ANR,వాణిశ్రీ గురించి నిజాలు చెప్పిన | Actor Murali Mohan about ANR and Actress Vanisri

  Рет қаралды 359,518

SumanTV Entertainment

SumanTV Entertainment

Күн бұрын

Пікірлер: 122
@arunakumar8783
@arunakumar8783 Жыл бұрын
మురళి మోహన్ గారు చెప్పేది కరెక్ట్ . వారి జీన్స్ వారికి ఉన్న దైవభక్తి రోజువారీ కార్యకళా[పాలు వెరసి వారు సంతోశంగా ఉన్నారు . వారి ఆలోచనా విదానం కూడ పాజిటివ్ థింకింగ్ అయ్యేఉంటుంది . యీ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ హెల్త్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. ఇండస్ట్రి లో ఉందిbad హాబిట్స్ కి లోను కాకుండా ఉండడం చాలా గ్రేట్. మురళి మోహన్ గారి సక్సెస్ కి కారణం యివే అయ్యి ఉండవచ్చు .
@trpadmavathi8566
@trpadmavathi8566 3 жыл бұрын
Great sir nijam chepparu 🙏🙏🙏🙏🙏
@rajarapuswamy
@rajarapuswamy 3 жыл бұрын
బాగా చెప్పారు. చంద్రబాబు కార్యకర్తలకు విలువ ఇచ్చి అధికారులను చీపురు పుల్లల్లా చూసాడు. కార్యకర్తలు అధికారులపై దాడులు చేసారు. అహంకారం తలకెక్కింది. చంద్రబాబు గొప్ప నాయకుడు,తెలివితేటలు కలవాడు. అసాధ్యమైన పనులు కూడా సుసాధ్యం చేయగలడు. ప్రస్తుత పరిస్థితుల్లో మనకు ఇలాంటి నాయకుడు అవసరం. చంద్రబాబు ఓడి పోవడానికి అహంకారం, కార్యకర్తలే పూర్తి కారణం. ఎవరి ఖర్మకు వారే బాధ్యులు.
@narayanamvenkatasubbarao3907
@narayanamvenkatasubbarao3907 3 жыл бұрын
చాలా అందంగా ఉండేవారు, మంచి గొంతు, చక్కగా నటించారు, ఆయన పిక్చర్స్ అన్నీ ఆల్మోస్ట్ చూసేసా ము, ఎక్కువగా మంచి సబ్జెక్ట్ ఉన్న చిత్రాల్లో నటించారు, అంతకంటే అందమైన మనసు ఉందని ఇప్పుడు తెలుసుకున్నాము, భగవంతుడు ఆయుష్షుని ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ అభినందనలు.
@parapatiappanna9334
@parapatiappanna9334 3 жыл бұрын
మురళి మోహన్ గారు మీరు చెప్పిన మాటలు అన్నీ బాగున్నాయి గాని చివరి మాటలు మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి అన్ని మతాల్లో దేవుడు ఒక్కడే అని ఏ క్రిస్టియన్ తోనో ముస్లింతోనో చెప్ఇంచగలిగితే వారికి స్వర్ణకంకణంతో సన్మానం చేయవచ్చు
@sumathikumarineelam8092
@sumathikumarineelam8092 Жыл бұрын
❤❤ 18:00😢 నిuక్ అస్
@srinadhkoduru3098
@srinadhkoduru3098 3 жыл бұрын
Great Sir,...Keep it Sir....
@trpadmavathi8566
@trpadmavathi8566 3 жыл бұрын
Murali mohan garu chala chala baga chepparandi reality matladarandi
@lakshmanilla1782
@lakshmanilla1782 2 жыл бұрын
A 0
@tathamajaka1662
@tathamajaka1662 3 жыл бұрын
Positive mind
@athulasiamma9027
@athulasiamma9027 3 жыл бұрын
సూపర్
@rajeswerkylas229
@rajeswerkylas229 3 жыл бұрын
You
@saidatta1096
@saidatta1096 3 жыл бұрын
Hi Murali Mohan Garu, I am remembering You are also a singer that you have forgotten you are a chorus singer that you have sang Ayyappa swami songs when you wear Ayyappa swami mala since so many years. I wish you all the best to you. Thank you...
@svsnarayana5260
@svsnarayana5260 3 жыл бұрын
,
@svsnarayana5260
@svsnarayana5260 3 жыл бұрын
99on v ..
