భానుమతి రామకృష్ణ గారికి ఒకే సంతానం, వారి పేరు భరణి,వారు డాక్టర్.
@samueld19554 жыл бұрын
టైటిల్ అలా పెట్టి ప్రక్క దారి పట్టిస్తారు ఎందుకు. భానుమతి గా రు చివరి వరకు హుందాగా రాణి లా జీవించారు.
@desirajuvijayalakshmi89452 жыл бұрын
సరిగా చెప్పరు
@arunavalli12 жыл бұрын
Picchi pic hi titles
@kandimallakamala5496 Жыл бұрын
ఈఈఈపపఢ
@prabhakarreddy46754 жыл бұрын
Viniki em telusu ... Bochubkuda telidhu........ Banumathi Garu information kavalanty eswar Garu Chala baga chepparu...adhi best
@gopakishore35673 жыл бұрын
Talli kalaakaarulu kulam antaru nizamena
@tulasigovind52015 жыл бұрын
She was not studyed 5th class and she wrote metric exam in GUNTUR and passed.
@KS-yh2mz4 жыл бұрын
Ok
@gopakishore35673 жыл бұрын
Kalaa vantula kulam aame talli antaru adi nizamaa kadaa
@sudhakarpolani5 жыл бұрын
వివాహ బంధం సినిమా గురించి చెప్పనే లేదు . ఆలుమగలు విడిపోవడానికి ఇతరులే ఎక్కువగా కారణం అని చూపిస్తారు . ఏంటీ ఆర్ భానుమతి పెద్ద వయసులో కూడా ఇద్దరు బాగా రొమాంటిక్ గా చూడటానికి ముచ్చటగా చేయగలిగారు .
@ckamalakanth95325 жыл бұрын
ఏడుపులో నూ రాజసాన్ని ఒలికించడం ఒక్క భానుమతికే చెల్లింది. వివాహబంధం అందుకు ఒక మచ్చుతునక.
@bsekhar9814 жыл бұрын
చక్రపాణి, దేవదాసు, మిస్సమ్మ & పల్నాటి యుద్ధం సినిమాల పూర్వపరాలు గురించి చెప్పండి...🤣🤣🤣🤣🤣🤣😂😂😂😂😂
@lalitaranisuryadevara53383 жыл бұрын
కర్ణాటక సంగీతం అంటే classical music
@joshika203 жыл бұрын
👎👎👎 information correct ga teliste cheppandi . Legends kosam cheppetappudu nijalu telusukoni matladali
@ashokkumarsaripalle22565 жыл бұрын
Topic divertin baga chesaru
@andrasyam15073 жыл бұрын
WHAT....is....bad...title
@entibroanthamataanav51885 жыл бұрын
Bhanumathi Garu very talented actress
@gurusatsang61385 жыл бұрын
అమె కలావంతుల కులం లో పుట్టినది బ్రాహ్మణ కుటుంబానికి దత్తత వెళ్లింది. 16 ఆణా ల కలావంతుల కుటుంబం
@venkataramarao67884 жыл бұрын
Realistic view 👌👌👌👌👌
@ravik61184 жыл бұрын
Kala Ventula caste ante....ala oka caste unda
@radhakrishnapanyam12705 жыл бұрын
రామకృష్ణగారు మొదటగా జీవితం చాలించారు.మల్లీశ్వరి సినిమా టైటిల్స్ లో మొదటగా భానుమతిగారి పేరు ఆతరువాతే ఎన్.టి.రామారావుగారి పేరు చూపించారు
@sreetm5359 Жыл бұрын
అవును. భానుమతి గారు అంటే NTR కి ఎంతో గౌరవం. అక్క గారు అని పిలిచే వారు అట. డబ్బులు పెట్టుబడి నుండి పిల్లలు పెంపకం దాక అన్ని విషయాలు ఆమె తో సలహా అడిగే వారు అట. ఆమె సొంత నిర్మాణం సంస్థ లో నటిస్తే... బేరం ఆడకుండా ఆమె చెప్పినట్టు రెమ్యూనరేషన్ తీసుకునే వారు అట..!!అంత గౌరవం భానుమతి గారు అంటే NTR కి. సినిమా రంగం లో తన కంటే ఎంతో సీనియర్ అయిన భానుమతి గారు NTR కి కొత్త లో నిర్మాత లు, స్టూడియో ల తో పరిచయం చేసి ఇతడు గొప్ప హీరో అవుతాడు అని చెప్పే వారు అట. భానుమతి గారు చివరి కి NtR కి గృహప్రవేశం ముహూర్తం కుడా పెట్టారు అట.
