Anr Rahasyam Movie.. Untold Facts

  Рет қаралды 11,376

VENDI VENNELA

VENDI VENNELA

Күн бұрын

Пікірлер: 33
@venkatrajuchallagali649
@venkatrajuchallagali649 12 күн бұрын
Sir మీరు చెప్పింది 100percent correct నటి నటులు ఎవరూ అయినా దేవతలు ఆ పాత్రల పైన aavahinchaaru lavakusha na bhooto na భవిష్యత్తు ఘంటసాల గారి sangeetam na bhooto nabhavishyattu
@raghuvignesh2722
@raghuvignesh2722 13 күн бұрын
రహస్యం మూవీ నిన్నటి తో (నవంబర్ 10 )57 సంవత్సరాలు పూర్తిచేసుకుంది . మంచి సమాచారం ఇచ్చారు. రహాస్యం మూవీ చూశా. చాలా బాగుంది 👌 సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి 👌 👍
@OmkaarayogaFedarationGuntur
@OmkaarayogaFedarationGuntur 8 күн бұрын
7th చదుతున్నాను గుంటూరు కృష్ణ మహల్ విడుదల నేను అప్పుడు చూచాను
@MATHURTHIAKSHAYA
@MATHURTHIAKSHAYA 7 күн бұрын
నట ప్రపూర్ణ కళా ప్రపూర్ణ ఆంధ్ర ఎంజీఆర్ రణం భూపతి అనగనగా ఒక రాకుమారుడు కళామతల్లి నుదుటి తిలకం కాంతారావు గారు కుటుంబం నుంచి ఎవరైనా సినిమాల్లో కానీ సీరియల్లో కానీ వస్తారని కోరుకుంటున్నాను అభిమానిని
@Rao-iy6yh
@Rao-iy6yh 13 күн бұрын
రహస్యం అపజయానికి మూల కారణం జానపద చిత్రాల రాజకుమారుడుగా అన్న ఎన్టీఆర్ ఒక వెలుగు వెలుగుతున్న ఆ రోజుల్లో ఏయన్నార్ ఈ చిత్రంలో రాజ కుమారుడిగా ఏమాత్రం ఆకట్టుకోలేకపోవడమే పెద్ద లోపం సంగీత పరంగా అత్యంత ఉన్నత స్థాయిలో రూపోందిన ఈ చిత్రంలో గుమ్మడి , యశ్వీరంగారావు , రమణారెడ్డిల నటన చాలా చక్కగా ఉంటుంది అన్ని పాటలు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎప్పుడు విన్నా చూసినా అలరిస్తాయి , ముఖ్యంగా గిరిజా కల్యాణం యక్షగానం , లలిత భావ నిలయ నవరసనాంద హృదయ గీతాలు హైలెట్ గా నిలిచాయి కానీ విచారకరమైన విషయం ఏమిటంటే ఇప్పుడు రహస్యం చిత్రం అతుకులబోంతలా తయారయింది 💐💐💐💐
@Jrao-i8o
@Jrao-i8o 13 күн бұрын
అవును మీరు వ్రాసిన విశ్లేషణ అక్షరాలా నిజం రహాస్యం ఒక ఉత్తమ కళా ఖండం అందరూ చాలా చక్కగా నటించారు జానపద సినిమాల హీరోగా అక్కినేని రహాస్యం లో ఏమాత్రం బాగో లేడు
@gnm4558
@gnm4558 13 күн бұрын
1967 వచ్చేసరికి అసలు జానపద చిత్రాలకు గిరాకీ తగ్గింది..ఆ టైం లో వచ్చిన ఎన్టీఆర్ జానపద చిత్రాలు కూడ ఒకమాదిరిగా ఆడాయి తప్ప సూపర్ హిట్ అవ్వలేదు..రహస్యం సినిమా లో పాటలు అన్నీ హిట్ కానీ ..భరతనాట్యం సీన్లు ఆ సినిమాలో ఓ గంట పాటూ పెట్టడం వలన ప్రేక్షకులకు బోర్ కొట్టి ఆ సినిమా ప్లాప్ అయ్యింది..రెండవ రిలీజ్ లో రహస్యం సినిమా లో భరతనాట్యం సీన్లు ఓ గంట కట్ చేసి రిలీజ్ చేసారు. అప్పుడు కొంతవరకు సొమ్ములు రాబట్టింది
