రౌడీ రాణీ.. కొరడా రాణీ.. రివాల్వర్ రాణి... ఒక నారీ 100 తుపాకులు. ఈ చిత్రాల్లో విజయ లలిత తన నటన అద్భుతం అని చెప్పాలి.. ఒక లేడీ సూపర్ స్టార్ గా చెప్పుకో వచ్చు...
Shesh Mahal kaadu, pakkana Ranga Mahal lo. Aa time lo rendu halls lo vidudala chese alavatu raa ledu.
@SMDEV1237 ай бұрын
Manchi vishayam chepparu.
@kothapalliashok89147 ай бұрын
మా చిన్నప్పుడు పోస్టర్ లు చూసినట్టు గుర్తు 😅
@swaminathakrishnapingale26954 ай бұрын
Rowdi Rani time ki Radha Madhav janta theatrelu levu. Vijaya Lalitha club dancula roles maatrame kaadu. Konni sahaya nati paatralu, lady dushta patralu baagaane natinchaaru.
@raghuvignesh27227 ай бұрын
రౌడీ రాణి సూపర్ మూవీ. విలన్స్ ఫ్యామిలీ ని చంపడం, ఆ విలన్స్ కు కొండ గుర్తులు పెట్టడం. ఆ ఫ్యామిలీ లో ఒకరు ఆ గుర్తులను బట్టి వాళ్ళను చంపడం. తర్వాత ఈ consept తో ఎన్ని మూవీలు వచ్చాయో. 😅
@kothapalliashok89147 ай бұрын
మంచి అభిరుచి ఉన్న నిర్మాత అట్లూరి వారు 😅
@koratamaddijayadev35967 ай бұрын
Sir....telusukoni cheppandi dayachesi..Nenu Native Nellore.. Rowdy Rani release time ki ,Radha..Madhav theatres kattaledu. Radha lo first movie screen ayyindi ABHIMANAVATHI, aa tharwatha Madhav theatre Hindi movie Ek mahal ho sapnom kaa tho start ayyindi. Kodalu Diddina kapuram Ranga Mahal Single theatre lo Release ayyi 103 days aadindi. Kanakamahal lo Rowdy Rani release ayyindi...adi Nellore Kantharao gari own theatre, paiga Lakshmi films akkade release ayyevi.
@swaminathakrishnapingale26954 ай бұрын
Aayana uddeshyam tharuvaathi Radha Madhav ki edurugaa ani undochchu.
@pandurangamrapelli48227 ай бұрын
ఇది నేను చూసిన మొదటి సినిమా .
@essemCHELLURU7 ай бұрын
రవిడీ కాదు సర్ "రౌడీ"
@dudalaramesh58917 ай бұрын
Good catch
@Utkalputra20247 ай бұрын
రబిడి రాణి అంటూ బాగా వేసుకున్నారు
@venkataprasadarja38527 ай бұрын
Good Video
@adapasuryarao98207 ай бұрын
That is Anna NTR
@PanchangamnarashimaSastr-op9oy7 ай бұрын
Vijayalalita good hero in
@balkishanbrahmanpally62467 ай бұрын
Vijayalalitha super in this movie.
@malakondaiahtalapaneni76437 ай бұрын
Nellore lo appatiki Radha Madhav halls levu Ntr cinema Rangamahal lo reliej aendi
@swaminathakrishnapingale26954 ай бұрын
Avunu
@gandhimgullapalli72737 ай бұрын
విజయలలితకు సహాయం చేసే సీఐడీ ఆఫీసరుగా విజయచందర్ నటించాడు .అతనికి ఇది ‘ మరో ప్రపంచం ‘ తర్వాత రెండో సినిమా !ఆయన కరుణామయుడులోను , ప్రకాశం పంతులుగాను , సాయిబాబాగాను జీవించారు .
@suryaprakashraotadepalli45117 ай бұрын
కోడలు దిద్దిన కాపురం సినిమా నెల్లూరు రంగ మహల్ లో విడుదలై వంద రోజులు ఆడింది
@geranatha44007 ай бұрын
Ranga Mahal lo ANR Cenima Le vesedi. Sesh Mahal NTR Cenimalu.