కొత్త పాటల్లో తనువు నాట్యం చేస్తుంది పాత పాటల్లో మనసు నాట్యం చేస్తుంది.
@MaginamRamesh-v4w2 ай бұрын
E comment nenu emko song lo chusanu
@hemanth71192 ай бұрын
@@MaginamRamesh-v4w గారు అందరు అన్ని పాటలు చూడరు కదా అందుకని అన్ని పాటల్లో వ్రాస్తున్నాను.
@MaginamRamesh-v4w2 ай бұрын
@@hemanth7119 ok tq
@MaginamRamesh-v4w2 ай бұрын
A song Peru correct ga gurthu ravatla konchem cheppagalara
@hemanth71192 ай бұрын
@@MaginamRamesh-v4w గారు చూసినప్పుడు మీకు ఖచ్చితంగా తెలుపగలను సరేనా.
@hemanth71192 ай бұрын
మరపురాని మధురాతి మధురమైన మధురానుభూతిని కలిగించిన అత్యంత అద్భుతమైన అర్థవంతమైన అమూల్యమైన ఆణిముత్యంలాంటి గీతం.
@srinivassamudrala92002 ай бұрын
ఇలాంటి సినిమాలు ఎప్పటికీ మరచిపోలేను పాటలు కూడా ఇప్పట్లో వినలేము
@hemanth71192 ай бұрын
అందాల నటుడు నటభూషణ శోభన్ బాబు గారి సహజ నటి జయసుధ గారి అభినయం వర్ణనాతీతం.
@chadalavadaanjaneyulu54682 ай бұрын
శ్రీమతి జయసుధ మంచి నిర్ణయం తీసుకున్నారు ఎప్పుడైనా సరే ఎవరైనా ఎవరి వాళ్ళు వాళ్ళకి తోడు ఉండాలి నేను అభినందిస్తున్నాను మళ్లీ పెళ్లి చేసుకున్నందుకు హృదయపూర్వక❤ ధన్యవాదములు🎉
@suryaprakashreddySuryaАй бұрын
వాళ్ల మనసును అర్థం చేసుకొని సరైన పద్ధతిలో ఉంటే పర్వాలేదు😂🎉 🧔🙏
@idiprapanchamVlogs-1175 күн бұрын
తీర్పులిచ్చేయకండి..వాళ్లు పెళ్లి చేసుకున్నారని ఎవరన్నారు
@SatyaVati-e9k2 ай бұрын
శోభన్ బాబు, జయసుధ గారి గుడ్ జోడి సినిమాలు ఐ వెరీ మచ్ like👍👍👍👌👌👌👌❤️❤️❤️
@kvplakshmirani480Ай бұрын
తొలి చుక్కవునీవె..తుదిదాకానీవె❤❤❤❤
@idiprapanchamVlogs-1175 күн бұрын
చుక్కానివి నీవే...తుదిదాకా నీవే మరుజన్మకి నీవే
@chadalavadaanjaneyulu5468Ай бұрын
శుభోదయం ఓం నమశ్శివాయ ఈశాన ఽసర్వవిద్యానాఽమ్ ఈశ్వర సర్వఽభూతాఽనాం||బ్రఽహ్మాధిపతి బ్రాఽమ్హ్మణోఽధిపతిం_బ్రఽహ్మశివోమేఽస్థుసదాఽశివోమ్ఓౌంనమఃశివాయ🕉️. సంగీతం, సాహిత్యం, నాట్యం ,గాత్రం ,వేదం -ఇవి ఐదు శివుని కి పంచప్రాణాలు 🪷 ఓంఐంహ్రీంశ్రీం ఓంఐంక్లీంసౌః ఓం పార్వతి పరమేశ్వర కుమార గణపతి గుణగణ సౌభాగ్య వరప్రదాయై నమః. ఓం నమః శివాయ పార్వతి పరమేశ్వర కుమార గణాధిపతి గుణగణ సౌభాగ్య వరప్రదాయై నమః. ఓం సుముఖాయ నమః 🙏
@subbaraju147226 күн бұрын
Amma Oka dairyam,oka barosa,oka deema,oka best friend,oka manchi mentor
@aarthisoundararajan147910 күн бұрын
What a melody!!! Jaya sudha's sarees are excellent ❤
@rajukasula176626 күн бұрын
చాలా మంచి పాట
@hemanth711914 күн бұрын
లయరాజు మన ఇళయరాజా గారు.
@arunakumari5028Ай бұрын
Excellent Performance Both are So Fine...Matha Pitha Actors are Lively...HATS OF THEIR DANCE
@PrasadRangoju-bx8kvАй бұрын
Who late mr balu and ms p susila . they could not do anything about this.just they gave the life to this mesmerizing beauty.eppatilage mastro nundi magical touch
@ChendraMohan-g6y8 күн бұрын
Happy depavali
@hemanth71192 ай бұрын
తొలి చుక్కవు నీవే చుక్కానివి నీవే
@NaseemaBegum-ut1tf2 ай бұрын
Sobhan Babu garu song 👌👌👌👌👌👌👌👌
@NaseemaBegum-ut1tf2 ай бұрын
Super song 💖💖
@MaddaliJagapathi23 күн бұрын
Lovely song
@SatyaVati-e9k2 ай бұрын
నూ్చరల్ యాక్టింగ్ బాత్ are
@ChendraMohan-g6y17 күн бұрын
Hi
@PrasadRangoju-bx8kvАй бұрын
Music sence vibrations are coming infinitely from this./master class/from him
@jamesnallamothu76992 ай бұрын
Nice song 👍
@kaligatlakoteswararao104227 күн бұрын
Super movie songs
@NaseemaBegum-ut1tf2 ай бұрын
😍😍
@ChandraMohan-hs2frАй бұрын
Super cute song ❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
@sravan764Ай бұрын
Music king ilayaraja
@PagoluvidyasagarАй бұрын
Sirivennela sir vennela kuripistuñnaru. టిల్ today
@ramanarishi200712 күн бұрын
Sirivennela debut -1986 Ee movie -1983 Atreya garu rasaru