చాలా మంచి వీడియో చేశారు సార్ జగ్గయ్య గారి లాంటి సీనియర్ లెజెండ్రీ వాయిస్ వినడం మా భాగ్యం అయింది
@sivajiGuddatiАй бұрын
ఇంటర్వ్యూ చేసిన వారికి ధన్యవాదాలు జగ్గయ్య గారి గొప్పతనం చాలామందికి తెలియదు ఆ గొప్ప మహా మనిషి నీ పరిచయం చేయటం చాలా ఆనందదాయకం
@akellavenkatanageswararao6221Ай бұрын
తెలుగులో మహ నటులు ఎస్ వీ ఆర్, జగ్గయ్య. మళ్ళీ జగ్గయ్య గారి మాట వినడం అదృష్టంగా భావిస్తున్నాను. నటుడు, సాహితీవేత్త, నాయకుడు మన జగ్గయ్య గారికి వందనం 🙏🙏🙏
@girijasankarraoramavarapu5691Ай бұрын
చాలా కాలానికి మళ్ళా శ్రీ కొంగర జగ్గయ్య గారి కంచుగంట లాంటి గొంతుక విన్నాము. చాలా తెలియని విషయాలు ఈ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకున్నాము. అన్ని రంగాల్లోపాల్గొన్న ప్రముఖ వ్యక్తి జగ్గయ గారు. ధన్యవాదాలు!😊💐🙏🙏
@RadioRambabuАй бұрын
చాలా సంతోషం ఈ ఇంటర్వ్యూ మళ్ళీ వినటం.. ఇది 1996లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ద్వారా ప్రసారమయింది. పరిచయకర్త: డా.డి.పద్మావతిగారు
@shaikbasheerahamed5568Ай бұрын
After a long time we are again listening Mr K Jaggiah voice, really it is a great thing and lucky. Jaggaiah garu's tone KANCHU KANTHAM very sweetness. He was best actor. I had saw him in 18:25 ALLURISEETARAMA RAJU film on those days, in this film he was acted as a District Collector RUTHERFORD his horrible voice, diloge expression very beautiful. In this film his eyes also blue in very beautiful. Any have we very thanks again and to you and U Tube organizers.
@pitchaiahv7064Ай бұрын
Goppa interview chesina meeku danyavadamulu.
@rajkumarkanchinadham6120Ай бұрын
🎉🎉 కంచు కంఠం, కళా వాచస్పతి, కొంగర జగ్గయ్య గారికి నివాళులు🎉🎉🎉
@ggovindaiah9655Ай бұрын
Virtually it's great that you have introduced one of the greatest figures Sri Kongara Jaggaiah as an actor literary efficient, Political leader, and social reformer etc.His voice was so attractive which made him famous among the cene actors. and what not.
@charyulunanduri5673Ай бұрын
కొంగ జగ్గయ్య కు, ఘంటసాల వెంకటేశ్వర రావు కు, భగవంతుడు ప్రసాదించిన అద్భుతమైన కంఠ మాధుర్యము అజరామరము. నేటికీ వారు ఇరువురూ చిరస్మరణీయులు. ఎంత సేపు విన్నా వారి గాత్ర మాధుర్యమును గ్రోలని వారు వుండరు. దేశ ప్రజలకు ఒక గొప్ప వరము.
@thotaraju961626 күн бұрын
Thank you Madam for your Interview with Jagaiah Garu ❤🙏👍
Excellent programme with beautiful Telugu. Thank you soooo much for both of you
@sparlidaАй бұрын
This is probably the first interview we had ever heard of Sri Jaggayyagaru. What a voice Sir!
@DattaBurra27 күн бұрын
Really masterpiece interview. Thank u for all 🎉
@vijayendrarao7049Ай бұрын
Very happy to listen his voice apart from Cinema matters.
@chandrasekhar9466Ай бұрын
He is not only a geeat artist but also a worth mentioning literarary person. Moreover, he has got social consciousness which made him a great among his peers. Great to hear this interview.