@bssp815
@bssp815 13 күн бұрын
నీ మొహం 😅😅😅
@chittorsukumarreddy4355
@chittorsukumarreddy4355 12 күн бұрын
యన్టీఆర్ గారితో ఒక సినిమా తీస్తే ఆ తరువాత దాదాపుగా అదే నిర్మాత మరో సినిమా తీసేవారు కారు. అదీ ఆయన గారి వ్యక్తిత్వము. షూటింగ్ అయిన వెంటనే వాడిన దుస్తులతో సహా తాను తీసుకెళ్లి పోయేవారు శ్రీమాన్ యన్టీఆర్ గారు. లవకుశ సూపర్ హిట్టయ్యింది. కానీ ఈ విశ్లేషకుడు అన్నట్లు కోట్లు వసూలు చేయలేదు. విడుదలైన ప్రతి కేంద్రములో ప్రభంజనము సృష్టించి 100 రోజులు బాగాఆడింది. ఆ తరువాత long run పెద్దగా రాలేదు. సంవత్సరము రోజులు షిఫ్ట్ మీద ఆడింది. తరువాత వచ్చిన రహస్యం సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే అద్భుతమైన సంగీతము. కథ కథనము అసలు బాగుండదు. అదే స్క్రీన్ ప్లే లో యన్టీఆర్ గారయి ఉంటే అగ్గి వీరుడు సినిమా కంటే మరింత పెద్ద ఫ్లాప్ గా మిగిలి ఉండేది. ఏయన్నార్ గారి వలననే అపజయమైనట్లుగా చెప్పడం భావ్యం కాదండీ ప్లీజ్
@GaddamVenkateshwarlu-d1m
@GaddamVenkateshwarlu-d1m 10 күн бұрын
Waste fellow aggiveerudu flop ainada nuvvu chusinavarra vedava
@sankarruma7478
@sankarruma7478 2 күн бұрын
మీరన్నట్లు ఆ సినిమాలో కదా కథనం బాగోదు డైరెక్షన్ లోపం చాలా ఎక్కువ. ఎన్టీరామారావు అయితే అట్టర్ ఫ్లాఫ్ ఎన్టీఆర్ పరువు పూర్తిగా ఫోను ఎస్ వి ఆర్ కాంతారావు ఒకటే అన్న రహస్యానికి రెండు పార్ట్స్ సినిమా???? సంగీతం మాత్రం అద్భుతం
@gktechviews2603
@gktechviews2603 13 күн бұрын
ఏనిమిషానికి ఏమిజరుగునో ఎవరూహించెదరూ..... పాట శంకరరావు గారి విషయంలో సరిగ్గా సరిపోయింది.
@kathalapodharillu6143
@kathalapodharillu6143 9 күн бұрын
మీరు ఇచ్చిన వివరాలు బాగున్నాయి సర్!..anr నటించిన వసంతసేన గురించి కూడా చెప్పండి..
@amruthaiahchoudarydasari9125
@amruthaiahchoudarydasari9125 9 күн бұрын
Shankar reddy garu Lavakusha lo Ramudiga modata ANR ne adigaru.. Kani thana personality aa patraku nappadani NTR personality aa patraku baguntundani NTR daggariki pampina udathudu ANR.. anduke tharuvathi cinemanu yela ayina ANR tho theeyalani Rahasyam kosam ANR nu theesukunnaru.. Anthe thappa ee jathakalu antha thappu.
