ఇంత అందమైన పాట వినటం కోసం వంద సార్లు పుట్టి చచ్చిన కూడ తక్కువే అవుతుంది అంత అందముగా పాడారు రామాచారి గారు....
@nageswararaopodalakuri456522 күн бұрын
yes really
@karunakersoppari38824 ай бұрын
రామ నామ స్మరణ తో మైమరచి పోవడం తప్ప ఈ జన్మకి ఏం కావాలి.🚩🙏
@srinivasthadagonda96582 ай бұрын
అద్భుతమైన పాట, అద్భుతమైన రామాచారి గారి స్వరం, ధన్యవాదాలు 🙏🙏🙏🎉🎉🎉,
@skcreations344122 күн бұрын
మీరు ఈ పాట పాడిన తరువాత ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది🙏🙏🙏🔉🔊
@BrahmacharyResoju5 ай бұрын
అక్కడ శ్రీ రాముడు వచ్చి వింటున్నాడేమో అన్నట్టు గా పాడారు.. రామ మయం చారి గారు.. 🙏🙏🙏
@SaiKiran-du3hi3 күн бұрын
💯
@ongolegittalu2281Ай бұрын
Excellent performance 🎉❤
@manjaiahmukka62722 ай бұрын
భక్తి గానము జరుగుతున్నప్పుడు ఉమ యాoకర్ రావడం బాగా లెేదు.❤❤❤ జెై శ్రీ జానకి రామ్.🙏🙏🙏🙏🙏
@Madhusudhanreddy-cw8kf7 күн бұрын
ఓం నారాయణాయ, ఓం నమో నారాయణాయ... రామ రామ రామ రామ రామ " సిరికిం జెప్పడు శంఖచక్రయుగముంచేదోయి సంధింపడు ఏపరివారంబునుజీరడు అభ్రగపతింబన్నింపడు ఆకర్ణికాం తరధమ్మిల్లము జక్కనొత్తడు వివాదప్రోత్థితశ్రీకుచో పరిచేలాంచలమైన వీడడు గజప్రాణావనోత్సాహియై"
@blingareddy4396 күн бұрын
Om namo venkateshaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@skhymath391123 күн бұрын
E song vinte nijam ga Naku Sriramudu ni darshinchukunatlu undi Jai sri ram Iam Muslim but feel song
@ravulagopal56206 күн бұрын
రామ రామ హరే హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ హరే🙏🙏🙏🙏
@ravulagopal5620Ай бұрын
రామ రామ హరే కృష్ణ కృష్ణ
@AnilKumar-hc7gwАй бұрын
Excellent..... excellent....excellent.... no words 🙏🙏🙏🙏🙏🙏🙏
@santhoshburra36999 күн бұрын
అంతా రామ మయం.....🙏🚩
@sukeshe8997Ай бұрын
Me lanti writers inka chala kavali sir mana Telugu industry ki
@manjunathmanju9045Ай бұрын
I really feel the spiritual feeling of god rama ❤❤❤❤❤
@chandhuchandru356916 күн бұрын
Still now listening this song really goosebumps....jai sreeram...🚩🚩🚩
@yalagalanagaraju8790Ай бұрын
వాయిస్ సూపర్ నేను యీ సాంగ్ పది సార్లు విన్నాను
@DSK9966Ай бұрын
చూడడానికి కళ్ళు, వినడానికి చెవులు రెండూ సరిపోలే.....
@sheesha11Ай бұрын
Well composed, beautiful music and a very good singing..
@chandrashekarbongani364813 күн бұрын
Super performance
@bvckesavarao293Ай бұрын
Wow ... what a wonderful movements.... amazing, we forgot where we were
@versatileboy9601Ай бұрын
Excellent ❤❤❤❤❤❤❤❤❤❤ Jai Sri Ram
@kirankumar-ws3kpАй бұрын
Hare Rama hare Krishna
@akulabhaskarofficials90873 ай бұрын
జై శ్రీ రామ్
@vijaykothuri88383 ай бұрын
Every Hindu lucky persons Jai SRI Ram Jai Hindustan Jai Bhavani Jai veera Sivaji Jai Modi Jai Yogi Jai Pavan kalyan
Gari Mella balakrishna Prasad garu voice laga undhi
@balakrishna43003 ай бұрын
Super singer
@kvrfoodmakingАй бұрын
Sri Rama Sri Rama
@kbablu7525Ай бұрын
Superb ❤
@praveen__ravella26 күн бұрын
అంతా రామమయం ! ఈ జగమంతా రామమయం !! రామ రామ రామ రామ రామ రామ రామ అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం ! అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం !! అంతా రామమయం !!! అంతరంగమున ఆత్మారాముడు.. రామ రామ రామ రామ రామ రామ రామ అనంత రూపముల వింతలు సలుపగ రామ రామ రామ రామ రామ రామ రామ సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం ! అంతా రామమయం !! ఓం నమో నారాయణాయ ! ఓం నమో నారాయణాయ !! ఓం నమో నారాయణాయ !!! అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ నదులు వనంబులు నానమౄగములు పీత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ..ఈ జగమంతా రామమయం ! రామ రామ రామ రామ రామ రామ రామ ! సిరికిన్ జెప్పడు..శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు..అభ్రకపతిన్ బంధింపడు ఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడూ.. నివాదప్రోద్ధీత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడూ.. గజప్రాణావనోత్సాహియై !