@pappuhanumantharao9006Ай бұрын
భాషమీద పట్టు భావవ్యక్తీకరణ హుందాతనం అంతకన్నా పెద్దల పట్ల గౌరవం, వినయం కలమూర్తి చూస్తాం ఈ ఇంటర్వ్యూ లో. ఇవాళ సినిమారంగంలో ? ఈమాట వారి కి వందనాలు
@lakshmanaraonakka1158Ай бұрын
Great actor sri jaggayya gari interview chala bagundi🙏🙏🙏
@gamer_zilla365622 күн бұрын
Sardar paparayudu chitram KZbin lo ivvadi dayaunchi pleeeeeeease danyavadalu interview chesinna Dr Padmavathi gariki & Sri Jaggiahgariki 😊
@vijayjaguarmonster7930Ай бұрын
Guruvugari swaram antey chala istam iam big fan of his voice
@ramaprasadpallavalli8545Ай бұрын
Wowsuper ❤
@MrDvramanaraoАй бұрын
తెలుగు తియ్యందనం జగ్గయ్య గారి కంఠం లో ...............................
@chakrapanipadakandla5906Ай бұрын
జగ్గయ్య గారు అంటేనే "కొండగాలి తిరిగింది గుండె ఊసులాడింది" గీతం మదిలో మెదులుతుంది గొప్ప నటుడు ❤
@vanajapalaparthy445527 күн бұрын
True
@sethuramachandraraomazumda6740Ай бұрын
వెంకటేరస్వామి సినిమా కు వాయిస్ అందరికీ నచ్చినది.
@prasadreddy542127 күн бұрын
కళావాచస్పతి, కవి, నటుడు, నిర్మాత దర్శకుడు, రాజకీయ వేత్త శ్రీ కొంగర జగ్గయ్య కంచుకంఠం
@mohanrao6516Ай бұрын
Greatest artist 🙏🙏🌹🌹🙏🙏
@mohanKumar-rv9niАй бұрын
Excellent, Excellent
@neeliramchander26 күн бұрын
ఇంత గొప్ప కళాకారుడి జీవితం పరోక్షంగా మహా నటి సావిత్రి గారి జీవితంలో జరిగిన నగల పెట్టె గల్లంతు తో ముడిపడి ఉండటం, దాని పర్యవసానం ఆమె ఆరోగ్యం క్షీణించడం, దురదృష్టమని ప్రజలు భావిస్తున్నారు!!
@nandabhavaraju120124 күн бұрын
Let somebody please explain what is this. Curious and mysterious. Not the full picture given.
@neeliramchander24 күн бұрын
@ recollect that in “ Maha Nati “ movie where in it’s mentioned that “ ఒక మహా నటుడి భార్య వద్ద సావిత్రి గారు తన నగల పెట్టె పెడితే, అది ఆమెకు కష్ట కాలంలో, అవసరమైనప్పుడు తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు” !
@psathya761923 күн бұрын
Yemo naakaithe nammakam ledu yendukante jaggayya garu manchi vyakthi ayanaku sambandam undadane bhavisthunnanu poorthi vivaralu theliyaka oka nirnayaniki ralemu kada
@muralidharholla7699Ай бұрын
Interview is very nice.
@knraj1003Ай бұрын
గౌ..జగ్గయ్య గారు "మనస్విని" పబ్లికేషన్ ద్వారా శ్రీమాన్ కిళాంబి నరసింహాచార్యుల వారి(ఆచార్య ఆత్రేయ) సమగ్ర సాహిత్యాన్ని 7 సంపుటాలను ప్రచురించారు....
@sandelamoses970121 күн бұрын
Privilege to hear agreat actor jaggaiah.
@spvramana7783Ай бұрын
A great man.
@syedmeerhyder9412Ай бұрын
Late sri Jaggaiah garu a Lagendary person off screen and on screen
@lakshmipodapati2625Ай бұрын
Tiyyani telugu marinata tiyyaga jaggaiah gari nota Naaku ishtamaina vyakthi. Varied experiences he had . Great literary personality humble despite his rich persona
@vemuriprasad2664Ай бұрын
🙏
@apparaoannapantula2046Ай бұрын
ఆయన కు ఆయనే సాటి❤
@ManojKumar-sf7cbАй бұрын
Versatile actor
@sethuramachandraraomazumda6740Ай бұрын
" ధ్వని అనుకరణ" చేయు వారు మీ గొంతు చేయుటకు కరువయ్యారు.
@madhusudhanaraoa4366Ай бұрын
1955 కే, 450 సినిమా లలో నటించారా? వీడియో క్రింద వ్రాసిన, ఈ విషయం కరెక్టేనా.
@madhusudhanaraoa4366Ай бұрын
ఈ వీడియో లోనే, 1967 లో ఎంపీ గా ఉన్నాను అన్నారు. మరి ఈ వీడియో లు చేసే టపుడు కాస్త జాగ్రత్త వహించాలి, 1955 ఆకాశవాణి లో ప్రచురిత మైన ఇంటర్వ్యూ అని వ్రాసారు.