RS creation s మరుగున పడిపోతున్న కథకులు గంగారం గారెలను చక్కగా ఇంటర్వ్యూ చేసి మంచి సమాధానాలను రాబట్టారు చాలా బాగుంది. సరిత గారు స్వచ్ఛమైన తెలుగు మాటలతో ఎందెందు కల గలదు అందందు వెళ్లి మంచి ఇంటర్వ్యూ తీసుకుని వారిని వారి కల ను వెలుగులోకి తీసుకు వస్తున్న రాజ్ కుమార్ దంపతులకు ధన్యవాదములు. స్వతహాగా ఖర్చు పెట్టుకుని కళాకారుల నుండి కలలను రాబడుతు వారికి సన్మానం చేస్తూ వారిని వె లుగులోకి తెస్తున్న ఇద్దరు మంచి మనసున్న మంచి దంపతులు. మరుగున పడిపోతున్న కళలను కళాకారులను ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లాలని ఉ న్నమి తపనను అభినందిస్తూ మీకు కూడా ప్రోత్సాహకులు కావాలని ఎందరో మహానుభావులు దాతలు ఉన్నారు వారు ముందుకు వచ్చి మీలాంటి వారిని ఆర్ఎస్ క్రియేషన్స్ ను ప్రోత్సహిస్తే కళాకారులను ఇంకా ముందుకు తీసుకువస్తారు. మీ ఛానల్ ఇలాగే ముందుకు పోవాలని మనసారా కోరుకుంటూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
@rscreations48158 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు మీలాంటి మంచి వాళ్ల ప్రోత్సహంతోనే ఇదంతా చేస్తున్నాం .... మీ ఆశీస్సులు ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఇలానే ఉండాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము
@soudhanivishnuyadav8 ай бұрын
చాల బాగుండి అంతరించిపోతున్న కలకారులను బయటకు తీస్తున్నారు మరింత మంది కనుమరుగు అవుతున్న కలకారులను బయటకు తిస్కురవాలని కోరుకుంటున్నం
@Salo-cj5pl8 ай бұрын
SAILUKARRE🙏🌹♥️
@gummulakomaraiah84603 ай бұрын
చాలా బాగుంది
@AaBb-dt1bk2 ай бұрын
Superb
@MiryalaSrinivas-t2z8 ай бұрын
సూపర్ అక్క సూపర్
@BabubhaiTelangana5 ай бұрын
సూపర్ రా అమ్మ
@venkatesh.kallem.venkatesh72868 ай бұрын
అక్క మీరు కళాకారులను బేడ బుడగ జంగాలను గుర్తించి ఎంతో మందికి చేసినందుకు సార్ ధన్యవాదాలు ఒక మంచి మీరు ఇట్లే అనుకోని ముందు పోవాలని మంచి మనసుతో కోరుకున్నాం
@rajeshrocks57618 ай бұрын
Superb🎉
@GadusuPillaVlogs8 ай бұрын
Very nice program
@amoskumar68888 ай бұрын
Great Job ❤
@dasarirajeshwar26058 ай бұрын
Nice program medam hats off to your work they are belongs to my town khanapur
@VEDHATUNES8 ай бұрын
Great 🎉
@Bhavanicarsjannaram8 ай бұрын
Very good job 👍🙏👌
@ravikadamanchi18796 ай бұрын
Jai budaagajangam
@sumamarla24168 ай бұрын
Super super
@jammaiah55853 ай бұрын
🌹🌹🙏🙏🙏🙏🌹🌹🙏🙏
@chinnamvijayraj58418 ай бұрын
👏👏👏👏👌👌
@Adi-Tunes8 ай бұрын
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@rscreations48158 ай бұрын
Thanq so much Annayya
@gangacreationsannaram6358 ай бұрын
@@rscreations4815 ma village ki randi Anna
@gangacreationsannaram6358 ай бұрын
Kamareddy
@gangacreationsannaram6358 ай бұрын
Akka nenu kuda songs padutha
@GadusuPillaVlogs8 ай бұрын
Number ki phn చేయు
@gangacreationsannaram6358 ай бұрын
@@GadusuPillaVlogs chesina Already Anna matladindu