Sri Rama Rajyam Movie Songs | Jagadhanandhakaraka Video Song | Balakrishna | Nayanthara | Ilayaraja

  Рет қаралды 15,387,999

Shemaroo Telugu

Shemaroo Telugu

Күн бұрын

Jagadhanandhakaraka video Song from Sri Rama Rajyam Telugu movie on Shemaroo Telugu, featuring Nandamuri Balakrishna and Nayanthara. Music by Ilayaraja and directed by Bapu. For more Latest Telugu Full Movies, subscribe to Shemaroo Telugu - / shemarootelugu .
Song: Jagadhanandhakaraka
Singer: SP Balasubramaniam
Lyrics: Jonnavithhula Ramalingeswara Rao
Director: Bapu
Producer: Yalamanchali Sai Babu
Music: Ilayaraja
Sri Rama Rajyam movie also stars Srikanth, Roja, Brahmanandam, Murali Mohan, M. Balaiah, A.V.S and Sameer.
Click here to watch :
Race Gurram Telugu Full Movie - bit.ly/RaceGurr...
Mr Perfect Telugu Video Songs
bit.ly/MrPerfec...
Sega Video Songs Telugu HD - goo.gl/FTuhQN
Mr Perfect Telugu Full Movie
bit.ly/MrPerfec...
For more Telugu Full Movies and video songs :
Like - / shemarootelugu
Subscribe - / shemarootelugu
My Mango App Links:
Google Play Store: goo.gl/LZlfHu
App Store: goo.gl/JHgg1111

Пікірлер: 1 400
@rameshkasani
@rameshkasani 9 ай бұрын
ఈ రోజు ఈ పాటలు విన్న వాళ్ళు ఎంత మంది ఒక్క లాంటి వేసుకో🎉 HAPPY SHREE RAMA NAVAMI ALL OF YOU
@puttisrujana6824
@puttisrujana6824 Ай бұрын
Yes
@VasanthYandava
@VasanthYandava 26 күн бұрын
Super
@danaboyanabalanageswararao4116
@danaboyanabalanageswararao4116 2 жыл бұрын
బాలూ సార్ మీరు ఏ లోకలలో ఉన్నా ఆ పరందాముని కరుణా కటాక్షములు మీకు పుష్కలముగా ఉంటాయి, మిమ్మలిని తలుచుకుంటే హృదయము దుఖ సాగరము అవుతుంది.మరలా మిమ్ములను ఎన్నడు చూడగలుగుదుము సార్, కన్నీటితో.బాలు ASO మంగళగిరి
@pagidipalavenkateswrlu6613
@pagidipalavenkateswrlu6613 Жыл бұрын
Best compliment
@shyamsundargarrepalli757
@shyamsundargarrepalli757 19 күн бұрын
Yes balu garu shyam Suryapet
@anilkumar123d4
@anilkumar123d4 3 жыл бұрын
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా మంగలకరమౌ నీ రాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమె ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాక జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా సార్వభౌమునిగ పూర్నకుంబములె స్వాగతాలు పలికే రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే నాల్గు వేదములు తన్మయత్వమున జలధి మారు మ్రోగే న్యాయ దేవతే శంకమూదగా పూలవాన కురిసె రాజమకుటమే వొసగెలె నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాధ స్పర్ష కి పరవసించె పొయే జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా రామ పాలనము కామధేనువని వ్యోమసీమ చాటే రామ శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామ దర్షనము జన్మ ధన్యమని రాయి కూడ తెలిపే రామ రాజ్యమె పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమె తారకం భహు శక్తి ముక్తి సందాయకం రామ నామమె అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లొకరక్షయని అంతరాత్మ పలికే జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా మంగలకరమౌ నీ రాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమె ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాక జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా 🌷🌹💐🍁song lyrics bagundhi 👌 🌷🌹🌺🌼🌷🌹🌷
@moulikadiyala9435
@moulikadiyala9435 3 жыл бұрын
Thank u Jai shri ram
@vediosventure7995
@vediosventure7995 3 жыл бұрын
Tq
@mekalamanikanta3303
@mekalamanikanta3303 3 жыл бұрын
Jai Sri ram
@nagendrabeemala5045
@nagendrabeemala5045 3 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@veeraraghavareddy7975
@veeraraghavareddy7975 3 жыл бұрын
💐🙏
@tarunchunchu7619
@tarunchunchu7619 Жыл бұрын
రామ మంత్రమే తారకం, బహు శక్తి ముక్తి సందాయకం రామ నామమే అమృతం, శ్రీ రామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లోకరక్షయని అంతరాత్మ పలికే… 🙏🙏
@anveshalpatla8805
@anveshalpatla8805 Жыл бұрын
జై శ్రీ రామ్ 🙏🙏🙏
@bagadenaresh4049
@bagadenaresh4049 Жыл бұрын
Chala Baga chepparu.
@kandalamrao1574
@kandalamrao1574 Жыл бұрын
శ్రీరాముడు లాగే ఈ పాట కూడా యెప్పటికీ మన హ్రుదయాలలో నిలచిపోతుంది.
@sureeee_vamsheee
@sureeee_vamsheee 3 жыл бұрын
బాధ గా ఉన్నపుడు వింటే చాలు..రాముని కష్టాల ముందు మన కష్టాలు చాలా చిన్నవి అని మనసు కుదుట పడుతుంది...జై శ్రీ రామ్...🙏🙏🙏
@madhurakesh88
@madhurakesh88 2 жыл бұрын
👏👏
@TRYNOW416
@TRYNOW416 Жыл бұрын
👍👍
@Bannnykurapati
@Bannnykurapati Жыл бұрын
S
@Bannnykurapati
@Bannnykurapati Жыл бұрын
@@TRYNOW416 queen👑
@bharathi3210
@bharathi3210 Жыл бұрын
Manssuku prasanthatha
@chshekarreddy3000
@chshekarreddy3000 Жыл бұрын
జై శ్రీరామ్ జనాలను అందరిని చల్లగా కాపాడు తండ్రి కలియుగ ప్రభామున జనములు తప్పులు చేస్తే మంచి మనసుతో క్షమించమని ఆ రామచంద్రునిలో చెప్పమ్మా తల్లి సీతమ్మాతల్లి మేమంతా మీ బిడ్డలమే తల్లి జై హనుమంత లోకాన్ని చల్లగా కాపాడు తండ్రి అయోధలో రామచంద్రుని ప్రాణప్రతిష్ట ఎటువంటి ఆటంకాలు లేకుండా చూడు తండ్రి జై శ్రీరామ్ జై సీతమ్మ తల్లి జాము బజరంగ్బలి
@maheshkannazone5578
@maheshkannazone5578 Жыл бұрын
22.01.24 అయోధ్య శ్రీ రామ ప్రాణ ప్రతిష్ట రోజున ఈ పాట విన్నవాళ్లు ఉన్నారా 🙏🙏
@Ramesh-ki6yl
@Ramesh-ki6yl Жыл бұрын
Today is my sister birthday
@praveenyarragadda603
@praveenyarragadda603 Жыл бұрын
Memu e song vinnam bro 🙏🙏
@manjula.r4586
@manjula.r4586 11 ай бұрын
Unnarandi
@Krishna-ds2xl
@Krishna-ds2xl 10 ай бұрын
Yes
@UdayKumar-c7h
@UdayKumar-c7h 10 ай бұрын
Ed​@ramk978
@Abhilash_abhii_
@Abhilash_abhii_ Ай бұрын
2025 lo విన్న వారున్నారా
@koradamanikanta1267
@koradamanikanta1267 Ай бұрын
Yes😊
@mlaxmanrao-bn6oo
@mlaxmanrao-bn6oo Ай бұрын
S
@sujathamashanthakulagothra7806
@sujathamashanthakulagothra7806 Ай бұрын
Roju 20 times ventanu nenu
@somireddyvempada9303
@somireddyvempada9303 19 күн бұрын
My ring tone
@DESAMYASHODA12345
@DESAMYASHODA12345 19 күн бұрын
Yes
@veduvathi3892
@veduvathi3892 2 жыл бұрын
శ్రేయా గోషల్, SP బాలు గారు ప్రాణం పోశారు ఈ పాటకి 🙏🙏🙏🙏 జై శ్రీరామ్
@pagidipalavenkateswrlu6613
@pagidipalavenkateswrlu6613 Жыл бұрын
Real situation in world
@sai_raider23
@sai_raider23 Жыл бұрын
​@@pagidipalavenkateswrlu6613 Ĺppp9p😊
@ellaboinavenkatesh5486
@ellaboinavenkatesh5486 Жыл бұрын
​@@sai_raider230:40 😊
@tanurusaipradeep477
@tanurusaipradeep477 9 ай бұрын
ఇళయరాజా మ్యూజిక్
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Ай бұрын
2025లో. వింటారా .భ్రో
@Ramakrishna-bb1uq
@Ramakrishna-bb1uq Ай бұрын
Any time vinta jai shree ram🙏🙏
@kattarajamouli103
@kattarajamouli103 Ай бұрын
Yes
@lakshmich4693
@lakshmich4693 Ай бұрын
Just ippudey vintunna 2025 lo ❤
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Ай бұрын
@lakshmich4693 లక్ష్మీ గారు ధన్యవాదాలు లండీ మేడం గారు
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Ай бұрын
@lakshmich4693 మీరు గోరింటాకు మూవీ సాంగ్స్ కు. కామెంట్స్ రాశారండీ మేడం
@thotarayudu7031
@thotarayudu7031 2 жыл бұрын
శ్రీరామచంద్రమూర్తి చూపిన దారి మనకంరికి ఎంతో ఆదర్శం ఆ మహానుభావుడు పుట్టిన ఈ నేల లో పుట్టిన మనం అందరం ఎంతో అదృష్టం చేసుకొన్నాం అందునా మన తెలుగు నాడు లో ఒక ఊరు కట్టే ముందు శ్రీరామ గుడిని నిర్మించు కొని మొదలెడతాం 🙏🙏
@chenchaiahpotluru606
@chenchaiahpotluru606 2 жыл бұрын
🌻🌻🌻🌻
@sudhasurampudi6263
@sudhasurampudi6263 3 жыл бұрын
బాలకృష్ణ కి NTR పోలికలు చాలా కనిపిస్తున్నాయి ఇందులో చాలా బాగుంది పాట ఎన్ని సార్లయినా చూడవచ్చు
@chandraraogorle2466
@chandraraogorle2466 2 жыл бұрын
ఎన్ని సార్లు విన్న తనివి తీరదు.. ప్రశాంతంగా ఉంటుంది. అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. జైశ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🙏🙏🙏
@1818srikanth
@1818srikanth 2 жыл бұрын
Jai Sriram
@jagadeeshwarsidhurala6191
@jagadeeshwarsidhurala6191 2 жыл бұрын
​@@1818srikanth ph0h07
@naresh2058
@naresh2058 2 жыл бұрын
@tonytony9839
@tonytony9839 2 жыл бұрын
👏👌💓💓💓
@balajinaicknaick1277
@balajinaicknaick1277 2 жыл бұрын
@@1818srikanth Paa
@parankusammohan
@parankusammohan 2 жыл бұрын
ఈ పాట ఎన్ని సార్లు విన్నా, ఎప్పుడూ కొత్తగా ఉంటుంది, రాములు వారు మీద చాలా పాటలు వచ్చాయ ,ఈ పాట లో హాయి మనస్సు ఉల్లాసంగా ఉత్సాహంగా గా ఆనందం గా ఉంటుంది.