@gopakishore35673 жыл бұрын
Sleevless jacket ante industry lonu, audience welcome antaru
@subbaraonunna29945 жыл бұрын
భానుమతి గారిది మద్దిపాడు కాదండి . దొడ్డవరం, మద్దిపాడు మండల్ ఒంగోలు కి 25 k m దూరం
@anithach60915 жыл бұрын
Yes, ma amma valla village dagare adi
@venkataramarao67884 жыл бұрын
Thank you
@vmr36245 жыл бұрын
Bhanumathi Garu produced a number of flop movies and disasters, namely Prema, Chakrapani, Gruhalakshmi, Batasari with ANR and with NTR , Chandi Rani, Chintamani, Vivahabandham, AMMAYI PELLI and Varudu Kavali with other hero. She doesn’t care for proper script and good story. She was a little bit moody and was removed from MISSAMMA and CHENCHU LAKSHMI and some more movies. As she was an alrounder and entered the field in 1939, she was not caring anyone. Imandhi Garu is telling that she was dominating her husband and he used to follow her. In that case, he should be appreciated for his patience throughout his life.
@sujathapille37715 жыл бұрын
ఇమంది గారికంటే మీరే బాగా తెలియజేసారు ధన్యవాదాలు.
@sreeramarajumuppalla90514 жыл бұрын
Bhanumati gari DoB teliyanappudu tappudu information enduku evvali?
@sandhyajunemani29124 жыл бұрын
SUJATHA PILLE qqqqq9
@vasudhaivakutumbam97373 жыл бұрын
Paiyata jaarchindaaa???!!! Kooni raagala?!!! Give respect to great actress
@samsungmobilesss46335 жыл бұрын
Yes nijam cheparu sir Bhanumathi pere ok award
@rasheedahmed75235 жыл бұрын
శాస్త్రీయ సంగీతం ఏమిటి ? కర్ణాటక సంగీతం ఏమిటీ? ఈయన రచన ప్రామాణికం అని చెప్పిన వెధవ కి బుద్ధి లేదు !ఈ సినియర్ పరిశోధకుడు చెప్పే వన్నితప్పుడు తడకలే!!
@chandrasekhardsp59704 жыл бұрын
ఆమె డైరెక్ట్ చేసిన గొప్ప చండి రాణి గురించి ఈయన కు తెలియదు
Bhanumathi was not the principal of Kalakshetra. She was the principal of Govt Music college, Adyar
@komaragirisumansarma65225 жыл бұрын
ఆంధ్రా కాదండీ తమిళ్ నాడు సంగీత కళాశాల
@SUNEELKUMAR-mr9gb3 жыл бұрын
Extralu Chala Ekkuva
@komaragirisumansarma65225 жыл бұрын
భానుమతీ గారు NTR &ANR కంటే సీనియర్
@ckamalakanth95325 жыл бұрын
సరేలే తమ్ముడూ, పదమూడేళ్లకే ఆడవాళ్లు హీరోయిన్ గా వేయగలరు. హీరోలు అట్ల కాదుకదా. కనుక, ఎంట్రీ లేటుగానే ఉంటుంది. ఆమెకంటే రెండేళ్లు పెద్ద ఐన ANR అదే 1939 లో ఎంటర్ అయినాడు... చైల్డ్ ఆర్టిస్ట్ గా. హ హ హ.
@komaragirisumansarma65225 жыл бұрын
నాగయ్యగారి తో పోలిస్తే సబబు కానీ ANR& NTR ల తో పోల్చలేము వాళ్ళు హీరోలు కాకమునుపే ఆమె నిర్మాత
@ckamalakanth95325 жыл бұрын
@@komaragirisumansarma6522 అంతేకాదు, వాళ్ళిద్దరికంటే ఒక పదేళ్లు ముందే, చండీరాణి లో ద్విపాత్రాభినయం అదరగొట్టిన ప్రజ్ఞాశాలి ఆమె. మల్లీశ్వరి లోని దుఃఖ సన్నివేశాల్లో సావిత్రి, అంజలీ అయితే, వలవలా ఏడుస్తూ నటించి ఉండేవాళ్ళు. భానుమతి కాబట్టి ఏడుపు తక్కువగా, బాధను ఎక్కువగా చూపగలిగింది. నేనన్నది, మగ ఆర్టిస్టులు కనీసం 24-25 ఏళ్ళు వస్తేగానీ హీరోలు కావడం కుదరదని.
