Antha Ramamayam Video Song || Sri Ramadasu Video Songs || Nagarjuna, Sneha

  Рет қаралды 6,399,043

Annapurna Studios

Annapurna Studios

Күн бұрын

Пікірлер: 1 700
@secretaryhelpslegal7971
@secretaryhelpslegal7971 Жыл бұрын
సంగీతానికి ఉండే గొప్ప లక్షణం...దేవుడు పూజలు నమ్మని నేనూ ఘంటసాల గారి భగవద్గీతను, బాలు గారి ఇటువంటి గొప్ప పాటలను వింటూనే ఉన్నాను 😊
@hindudharmamargam2136
@hindudharmamargam2136 8 ай бұрын
అదే మనకు తెలియకుండా దేవుడ్ని నమ్మడం. సంగీతంలో గూడా దేవుడ్ని చూడవచ్చు.
@swarajya1142
@swarajya1142 7 ай бұрын
Yes
@marepallysrinivas9665
@marepallysrinivas9665 4 жыл бұрын
నదులు వణంబులు నాన మృగములు విహిత కర్మ లు వేద శాస్త్రములు అంత రామ మయం ఈ జగమంతా రామమయం🚩🙏🙏🙏🚩
@sknagur9899
@sknagur9899 3 жыл бұрын
S ❤️❤️❤️bro
@alluguntivijayamma5837
@alluguntivijayamma5837 3 жыл бұрын
Rama Rama Rama sreeram
@gandhamravi8600
@gandhamravi8600 2 жыл бұрын
Jai sreeram
@SandhyaRani-ju5rv
@SandhyaRani-ju5rv 2 жыл бұрын
@@alluguntivijayamma5837 qq
@KrishnaKumar-qq1ct
@KrishnaKumar-qq1ct Жыл бұрын
ఆర్ ఆర్ ఆర్ సినిమా లో వచ్చేది ఏమిటి ఆస్కార్? ఇంత చక్కటి పాటలెన్నో సంగీతం సమకూర్చిన తెలుగు వాడు, సంగీతానికి విలువలు పెంచిన వాడు, సంగీత స్వర వాణి కీరవాణి ఆయనకి ఎప్పుడో రావాలి ఆస్కార్
@raghumanda2tanush496
@raghumanda2tanush496 9 ай бұрын
Keeravani >>>>oscar
@AvinashReddyReddy-m5h
@AvinashReddyReddy-m5h 13 күн бұрын
ఎంత అద్భుతంగా ఉంది సాంగ్ వినేకొద్ది మనసు రమణీయంగా పులకరిస్తోంది .❤❤ పాట చివరిలో సిరికిం చెప్పడు శంఖ చక్ర యుగమున్ చెదోయీ సందింపడు ఈ పద్య కవిత్వం గానం గజేంద్ర మోక్షం లో ఉంది దీనిని సాంగులో add చేసారు. జై శ్రీరాం
@NAGULASHAIK-gd1rn
@NAGULASHAIK-gd1rn 4 ай бұрын
ముస్లిం కుటుంబం లో పుట్టిన నాకే ఈ పాట వింటే ఆనందం ఆగడం లేదు.... ఇక హిందూ సోదరులకు బ్రహ్మనందమే 🚩❤️🙏🙏 జై భారత్ 🇮🇳❤️జై హింద్ 🚩💪❣️🙏🙏
@chukkavalasagopal
@chukkavalasagopal Ай бұрын
మీ ఇంటి పేరు నాగుల?
@NAGULASHAIK-gd1rn
@NAGULASHAIK-gd1rn Ай бұрын
@chukkavalasagopal కాదు... నా పేరు నాగుల. ఇంటి పేరు షేక్. ముస్లిం కుటుంబం.
@chukkavalasagopal
@chukkavalasagopal Ай бұрын
@@NAGULASHAIK-gd1rn ముస్లిం లో నాగుల పేరు ఉంటుందా...
@NAGULASHAIK-gd1rn
@NAGULASHAIK-gd1rn Ай бұрын
@@chukkavalasagopal మా నాన్న నాగేంద్ర స్వామి భక్తుడు. అందుకే నాకు ఆ పేరు పెట్టారు.
@chukkavalasagopal
@chukkavalasagopal Ай бұрын
@@NAGULASHAIK-gd1rn oh ok andi
@vemulaprathap3982
@vemulaprathap3982 3 жыл бұрын
నేను చిరంజీవి గారి అభిమానిని కానీ ఆయన్ని మించిన నటన అభినయం నాగార్జున గారి భక్తి రసచిత్రాల్లో చూసాను ఇలాంటి గొప్ప నటుడు ఉండడం మన తెలుగు సినీ పరిశ్రమ అదృష్టం 🙏🙏🙏🙏🙏🙏
@msk.habeeba5363
@msk.habeeba5363 Жыл бұрын
❤❤qqėwi
@hg2624
@hg2624 Жыл бұрын
🥰😍😍🥰
@KSesagiri
@KSesagiri Жыл бұрын
😅
@saiaaaruun5346
@saiaaaruun5346 Жыл бұрын
@saradameduri3464
@saradameduri3464 7 ай бұрын
I agree, sir, in oopiri movie his action supreb.
