి వర్ణించాలంటే మాటలు లేవు/రావు. మీకు మీరే సాటి. మీకు నా హృదయపూర్వక పాదాభివందనాలు. 🙏🙏🙏
@chandrashekarsastri45933 жыл бұрын
Hats off to annamayya and sri gbkp Garu. No day passes without listening you sir. Thank you.
@ramanagadi Жыл бұрын
you became a brand ambassadar for Annamayya
@sivaramakrishna4 жыл бұрын
చాలా veriety గా వున్న స్వరం ఎంతో హాయ్ గా వున్నాయి ఈ అన్నమయ్య గీతాలు.
సాక్షాత్ సరస్వతి పుత్రులు అయిన గురువు గారికి పాదాభివందనం...మీకు భగవంతుడు,కలియుగ ప్రత్యక్ష దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సదా ఆశీస్సులు కలుగ జేయు ప్రార్ధన💐
@pothulavenkateswararao1902 Жыл бұрын
విన్నంత సేపు భక్తి పారావస్యం మునుగుతాము.
@itsshivom3 жыл бұрын
G Bala Krishna Prasad gari gaatram amrutham. Blessed to have listening to such beautiful voice and the keertanas.
@appalaraju65172 жыл бұрын
GURUVUGARIKI PAADABHI VANDANAMULU OM 🕉 🙏 NAMO VEYNKATESAYA THE MOST POPULAR SONGS 🎵 ♥ 👌 🎶 ❤ PRAISE THE LORD TAKE CARE OF YOUR LIFE WITH THE LORD AND HAVE A GREAT DAY 👍 👌 🙏
కీర్తనకర్త అన్నమయ్య జన్మ ధన్యము భక్తితో శ్రావ్యంగాపాడిన ప్రసాద్ గారి జన్మ ధన్యము శ్రధ్ధగా కూర్చి మాకందించిన ఆదిత్య మ్యూజిక్ వారికి ధన్యవాదాలు వింటూ ఆనందిస్తున్న మాజన్మ ధన్యాతి ధన్యము.
@sureshroyroy13386 жыл бұрын
V S N Sharma Narayana q2
@VenugopalaraoPandi-pc9gw Жыл бұрын
భోజనం చేయక పోయిన పరవ లేదు గురువు గారు గానీ మీ కీర్తనలు విననిదే నిద్ర పట్టదు స్వామి గారు
@sreenivasan97903 жыл бұрын
Excellent tone and good songs God is great and bless you all
@guruprasadraoagara352211 ай бұрын
Day starts with ur sankrithnas and we are blessed to listen swamy glory through you
@ramanakumar18072 жыл бұрын
ఎంతటి పామరుణ్ణై నా పండితునిగా మార్చే శక్తి అన్నమయ్య భగవత్పాదుల వారు కొంతిస్తే మీరు నేనే మైనా తక్కువ అన్నట్లు మీవంతు సాయాన్ని బాధ్యత గా కాదు భగవత్శాశనం గా నెరవేర్చారు.పాడిన మీకే కాదు విన్న మాకు శ్రీనివాసుని ఆశీస్సులు ఉంటాయని భావిస్తున్నాను.
@ramukolli1543 Жыл бұрын
QQ QQ😢😢 QQ🎉🎉🎉qq
@murthyavs68859 ай бұрын
🙏🙏🙏🙏🙏
@murthyavs68859 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@hanumantharaopatibandla15279 ай бұрын
0à0 pop a0a0⁰à⁰@@ramukolli1543
@hanumantharaopatibandla15279 ай бұрын
@murthyavs6885qàqq1 11th ¹¹
@balineniharikrishna58025 жыл бұрын
No words Can't explain how am delighted to have such nice songs. Om Namo Veketesa............................ Govinda govinda govinda
@laxmig2158 Жыл бұрын
Chala hayiga yentho bhartiya vinadaniki vinasompuga mee gatraniki padabo vandanamulu g b p garu
@nirmalaramaraju85852 ай бұрын
గురువుగారికి పాదాభివందనాలు 🙏
@krishnamohanbandaru34397 жыл бұрын
Very peaceful n pleasant music from Balakrishna prasad
Bala Krishna Prasad Garu bhakti songs superb. His songs gives mental peace to me.
@narayanaswami3270 Жыл бұрын
గురువు గారికి నమస్కాములు 🙏🙏🙏🙏 పాటలు అద్భుతం గా వున్నాయి
@venkataramanaiahr16572 жыл бұрын
పాటలు వింటుంటే ఎంతో హాయిగా ఉంది 🙏🙏🙏
@padmajachinta62362 жыл бұрын
పాటలు వినడానికి చాలా మధురంగా ఉనా యి
@rukminijalakam73193 жыл бұрын
Garimella swaramu nundi jaluvarina ye paataina bhaktilokalloki teesukeltundi naku ee prapanchanni marapistundi
@valaraju32325 жыл бұрын
గొల్లతలు చల్లలు గొనకుని చిలుకగా వెల్లవిరుయునే విష్ణు కథ...గోవిందా.. గోవిందా
@puppalanageswararao20612 жыл бұрын
great,peace,and pleasentful voice.sri Bala Krishna Prasad garu god bless you.🙏🙏
@kishoreg93592 жыл бұрын
Wonderful seva.Real seva to the lord Venkteswara swamy
@tejanipaka86796 жыл бұрын
Excellent voice, Thanks to Balakrishnaprasad gariki, Om namo vekateshwraya namah..
@myvoiceforjagan47107 жыл бұрын
Thank you Balakrishna prasad garu and Aditya devotional!
@vijayalaxmimesala563121 күн бұрын
Guruvugariki padabhivandhanalu
@sivapammi7 жыл бұрын
అన్నమయ్య పాటలు వింటుంటే చాలా హాయిగా, మధురం గా ఉంటుంది. THANK YOU BALAKRISHNA PRASAD GARU.
@gkrishna25856 жыл бұрын
అన్నమయ్య సంకీర్తనలు ఆనంద వైకుంఠ పాళి
@venkayyachowdary4 жыл бұрын
J
@djreddyedits21893 жыл бұрын
🙏🙏🙏👏👏
@kumarrajasambareddy33552 жыл бұрын
@@gkrishna2585 BB.
@siddamsatyam2617 Жыл бұрын
Super super duper
@rameshgoudkonanki74697 жыл бұрын
అద్భుతమైన గాత్రం ........ ఉదయం నిద్ర లేవగానే ఈ సంకీర్తనలు వింటే మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఏడు కొండల వాడా వెంకట రమణ గోవింద గోవిందా.....
@nageswararao9067 жыл бұрын
Ramesh Goud Konanki play
@thondepuramohanarao80056 жыл бұрын
Ramesh Goud Konanki
@gowthammartha97606 жыл бұрын
Ramesh Goud Konanki
@muttenanageswararao92316 жыл бұрын
అన్నమయ్య రచించిన సంకీర్తన లను మరుగునపడిపోకుండ కాపాడిన మహనీయులకు శిరస్సు వంచి నమస్కారం వాటిని మీ ద్వారా ఈవిధంగా వినుట బహుసంతోషం
@SunilKumar-km3st6 жыл бұрын
Patapatalu
@anilreddy98785 жыл бұрын
Om namo narayanaya, om namo narayanaya,om namo narayanaya om namo narayanaya,om namo narayanaya,om namo narayanaya,om namo narayanaya,om namo narayanaya,om namo narayanaya,om namo narayanaya,om namo narayanaya,om namo narayanaya,om namo narayanaya,om namo narayanaya,om namo narayanaya,om namo narayanaya,om namo narayanaya,om namo narayanaya,om namo narayanaya,om namo narayanaya
@rajusimhadri94254 жыл бұрын
ఈ సంకీర్తనలు ఒకటికి మించి మరొకటి చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి విన్న వారి జన్మ దన్యం. ఓం నమో వేంటేశాయ నమః🙏🙏🙏