గౌరవనీయులు ఆనందభట్టర్ గారు ఆయా కీర్తనలలోని విషయాన్ని స్వానుభవం లో అనుభవించి గానంచేస్తారు..వారికి అభివందనం.
@praveenreddy606411 күн бұрын
Nice song super voice
@choppavarapuvenkateswarlu435229 күн бұрын
Om NamO Venkatesaya..Adbhutamaina Swaramu.Guruvaryulaku Sata Koti Vandanamulu.NamO Annamaiah..🙏🙏🙏👋👌 01.01.2025 ❤❤❤
@kalidassai5608 Жыл бұрын
ఆహా గానం & హిందోళ రాగం - స్వామి మీరు కవియే కాక ఇంత చక్కని గాయకులు, సంగీత, దర్శకులు అని ఇప్పుడే తెలిసింది 🙏🙏🙏🙏🙏🙏మాధవపెద్ది కాళిదాసు
@LV.RAMAMOHAN5 ай бұрын
శ్రుతులై శాస్త్రములై పురాణ కథలై సుజ్ఞాన సారంబులై ......2.... యతిలోకాగమ వీధులై... వివిధ మంత్రాoథo బులై నేతులై................. కృతులై వేంకటశైలవల్లబు రతి క్రీడా రహస్యంబులై ........... నుతులై తాళులపాక అన్నయ్య- -వచేనూత్న క్రియల్ చెన్నబున్ ......హరీ.... నిగమ నిగమాంతవర్ణిత మనోహరరూప.2. నగరాజ ధరుడ శ్రీ నారాయణా ........... దీపించు వైరాగ్య దివ్య సౌఖ్యంబియ్య నోపక కదా నన్ను నొడబరపుచు..........2.... పై పైనె సంసార బంధముల కట్టేవు నా పలుకు చెల్లునా నారాయణా...........2.. చీకాకు పడిన నా చిత్త శాంతము సేయ లేకకా నీవు బహు లీలనన్ను................2.... కాకు సేసెదవు బహు కర్మముల బడువారు..2.. నా కొలది వారలా నారాయణా...........2.... వివిధ నిర్బంధముల వెడల ద్రోయకనన్ను భవసాగరముల తడ బడ జేతురా.........2.. దివేజేంద్రవంధ్య శ్రీ తిరువేంకటాద్రీశ...3... నవనీత చోరా శ్రీ నారాయణా..............2.... నారాయణ.....శ్రీమన్నారాయణ.. వెంకటనారాయణ. వేదనారాయణ.. తిరుమల నారాయణ....హరే..హరే..హరే.. L.V.రామ మోహన్. రేణిగుంట.9849255932.
@tsrvenkat2 жыл бұрын
పాట లోని పదాలే కాదు గాయకుని స్వరం కూడా మహిమాన్వితమై ఉంటుందనిపిస్తుంది ఈ కీర్తనలు విన్నప్పుడు.❤
@srinivasaraoallu8311 Жыл бұрын
Anand Bhattar sir... I humbly touch your feet...
@radhikc5947 Жыл бұрын
అతి మధురమైన హిందోళ రాగానికి, అతి సుందరమైన గానమృతం అందించిన ఆనంద బట్టార్ గారికి శిరస్సు వంచి పాదాబి వందనాలు.
@nagarajanaeo13815 күн бұрын
God bless you all
@nasiraoramana4140 Жыл бұрын
Guruvugaru. Good. Song singing very. Melody and Bhakthi
@sreenivas62523 жыл бұрын
అన్నమయ్య కీర్తనలను విని ఆ ఏడుకొండల వాడిని మనసులో దర్శించుకున్నాము ఓం నమో వేంటేశాయ🙏🙏🙏👌👌👌గురువు గారికి పాదాభివందనం.
@hymavathihyma77602 жыл бұрын
Ecstacy....allokika anandam....చీకాకు పడిన...చిత్త శాంతి...ఈ పాట ..చాలాబాగా పాడారు...అద్భుతమైన గానం..🙏
@masthanaiahmalli27754 жыл бұрын
గురువు గారికి పాదాభివందనం. ఈ లాక్ డౌన్ సమయంలో అన్నమయ్య కీర్తనలను విని ఆ ఏడుకొండల వాడిని మనసులో దర్శించుకున్నాము
@rameshreddy19512 жыл бұрын
మనసు హాయ్ గా వుంది స్వామీ అన్నమయ్య కీర్తనలు హా హా అమృతం
@natinareshkumar3944 жыл бұрын
చాలా బాగుంది
@glasslinesmadhes2 ай бұрын
Om nama Narayana.
@narasimhachari6711 Жыл бұрын
Nigamanigamanthavarnitha khaga narayanaa
@raghavaraoalamuri303 жыл бұрын
He is God gifted to Human beings.
@madhuschemistryvenkat81365 жыл бұрын
He is not a ordernery men He is a person by God gifted God Thank you so much sir
@rameshreddykistampeta20166 жыл бұрын
maa janma dhanyam swami mi paatalu vinadam
@srikrishnaippili4613 Жыл бұрын
Excellent performance
@MrRgopala4 жыл бұрын
Excellent superb singing God's grace and blessings 🙏 Regards
@nirmalathirumalaraju33436 жыл бұрын
Wonderful song
@ramakrishnahs70610 ай бұрын
Very nice devotional song
@nandumohan11425 жыл бұрын
గత కొన్ని సంవత్సరాలుగా కీరవాణి గారే స్వరకర్త అనేబ్రమలోనే ఉండేవాణ్ణి
@ORUGALLUTV3974 жыл бұрын
Nandu Mohan keeravani garu enno vedikalalo cheppaaru... Ee keertana cinema lo oka adbhuthaanni srushtinchindi.. Guruvugaari turning ki.. Keeravani gari music praanam posindi
@nandumohan11424 жыл бұрын
@@ORUGALLUTV397 ఓహో అలానా కానీ కాని కీరవాణి గారి స్వరపరచిన పాటలే ఎక్కువగా ముందు ( వేదవ్యాస్ ఆనంద్ భట్టాచార్య గారి పాటలకంటే ముందు) వినడం వల్ల మంచి శ్రావ్యత కలిగిన సంగీతం విన్నప్పుడు కీరవాణి గారిదే అనిపిస్తుంది నాకు అందుకే అదేబ్రమలో ఉన్నాను అన్నాను
Guruvu garu meeru nindu noorellu ila Hari nama sankeerthanam chesthu mammalni tharinpa cheyali.....🙏
@madasudhakar Жыл бұрын
నమో నమః
@kaamakshitraders459 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@gamingwithanji7113 жыл бұрын
Govinda🙏🙏Hari Govinda🙏🙏
@grandhiramarao64822 жыл бұрын
Nice singing 🙏👍🙏
@balajiclass56893 жыл бұрын
I love you swamy
@santhach69273 жыл бұрын
GOVINDHA HARI GOVINDHA.
@kamalakamala23384 жыл бұрын
Padabhivandanam
@kondareddy55804 жыл бұрын
U r voice is amazing sir
@lokasani.rajyalakshmiraji42342 жыл бұрын
🙏🙌
@nagasaikumarineelam2363 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@balamnarasimhulu30762 жыл бұрын
Chala bagundi sir
@choppavarapuvenkateswarlu435212 күн бұрын
🙏🙏🙏👋👌 17.01.25 ❤❤❤
@lalitchitta32904 ай бұрын
Sir pata ryala ante Ela ryali cheppandi
@balajiclass56893 жыл бұрын
I love you vaa vaa swamy
@srikanthgoudpadala18252 жыл бұрын
🙏🙏🙏🙇♂️🙇♂️🙇♂️
@srinivasrao24225 жыл бұрын
Now great keerthans
@sivaharikumarivaliveti84203 ай бұрын
Please put lirics any one with china tirumalacharya prardhana
@srinivasukadali89525 жыл бұрын
గురువు గారు నమస్కారము అంతర్యామి పాట కావాలని ఎదురు చూస్తున్నాము వీలైతే పెట్టగలరు 🙏🙏🙏🙏🙏🙏
@jagajaga5952 жыл бұрын
Namaste sir 🙏
@yogitirumala55762 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rahmanxgamer4223 жыл бұрын
namaskaram sir
@srirammurthy56173 жыл бұрын
EXCELLENT service from you in the best way to do that and welcome to the best way to do that and welcome to the best way to get to do that and the fact that the best way to do that in the best way to do that and welcome to the best way to get to do that and welcome to the best of my knowledge and welcome to the best way to do that and the fact that they have been able to do that and the fact that they have been able to do that and the fact that they have been able to do that and the best way to do that in the best way to do that