@komaragirisumansarma65225 жыл бұрын
అవును అమ్మగారు (భానుమతీ అమ్మ నే) నిర్మాత గా ఉండగా వీళ్ళు నెల జీతాలు తీసుకుంటూ ఉండేవాళ్ళు
@nagarajmreddy8783 жыл бұрын
@@komaragirisumansarma6522 కావచ్చు. నెల జీతమే. అందులో తప్పు లేదు. బ్రతుకు తెరువు కోసం కదా.ఎవరి జీవితం వాళ్ళది.అలాగే నాగయ్యగారు భానుమతి గారి కంటే చాలా సీనియర్.
@raovenkatesh3975 жыл бұрын
Avunu he knows only 20 percent only. Only colouring that he knows everything. Regarding bhanumathi he do not know anything.
@KS-yh2mz4 жыл бұрын
Yes
@guruprasad64104 жыл бұрын
Also Chandi Rani, Batasari are great Pictures of Bhanumathi Garu. She also produced Bhaktadhruva Markandeya with all child artists.
@simba80735 жыл бұрын
This guy is శవాల్ని పైన చిల్లర ఎన్నుకునేవాడు... he can only speak controversially on dead people...let him speak about Krishnamraju, chiranjeevi, Balayya, Nagarjuna etc. he is typical నారదుడు...
@ramakrishnaviat13524 жыл бұрын
this is one type of business we people are here to hear the suththi
@phanikishore26024 жыл бұрын
8u
@jarugulajohnbabu59205 жыл бұрын
భానుమతి స్వస్థలం, దొడ్డవరం గ్రామం, మద్దిపాడు మండలం, ప్రకాశం జిల్లా. తండ్రి బొమ్మరాజు వెంకటసుబ్బయ్యగారు మాత్రమే బ్రాహ్మణుడు. ఆయన స్వస్థలం చదలవాడ, నాగులుప్పలపాడు మండలం, ప్రకాశం జిల్లా.
@murthymedandrao66545 жыл бұрын
What about her mother?
@SatyaNarayana-vs1gu5 жыл бұрын
Sex
@mrspushpanjali88815 жыл бұрын
John babu migatha vivaraalu meeku thelisinavi cheppandi
@shyamsunder98225 жыл бұрын
Veedu vedava sollugadu gass kottakara
@raovenkatesh3975 жыл бұрын
Vallu kalavanthulu community.
@TELUGU_BLASTS5 жыл бұрын
బాబూ ఆవిడ "లెజెండ్" .. అన్ని విషయాల్లో మహా దిట్ట.. మహా ప్రగ్న్యాసాలి.. హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల ఏకైక ఆర్టిస్ట్ .. " చండీరాని " సినిమా ఐతే ఆమె వేరియేషన్స్ కు పెద్ద మచ్చుతునక.
Karnataka sangeetham ante sastria sangeethame Yiyana drustilo sastria sangeetham ante entoooo...
@ckamalakanth95325 жыл бұрын
@sree tam మనలో ఎన్నైనా లోపాలు ఉండవచ్చు. కానీ, పెద్దలు అంటే ఏ లోపమూ ఉండకూడదన్న మాట. చిన్న లోపం కనిపించినా, గౌరవం అక్కరలేదన్నమాట. వీడూ వాడూ అనెయ్యడమే. ఎంత సంస్కారం !
@ckamalakanth95325 жыл бұрын
@sree tam మనలో ఎన్నైనా లోపాలు ఉండవచ్చు. కానీ, పెద్దలు అంటే ఏ లోపమూ ఉండకూడదన్న మాట. చిన్న లోపం కనిపించినా, గౌరవం అక్కరలేదన్నమాట. వీడూ వాడూ అనెయ్యడమే. ఎంత సంస్కారం !
@ckamalakanth95325 жыл бұрын
పొరపాటు పడినట్టున్నాడు.
@ckamalakanth95325 жыл бұрын
పొరపాటు పడినట్టున్నాడు.
@padmajagorti6325 жыл бұрын
Karnataka sangeetam antene sastreeya sangeetam.
@PKJBL5 жыл бұрын
😃😃😃
@satyalaxmi31215 жыл бұрын
Anchor bagundi petence ga vini aagi questions vestondi akhrleni ardham Leni vi kakunda manchi ga adugutondi emandi garu classical lo कर्नाटक music kuda adi vere kada
@bhushanbetha86334 жыл бұрын
Telugu vaari punyaphalam.
@bharats21515 жыл бұрын
Bhanumathi garini introduce cheysindi kuda mere Kada? Immandi Garu every moment pakkane undi chusinattu chebutunnaru meru maro kalki bhagawan baboy barinchaleka potunnam me bhavishya vani vini
@lalithanandaprasadwuppalap3674 жыл бұрын
Bhanumati's native place is doddavaram village not maddipadu
@tulasigovind52015 жыл бұрын
Batasari lo isuka tufana. ha. ha. ha
@shreenidhee5 жыл бұрын
ఈయనకి ఏమీ తెలియదు. ఊరికే ఏదేదో చెబుతున్నారు.
@komaragirisumansarma65225 жыл бұрын
అవునండీ
@jgopaluni5 жыл бұрын
He has half knowledge only. Whatever he says is not a statement, is doubtful information
@satyavanibhamidi15615 жыл бұрын
Chakrapani chala manchi movie
@bobpaalep74815 жыл бұрын
What's your caption and what are you explaining.Nonsense.
@ashokkumarsaripalle22565 жыл бұрын
Your100% correct
@vvapparaod51845 жыл бұрын
Immandi garu manchi kala vyakthi kotha generation opikaga vini telusukovali
@kanthisastry44085 жыл бұрын
Madi acharalanu chadastam anakodadu ramarao garu
@saginathamramaprasad19035 жыл бұрын
Orey immadi yevaru chepparu bhanumati denamuga chanipoyinadi ani
@rajeswarivolety60035 жыл бұрын
r
@vijaysaradhi88515 жыл бұрын
Any one guess how much host is getting for an episode.. The way he is expressing outstanding..
@y.sudhakararao82775 жыл бұрын
The title of this video is misleading.The speaker has no right to talk all rubbish.
@sravs30545 жыл бұрын
Heroine jamuna gaari gurinchi cheppandi
@rcv32085 жыл бұрын
He is giving total wrong information
@Aero-rh8ce5 жыл бұрын
Don't tell moovie stories
@sgouni11995 жыл бұрын
8
@shakunthalammahattikal55615 жыл бұрын
Anni apaddale chepputhunnada teyana dabbulu evaridaggara thisukuntada emi
@KS-yh2mz4 жыл бұрын
Ow
@shakunthalammahattikal55615 жыл бұрын
Ena cheppevi nijala jada evariki thelusu chanipoena varini grinch nijale chepputhadani emi nammakamu
@samsungmobilesss46335 жыл бұрын
Bhanumathi gariki inka very evaru sati raru
@sinduvellanki59865 жыл бұрын
Hanumachalifsha
@gonthinaramarao26275 жыл бұрын
SEEN FULL ON 5-11-2019
@saralarao83354 жыл бұрын
In in
@komaragirisumansarma65225 жыл бұрын
ఛ్ఛీ ఛ్చీ భానుమతీ అమ్మ కాలిగోటి సరిపోరు NTR&ANR
@chandrasekharj66045 жыл бұрын
100% true bro, she was a great actor, singer, director, producer, writer and many more
@ramamurthy58214 жыл бұрын
NTR kante..Bhanumatha....burra vundira neeku
@nagarajmreddy8784 жыл бұрын
@@ramamurthy5821 you are right.Whatever it may I dont think it is correct to degrade the legendary actors ANR AND NTR while glorifying their favourite actress Bhanumati.She may be good actress for which appreciation may be correct. But at the same time why the names of legends in the film field should be named and compared to nails of the feet. NTR AND ANR had their share in the film field and succeded in their roles.Let us respect them.The acting prowess of NTR and ANR is unparallel.
@ramarao80323 жыл бұрын
@@nagarajmreddy878 correct ga chepparu. All three are great Artists. No need to Degrade any body.