కలియుగమెటులైనా |అన్నమయ్య సంకీర్తన| సంగీతం.శ్రీ వేదవ్యాస ఆనంద భట్టర్| గానం.SPబాలు & సుజాతామోహన్

  Рет қаралды 3,480,555

Sree Vedavyasa Ananda Bhattar

Sree Vedavyasa Ananda Bhattar

3 жыл бұрын

created by : mahendra
#annamayya
#annamacharyakeerthanalu
#venkateswarasongs
#ttd
#venkateswara
#tirupati
#tirumala
#telugudevotional
#balajisongs
#anandabhattar

Пікірлер: 243
@mallipeddiyugandhara5388
@mallipeddiyugandhara5388 10 күн бұрын
ఓం నమోవెంకటేశ ఎన్నిసార్లు విన్నా మళ్ళీమళ్ళీ వినాలనిపిస్తున్నాయి మీ పాటలుఎంతస్వీట్ గవున్నాయండి నారాయణ నమోనారాయణానిపాడుతుంటే ఎంతహాయిగా.వుందో అలావింటూనే వుండాలనిపిస్తుంది గురువుగారు
@maturiaravindu9140
@maturiaravindu9140 Жыл бұрын
|| కలియుగ మెటులైనా గలదుగా నీకరుణ | జలజాక్ష హరిహరి సర్వేశ్వరా || చ|| పాప మెంత గలిగిన బరిహరించేయందుకు | నాపాల గలదుగా నీనామము | కోపమెంత గలిగిన కొచ్చి శాంతమిచ్చుటకు | చేపట్టి కలవుగా నాచిత్తములో నీవు || చ|| ధర నింద్రియా లెంత తరముకాడిన నన్ను | సరి గావగద్దుగా నీశరణాగతి | గరిమ గర్మబంధాలు గట్టినతాళ్ళు వూడించ | నిరతి గలదుగా నీభక్తి నాకు || చ|| హితమైనయిహపరా లిష్టమైనవెల్లా నియ్య | సతమై కలదుగా నీసంకీర్తన- | తతి శ్రీవేంకటేశ నాతపము ఫలియింపించ | గతి గలదుగా నీకమలాదేవి ||
@manjulasistlam6733
@manjulasistlam6733 11 ай бұрын
🙏🙏🙏
@krishnareddy6158
@krishnareddy6158 19 күн бұрын
Super
@phanibhushan3485
@phanibhushan3485 3 ай бұрын
సంగీతం ఆపాతమధురం సాహిత్యం ఆలోచనా అమృతం, అన్నమయ్య రచనామృతం పండితారధ్యుల గానం అద్భుతం
@papireddymaligireddy3122
@papireddymaligireddy3122 2 ай бұрын
😊qq11
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
అద్భుతమైన స్వర రచన చేసారు గురువుగారు . మీకు వినమ్ర ప్రణామములు . బాలు గారు సుజాత గారు భావయుక్తముగా చాలా చక్కగా పాడారు . పాట వింటుంటే ఆద్యంతము స్వామి ముందర సాష్టాంగ పడి వేడుకుంటూన్నట్టు గానే ఉంది భావన. తరణంబులు భవజలధికి, హరణంబులు దురితలతల, కాగమముల కా భర ణంబు, లార్తజనులకు శర ణంబులు, నీదు దివ్య చర ణంబు లిలన్‌ ✍️ పోతన భాగవతము భావం ః-- నీ దివ్య పాదపద్మ స్మరణములు సంసార సాగరమును దాటింప చేయునట్టివి.🌹 పాపములు పోగొట్టునట్టివి.🌹 వేదములకే ఆభరణములగునట్టివి.🌹 ఆర్త జనులకు శరణ్యములైనట్టివి, 🌹 ఆపదలందు ఆదుకొనునట్టివి🌹 కదా స్వామి !! 🙏 కావున నిరంతరము నీ చింతనయందు ఉండు భాగ్యమును అనుగ్రహించు నారాయణా !! 