@YathirajamNethaji
@YathirajamNethaji 12 күн бұрын
లవకుశ సినిమాలో రెడ్ కలర్ ఎక్కువగా ఉంటుంది
@yesudas9641
@yesudas9641 11 күн бұрын
కాంతారావు తో తీసినా ఆ సినిమా బాగా ఆడేది.
@shivshankarjangala9599
@shivshankarjangala9599 13 күн бұрын
పాత వీడియోలను మళ్ళీ మళ్ళీ వేస్తున్నారు! రహస్యం సినిమా విశేషాలు అని పెట్టి సగం వీడియో లవకుశ గురించి చెప్పారు! లవకుశ సినిమా తో ఏ సినిమాను పోల్చవద్దు! శంకర్ రెడ్డి గారు జాతకాలను నమ్ముకోవడం ఒక పొరపాటు ఐతే లవకుశ లాంటి సినిమా తరవాత రహస్యం సినిమా లాంటి కథను ఎన్నుకోవడం ఇంకో పొరపాటు! కంచు కోట విజయం తరవాత జానపద సినిమాలు ఏవీ ఆడలేదు! హీరో ఎవరైనా, నిర్మాత ఎవరైనా ఏవీ ఆడలేదు! రహస్యం సినిమా కథ అంత ఈజీ గా అర్థం కాదు! చివరికి ఒక విఠలాచార్య సినిమా లా తయారైనది! పాటలు ఎంత బాగున్నా ఆ కథ ఎవరికీ ఆనలేదు! ఆ టైం లో అక్కినేని గారికి బ్యాడ్ టైం కూడా! ఆయన అనేక సినిమాలు పరాజయం అయ్యాయి ఆ టైంలో! దానికి తోడు ఆ రోజుల్లో 30 లక్షలు ఖర్చు చేయడం చాలా ఎక్కువ మరి!
@sreemannarayanaraomalnidy8453
@sreemannarayanaraomalnidy8453 12 күн бұрын
రహస్యం చిత్రం లో మొత్తం అన్ని పాటలు బాగుంటాయి. పెండ్యాల గారు, ఘంటసాల గారిని ప్రత్యేకంగా గా కలిసి అభినందించారట.రహస్యంచిత్రం లో హీరో గా రామారావు గారు అయితే, సూపర్ హిట్ అవును. సినిమా సంగీత పరంగా సూపర్. కానీ స్టోరీ పరంగా, సాగ దీశారు. సినిమా మాత్రం చాలా బోర్. అట్టర్ ప్లాప్ అయ్యింది. ఈ చిత్ర నిర్మాతలు, చాలా విపరీతంగా నష్టపోయారు. మంచి అభిరుచి ఉన్న నిర్మాతలు. Thank you.
@ramkrishnagorle7071
@ramkrishnagorle7071 13 күн бұрын
Gita lover suvarna sarwapathi
@NageswararaoVemuri-i9k
@NageswararaoVemuri-i9k 12 күн бұрын
Rahasyam LO ANR pathra LO lopam vundi,hero image tagga,screen play ledhu, hero tagga make up ledhu,hero ki tagga costumes LEVU, total GA story baaga ledhu, bore sanniveshalu yekkuva but akkineni,B sarroja la duets gaani, Sannivesalu gaani chala baaguntayi, cinima plop, cinima koddi meraku adindi ANI ante ee duets,ee music valane maatrame. ANR natana LO yekkada lopamu ledhu.
@purnachandarrao5018
@purnachandarrao5018 10 күн бұрын
Anchor garu Meeru Rahasyam Cinema gurinchi chebutuunara leka LAVAKUSA cinema gurinchi chebutunnara. Sagam samayam LAVAKUSA gurinchi sutthi kottaru. Rahasyam Lo Girija kalyanam and evo kanulu Mallladhi gari patalu enduku levo chebithe bagundedhi. Asalu rahasyam poothi cinema enduku labinchadam ledo teliyacheste bagundedhi.