@mallelanagachary4835
@mallelanagachary4835 4 жыл бұрын
ఇలాంటి పాటలు రాయాలన్నా, పాటలన్నా మరియు వినాలన్నా ఆదృష్టం కావాలి!!!!!!!!!!!
@nayakunisrinu1171
@nayakunisrinu1171 3 жыл бұрын
🙏🏽మాట తప్పని మహనీయుడు ఏక పత్నీ వ్రతుడు అయిన మా శ్రీ రామ చంద్రునికి పాదాభి వందనాలు 🙏🏽
@hg2624
@hg2624 Жыл бұрын
Jai Shree Raam
@bhargavvakkapatla980
@bhargavvakkapatla980 4 жыл бұрын
రాణులు పరిపాలించారు, రాజులు పరిపాలించారు, కానీ రాముడి పాదుకలు ప్రపంచాన్ని పరిపాలించాయి. అది రాముడు. అది రామతత్వం. శ్రీ రామ జయ రామ. జై శ్రీ రామ్.
@shaikshavali9104
@shaikshavali9104 3 жыл бұрын
Super
@balagavasudevarao2437
@balagavasudevarao2437 3 жыл бұрын
Super sir.ade Rama tatwam
@ramireddy5088
@ramireddy5088 3 жыл бұрын
bro nenu roju okasari ina vinta song . daily ne comment chudagane teliyani goppa feeling..
@bhargavvakkapatla980
@bhargavvakkapatla980 3 жыл бұрын
@@ramireddy5088 Oh My god.. 🙏 Jai Sri Ram 🙏🙏🙏
@ramireddy5088
@ramireddy5088 3 жыл бұрын
@@bhargavvakkapatla980 om namo naarayanaaya🙏🙏
@shivatubecreations3154
@shivatubecreations3154 2 жыл бұрын
ఎంతైనా శ్రీ రామ నామము తారక మన్త్రమే రామ రామ అంటుంటే ఏదో తెలియని హ్యాపీ నెస్ కల్గుతుంది
@narutodragon3545
@narutodragon3545 Жыл бұрын
అయోధ్య రామ మందిర నిర్మాణం తరువాత విన్నవారు ఎంత మంది!!!
@methribhoomesh4698
@methribhoomesh4698 11 ай бұрын
నేను
@narayanareddynarahari600
@narayanareddynarahari600 3 жыл бұрын
అంతా రామామయం ఇ పాట చిత్రీకరణ చెసిన కవి నటించిన నాగ్ గారి కీ హృదయ పూర్వక నమస్కారములు ఏన్నో సార్లు విన్నా మళ్ళీ వినాలి అనిపిస్తుంది.ఏంత వినసోంపుగా ఉందో.🙏🙏🙏🙏
@classiccardecors0180
@classiccardecors0180 5 жыл бұрын
నా రాముడు .... సర్వలొక పాలకుడు..
@kpranay9710
@kpranay9710 3 жыл бұрын
Kcr...sarvalokapalakudu
@classiccardecors0180
@classiccardecors0180 3 жыл бұрын
@@kpranay9710 😂 very good joke bro... I can't laugh with mouth
@santoshkumargangala2971
@santoshkumargangala2971 3 жыл бұрын
jai shri ram
@palugullarajamohanreddy8481
@palugullarajamohanreddy8481 3 жыл бұрын
1
@kpranay9710
@kpranay9710 3 жыл бұрын
@@classiccardecors0180 jai kcr...anuko Punyam vastadi ...ramudu west kcr best
@వేణుకోట్లాదిప్రజలకోసం
@వేణుకోట్లాదిప్రజలకోసం 2 жыл бұрын
శ్రీ రామ తారక నామం ఎన్నిసార్లు విన్నా మళ్లీ వినాలి అనిపిస్తుంటుంది...జై శ్రీరామ్...
@rajeshummiri4467
@rajeshummiri4467 4 жыл бұрын
2:45 సిరికింజెప్పడు శంఖ చక్ర యుగమున్ చ్ఛేదోయిసంధింపడు, ఎ పరివారంబును జీరడు అభ్రకపతిన్ మన్నింపడు, ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు, వివాదప్రోత్తిత శ్రీ కుచోపరి చెలాచంచలమైన వీడడు, గజాప్రాణవనోత్సాహియై !!! జై శ్రీరామ్. 🙏🙏
@sknagur9899
@sknagur9899 3 жыл бұрын
S..bro
@nulusemanthsriganesh173
@nulusemanthsriganesh173 3 жыл бұрын
పోతన గారి భాగవతం లోని పద్యం ఇది 😍
@shivabharathi1265
@shivabharathi1265 3 жыл бұрын
I Love this
@chandrasekhar4191
@chandrasekhar4191 3 жыл бұрын
సార్..ఈ పద్యం చదివినా విన్నా...ఏదో తెలియని అనుభూతి...ప్రతి అక్షరంలో. రాముల వారి దర్శనమే...
@kpranay9710
@kpranay9710 Жыл бұрын
Jai kcr
@jaithunaik5109
@jaithunaik5109 5 жыл бұрын
శ్రీ రామ రామ రమేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్ తుల్యం రామనామ వరాననే. దీనిని ప్రతి రోజు నిత్యం స్మరించడం వలన ఆరోగ్యముగా ఉండవచ్చును.కష్టములు తొలగి పోతాయి.