🙏🙏 అని పోతనామాత్యులు భాగవతములో ప్రార్ధించినట్లుగా , అన్నమయ్య కూడా తనకు , నారాయణుడైన శ్రీ వేంకటేశ్వరుడి కృప ఉంటే , ఇక మిగతావి ఎలా ఉన్నా , ఏమయినా, దిగులేలేదు అని పాడుతున్నారు , స్వామిపై భరోసాతో. 🙏 మరి ఆ చక్కటి సంకీర్తన అర్ధము తెలుసుకుందామా. 🙏 🌺స్వామీ , ఈ కలి కాలము, ఎలా అయినా ఉండనీ, ఎన్ని దోషములున్నా, నాకు ఏం నష్టము? నాకు నీ చల్లని కరుణ ఉన్నది రక్షగా.🙏 ఓ కమలనయనా!! ఓ శ్రీ హరీ !!అందరికీ ప్రభువైనవాడా!! నాకు అదియే చాలును. 🙏🌺 🌺నా పాపములు ఎంత ఉన్నా , నాకు చింత లేదు స్వామి. చిత్తశుధ్ధితో నీ నామ మంత్రమును పట్టుకున్నాను కదా . ఇక అవి అన్నిటినీ నీవే మాయం చేస్తావు . ఇక నాకు దిగులేల నీ నామ జపము చేస్తున్నప్పుడు. 🙏🌺 🌺నాకు ఎంత కోపము వచ్చిననూ నాకు ఆపద కలుగదుకదా, ఎందుకంటే నా మనస్సులో స్థిరముగా నిన్నే ఉంచుకున్నాను కదా . నీవే నా చెయ్యి పట్టి నన్ను శాంతపరిచి , మంచి త్రోవ నడిపించెదవు. 🙏🌺 🌺ఇక ఈ లౌకిక జీవనములో , ఈ ధరణిపై , నా ఇంద్రియములు నన్ను ఎంత వెంటాడి తరుముతున్నా, నాకేమి భయము లేదిక .ఎందుకంటే నేను నీ శరణాగతిని వేడుకున్నాను కదా. 🙏🌺 🌺కర్మలు అనే తాళ్లు నన్ను చుట్టి కట్టి పడేసినా నేను తాపత్రయ పడను , ఎందుకంటే ఆ బంధనాలను చిటికెలో త్రుంచ గల శక్తి ఉన్న నీపై , నేను సదా భక్తి భావము పెంచుకుని ఉన్నాను . నువ్వే వాటి నుంచీ నన్ను విముక్తుడను చేస్తావు . 🙏🌺 🌺నేను ఇహమునా పరమునా ఏమీ కోరుకోనవసరంలేదు. నీ సంకీర్తనయే చేయుచున్న నాకు , ఎక్కడనైనా నా మంచి చెడ్దలన్నీ నీవే చూస్తావు కదా . 🙏🌺 🌺 ఓ శ్రీ వేంకటేశ్వరా !! ఇక నా తపములన్నియూ ఫలియింప చేయటానికి , నాకు సన్మార్గ నిర్దేశము చేయటానికి , దిక్కుగా మీ ప్రియ సతి , కమలప్రియ అయిన, మా అలమేలుమంగమ్మ అనుగ్రహం ఉన్నది కదా .ఇక నాకేంకావాలి. ఇదియే నాకు చాలు . 🌺🙏 ఓం శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః🙏🙏 ( అన్నమయ్య అక్షర వేదం --- ✍️ -- మీ వేణుగోపాల్
@Teluguvaditrendu2405
@Teluguvaditrendu2405 3 жыл бұрын
చాలా చక్కని భావ వివరణ ఇచ్చారు,,
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
@@Teluguvaditrendu2405 ధన్యవాదములు
@endlaedukondalu2472
@endlaedukondalu2472 3 жыл бұрын
LITERATURE MUSALAYY EQUAL TO EXPLANATIONS SUPERB MASTER 👌👏👍
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
@@endlaedukondalu2472 gaaru ధన్యవాదములు
@ateyrajasekhar8606
@ateyrajasekhar8606 Жыл бұрын
सुपर
@maddiletireddy3892
@maddiletireddy3892 11 ай бұрын
బాలు గారు చిరకాలం గుర్తుండేలా ఆయన గానం ఏంతో కమనీయం బాలుగారికీ పాదాబివందనాలు తేలియచేస్తూ...,ఓంనమోనారాయణా గోవిందాహరిగోవిందా🌹🌹🔔🔔🙏🙏🙏
@eshwarayaesh4630
@eshwarayaesh4630 2 ай бұрын
5:52
@villagebeauties
@villagebeauties Ай бұрын
✨Om Namo Venkateshaya🙏 Govinda Govinda ❤🙏e song vinna Koddhi vinalalanipistundi 👌👌
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 Жыл бұрын
జైశ్రీరామ్ గురువుగారు పాట బాగా రాస్తున్నారు అలాగే స్వరం గానం చాలా బాగుంది జై శ్రీమన్నారాయణ కృష్ణం వందే జగద్గురుమ్ జై శ్రీరామ్
@RahulNaidu-nq3rq
@RahulNaidu-nq3rq 11 ай бұрын
Llpl😊 lo l
@RahulNaidu-nq3rq
@RahulNaidu-nq3rq 11 ай бұрын
L
@RahulNaidu-nq3rq
@RahulNaidu-nq3rq 11 ай бұрын
😢llll😊ll😊l😊
@RahulNaidu-nq3rq
@RahulNaidu-nq3rq 11 ай бұрын
L😊pl
@RahulNaidu-nq3rq
@RahulNaidu-nq3rq 11 ай бұрын
😢😢😢😢l p😊😊l😊l
@arunanuguri9566
@arunanuguri9566 Жыл бұрын
From Dr Prof & Chairman Haree Haree Haree Saharsa Koti Vandanalu prabhu lord venkatesha paafsabi vandanamulu
@sreepadmavathi
@sreepadmavathi 15 күн бұрын
గోవింద తిరుమల వాసా నాకు ముక్తి ప్రసాదించు స్వామి. 👏👏👏👏👏🌹🌹🌹🤲🤲🤲😊
@blakshman885
@blakshman885 3 жыл бұрын
Kaliyug metuleyna, kaladhuga, nikaruna, verry, nice, super, song, , thanks, for, tha, svbc ttd
@jkbharavi123
@jkbharavi123 3 жыл бұрын
అద్భుతమైన స్వర రచన అద్భుతమైన ఆర్కెస్ట్రై జేషన్ అద్భుతమైన గానం అద్భుతమ్ అన్నామయ్యా అన్నమయ్యా
@yvgannamayyaaksharavedam6942
@yvgannamayyaaksharavedam6942 3 жыл бұрын
నిజమేనండి అందరూ ధన్యులే ...
@chitturkannan
@chitturkannan Жыл бұрын
Balu Annakaru We miss You
@uppuamaresham3105
@uppuamaresham3105 10 ай бұрын
జై శ్రీ వేంకటేశ్వర నమః 🕉️🫒🌿🥥⛳💯🚩🙏👍👌🚩🚩🚩🚩🙏🚩🚩
@chandrasekhararaorayala4403
@chandrasekhararaorayala4403 3 ай бұрын
ఘంటసాల గారు బాలు గారు కారణజన్ములు. అన్నమయ్య గారు దైవాంశ సంభూతులే!!! అందరికీ నా నమస్సుమాంజలుlu
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 8 ай бұрын
I am Listening Annamaiah Keerthanalu at the End Of My Death..Namo Annamaiah..❤❤
@RajaBabu-bb3xn
@RajaBabu-bb3xn 7 ай бұрын
Op
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 Жыл бұрын
Super Devotional Keerthana..Om Namo Annamaiah..
@koteswararaokasina582
@koteswararaokasina582 Жыл бұрын
Adbhutham, jeevithalu dhanyam Alpinchinavariki, swara rachitjki, sangeetha samrat sri bhatta, vaidyakarulaku padabhivandanalu👏👏👏
@kamalammak1121
@kamalammak1121 11 ай бұрын
ఓం నమో వేంకటేశాయ నమః 🌺🌺✨🙏🙏ఈ పాట రాసిన వారికి కృతజ్ఞతలు 👏👏చాలా చాలా బాగుంది అలాగే పాడిన వారికి కృతజ్ఞతలు
@user-vb7tv3ug1d
@user-vb7tv3ug1d 8 ай бұрын
Ppl😊
@mounish4580
@mounish4580 2 ай бұрын
Om namo venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Teluguvaditrendu2405
@Teluguvaditrendu2405 3 жыл бұрын
🌹ఓం నమో వేంకటేశాయ🌹 గురువుగారు చక్కని "గనామృతాన్ని" అందించి మాకు,, "వినుల విందును" కలుగ చేశారు,,🙏🙏🙏🙏
@sivasiva-sy3ow
@sivasiva-sy3ow 11 ай бұрын
Tandri kapadu Swami adukondalavada venkataramana
@kammireddychalimamidi8357
@kammireddychalimamidi8357 3 күн бұрын
Ohm sree venkatesaya sreenivas Govinda Amma Alimelumangamma thalli namosthuthe bless kammireddy for good health jai Sreeram jai Hanuman namonamaha
@sreepadmavathi
@sreepadmavathi Ай бұрын
👏👏👏👏👏🛕🛕🛕🤲🤲🤲🤲స్వామి వారు నాకు ముక్తి ప్రసాదించండి. నేను ఈ జీవించి లేకపోతున్న.🤲🤲🤲🤲🤲🤲🤲అలసిపోయను స్వామి. 🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲🤲
@malik9899
@malik9899 20 күн бұрын
Q
@malik9899
@malik9899 20 күн бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@sreepadmavathi
@sreepadmavathi 20 күн бұрын
@@malik9899 Q ante enti Mallik.
@kmunirathnammurali7391
@kmunirathnammurali7391 10 ай бұрын
Hare hare govindha korukonna koneti rayudu eroju aa govindu Pindi thalugu lo untadu Hari
@suryaprabhakethanapalli4811
@suryaprabhakethanapalli4811 3 жыл бұрын
Chala chala bagundi Guruvu garu 🙏
@Kudeep-uf1fl
@Kudeep-uf1fl Жыл бұрын
Good..morning...sar...Jay..Shri...😮ram
@janujaswiinapakurthi2183
@janujaswiinapakurthi2183 11 ай бұрын
Great sir. We miss u sir. Om namo venkateshaya
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 8 ай бұрын
Guruvugarikj Subhodayam..❤❤
@saidulualuvala1060
@saidulualuvala1060 4 ай бұрын
ఓం నమో శ్రీ వేంకటేశాయా
@Shiva9Ramesh
@Shiva9Ramesh 9 ай бұрын
🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🙏 Om namo venkateshaya🙏 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉 🕉
@chanikyachanikya821
@chanikyachanikya821 Жыл бұрын
Apdha mukula Vada adugadugu dhandala Govindha sree venkatesha Govindha Govindha sree venkatesha Govindha Govindha sree sreenivasa Govindha Govindha Govindha Govindha Govindha Govindha 💐🙏🏼💐💐💐🙏🏼🙏🏼💐🙏🏼🙏🏼💐🙏🏼🙏🏼💐🙏🏼🙏🏼💐🙏🏼🙏🏼💐🙏🏼🙏🏼💐🙏🏼🙏🏼💐🙏🏼🙏🏼
@lakshmireddy1489
@lakshmireddy1489 6 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ,venkatesaswamy .
@chanikyachanikya821
@chanikyachanikya821 Жыл бұрын
Saritha bhakta vachala apdha mukula Vada adugadugu dhandala sree venkatesha Govindha Govindha sree sreenivasa Govindha Govindha Govindha 🥲🥰👏👏👏🙏🏼🙏🏼🙏🏼💐💐💐💐
@pramakwt9538
@pramakwt9538 Жыл бұрын
బాలు గారు ఏ లోకాన ఉన్నారో కానీ ప్రపంచం వున్నంతవరకు ఇటువంటి పాటలు ఉంటాయి సార్ మీకు జోహార్లు
@rameshrasamala7597
@rameshrasamala7597 10 ай бұрын
Super good songs
@MRamana-mc2ox
@MRamana-mc2ox 10 ай бұрын
Ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo
@user-yq8vo9hs6u
@user-yq8vo9hs6u 10 ай бұрын
Not a good voice.jusst average,failure avarohana and aarohana
@anjaneyulusannala2990
@anjaneyulusannala2990 7 ай бұрын
Very happy.Dhanyosmi
@user-hy8de1ik6z
@user-hy8de1ik6z 6 ай бұрын
❤​@@rameshrasamala7597
@user-yo1wm3hu5k
@user-yo1wm3hu5k 16 күн бұрын
Nuvvu dhe vunnai chusava ,twaralone chusthave 👍👍
@AcpChandu-uf2mb
@AcpChandu-uf2mb Жыл бұрын
Om namo venkateswaraya
@venkatramreddy3281
@venkatramreddy3281 8 ай бұрын
ఓం నమో వెంకటేశాయ
@beautyofthenaturegardening7823
@beautyofthenaturegardening7823 Жыл бұрын
Om Namo Venkateshay 🙏🙏🙏
@srinivaspanuganti4534
@srinivaspanuganti4534 9 ай бұрын
Ohm namo venkateshaya . ❤🙏
@prakashrao8077
@prakashrao8077 6 ай бұрын
Most credit goes to swarakartha but we gloss over singers! Definitely inspired by Keeravani! Good inspiration
@naaglakshmi135
@naaglakshmi135 Жыл бұрын
Govinda Govinda 🙏🙌🕉️
@srinivasreddyreddy8012
@srinivasreddyreddy8012 21 күн бұрын
గోవిందా🌹 గో విందా🌹 గో విందా🌹 గో విందా🌹 గోవిందా🌹 గోవిందా🌹 గోవిందా🌹 🌸🌺🌻🌹🌷🌼💐
@subharamanambatchu5291
@subharamanambatchu5291 Жыл бұрын
Om namo naaraayana
@muthareddygarisivaprasadre7543
@muthareddygarisivaprasadre7543 2 ай бұрын
Very good🙏🙏🙏 omg Namovenkatesaya
@panduranghosalikar
@panduranghosalikar 3 ай бұрын
Govinda Govinda Govinda 🙏🙏🙏
@keerthisrivastva2829
@keerthisrivastva2829 Ай бұрын
Sunder ati sunder . RadheShyam 🙏🙏
@repalasaritha840
@repalasaritha840 10 ай бұрын
తీపి కి నాథుడు అయినవాడు అంతా తీయ దానం మధురం Krishna ని నామము ని రూపం ని కనులు ని పెదవులు ని నుదురు ని mokam మధురం కృష్ణ జై శ్రీ కృష్ణ జై శ్రీ కృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ జై రాధాకృష్ణ
@venkateshmandlik3372
@venkateshmandlik3372 Жыл бұрын
Exlentsongomsrivenkatswaranmonmahi❤❤❤❤❤❤
@venkateswararaokandi1163
@venkateswararaokandi1163 10 ай бұрын
Excellent Song
@luckysisters1889
@luckysisters1889 Жыл бұрын
My favorite song
@JNPrabhakarreddyJNPRY
@JNPrabhakarreddyJNPRY Жыл бұрын
Music super. Gooooooo vindaaaaaaa
@SMohan-i7d
@SMohan-i7d Ай бұрын
Om namah sivaya, swamy aduruga vunnaru🙏
@NagalakshmiBhamidipati
@NagalakshmiBhamidipati 2 ай бұрын
🙏🙏🙏కలియుగ. దైవమ
@dhanvithpogula4104
@dhanvithpogula4104 Жыл бұрын
I love this song great music great singing
@Mrudayalakshmi
@Mrudayalakshmi 3 ай бұрын
నమో నారాయణాయ🙏🙏🙏🙏🙏🙏
@govindaganalahari...4202
@govindaganalahari...4202 3 жыл бұрын
గోవిందా 🙏
@panduranghosalikar
@panduranghosalikar 4 ай бұрын
Shree Venkateshaay Namahaa 🙏🙏🙏
@ramanikrishna8132
@ramanikrishna8132 Жыл бұрын
Om namo naraayanaya
@Kudeep-uf1fl
@Kudeep-uf1fl Жыл бұрын
Good... After noon..sar
@panduranghosalikar
@panduranghosalikar 10 ай бұрын
Shree Venkateshaay Namahan 💐🙏
@ramalingaswamyveeradhi8396
@ramalingaswamyveeradhi8396 Күн бұрын
Om Sri Lakshmi Narayana namo namaha🪷🪷🌹🌹🌺🌺😄🥥🥥🍌🍌🙏🏼🙏🏼🙏🏼
@premaleela7198
@premaleela7198 9 ай бұрын
Om namo venkatesaya❤
@subramanyamagudur648
@subramanyamagudur648 9 күн бұрын
Sastanga pranams both to author and singer
@venkateshwaraokolla5963
@venkateshwaraokolla5963 4 күн бұрын
Om tqsalot sir allthebest to one andall godblesses to one andall om shanthishanthi namonamo namaha
@panduranghosalikar
@panduranghosalikar 7 ай бұрын
Shree Venkatesh aay Namahaa 💐🙏
@nsrinivasulu2358
@nsrinivasulu2358 10 ай бұрын
ఓం నమో నారాయణాయ
@vinodjadi254
@vinodjadi254 9 ай бұрын
Om Namovenkateshy🙏🙏🙏🙏🙏🏻🙏🏽🙏🏿
@siddeswarim1759
@siddeswarim1759 2 ай бұрын
Om namo venkateshaya tc🙏🙏🙏🙏🙏🙏
@thagiliyadagiri
@thagiliyadagiri 6 ай бұрын
Jai sriman Narayana 🙏🙏🙏
@e.sukumarhero
@e.sukumarhero 9 ай бұрын
Om namo venkatesaya
@BabyBaby-hh4vo
@BabyBaby-hh4vo Ай бұрын
గోవింద గోవింద 🙏❤
@narramadhu2683
@narramadhu2683 Ай бұрын
Om namo venkatesaya 🙏🌹🙏
@subramanyamnukala5526
@subramanyamnukala5526 16 күн бұрын
SreeVenkataChalapathiSwamyGovindaGovinda
@lakshmankumar2118
@lakshmankumar2118 3 жыл бұрын
ఓం నమో వెంకటేశాయ నమః..🙏🙏🕉🕉💐💐..
@varrareddy6720
@varrareddy6720 10 ай бұрын
instead listening Balu cinema songs Always Plz listen all Balu devotional songs
@srinanditakalluri4003
@srinanditakalluri4003 11 ай бұрын
Om namo venkateswara
@rajr4115
@rajr4115 8 ай бұрын
Enga sami❤❤
@deepaksahu8957
@deepaksahu8957 Жыл бұрын
Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda gooooovinda 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nandhieswar9003
@nandhieswar9003 Жыл бұрын
🙏🙏🙏
@manjulakudiri8979
@manjulakudiri8979 9 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lvravi2191
@lvravi2191 10 ай бұрын
@vrsree
@vrsree Жыл бұрын
Om namo Venkatesaya Govinda Govinda
@prasadareddypochimreddy3149
@prasadareddypochimreddy3149 22 күн бұрын
Ohm Namo Venkatesaya Namo Namaha
@yogitirumala5576
@yogitirumala5576 3 жыл бұрын
🙏🙏🙏🙏 atyadbhtam Mee tunes sir
@subramanyamnukala5526
@subramanyamnukala5526 19 күн бұрын
OmNamoSreeVenkateswaraSwamyGovinda
@nagamuninaik8128
@nagamuninaik8128 Жыл бұрын
Govinda Govinda
@meghamala5886
@meghamala5886 5 күн бұрын
Balu,gare,kutubamu,,Srinevadu,Daya,valna,chlaga,vutude🏠🌄❤🌹🌺🌱🌿🇳🇪🙏🧘🤝👌🤝👍💪😂
@narasimhulumedikurthi1713
@narasimhulumedikurthi1713 7 ай бұрын
Govindaa venkatesha sarnu swami
@ahobilamsudhakarahobilamsu8452
@ahobilamsudhakarahobilamsu8452 2 ай бұрын
Jai srimannarayana🙏🙏🌹🌹
@user-lj2ww5vo8u
@user-lj2ww5vo8u 14 күн бұрын
Govinda Govinda Govinda ❤❤❤
@padmaiyengar5387
@padmaiyengar5387 Жыл бұрын
🙏🙏🙏🙏
@venkatraoboinipelli5823
@venkatraoboinipelli5823 9 ай бұрын
🌹🙏🙏ఓం నమో శ్రీ వెంకటేశాయ 🙏🙏
@vrsree
@vrsree 4 күн бұрын
Om ganeshaya namaha
@user-ew1nw8hs3x
@user-ew1nw8hs3x Жыл бұрын
GOOD thank you
@suribabuhari1903
@suribabuhari1903 Жыл бұрын
స్వామీ, మీ ప్రతి బాణీ నిస్సందేహ ఒక అత్యద్భుతం. దానికి తోడు, ఆకీర్తనకు తగిన గాయకుల ఎన్నిక మరో గొప్ప విషయం. ధన్యవాదాలు🙏
@thogarimallareddy266
@thogarimallareddy266 9 ай бұрын
🙏🙏🙏
@thogarimallareddy266
@thogarimallareddy266 9 ай бұрын
Namo Namaha🙏🙏🙏🔔🔔🔔🎵🎵🎵🎼🎼🎼🕉️🕉️🕉️
@hanumanthuraoabburi5383
@hanumanthuraoabburi5383 8 ай бұрын
​@@thogarimallareddy266Pop ww X AQ
@padmanabhareddypatakota658
@padmanabhareddypatakota658 7 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ramamoorthiramamoorthi453
@ramamoorthiramamoorthi453 2 ай бұрын
Jan financial
@ravituraga891
@ravituraga891 Жыл бұрын
I'm Namo Venkatesaya
@maheshboini2973
@maheshboini2973 10 күн бұрын
Sarvashwera sarvashwera 🙏
@nandyalababu9690
@nandyalababu9690 5 ай бұрын
Jai srinevas
@srihari5953
@srihari5953 3 жыл бұрын
నారాయణాయ నమః
@user-gd2jt5fi2s
@user-gd2jt5fi2s Жыл бұрын
excellent song
@glakshmi3092
@glakshmi3092 11 ай бұрын
🙏🌹🙏🌹🙏🌹🙏
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 52 МЛН
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
Double Stacked Pizza @Lionfield @ChefRush
00:33
albert_cancook
Рет қаралды 84 МЛН
Narayana Nee Naamame - నారాయణా నీ నామమే
7:07
Balakrishna Prasad Garimella
Рет қаралды 6 МЛН
Llegó al techo 😱
00:37
Juan De Dios Pantoja
Рет қаралды 52 МЛН