@rajasekharh6034
@rajasekharh6034 11 күн бұрын
లవకుశ ఈస్ట్ మన్ కలర్ కాదు . గేవా కలర్ .
@prasadgorrela4523
@prasadgorrela4523 12 күн бұрын
ఎలా ఆరోజుల్లో టిక్స్ రేట్ కేవలం రిజర్వుడ్ class 1.20ps how it is posible sir
@joysulabalasubramanyam7911
@joysulabalasubramanyam7911 12 күн бұрын
అవునయ్యా సినీమా బండ్లు కట్టుకుని తిరుణళ్లకు వచ్చినట్టు జనం సినీమహాలేకువచ్చారు. అక్కడేవండుకుని తిని రెండుసార్లు చూసి వెళ్లేవారు. చివరికి టూరింగ్ talkeeslo కూడా 100రోజులడింది
@umamaheswararao2638
@umamaheswararao2638 12 күн бұрын
​@@joysulabalasubramanyam7911APPUDU POPULATION ENTA. THEATERS ENNI. DAILY ENNI SHOWS VESARU. TICKET RATES ENTA.
@sankarruma7478
@sankarruma7478 2 күн бұрын
​@@joysulabalasubramanyam7911బాలరాజు, కీలు గుర్రం సినిమాలు అంతకన్నా ఎక్కువ గా జనం వచ్చేరు
@srikanthgojja
@srikanthgojja 12 күн бұрын
Rahasyam movie facts cheppinattu ledu. Lava Kusa facts cheppinattu undi.
@umamaheswararao5808
@umamaheswararao5808 13 күн бұрын
0:59 లవకుశ సినిమా కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విడుదల చేసిన తర్వాత వసూలు చేసిన కలెక్షన్స్ ఈనాటి డబ్బు వాల్యూ ప్రకారం రెండువేల కోట్లు మాత్రమే... కాని నేటి తెలుగు సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయితేనే వేయి కోట్లు , రెండు వేల కోట్లు వసూలు చేస్తున్నాయి...ఆ రోజుల్లో కేవలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లవకుశ సినిమా ఈనాటి డబ్బు వాల్యూ ప్రకారం రెండువేల కోట్లు మాత్రమే...❤❤❤
@umamaheswararao2638
@umamaheswararao2638 12 күн бұрын
1963 LO POPULATION ENTA CINEMA TICKETS RATES ELA UNNAI. ENNI THEATERS UNNAI. DAILY ENNI SHOWS VESARU...
@srinivasreddyp9245
@srinivasreddyp9245 9 күн бұрын
You are praising NTR like a fan. Lavakusa is a hit film, We also agree for that. However you are telling it's a 2000cr film , Which is a not correct.
@rajasekhardhulipala4311
@rajasekhardhulipala4311 8 күн бұрын
You didn't understood, the fact is if the film is made now the production cost is certainly cross ₹ 2000/- crores!
@KrishnamurthyM-qo8ki
@KrishnamurthyM-qo8ki 8 күн бұрын
మీరు చెపుతున్నది తప్పు తెలుగు మొదటి చిత్రమ్ అమరసిలిప్ జక్కన్న
interesting fight between NTR ANR Shobhan babu movies #vendivennela
10:38
А я думаю что за звук такой знакомый? 😂😂😂
00:15
Денис Кукояка
Рет қаралды 3,3 МЛН
The Singing Challenge #joker #Harriet Quinn
00:35
佐助与鸣人
Рет қаралды 45 МЛН
NTR, Svr..Bobbili Yuddham..Untold Facts
7:26
VENDI VENNELA
Рет қаралды 20 М.
Natabhushana Sobhan Babu..Balipitam.. unknown facts
5:51
CINEMA SITRAALU
Рет қаралды 53 М.
Interesting facts about Rebel star Krishnamraju Anna vadina movie
7:31