@phanikumar8653
@phanikumar8653 4 жыл бұрын
ఎంటి ధోర్బగ్యామ్ ఎందుకు ఇంత మంచి పాటలు తక్కువ మంది చూస్తునరు
@nvsrmurthy1245
@nvsrmurthy1245 4 жыл бұрын
చలన చిత్రము లేదా సినిమా అనేది దృశ్య మాధ్యమము..నిజముగా ఇలాగే ఉంటుందా భావము అని ఆలోచన మనలో కలిగిస్తుంది...అటువంటి భావన ఈ పాట ఆఖరు నా చూపించారు దర్శకులు...శ్రీ మహావిష్ణువు శ్రీ రామునుగా భూమి మీద వచ్చిన సన్నివేశమ లో భూదేవి,ప్రకృతి , చెట్లు తో పాటు అన్ని జీవరసులు రామ స్పర్శ తో పొందిన ఆనందము చూపించిన తీరు నిజముగా అద్భుతము....
@AvinashReddyReddy-m5h
@AvinashReddyReddy-m5h 11 күн бұрын
నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మలు వేద శాస్త్రములు అంతా రామమయం ఆ... ఈ జగమంతా రామమయం ❤❤❤
@chinnakrishn
@chinnakrishn 6 жыл бұрын
Telugu language is born for excellent devotional movies thanks for Telugu peoples
@bhaskarachary1724
@bhaskarachary1724 5 жыл бұрын
Yes sir..
@radhaatm9527
@radhaatm9527 5 жыл бұрын
రామ rama ராமா राम
@Rednam-Arts
@Rednam-Arts 5 жыл бұрын
Tq
@seswarrao8692
@seswarrao8692 Жыл бұрын
"సీతా రాముల కళ్యాణం చూతము రారండి". మీ భవానీ వెడ్స్ ఈశ్వర్...
@srivalli6505
@srivalli6505 Жыл бұрын
Nijamga devudu kindaki digi vaste antha adbhutham ga untundaaa annattu chupincharu... super
@VISHWARATHT
@VISHWARATHT Жыл бұрын
Why aren't movies like Sri Ramadasu considered for Oscars? They demonstrate culture, heritage of India.
@hariendla6318
@hariendla6318 Жыл бұрын
Only indian historical
@REDDY5521
@REDDY5521 Жыл бұрын
Yes
@vkdvacs
@vkdvacs Жыл бұрын
so what, many local cultures and heritage represent and get awards then why not we, but in our genes and our govt put more secular injected in us. thus we not send them for consideration@@hariendla6318
@ERROR-bs9li
@ERROR-bs9li Жыл бұрын
I think Oscars don't accept devotional movies , if they this movie will get Oscar in all categories
@madhurageete3751
@madhurageete3751 Жыл бұрын
Secularism
@psvk77
@psvk77 8 жыл бұрын
A lifetime experience to watch lord AnantaMahaVishnu becoming Sri Rama crossing the 7 golden gates of Vaikuntham and descending to Bhadrachalam by softly casting his lotus feet. It is a visual mega treat to watch birds n animals running to have one moksha darshanam. Lord descends to the very honest call of Ramdasu. Hare Narayana! Hare Rama!
@learnit3885
@learnit3885 6 жыл бұрын
I don't understand the context of using gajendra moksham sloka ( sirikin cheppadu ) in this is scene. Potana description of the situation ( saving elephant ) is entirely different.
@arunpgsv
@arunpgsv 6 жыл бұрын
There is a reason why the director used gajendra moksha sloka. When a devotee or bhakta calls the supreme being/ universal energy/ Narayana with immense dedication, the energy takes a form and descends to earth. You have to think that Sri Ramdas as gajendra here. If you observe in Srimad Bhagavatam, the elephant/gajendra constraints Lord Vishnu to come and rescue as mentioned in gajendra sloka. In the same way, Sri Ramdas calls Lord Narayana to take the form of Sri Rama. That why director placed gajendra sloka adjunct to Lord Sri Rama descending. Lord Narayana/ Shiva/ Allah/ Jesus Christ...you mention the form, the supreme energy will descend to earth the way you asked for. That's why Annamayya, padakavitha pithamaha, wrote a composition "Enta Matramuna Evvaru Thalachina Antha Matrame Nuvvu" ( kzbin.info/www/bejne/pJzXd6Gdgp2JZq8 )
@meeramurali9166
@meeramurali9166 6 жыл бұрын
Vinod Kumar P S lo9
@ponduvelagaleti7938
@ponduvelagaleti7938 6 жыл бұрын
super song lovely
@ponduvelagaleti7938
@ponduvelagaleti7938 6 жыл бұрын
super song lovely pandu vilagalite
@lovelychinnu4905
@lovelychinnu4905 4 жыл бұрын
Love you Rama... జై శ్రీరామ్🙏🙏 శ్రీరామ రామ రామ రామేతి ! రమె రమె మనోరమే ! సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే !!...