@svsnarayana5260
@svsnarayana5260 3 жыл бұрын
ಠ ͜ʖ ಠಠ‿ಠಠ ͜ʖ ಠಠ ͜ʖ ಠ
@AwaldharShoba
@AwaldharShoba 9 ай бұрын
LIFE STYLE CHALA BAGUNDI SIR
@meenakshiponnada2851
@meenakshiponnada2851 3 жыл бұрын
🙏🏼🙏🏼My salutes to Murali Mohan garu for an insight into his Life..Appreciate his honesty on various aspects...whether personal, professional, business life,cinema life ,political life etc..very inspiring.. Kudos to the interviewer for her decent approach in posing the questions.
@pathurinageswararao591
@pathurinageswararao591 3 жыл бұрын
Oooooiooououooooiopu
@pathurinageswararao591
@pathurinageswararao591 3 жыл бұрын
😂
@vanidevarakonda9845
@vanidevarakonda9845 3 жыл бұрын
మురళీ మోహన్ గారికి నా నమస్కరములు
@manchitv3121
@manchitv3121 3 жыл бұрын
What kind of translation is this...
@manjunathbanavara2641
@manjunathbanavara2641 3 жыл бұрын
One of the rare. Gentleman. From telugu. Film industry who knows every thing about some thing and also other walks of civilized life🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@umadoddi2453
@umadoddi2453 3 жыл бұрын
ఏ కల్మషంలేని మంచి మనిషి
@kailasgs
@kailasgs 3 жыл бұрын
MURALI MOHAN Garu, you are a super down to earth man. You are a super actor, and great business man. We love you and wish you all the best.
@karunasri3767
@karunasri3767 2 жыл бұрын
Bjbv,
@karunasri3767
@karunasri3767 2 жыл бұрын
Icchvvivvvxv, vivacious
@ramajogaraoemani4250
@ramajogaraoemani4250 2 жыл бұрын
Sneha I kanna minna lokana Emi ledhura pataku Chala baga cheseru sir
@SatyanarayanaNaik
@SatyanarayanaNaik 3 жыл бұрын
Both host and guest are down to earth. No tantrums
@umadoddi2453
@umadoddi2453 3 жыл бұрын
Great lezendary
@umadoddi2453
@umadoddi2453 3 жыл бұрын
జయభేరి సంస్థతో ఎంతోమాంది ఉద్యోగులు కు జీవితం ఇచ్చిన మహ బిసినెస్ మ్యాన్
@gopikanakadandi2700
@gopikanakadandi2700 3 жыл бұрын
Murali Mohan garu gentle man.
@chandrakalareddy8113
@chandrakalareddy8113 3 жыл бұрын
మురళీ మోహన్ గారు మేము మిమ్మల్ని మళ్ళీ సినిమాల్లో నటిస్తే చూడాలని ఆశ పడుతున్నాం. దయచేసి మీరు మాకోసం నటించాలని మనవి చేస్తున్నాము.
@usharanipaladugu619
@usharanipaladugu619 3 жыл бұрын
.uk
@rishirishi2292
@rishirishi2292 3 жыл бұрын
యాంకర్ ఓవర్ ఎస్ప్రెస్షన్స్
@ashokkumarbunga6079
@ashokkumarbunga6079 3 жыл бұрын
Murali Mohan Garu ... Is an amazing personality. Good at heart.
@seshaiahpalaparthi1053
@seshaiahpalaparthi1053 3 жыл бұрын
Good opinion murilimohan garu about NTR But one objection about chandrababu not correct
@gsathyavani7133
@gsathyavani7133 Жыл бұрын
ఎందరో మహానుభావులు మీరు చెప్పిన సీన్ చూపించండి సార్ దేవీపట్నం లో తీసిన ఎందరో మహానుభావులు చూపించండి మురళీ మోహన్ గారు మేము ఇద్దరు ఫ్రెండ్స్ అని ఇద్దరూ ఒకరి చంద్రమోహన్ చిన్నప్పుడు నుంచి అలా ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు చాలా హ్యాపీగా లేకుండా మీ తోటి మాట్లాడటం ఎప్పుడు కుదురుతుంది అందుకే చెప్తున్నాను నాగ సరదాగా నా ఫ్రెండ్ పేరు లక్ష్మి నా పేరు వాణి ఇద్దరికీ పెళ్లి సినిమా యాక్టర్ సినిమా మాత్రం మర్చిపోలేదు తన పేరు లక్ష్మి వరహాలరాజు అల్ చెల్లాయి పేరు ఉష డిస్ట్రిక్ట్ లో ఉంది తను ఇప్పుడు వైజాగ్ లో ఉంది ఎలాగైనా వాట్సాప్ నెంబర్ కనుక్కొని కానీ వీళ్ళ కానీ వీళ్ళ ఫ్రెండ్ చంద్రమోహన్ నా ఫ్రెండ్ అలా సినిమాలో లాగా సరదాగా మాట్లాడుకుంటూ పెరిగా కొన్ని రోజులకి పెళ్లి అయిపోయింది ఇద్దరికీ పెళ్ళి అయిపోవటం వల్ల విడిపోయాం మళ్లీ మిమ్మల్ని చూసి అది అది గుర్తుకొచ్చి సరదాగా మీరు చాలా బాగా మాట్లాడారు మాట్లాడారు ధన్యవాదములు మాది మాది రాజమహేంద్రవరం నా ఫ్రెండ్ వైజాగ్ మేము కలుసుకుంటాము అంటారా వాట్స్అప్లో థాంక్యూ🎉🎉
@vijayalakshmipotluri8996
@vijayalakshmipotluri8996 3 жыл бұрын
మురళీమోహన్ హెల్త్, ఫిగర్ బాగా మెయిన్టేన్ చేశారు
@manchitv3121
@manchitv3121 3 жыл бұрын
Is your channel hacked...
@komaravoluanasuya3207
@komaravoluanasuya3207 3 жыл бұрын
Sir, I love you sir. When I am young, you are my dream boy. Mimmalni, pellichesukovalani anukundedanni. Now I am 60 plus.
@nagarajaraosanga8151
@nagarajaraosanga8151 3 жыл бұрын
ప్రతి ఇంటర్వ్యూకు మీరు పెట్టే టైటిల్ ఎంతమాత్రం సరి కాదు. దయచేసి గమనించి మన్నించగలరు
@sharmaputcha1671
@sharmaputcha1671 3 жыл бұрын
We don't know Murali garu what your beliefs and faiths are! But I realised through this interview you proved much beyond an actor. How ever the dilution of prayers is not fair to your focusing terperment. Keep up your health. Keep up your service orientation and political ideologies. Keep up your image to uphold the traditional background. Best wishes.
@sairamsingh8750
@sairamsingh8750 2 жыл бұрын
L LP and
@satyamurthysatyamurthy3725
@satyamurthysatyamurthy3725 2 жыл бұрын
J C
@RadhaKrishna-hs3zo
@RadhaKrishna-hs3zo 3 жыл бұрын
Good person
@nagarajaraosanga8151
@nagarajaraosanga8151 9 ай бұрын
Please don’t allow to title the video in such horrible wording. Inspite of repeated requests allowing to title like that by KZbin is painful.
@ramajogaraoemani4250
@ramajogaraoemani4250 2 жыл бұрын
ANCHOR GARU MEERU EPPUDU CHUSINA ENTHA SIMPLE GA UNTARU!KAANI MEE ANCHORING ADBHUTAHAA,MAHAADBHUTAHA. SUMAN TV CHANNEL KI MEERU SAMANTHAKA MANI LANTI VARU MADAM.
@umadoddi2453
@umadoddi2453 3 жыл бұрын
Good business man
@ashokgs8013
@ashokgs8013 Жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍🐈🐈🐈🐈🐈🐈🐈👍👍👍👍👍👍👍👍👍👍🐈🐈🐈🐈🐈🐈🐈🐈👍👍👍👍👍👍👍
@gsathyavani7133
@gsathyavani7133 Жыл бұрын
నా ఫ్రెండ్ పార్టీ మురళీమోహన్ ఆ పార్టీ చంద్రమోహన్ నా ఫ్రెండ్ తండ్రి పేరు వరహాలరాజు గారు చెల్లి పేరు ఉష
@ravindranadh9812
@ravindranadh9812 3 жыл бұрын
Eevidio title batti chustunnam lekapote chidam
@laduuvolgs4113
@laduuvolgs4113 3 жыл бұрын
0
@laduuvolgs4113
@laduuvolgs4113 3 жыл бұрын
000
@gopimanoharacharysamudrala8776
@gopimanoharacharysamudrala8776 3 жыл бұрын
@@laduuvolgs4113 bbbbbbbbb
@susanthprabhub.ssatyamevja7533
@susanthprabhub.ssatyamevja7533 3 жыл бұрын
యాంకర్ మరింత హుందాగా.. ప్రొఫెషనల్ గా ఉంటే.. బాగుంటుంది!
@ramajogaraoemani4250
@ramajogaraoemani4250 2 жыл бұрын
Chala Chakkaga anni Prasannakumar nijayitheega chepperu sir.Meeru malli MP ga Kani MLA ga Kani contest cheyyali sir Meeku age tho Sambhandam ledu Mee vayasu just 45 years late untaru ?
@manjulathayellanki5016
@manjulathayellanki5016 3 жыл бұрын
Super Accor murali Mohan garu
@umadoddi2453
@umadoddi2453 3 жыл бұрын
Best anchor
@sudheernani8161
@sudheernani8161 3 жыл бұрын
0
@krishnamurthyjampala1394
@krishnamurthyjampala1394 3 жыл бұрын
ఈ anchor మాటలు, హావభావాలు ,అందం కింద ఎవరూ పనికి రారు.నా లైఫ్ లో ఈ అమ్మాయిని మించిన వారు లేరు.నిజంగా పుట్టుక అంటే ఆమెది ఆమె ప్రతి inter view నేను చూస్తాను.
@raniindirachandika6797
@raniindirachandika6797 3 жыл бұрын
S👌
@lakshmidevipuvvadi5938
@lakshmidevipuvvadi5938 3 жыл бұрын
Yes
@goverdhanrao5791
@goverdhanrao5791 3 жыл бұрын
ఉమా గజపతి రాజు క్రిస్టియన్ కాదు, కేరళ తొలి ముఖ్యమంత్రి EMS nambudripad కూతురు, నంబూ దృ బ్రహ్మా ను లు
@lakshmikantham6149
@lakshmikantham6149 3 жыл бұрын
ఒక రోజu stationqlo చూసా చలాందగ ఉన్నారు deergaaausuga ఉండాలి
@gowrirao9285
@gowrirao9285 3 жыл бұрын
Enduro mahaanubhavulu Tyagaraja Keerthana ani Kudal teliyadaa , ademi prasnammaa
@rajanarsimhareddy2783
@rajanarsimhareddy2783 3 жыл бұрын
P
@mmappiammammavntlu470
@mmappiammammavntlu470 3 жыл бұрын
నియమం..వృద్ధి కిమార్గం
@vimalavadlamannati3787
@vimalavadlamannati3787 3 жыл бұрын
ఈ యాంకర్ పేరు ఏమిటి చక్కగా మాట్లాడుతుంది
@mallikarjunarao273
@mallikarjunarao273 2 жыл бұрын
Nirupama
@krishnavenimvsjrao2110
@krishnavenimvsjrao2110 3 жыл бұрын
Titles chettaga pettakandi
@manoharnarsingam4108
@manoharnarsingam4108 3 жыл бұрын
¹1
@ramalingaswamypadala8275
@ramalingaswamypadala8275 2 жыл бұрын
Pratyeka hoda spl status caste feeling Amaravati 5 yrs ni development lekunda graphics chupincharu. AP prajala dabbu vrudha chesaru kaburla garadi prajalu namma ledu. Hyderabad capital 10 yrs vadili adara bandara ga Amaravati ki vachesaru. Capital aye varaku Hydbad lo vundalisindi. AP Share kuda vachedi.
@sivashankar6269
@sivashankar6269 2 жыл бұрын
Jai cbn🙏
@ashyamala2149
@ashyamala2149 3 жыл бұрын
Mee dhinam chestaaru tharvaatha thaddhinam pedathaaru
@renikuntaramulamma3026
@renikuntaramulamma3026 3 жыл бұрын
"llllll
@lakshmikukkala6080
@lakshmikukkala6080 3 жыл бұрын
11
@ayyagariramkrishna6280
@ayyagariramkrishna6280 3 жыл бұрын
@@lakshmikukkala6080 )
@ayyagariramkrishna6280
@ayyagariramkrishna6280 3 жыл бұрын
) t
@parvathymn1265
@parvathymn1265 3 жыл бұрын
Deposing NTR was the dirty act on that day. and giving power to ycp is again the same kind of act to day
@rangaraogollakota5945
@rangaraogollakota5945 3 жыл бұрын
4
@alladivijaya1201
@alladivijaya1201 Жыл бұрын
Selfi ebbandi ayithe miru entha stagelo undataniki prajale Karanam sir marchipovaddu
@shaikgaffar6400
@shaikgaffar6400 3 жыл бұрын
Currect Murali Mohan Garu.
@gurijalasamuel6697
@gurijalasamuel6697 2 жыл бұрын
Murali Mohan gaaru chaalaa baagaa cheppaaru meeru cheppindi chandra baabugaarini venukesukoni vachaaru ,meeru hrudayamu pai cheyyi petti cheppandi, cb gaaru Raastraani munchtaanike Amaravathi enchukunnaaru, mee TDP vaAlle lands elaa konnaaru , TDP maatale cheppaaru meeru
@bgsinghbondili8916
@bgsinghbondili8916 3 жыл бұрын
Vedi matalanni chetta
@lalithareddy4805
@lalithareddy4805 9 ай бұрын
టైటిల్ ఆలా పెట్టటం బాలేదు.
@arungabriel5426
@arungabriel5426 3 жыл бұрын
In
@ranijhansi7721
@ranijhansi7721 3 жыл бұрын
Titel nu kochem maryaadaa pettande
@dasarianantha1185
@dasarianantha1185 Жыл бұрын
bb
@shivshankarjangala9599
@shivshankarjangala9599 3 жыл бұрын
ఆ టైటిల్ ఏంటి తల్లీ! వాళ్ళ క్రమ శిక్షణకు అద్దం పట్టే విషయానికి మీ ఛానెల్ వాళ్ళు పెట్టే టైటిల్ ఇదా!
@reddibn
@reddibn 3 жыл бұрын
L
@rajeshwardone3481
@rajeshwardone3481 3 жыл бұрын
Ithara mathalawallaku anni devullaku poojachesthunnattu anukontaru
@subbareddys4079
@subbareddys4079 3 жыл бұрын
Mee Kadupumanta...Aaapey
@anasuyamohananasuya4433
@anasuyamohananasuya4433 11 ай бұрын
Ma andare prasna adigavamma eddaru chakkaganavvutumatladutunnaru
@freefiretelugugamers4516
@freefiretelugugamers4516 3 жыл бұрын
Oo@1³
@gopikanakadandi2700
@gopikanakadandi2700 3 жыл бұрын
Murali Mohan garu jungle man.
@ranijhansi7721
@ranijhansi7721 3 жыл бұрын
80+ lo kuda enta healthy ga vunnaado Murali Mohan
@venkatanarasimharajudantul6641
@venkatanarasimharajudantul6641 3 жыл бұрын
The heading of the skit is Akkineni and vanisri but nothing Mentioned of it.
@pushpasunkara1821
@pushpasunkara1821 3 жыл бұрын
W
@khadarpasha3595
@khadarpasha3595 3 жыл бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🐱😂
@dasarianantha1185
@dasarianantha1185 Жыл бұрын
Qoqkm .
@Utkalputra2024
@Utkalputra2024 2 жыл бұрын
రాత్రి 2కి ఎలా చేసే వారో మరి
@Utkalputra2024
@Utkalputra2024 Жыл бұрын
ఏముంటుంది చెప్పండి సార్ మీరు మరీనూ
@suggunalodagala6200
@suggunalodagala6200 3 жыл бұрын
Ĺ
@SatyanarayanaNaik
@SatyanarayanaNaik 3 жыл бұрын
Dieting ..saraina . Meaning vere untundi.
@lakshmiyenumala6462
@lakshmiyenumala6462 3 жыл бұрын
Navidiolanumanasupettisudndi
@madhavikamasamudram2508
@madhavikamasamudram2508 4 жыл бұрын
Talking tdp leader
@venugopalachariputtali6432
@venugopalachariputtali6432 9 ай бұрын
RJADHNI ఏరియాలో నీకు ఎన్నీకరాలు యిచ్చాడు అక్కడ కూడా జయభేరి ఏర్ఫేటుచేసుకున్నట్లు ఉంది
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
It’s all not real
00:15
V.A. show / Магика
Рет қаралды 20 МЛН
99.9% IMPOSSIBLE
00:24
STORROR
Рет қаралды 31 МЛН
المَشهَد السوري: إطلالة مِن الجولان المُحتلّ
43:27
Faraa Maai فارءه معاي
Рет қаралды 1 М.
Андрей Фурсов, "1917-2017: кланово-олигархический режим тогда и сейчас.
2:21:25
Московский гуманитарный университет
Рет қаралды 1,1 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН