Aaha eemi khañtam bala krishna prasadh garu, janma t T
@jayanthipullipudy6969 Жыл бұрын
😊
@suryaprakashbellary8773 Жыл бұрын
Thank you very much for including the lyrics.
@karanamsunny27375 ай бұрын
వినసొంపుగా హాయిగా ఉందమ్మా మీ గాన వితరణ
@rpyerramilli Жыл бұрын
గానం చేసినవారి పేర్లు హరిప్రియ మరియు రంగరాజశ్రీ అని తెలిసినా.. కళ్ళు మూసుకొని తన్మయం చెందుతూ వింటూయుంటే.. అలనాటి బృందావనంలో గోపికలు శ్రీకృష్ణుని వీడలేక.. బాధతో గానం చేస్తునట్లుగా అనిపిస్తుంది.. ఇంతా బాగా ఈకీర్తనను గానం చేసిన మీరు ధన్యాత్ములు..
ఎంతో అదృష్టం ఉంటే గాని ఈ పాటను పా డలేము. అది మీకు దేవుడిచ్చిన వరం చాలా చక్కగా పాడారు ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది
@viswanathreddyambati67307 ай бұрын
రోజూ వింటూనే ఉన్నాను, అయినా కూడా ఇంకా వినాలనిపిస్తుంది
@jkbharavi1232 жыл бұрын
అద్భుతం... హరిప్రియ...రంగరాజశ్రీ... చాలా బాగా పాడారు... కంపోజింగ్ హాయిగా వుంది Archestra సూపర్ ... కలకాలం nilichipothundi ..ఈ కీర్తన
@ItluMeeHaripriya2 жыл бұрын
Babai thank you
@ramnathraodkp8219 Жыл бұрын
ఆహా ఎంతమంచి పాటలు ఆనంద్ భట్టారుగారు కలియుగ శ్రీనివాసులు స్వామివారి కళ్యాణం గురించి ఎంత చక్కగా సంగీతం సమకూర్చిన పాడించిన మీకు సంగీతం నేర్పిన గురుదేవులకు నమస్సులు అయ్యా మీరు దేవలోకం లో స్వామివారి దగ్గరనున్న రాటుదేలిన సంగీత విద్వాంసులు అంతే తప్ప వేరేవారుకాదు మీకు అనంత కోటి నమస్సులు🙏🙏
@yogitirumala55762 жыл бұрын
Chala kotthagaa chesaaru sir
@yogitirumala55762 жыл бұрын
Iddaruu chakkagaa paadaaru , congratulations
@choppavarapuvenkateswarlu4352 Жыл бұрын
Guruvu gariki Vandanu..I samhfe to Madana ..Modios aung. ❤❤❤❤❤8
కీర్తన భావము చాలా బాగుంది. హరి ప్రియ, రంగ రాజశ్రీ గార్ల గానం, శ్రీ ఆనంద భట్టార్ గారి సంగీతం వీనుల విందుగా అతి మధురం గా వుంది. మంచి కీర్తన ఇచ్చారు
@rajidpss75832 жыл бұрын
Chaalaa baavundi 👌🏻👌🏻
@choppavarapuvenkateswarlu43526 ай бұрын
Om NamO Venkatesaya.Excellent Sung.Swamy Aseervadamulu Meepi Menduga Kalagalani Nenu Swamy Ni Pradhinchuchunnanu.Namo Annamaiah..❤🎉😊 22.07.24..
@sumanthirukovela187 Жыл бұрын
super chala bagundi, lyrics, singing, composition
@ItluMeeHaripriya2 жыл бұрын
Babai... thank you for this oppurtunity... me and Rangu are blessed to sing 🙏🥰
@jayantynarayena10592 жыл бұрын
Ee keertana swarakalpana chesina naa icon Gurugariki padina Akka chellela swayam Srimati chivukula Haripriya mariyu kum Rangaraja sri lakh naa hrudayapoorvaka Subhabhinandalu. May God bless you all.
@Aary456 Жыл бұрын
❤
@streddys2 жыл бұрын
గోవిందా గోవిందా గోవిందా
@medishettysrinivas5612 Жыл бұрын
Thandriki thagga thanuyutalu. God bless 🙌 you amma.
@jagadeeshbabu6902 жыл бұрын
🙏 baga padaru tq
@jayanthisavitri-lt5kh Жыл бұрын
నమస్కారములు మీకు భట్టర్ గారు! సాహిత్యానికి మీ స్వర రచనతో ప్రాణం పోసారు.చాలా మధురముగా ఉన్నది
@maheshas5879 Жыл бұрын
Excellent, no words
@ravindharravindhar70564 ай бұрын
Om namo venkatesaya namah Govinda Govinda Govinda Govinda Govinda
@chandrakalamullapudi85516 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏 ఈ కీర్తన ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది, మా చెవులకు ఇంతటి భాగ్యాన్ని కల్పించినందుకు గురువు గారికి, ఆలపించిన గాయనీ మణులకు మా హృదయపూర్వక ధన్యవాదములు 🙏
@CA-Govinda11 Жыл бұрын
Ammayelu Govinda ki Raksha bandana kattesthamu ani Govinda dakkuntunnaru. 🤗
చాలా అద్భుతంగా పాడారు .ఇద్దరు voice లు డిఫరెంట్ గా చాలా కొత్తగా చాలా ఆందంగా ఉన్నాయి .మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తోంది .
@DeepthiVavilala2 жыл бұрын
అద్భుతం హరిప్రియ గారు 👌🏼👌🏼👏🏼👏🏼👏🏼. What a great composition Anand Garu 🙏🏻
@yyogiswaridevi70112 жыл бұрын
🙏
@sreedevi2938 Жыл бұрын
Chala bagaa swaraparicharu sir
@cPUSHPA2 жыл бұрын
👌👌👌👌Govinda 🙏😍
@jayapradha6534 Жыл бұрын
Super nowords
@yogitirumala55762 жыл бұрын
🙏🙏💐💐💐🙏🙏🙏
@SudhakarraoSajja Жыл бұрын
Libe❤🎉
@rukminib6650 Жыл бұрын
Superrrrr ,
@kishoryadhav99082 жыл бұрын
Om namo venkatesaya
@srinivasamurthyk.l49342 жыл бұрын
Mesmerizing song!!
@jayalakshmipothana722 Жыл бұрын
Super
@yogitirumala55762 жыл бұрын
🙏🙏🙏🙏💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏
@rajuoraganti7919 Жыл бұрын
సూపర్ అక్కలు
@choppavarapuvenkateswarlu43527 ай бұрын
OM BamO Vebkatesaya..🙏🙏🙏🙏🙏🙏🙏 01.07.24 ❤🎉😊
@gopikandulavlogs5576 Жыл бұрын
Jai Srimannarayana
@vegesnagayathri54922 жыл бұрын
🙏🙏🙏🙏
@neeraja123210 ай бұрын
Na pranam poyevaraku neeku saranam
@neeraja123210 ай бұрын
Srinivasa
@yogitirumala55762 жыл бұрын
Super 💓 awesome 🙏🙏🙏
@ramakrishna52659 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ నమః గోవిందా గోవిందా
@user-zq3mp4jw4t2 жыл бұрын
Govinduni padalaku namaskaramulu
@nirmalavasili9497 Жыл бұрын
🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏
@krishnatirumala9250Ай бұрын
Excellent
@kovvurivenkatareddy24092 жыл бұрын
గురువుగారి పాదములకు శతకోటి నమస్కారాలు ఇంత మధురముగా స్వర పరిచి మాకు వినిపించిన మీకు శతకోటి వందనాలు
@lakshmisivaraju35942 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@chandrakalamullapudi85516 ай бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏 ఈ కీర్తన ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలనిపిస్తుంది, మా చెవులకు ఇంతటి భాగ్యాన్ని కల్పించినందుకు గురువు గారికి, ఆలపించిన గాయనీ మణులకు మా హృదయపూర్వక ధన్యవాదములు 🙏