@balachandrareddy4666
@balachandrareddy4666 4 жыл бұрын
Cb balachandra Reddy
@mrishitharishitha.m2485
@mrishitharishitha.m2485 4 жыл бұрын
Meaning plz
@tharunkumarbv1813
@tharunkumarbv1813 3 жыл бұрын
@@mrishitharishitha.m2485 Chanting Lord Rama's name three times heartfully is equal to chanting the whole 1000 names of Lord Vishnu ( Vishnu sahasranamam )...
@sainathp1757
@sainathp1757 4 жыл бұрын
We miss you balu Garu😭😓....ever green songs😍
@sampathkeesara4395
@sampathkeesara4395 5 жыл бұрын
Life long chuse varu entha mandhi
@kothandaraman8357
@kothandaraman8357 3 жыл бұрын
இந்த பாடல் கேட்டு கொண்டே இருக்க வேண்டும். ஸ்ரீ ராமஜெயம். ராமா ராமா.
@sriramsamayaltamil6942
@sriramsamayaltamil6942 4 жыл бұрын
உடல் சிலிர்க்கிறது... ராமா ....ஜெய் ஸ்ரீராம் 🙏👌
@premjpk6692
@premjpk6692 4 жыл бұрын
ஆம்🔥
@srinivasperuru211
@srinivasperuru211 4 жыл бұрын
హిందువు గా పుట్టినందుకు చాలా గర్వ పడుతున్న
@harishrainakumar1719
@harishrainakumar1719 4 жыл бұрын
Be think like Indian Not with hindu
@tayappatayappa2243
@tayappatayappa2243 4 жыл бұрын
Superrrrr🙏❤️🙏
@bhargavvakkapatla980
@bhargavvakkapatla980 4 жыл бұрын
Jai Sree Raam
@koushikworldian9239
@koushikworldian9239 3 жыл бұрын
@@harishrainakumar1719 In Indian, Hindu.. Okay?? Better give your silly lecturs somewhere.. Don't spoil the spiritual ambience here
@srinivasc6286
@srinivasc6286 3 жыл бұрын
@@harishrainakumar1719 pls Tel to same thing for other religion bro later on pls tell us .. Sure we are Indian n proud to be an Indian as well as hindu...
@sherposhettynani2484
@sherposhettynani2484 5 жыл бұрын
అయోధ్య తీర్పు మనకు అనుకూలంగా రావాలని కోరుకుంటున్నాను. జై శ్రీ రామ్
@Nightwatcher581
@Nightwatcher581 Жыл бұрын
We won ❤❤❤
@james.bond.
@james.bond. 5 жыл бұрын
Every scence goose bumps in theatre... I watched with my family in childhood... Even i didnt understand at that age... I felt god #sriram
@hemanth7119
@hemanth7119 5 жыл бұрын
దేశ విదేశాల్లో ఉన్న మన భారతీయులందరికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను.
@kalidassai5608
@kalidassai5608 Жыл бұрын
ఈ పాట సినిమా లో హిందోళ రాగం లో tune చేసారు, సాహిత్యం గొప్పదనము మాత్రమే కాకుండా హిందోళ రాగం లో ఏ పాట tune చేసినా అద్భుతంగా ఉంటుంది - మాధవపెద్ది కాళిదాసు 🙏🙏🙏🙏
@Anshi_Guru219
@Anshi_Guru219 4 жыл бұрын
2:37 goosebumps moment of all Hindus❤🙏🙏🙏while watching this song
@nunnaravivarma992
@nunnaravivarma992 Жыл бұрын
Jai Sri Ram🙏🏻
@kingrasool8871
@kingrasool8871 5 жыл бұрын
King Nagarjuna ituvanti natanalo jeevaistaadu, ma King Nagarjuna always great, Akkineni fans from Bangalore.
@kumbhashalimraj2401
@kumbhashalimraj2401 8 ай бұрын
నేను క్రిస్టియన్ కానీ పాట విన్నాక చాలా ప్రశాంతంగా ఉంది విన్న తరువాత 🙏
@rajeshummiri4467
@rajeshummiri4467 4 жыл бұрын
From 2:45 సిరికింజెప్పడు శంఖ చక్ర యుగమున్ చ్ఛేదోయిసంధింపడు, ఎ పరివారంబును జీరడు అభ్రకపతిన్ మన్నింపడు, ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు, వివాదప్రోత్తిత శ్రీ కుచోపరి చెలాచంచలమైన వీడడు, గజాప్రాణవనోత్సాహియై !!! జై శ్రీరామ్. 🙏🙏
@pattivenkatanarayana4835
@pattivenkatanarayana4835 5 жыл бұрын
ఈ జగమంతా రామమయం......... ..
@Sriramkalimi
@Sriramkalimi 4 жыл бұрын
Qwr
@Sriramkalimi
@Sriramkalimi 4 жыл бұрын
Cvbvzcb
@Sriramkalimi
@Sriramkalimi 4 жыл бұрын
Cvb
@lakshmis8706
@lakshmis8706 4 жыл бұрын
Jai sriram
@kpranay9710
@kpranay9710 3 жыл бұрын
No.... kcr mayam
@raviteja2165
@raviteja2165 Жыл бұрын
2:40 సిరికిన్ జెప్పడు శంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అభ్రకపతిన్ బంధింపడు ఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడూ నివాదప్రోద్ధీత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడూ గజప్రాణావనోత్సాహియై
@amaallinonechannel3131
@amaallinonechannel3131 5 жыл бұрын
అంతా రామమయం! ఈ జగమంతా రామమయం!! రామ రామ రామ రామ రామ రామ రామ అంతా రామమయం .ఈ జగమంతా రామమయం! అంతా రామమయం .ఈ జగమంతా రామమయం!! అంతా రామమయం!!! అంతరంగమున ఆత్మారాముడు. రామ రామ రామ రామ రామ రామ రామ అనంత రూపముల వింతలు సలుపగ రామ రామ రామ రామ రామ రామ రామ సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామమయం .ఈ జగమంతా రామమయం! అంతా రామమయం!! ఓం నమో నారాయణాయ! ఓం నమో నారాయణాయ!! ఓం నమో నారాయణాయ!!! అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ నదులు వనంబులు నానామృగములు పీత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం
@balachandrareddy4666
@balachandrareddy4666 4 жыл бұрын
Cb. Balachandra Reddy
@durgaprasadpandiripilli157
@durgaprasadpandiripilli157 4 жыл бұрын
Militha karmamulu sarigga edit chesi type cheyandi
@sakekrishna4938
@sakekrishna4938 4 жыл бұрын
🙏🍁🌹👏🌻🌺
@vikithavicky6956
@vikithavicky6956 4 жыл бұрын
Vihitha* karmamulu 🙏
@durgaprasadpandiripilli157
@durgaprasadpandiripilli157 4 жыл бұрын
@@vikithavicky6956 militha karmamulu vihitha kaadu
@manojkoude3485
@manojkoude3485 Жыл бұрын
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే
@chinnaraosambangi5965
@chinnaraosambangi5965 5 жыл бұрын
ఎన్ని సార్లు విన్నా విసుగు రావడం లేదు. కారణం ఏంటో అర్థం కావట్లేదు.
@Rednam-Arts
@Rednam-Arts 5 жыл бұрын
Same feeling...
@klakshumaiah5373
@klakshumaiah5373 4 жыл бұрын
Karon.karona.anekanna.rama.rama.ani.antte.karona.paripothundi.edi.nijam
@marshalravinder1606
@marshalravinder1606 4 жыл бұрын
Raama raama raama
@rameshbaburameshbabu8249
@rameshbaburameshbabu8249 4 жыл бұрын
ABCD
@rameshbaburameshbabu8249
@rameshbaburameshbabu8249 4 жыл бұрын
You same feeling
@buretilingam1302
@buretilingam1302 3 жыл бұрын
అంజనేయ స్వామి ఎప్పటికీ అయినా శ్రీ రామ పాదదాసుడే.జై హనుమాన్.🙏🙏జై శ్రీ రామ్....
@n.vramireddyn.vramireddy9746
@n.vramireddyn.vramireddy9746 6 жыл бұрын
రామాయణం స్రి పురుషులు ఉన్నంత కాలం నదులు అరణ్యాలు ఉన్నంత కాలం ఉంటుంది నాకు చాల చాల ఇష్టం
@dasharathamkumar2017
@dasharathamkumar2017 6 жыл бұрын
Dasharatham
@hotelrayalaseema4104
@hotelrayalaseema4104 5 жыл бұрын
.
@bhupatijahnavi1974
@bhupatijahnavi1974 5 жыл бұрын
Correct ga chepparu ande
@pavanvamsi976
@pavanvamsi976 3 жыл бұрын
Avi annii nashinchaka kuda inka untadhi Rama Naamam
@selfseeker143
@selfseeker143 Жыл бұрын
రామ అంటే రమించేవాడు అని అర్థం, రామ అంటే ఆనందం(bliss). ఆనందమే ఆత్మ(పరమాత్మ) లక్షణం. భగవంతుడు అంటే సత్ చిత్ ఆనందం (existence conciouness bliss), ఎల్లప్పుడూ ఉండే ఆనందం. మనసుతో వచ్చేది సంతోషం, కొంత సమయం ఉండి పోయేది. కానీ ఆనందం కాలానికి, మనసుకు అతీతమైనది, మార్పు చెందనిది. అదే సృష్టికి మూలం. అందుకే తిరిగి సృష్టి తన మూలమైన ఆనందాన్ని వెతుకుతుంది. అయితే మనసుతో పంచేద్రియాలతో పంచభూతాల్లో ఆనందాన్ని వెతికితే దొరకదు. ఆనందం మనసు యొక్క మూలంలో ఉంది. అలా మనసు మూలాన్ని వెతికి ఆ ఆనందాన్ని(పరమాత్మను) కనుగొన్నవారే ఋషులు. ఆలా ఆత్మ జ్ఞానం పొందినవాడికి ఈ జగత్తు యొక్క అసలు స్వరూపం తెలుస్తుంది. అలా తెలుసుకున్నవాడు శ్రీ రామదాసు. అంతా రామ(ఆనంద) మయం, ఈ జగమంతా రామ మయం రాముడు అంటే ఎక్కడో గుళ్ళో ఉంటాడు అనుకుంటారేమో అని అంతరంగం(మనసు)న ఆత్మే రాముడు ఆ ఆత్మే అనంత రూపములతో వింతగా కనబడుతుంది బ్రహ్మ మొదలు మృగములు నదులు, వనంబులు, సముద్రాలు, భూమి, అండము, పిండము, బ్రహ్మాండము సూర్య చంద్రులు సర్వం రామ(ఆనంద) మయం అని శ్రీ రామదాసు కీర్తన రచించారు.
@Naag902
@Naag902 Жыл бұрын
Iam Muslim.... I Like This Song 🥰❤👌💯
@prasadppawankalyan5489
@prasadppawankalyan5489 Жыл бұрын
సమస్త లోకానికి అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ శుభాకాంక్షలు 💐 ప్రేమ తో మీ ప్రసాద్ ❤️ జై శ్రీరామ్ జై సీతా రామ 🚩🙏🥺🙇
@vinayvinnu8164
@vinayvinnu8164 3 жыл бұрын
ఈ పాటలు విన్నప్పుడల్లా నా లొ ఎదో శక్తి వస్తుంది❤️
@hridayakakati
@hridayakakati 5 ай бұрын
Antha Ramamayam… Ee Jagamantha Ramamayam Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Antha Ramamayam… Ee Jagamantha Ramamayam Antha Ramamayam… Ee Jagamantha Ramamayam Antha Ramamayam Antharangamuna Aathmaaramudu (Rama Rama Rama Rama Rama) Anantha Roopamula Vinthalu Salupaga (Rama Rama Rama Rama Rama) Somasooryulunu Suralu Thaaralunu Aa Mahaambudhulu Avaneejambulu Antha Ramamayam… Ee Jagamantha Ramamayam Antha Ramamayam Om Namo Narayanaaya Om Namo Narayanaaya Om Namo Narayanaaya Andaandambulu Pindaandambulu Brahmmandambulu Brahmmalu Modhaluga Nadhulu Vanambulu Naanaamrugamulu Peetha Karmamulu Veda Shaashtramulu Antha Ramamayam… Ee Jagamantha Ramamayam Rama Rama Rama Rama Rama Rama Rama Sirikin Jeppadu Shankhachakra Yugamun Chedhoyi Sandhimpadu Ye Parivaarambunu Jeeradu Abhrakapathin Bandhimpadu Aakarnikaanthara Dhan Villamu Chakka Nokkadu Nivaadhaproddheetha Sreekuchopari Chelaanchalamaina Veedadu Gajapraanaavanotsaahiyai Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Rama Antha Ramamayam
@srinu5001
@srinu5001 5 жыл бұрын
God Bless Shri Bala Subrahmaniyam for singing this song ! You will always live in the abode of the Lord and sing this song for eternity.
@koriviajaykumar5191
@koriviajaykumar5191 Жыл бұрын
భారతీయులందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు 🕉️🚩
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln Жыл бұрын
ఈ పాట చూస్తున్నంతసేపు ఆనందంతో కళ్ళలో నీళ్ళు, జై శ్రీ రామ్
@sathishshivaraya5299
@sathishshivaraya5299 3 жыл бұрын
ಜೈ ಶ್ರೀ ರಾಮ್. ಜೈ ಶ್ರೀ ರಾಮ್. ಜೈ ಶ್ರೀ ರಾಮ್,ಜೈ ಶ್ರೀ ರಾಮ್
@susarlasatyakrishnamoulish8162
@susarlasatyakrishnamoulish8162 6 ай бұрын
చివరిలో సిరికిం చెప్పాడు ఆ శ్లోకం గజేంద్ర మోక్షము లోని ది
@eswar910
@eswar910 5 ай бұрын
2024 lo vintunnavaru unnara 😊
@T.yuvarajuT.yuvaraju-s2y
@T.yuvarajuT.yuvaraju-s2y 2 ай бұрын
S
@T.yuvarajuT.yuvaraju-s2y
@T.yuvarajuT.yuvaraju-s2y Ай бұрын
5000 vintaru
@raonnswamy3142
@raonnswamy3142 4 жыл бұрын
Sri Ramdas movie is one of the greatest movies I have seen, excellent direction music and acting by Nagarjuna
@shivajishankar8862
@shivajishankar8862 2 жыл бұрын
అందరికి ముందుగా శ్రీ రామనవమి శుభాకాంక్షలు🚩 శ్రీ రామ్🚩
@yarrapatrunikranthikumar7893
@yarrapatrunikranthikumar7893 Жыл бұрын
Eepata naku chala chala esttam.
@hemanth7119
@hemanth7119 5 жыл бұрын
అత్యంత అద్భుతమైన అర్థవంతమైన ఆధ్యాత్మిక గీతం.
@rakeshchowdharyntr2167
@rakeshchowdharyntr2167 Жыл бұрын
జైశ్రీరామ్ జై ఆంజనేయ జై జానకి రామ్ జై సీతారామ్🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺🔱🔱🔱🔱🕉🕉🕉🕉🕉🛐🛐🛐🛐🥥🥥
@HJ-uw8ft
@HJ-uw8ft 5 жыл бұрын
రామాయణం ఆచంద్రతారర్కం మనుగడలో వెలసిల్లుతుంది.
@t.pgudem_apm_ramakrishna9931
@t.pgudem_apm_ramakrishna9931 5 жыл бұрын
అయోధ్య తీర్పు తరువాత వింటున్నవారు ఒక లైక్ చెయ్యండి 👍
@pjanardhan4968
@pjanardhan4968 4 жыл бұрын
Jay Shri ram
@teetitavitiraju9081
@teetitavitiraju9081 4 жыл бұрын
Om namonarayanaya,,,,,,,,,,,ayodhya Sri Ramudu dhe,,,,,,,
@balupisupaty414
@balupisupaty414 4 жыл бұрын
IF YOU REALLY KNOW THIS YOU WILL NEVER DARE TO EAT A LIFE... OBVIOUSLY MANKIND COULD NEVER HAVE SEEN CORON...BET
@rammohanrao7611
@rammohanrao7611 4 жыл бұрын
జై గురుదేవ్ ,జైశ్రీరామ్ రామ్ రామ్ రామ్
@adisheshu3608
@adisheshu3608 4 жыл бұрын
hii how hii how r u
@masanamveeranjaneyulu9742
@masanamveeranjaneyulu9742 Жыл бұрын
JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM
@masanamveeranjaneyulu9742
@masanamveeranjaneyulu9742 11 ай бұрын
JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM JAI SRI RAM
@balakrishna-xg1oy
@balakrishna-xg1oy 7 жыл бұрын
keeravani..and spb combination adhurs.. sirikinjeppadu shanka chakrayugamun chedhoyi sandhimpado... woww wat a poetry
@learnit3885
@learnit3885 6 жыл бұрын
Poetry must be credited to potana. That sloka is excerpt from gajendra moksham
@balakrishna-xg1oy
@balakrishna-xg1oy 4 жыл бұрын
Yes teja Garu..
@rajeshummiri4467
@rajeshummiri4467 4 жыл бұрын
2:45 సిరికింజెప్పడు శంఖ చక్ర యుగమున్ చ్ఛేదోయిసంధింపడు, ఎ పరివారంబును జీరడు అభ్రకపతిన్ మన్నింపడు, ఆ కర్ణికాంతర ధమ్మిల్లము చక్కనొత్తడు, వివాదప్రోత్తిత శ్రీ కుచోపరి చెలాచంచలమైన వీడడు, గజాప్రాణవనోత్సాహియై !!! జై శ్రీరామ్. 🙏🙏
@kantharao2327
@kantharao2327 3 жыл бұрын
One of the finest compositions and excellent divine singing by Late Sri SP Balu garu. Its extraordinary and fabulous and feel spiritual while listening!🙏🙏🙏
@pavannanip7743
@pavannanip7743 Жыл бұрын
E song vinanduku naa janmaa dhanyam ayaindhi
@venkataramana3467
@venkataramana3467 2 жыл бұрын
Anta Rama mayam aha emi sahityam. Hats off. Kavi gariki sata sahaara koti vandanalu.
@13138472434
@13138472434 3 жыл бұрын
Material world has start and end but happiness in Rama Namamu never ending and we can get permanent happiness only within him...finally we r eternal part of God.. This z divine formula
@venkateshshiva
@venkateshshiva 3 жыл бұрын
అంతా రామమయం ఈ జగమంతా రామమయం రామ రామ రామ రామ రామ రామ రామ అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం అంతరంగమున ఆత్మారాముడు రామ రామ రామ రామ రామ రామ రామ అనంత రూపముల వింతలు సలుపగ రామ రామ రామ రామ రామ రామ రామ సోమసూర్యులును సురలు తారలును ఆ మహాంబుధులు అవనీజంబులు అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతా రామమయం ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగ నదులు వనంబులు నానామృగములు పీత కర్మములు వేద శాస్త్రములు అంతా రామమయం ఈ జగమంతా రామమయం రామ రామ రామ రామ రామ రామ రామ సిరికిన్ జెప్పడుశంఖచక్రయుగమున్ చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడుఅభ్రకపతిన్ బంధింపడు ఆకర్ణికాంతర ధన్ విల్లము చక్క నొక్కడూ నివాదప్రోద్ధీత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడూ గజప్రాణావనోత్సాహియై
@karthikch5906
@karthikch5906 2 жыл бұрын
Tears came when ever heared rama rama humming😭😭
@ramadevimovidi9962
@ramadevimovidi9962 3 жыл бұрын
ANTHA RAMAMAYAM. ....BEAUTIFUL DEVOTIONAL SONG.
@HariKrishna-mk8xw
@HariKrishna-mk8xw 5 жыл бұрын
Lord Rama is everything for me!
@mukthav3944
@mukthav3944 4 жыл бұрын
Jai sri ram
@madakakrishna5300
@madakakrishna5300 4 жыл бұрын
Waiting For tv
@kottakotaanandrao4433
@kottakotaanandrao4433 4 жыл бұрын
@@mukthav3944 ++++++
@arunreddy4778
@arunreddy4778 4 жыл бұрын
1:40 Nundi Goosebumbs Tepistai Especilly Lord Vishnu Waking Up Lord Ram Comming From Lord Vishnu Lord Ram Vastunte Narure
@lavakumarlavakumar6601
@lavakumarlavakumar6601 Жыл бұрын
నాగార్జున గారి తరువాతే ఎవరైనా నటనలో , సూపర్ sir
@vtv8224
@vtv8224 Жыл бұрын
కీరవాణి గారికి దర్శకేంద్రుడికి ఎస్.పి బాలుగారికి...సాష్టాంగ పాదాభివందనం....
@malavikaravikanth5590
@malavikaravikanth5590 3 жыл бұрын
Superb song! Excellent graphics for the part where Sri Ram descends to earth and all beings run towards him. 🙏🙏🙏🙏
@AnilKumar-cl8hc
@AnilKumar-cl8hc Жыл бұрын
Director Raghavendra rao gaaru.... Mind blowing creation
@sathishbolumala4343
@sathishbolumala4343 3 жыл бұрын
ప్రాణం పోయేంత వరకూ విన్నా విసుగు రాదు 🙏🙏 🌷🌷
@santhoshmaxi3887
@santhoshmaxi3887 3 жыл бұрын
nak devullu anna nammakam lekunde okka rama hanmanthudu antene nak enduko emo teliyani istam jai sri ram
@YashwanthSinghSIME
@YashwanthSinghSIME 3 жыл бұрын
I am finding this song from years 🤩 I finally found today I don't understand telgu but jai shree ram
@shanshreeram1881
@shanshreeram1881 3 жыл бұрын
Ma devudu Shree Ramachandra Murthy ki Jai🙏
@chintalagopi7412
@chintalagopi7412 5 жыл бұрын
Nijanga Aa Baludi Gathraniki, Keeravani Music ki, Sree Ramudi Roopam Vaikuntam nunchi ochina aascharyam ledhu..❤️
@Mahita-c7p
@Mahita-c7p 11 ай бұрын
Mind blowing ..... Hart's up too him who sung this , Devotional song....May God give k ng to him...
@AjayKumar-ds8ck
@AjayKumar-ds8ck 4 жыл бұрын
భూమి పూజ రోజు వింటున్న వారు..జై శ్రీరామ్..!
@buntybooster6843
@buntybooster6843 4 жыл бұрын
జై శ్రీరామ్
@gopalakrishnapollali9337
@gopalakrishnapollali9337 9 күн бұрын
ఈ పాట భక్తి తన్మయత్వంలో లీనమయయిన అనుభవము కల్పిస్తున్నది!!❤
@muralidhar7417
@muralidhar7417 Жыл бұрын
Today22/01/24 miss you Balu guruvu gru😢
@vaishnavi.indaram
@vaishnavi.indaram 2 жыл бұрын
Antha ramamayam ee jagamantha ramamayam🙏🙏
@yashsdubey0607
@yashsdubey0607 5 жыл бұрын
Getting in the mood for history creation! Jai Jai Sri Rama
@venkyofficial152
@venkyofficial152 11 ай бұрын
Sri Rama raksha sarvjagat raksha 🙏🚩
@sambasivaraomusicalband9255
@sambasivaraomusicalband9255 Жыл бұрын
2023 లో ఈ పాట చూసినవాళ్లు ఒక like వేసుకోండి
@prudhvitangedupally5057
@prudhvitangedupally5057 Жыл бұрын
శ్రీ రామ నవమి శభాకాంక్షలు మిత్రులారా
@korisapatiramu789
@korisapatiramu789 3 жыл бұрын
పోతన గారి పద్యానికి బాలుగారు ప్రాణం పెట్టారు
@Rodydhanush
@Rodydhanush Жыл бұрын
నేను ఈ పాట చాలా బాగ విన్నాను కానీ అద్బుతం అందానికి ఆదేవుడు రామయ్య మా వూరిలో రాముడు సీత లక్ష్మణా అంజినేయుడు ఉన్న గుడిలో కి వెళ్లాను ప్రశాంతం గ ఉంది 😊😊😊😊
@ivans612
@ivans612 2 жыл бұрын
అంత రామ మయం ఈ జగమంతా రామమయం..... జై శ్రీరామ్
@arunduggi4642
@arunduggi4642 3 жыл бұрын
Antha rama mayam e jagamantha rama mayam 🚩🚩🚩🙏🙏🙏🚩🚩🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🚩🙏🙏🚩🚩🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩🚩
@prajjthakur5757
@prajjthakur5757 5 жыл бұрын
Jai shri ram I felt goosebumps allover this devotional song..
@gopakishore3567
@gopakishore3567 6 ай бұрын
రాఘవేంద్ర రావు గారు ఎన్ని బూతు పాటలు తన సినిమాల లో తీసినా ఈ ఒక్క పాట, ఈ సినిమా అతని ఇమేజ్ నే మార్చి వేసినది, ఈ పాట లోని సాహిత్యం తేనే కంటే తియ్యగా వున్నది sp బాలు గారి గాత్రం భక్తి లో మునిగి తేలినది ఈ పాట లో
@yadavamit458
@yadavamit458 Жыл бұрын
Divine song and Divine voice
@itsprashanth6475
@itsprashanth6475 Ай бұрын
At 3:36 my heart filled with full of happiness ❤❤❤
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Dasarathi  Video Song || Sri Ramadasu Video Songs || Nagarjuna, Sneha
3:59
Annapurna Studios
Рет қаралды 12 МЛН
Adigoadigo Badragiri Video Song || Sri Ramadasu Video Songs || Nagarjuna, Sneha
4:06
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН