కలలే వృత్తిగా జీవించే బుడగ జంగాలు ఆదరణ కరువై వేరే దారి చూసుకోవడం వలన ,ఎంతో మాధుర్యం తో తమదైన భాషలో యాసలో ఇతిహాసాలను పురాణాలను వినే అదృష్టం నేటి సమాజం కోల్పోతున్నారు మీ ఛానల్ లో వీరిని ఆదరించి పాడించినందుకు మీకు అభినందలు
@rscreations48153 жыл бұрын
Thanq sir
@rayipudigamgababu74033 жыл бұрын
ఎందరో మహానుభావులు జంగం దేవరలకు మా వందనాలు భాగపాడారు 👌👌👌👌👌
@sondilaxman61293 жыл бұрын
మంచి ప్రయత్నం అన్నగారు
@chinthakuntarajesh.ramered43853 жыл бұрын
నా చిన్న. తన్నములో.మా.ఊరు లో.ఉండే వరు.
@rakeshtharra35333 жыл бұрын
ఇంత చక్కటి వివరణ తో పాట పాడి పెద్దలని కళ్ల ముందు ఉంచి కన్నీటిని తెప్పించగల గొప్ప సామర్ధ్యం వున్నా మీ కులం ఎట్లా అణగారిన కులం అయేనయ్య అట్ల చిత్రికరించినోడి ఇంట్ల మన్నువడ. ఏ మాట అర్ధంగకుంట పాడేటోడు ఎట్లా అగ్రవర్ణుడు ఆయేర. ఎన్నటికీ దొరుకురా ఇ చిన్న చితికిన జీవితాలకు గుర్తింపు.
@srinusarike74713 жыл бұрын
మంచి రాగం, తెలుగు సాహిత్యంలో మంచిగా ప్రాచుర్యం పొందన కళారూపం ఇది
@grahamkameron32483 жыл бұрын
Pro trick: you can watch series at flixzone. I've been using them for watching lots of of movies during the lockdown.
@noahkyle19223 жыл бұрын
@Graham Kameron yup, have been using Flixzone for since november myself =)
@koolkuriyohan89183 жыл бұрын
ఇలాంటి కళాకారులను ప్రజలకు పరిచయం చేయండి
@naveendandu92352 жыл бұрын
ఇలాంటి కళాకారులను ఎంకరేజ్ చెయ్యాల్సిన అవసరం ఉంది అన్నగారు. వీళ్ళకు గవర్నమెంట్ సహాయం అందేలా చూడాలని మీ ఛానల్ ని కోరుకుంటున్నాను 🙏🙏
@kallemsrinivas57653 жыл бұрын
అతిపురాతన మైన ఈ కళలను మీ ఛానల్ ద్వారా చూపించిన మీకు ఇంత మధురంగా పాడిన బుడగ జంగాల కు పాదాభివందనం చదువు లేకున్నా కవికట్టి కథలు చెప్పిన వీళ్ళు సినిమా రంగం tv రంగం వచ్చిన తర్వాత అంతరించి పోతుoది కావున ప్రభుత్వం వీళ్ళను ఆడుకోవాలని r r క్రియేషన్ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను🌷🌷
@manojkumar94182 жыл бұрын
ఎంతో గొప్ప కళ... వాళ్లను ప్రోత్సాహించి కళను కాపాడుకోవాలి.
@lathasri58943 жыл бұрын
Super idea brother .అంతరించి పోతున్న కళల ను బ్రతికిస్తున్నందుకు. హ్యాట్సాఫ్ బ్రో.
@gvkrajucreations35953 жыл бұрын
మిమ్మల్ని దేవుడు చల్లగా చూడాలి , మీ కు పునర్వైభవం రావాలి.
@lingaiahpatel22783 жыл бұрын
ఎ సి రూముల్లా ఉన్నవల్ల ఇంట్రావ్యూ కాదు మనం వినావలిసింది ఇటువంటి మాటలను వింటే మన బీద బీక్కి వాడి జన్మ ధన్యం అయినాట్లే
పూర్వకాల ఆచారాన్ని కొనసాగిస్తున్న వీరికి దన్యవాదములు
@bhojannadharuvu97043 жыл бұрын
సూపర్ రాజ్ కుమార్ అన్న గుడ్ జాబ్
@mginternational87843 жыл бұрын
nice
@npapaiah10293 жыл бұрын
Gaanam chaala bagundi
@chenneiahyadav58023 жыл бұрын
Superb anna
@sunarajesh8513 жыл бұрын
Thank u forprecious vedios
@humanbeinghumanbeing51063 жыл бұрын
Good job
@alaanileswar79113 жыл бұрын
Good job by channel
@prashanthbittu25722 жыл бұрын
Great songs
@rajkumarnuneti21563 жыл бұрын
Xlent
@YadagiriGupta9 ай бұрын
Mee gonthu chalaabgundi super ❤🎉
@bhumeshthari85173 жыл бұрын
Nice..
@gangadhar65103 жыл бұрын
Super
@RRYtalks3 жыл бұрын
సూపర్ అన్నగారు ..
@sridharbiyyala32543 жыл бұрын
Exlent
@KiranKumar-hf4oe3 жыл бұрын
బాగుంది
@alakuntaankamma84063 жыл бұрын
Anna patarojulu gurthukuteppinchavanna.superbro
@gk59653 жыл бұрын
It's really amazing
@vijaytalladi9315 Жыл бұрын
Very good
@malleshamgpt263 жыл бұрын
సూపర్ అన్నలారా
@borellyvinson62813 жыл бұрын
Super super
@tanshicreations3 жыл бұрын
You are great rajkumar. It's nice thought.good job 👌👌💐💐
@gummulakomaraiah84603 жыл бұрын
Nice
@hrfhrf70142 жыл бұрын
telangana lo evaru chachina ...dhinaala roju veella katha leka pothe kalane undadhu .....veella katha thellandhaka vinte adhi vere level ...veellanu kaapadukovadm mana bhaadhyatha 👍👍👍👍👍
@Srinivasavala-fm7rw3 жыл бұрын
సూపర్ అన్న గుడ్ జాబ్
@satyanarayana34383 жыл бұрын
Hi super
@gonamunendra54513 жыл бұрын
SUPER. ANNA
@kjangaiah102jangaiah73 жыл бұрын
Manchi Alochana
@SirigiriRaju-f8v Жыл бұрын
Super anna👌👌👌
@Guruguru-rm1cg3 жыл бұрын
Bagundhi 👌
@ravisuthari97253 жыл бұрын
Nice thammudu
@Rapperajayvarma3 жыл бұрын
Super rajkumar anna....❤️❤️❤️
@srinivaspilli17883 жыл бұрын
సూపర్ అన్న
@venkynayak7075 Жыл бұрын
Antha Baga paduthunnaro ,,
@maheshchittari50343 жыл бұрын
GEST WEGT ....
@KiranKumar-qj7xb2 жыл бұрын
Super song bro
@GamersPartner6743 жыл бұрын
Super video
@pallevelugus74253 жыл бұрын
Super anna
@nagesh.kallemkallem70243 жыл бұрын
సూపర్ అన్న. 👌👌👌
@IAMR7YT3 жыл бұрын
Super singers bro..👌👌👏👏
@sreenuvasaarukutti68673 жыл бұрын
సూపర్
@SarayyaGandhamwar10 ай бұрын
Ilanti kathalu full videos you tublo pettali villa kala goppadi etharam pothe elanti kathalu vinataniki dorkadu anduke you tybelo kalakalam chusetanduku dorkutadi
@narendharpuppala12513 жыл бұрын
Nice brothers
@blockdreams89363 жыл бұрын
All the best all
@bbalraj25453 жыл бұрын
Nice anna 👌👌🙏
@kswamy97303 жыл бұрын
Siluper brother .....
@prashusinger85533 жыл бұрын
Nice bro
@pappuamulya14363 жыл бұрын
Brother ilanti kalalau kathalu e genaration Pattinchukovatledu iana nuv oka manchi prayatnam chessav good all the best.0
@MoluguriMovies3 жыл бұрын
👌👌👌👌👌
@ajmeerarajeshnayak16833 жыл бұрын
Good Job Annah 🙏
@rajusankoji88303 жыл бұрын
🌹🌹🌹👏👏👏👏
@nareshkuar29293 жыл бұрын
Om namo narayanaya
@parameshwarkuntala25703 жыл бұрын
👌👌👍👍👍
@SmartVlogs14233 жыл бұрын
Anna uplode more videos
@POLAMPANULU3692 жыл бұрын
👌👌👌👌👌👌
@bhumandlabangari4516 Жыл бұрын
ప్రజా కళలు వర్ధిల్లాలి
@Krishna999-Sanatani2 жыл бұрын
అలనాటి కళలను మనం రాబోయే తరాలకు మనం అందించాలి
@vakitipavan28613 жыл бұрын
Manchi pata lu baga padaru
@RaviKumar-nl7kz2 жыл бұрын
👍👍👍👍
@ravisandila93933 жыл бұрын
Billy padina atha kodallu patani video tayaru cheyadi