@kotagiriharishkumar6262
@kotagiriharishkumar6262 2 жыл бұрын
Rama
@ramaraogalla
@ramaraogalla 2 жыл бұрын
బాలు గారి Voice ని dominate చేసిన ఒకే ఒక్క Voice శ్రేయగోషల్ voice 🙏🙏🙏
@kingofmyownworld123
@kingofmyownworld123 2 жыл бұрын
yes..she is another Latha mangeshkar
@ajayyarru9466
@ajayyarru9466 2 жыл бұрын
Only one of balu garu
@dandanani481
@dandanani481 10 ай бұрын
Song of all time 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉jai Sri ram
@HariKrishnaKarada
@HariKrishnaKarada 9 ай бұрын
Yes..... 100 % Correct
@harimugada
@harimugada Күн бұрын
Chithra mam also
@maheshkannazone5578
@maheshkannazone5578 Ай бұрын
నా రాముడు పడిన కష్టం ఈ లోకంలో ఎవరూ పడలేదు. సత్యానికి త్యాగానికి ధర్మానికి రామయ్య నిదర్శనం జై శ్రీ రామ్ 🙏🙏
@ravvicumaaR.1999
@ravvicumaaR.1999 3 жыл бұрын
ఈ పాట విన్నా..చూసినా ఏడుపు వస్తుంది నాకు.అద్భుతం నిజంగా
@nenavathvijay6650
@nenavathvijay6650 2 жыл бұрын
Sem bro
@AshaMookachinthala
@AshaMookachinthala 2 жыл бұрын
Naku mathram manasu chala santhosham ga vuntundhi valla laga brathakaali ani
@KondaNarendra-z5r
@KondaNarendra-z5r Ай бұрын
మన రక్తo అయనిది అదుకు❤
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
2025లో విన్న వారున్నారా
@srinivasnagulu5475
@srinivasnagulu5475 10 ай бұрын
Vunnam
@bongonipabbi9043
@bongonipabbi9043 10 ай бұрын
Yes
@pornaharibabu1015
@pornaharibabu1015 9 ай бұрын
Haa
@praveenkumargadapa7774
@praveenkumargadapa7774 9 ай бұрын
Yes haha
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 9 ай бұрын
@lakshmigajjaganilakshmi4216 బాగా చెప్పారు రండీ మేడం గారు వందనములు
@harithagoud4750
@harithagoud4750 4 жыл бұрын
What a lyrics xllent badhra chalam vellinattu untundhi e song vinte no more comments marvellous
@venkatasubbareddy5545
@venkatasubbareddy5545 3 жыл бұрын
Vellara oksaraina
@DkDk-ek9wm
@DkDk-ek9wm Жыл бұрын
22-1-2024 చరిత్ర లో చిరస్మణీయమైన రోజు... జై శ్రీరామ్ ❤❤❤❤❤
@umamaheswarnakka6810
@umamaheswarnakka6810 2 жыл бұрын
Balayya's facial expression with a very noble soft smile is extremely extraordinar and so is Nayanatara amma, displayed the Great Sita Mahathalli. Amzing composition by Illairaja sir and Singing by SPB and Shreyaji. I wonder why Shreya ji's name is not included in the Singers row. Regards Uma
@sudarshanams8926
@sudarshanams8926 2 жыл бұрын
That is ntr son Balayya 👌.
@rames555
@rames555 Жыл бұрын
Uma sir you say superb 👌
@umamaheswarnakka6810
@umamaheswarnakka6810 Жыл бұрын
@@rames555 🙏🙏🙏🙏
@umamaheswarnakka6810
@umamaheswarnakka6810 Жыл бұрын
@@sudarshanams8926 Good Morning Sir, Thank you and blessings. Uma
@avulaveeraiah1963
@avulaveeraiah1963 Жыл бұрын
Y
@khammamdrawingart4542
@khammamdrawingart4542 2 жыл бұрын
అద్భుతమైన పాటలను అందించిన సంగీతం దాతలకు కృతజ్ఞతతో.. మీ మాధవరావు యెగినాటి , ఖమ్మం జర్నలిస్ట్
@gopikrishna3159
@gopikrishna3159 2 жыл бұрын
ఏం లిరిక్స్ అండి... జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు ఎంతో బాగా రాసారు.. దానికి SPB గారు స్వరం అందించి ఇంకా గొప్ప దాన్ని చేశారు ...
@mahendradasrinivas5781
@mahendradasrinivas5781 Жыл бұрын
రాముడు ఎప్పుడు రాముడే అటువంటి రాముని పై ఎన్నో సినిమాలు వచ్చి మనల్ని అలరించాయి పాటలు వాటిలో కలికి తురాయి ఈ జగదానంద కారక పాట ఎన్ని సార్లు విన్నా ఎన్నసార్లు చూసిన తనివి తీరని పాట. దీని picturisation అద్భుతం అమోఘం అపూర్వం జై శ్రీరామ్
@jagathsrishti
@jagathsrishti 2 жыл бұрын
మంగలకరమౌ నీ రాక ధర్మానికి వేదిక అవుగాక 🏹🚩
@cheemalaganesh8273
@cheemalaganesh8273 2 ай бұрын
రాముడి మీద రాసినా అన్ని పాటల్లో ఇది బెస్ట్ సాంగ్ 🙏
@seshukumarik6387
@seshukumarik6387 Жыл бұрын
జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా ఆ అ ఆ జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకాఆ అ ఆ జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా మంగలకరమౌ నీ రాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమె ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాక జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా సార్వభౌమునిగ పూర్నకుంబములె స్వాగతాలు పలికే రాజ్యమేలమని ధర్మదేవతే రాగమాల పాడే నాల్గు వేదములు తన్మయత్వమున జలధి మారు మ్రోగే న్యాయ దేవతే శంకమూదగా పూలవాన కురిసె రాజమకుటమే వొసగెలె నవరత్న కాంతి నీరాజనం సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం సామ్రాజ్య లక్ష్మియే పాధ స్పర్ష కి పరవసించె పొయే జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా రామ పాలనము కామధేనువని వ్యోమసీమ చాటే రామ శాసనము తిరుగులేనిదని జలధి బోధ చేసే రామ దర్షనము జన్మ ధన్యమని రాయి కూడ తెలిపే రామ రాజ్యమె పౌరులందరిని నీతి బాట నిలిపే రామ మంత్రమె తారకం భహు శక్తి ముక్తి సందాయకం రామ నామమె అమృతం శ్రీ రామ కీర్తనం సుకృతం ఈ రామచంద్రుడే లొకరక్షయని అంతరాత్మ పలికే జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా మంగలకరమౌ నీ రాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమె ఇక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపదలిడుగాక నీ రాజ్యము ప్రేమసుదామయమౌగాక జగదానంద కారకా జయ జానకీ ప్రాణ నాయకా శుభ స్వాగతం ప్రియ పరిపాలకా
@enviroengineer596
@enviroengineer596 3 жыл бұрын
నిజంగా శ్రీరాముడు ఏలా ఉన్నాడో తేలియదూ కాని అటువంటి పాత్ర పోషించిన నందమూరి బాలకృష్ణ గారి జన్మ సార్థకం
@narasimhanaikr2571
@narasimhanaikr2571 2 жыл бұрын
Jjgh
@mee-g6c
@mee-g6c 2 жыл бұрын
Ammavaru kuda, nayanatara garu
@k.naveentimetaker
@k.naveentimetaker 2 жыл бұрын
@@mee-g6c ⁷4i
@santoshkumarp3723
@santoshkumarp3723 2 жыл бұрын
@rockstarsai8729
@rockstarsai8729 2 жыл бұрын
4
@durgan9440
@durgan9440 4 жыл бұрын
Sri Rama Rajyam...when comes my lord Sri Ram ... I like this song .... Excellent....Bharat Bhumi lord Sri Ram own country ....jai Sri Ram...jai Hanuman
@venkatasubbareddy5545
@venkatasubbareddy5545 3 жыл бұрын
Jai.durga
@rkarts1406
@rkarts1406 2 жыл бұрын
అద్భుత kalakandanni mallichudagalama yevaruu teeyaleru asambavam
@lakshmimatsyarasa1028
@lakshmimatsyarasa1028 2 жыл бұрын
రాముని యొక్క పరిపాలన విధానం అంతా కూడాను ఈ పాట ద్వారా వర్ణించవచ్చు చాలా బాగుంది.
@hemanthyadavurikiti3492
@hemanthyadavurikiti3492 Жыл бұрын
This is how South Indians respect our cultures
@idzkk
@idzkk Жыл бұрын
Only Karnataka and telugu states. But This song was composed by Tamil musician Ilayaraja. Tamil Nadu has decent Hindu right
@chennabasavasheri9016
@chennabasavasheri9016 Жыл бұрын
​@@idzkk YES ILAYARAJA WAS SOUTH INDIAN BEST MUSIC DIRCTOR HE WORKED AS MUSIC DIRCTOR OF ALL SOUTH INDIAN LANGUAGES AND HINDHI ALSO KANNADA TELGU TAMIL
@idzkk
@idzkk Жыл бұрын
@@chennabasavasheri9016 is not was
@chennabasavasheri9016
@chennabasavasheri9016 Жыл бұрын
@@idzkk WHAT? YOU TOLD
@chennabasavasheri9016
@chennabasavasheri9016 Жыл бұрын
@MasonXKZbin GOOD IS ONE HIS NAMES ARE MANY ONLY ONE SHIVA ONE VISHNU RAMA KRISHNA ALL HIS AVATARAS WORSHIPED AS DIFFRENT NAMES OF VISHNU SHIVA
@ramaraocheepi7847
@ramaraocheepi7847 2 жыл бұрын
Shreya ji sang soulfully and it's soothing. Balu garu as usual at his best. It's gem crested by Bapugaru and Ramana garu duo and everlasting. Nayantara fits well in this role .
@gayathri8569
@gayathri8569 2 жыл бұрын
I am from Tamil nadu I listened in tamil But excited to listen in telugu 🥰
@tirupathiraokarpurapu2264
@tirupathiraokarpurapu2264 3 жыл бұрын
శ్రీ రామచంద్ర మహరాజ్ మన జాతీయ నాయకుడు. భగవత్ స్వరూపుడు.
@KiranCheepurupalli
@KiranCheepurupalli 11 ай бұрын
naynu asalu paychuko ladu ani chappanu
@KiranCheepurupalli
@KiranCheepurupalli 11 ай бұрын
madati nuchi hadu eyadamay me pani adi naku thalusu
@raghavn9398
@raghavn9398 2 жыл бұрын
இசைஞானி இளையராஜா அவர்களின் இசை மெய்சிலிர்க்க வைக்கிறது
@mountainfallswater4703
@mountainfallswater4703 2 жыл бұрын
Because ilayaraja sir music 👌👌👌👌👌
@Rya852
@Rya852 3 ай бұрын
Now I understand why our Bharathiyar said Sundara Telugu ❤️❤️ lovely song, beautiful SPB voice, Raja sir music!! Very beautiful 😍
@velugulasavithri8307
@velugulasavithri8307 Ай бұрын
2025 ❤ vintunnam
@bejjankichandrashekhar4252
@bejjankichandrashekhar4252 Жыл бұрын
The most power ful rama charitham ,, athyantha mukhyamaina ,,di Rama charitham , Jai shree ram ,, bhumi nundi divi ki vachina ramadu entha cheppina thakkuvee,
@pinkshow6565
@pinkshow6565 3 жыл бұрын
రాముడు కృష్ణుడు వంటి పాత్రలు చెయ్యగల నటుడు బాలయ్య బాబు మాత్రమే
@manohardharavath501
@manohardharavath501 9 ай бұрын
Sri rama Navami roju e paata vina varu like vesukoni
@sudhasudha652
@sudhasudha652 2 жыл бұрын
Ramayanam,Mahabharatham,saisathsarithai,Sathyam sivam Sundaram books I have finished reading,Hanuman chalisa,really I'm happy,never turn back others
@DurgaPrasad-tt9ql
@DurgaPrasad-tt9ql 2 жыл бұрын
ఈ పాట ను నేను 100 సార్లు చూసాను.....ఎన్ని సార్లు చూసినా, విన్నా ఇంకా ఇంకా వినాలి, చూడాలి అనిపిస్తుంది.... 🙏
@rames555
@rames555 Жыл бұрын
Yes
@indrag3119
@indrag3119 6 ай бұрын
இது மாதிரி எப்போ என் புருஷன் மாறுவாறோ அது வரைக்கும் நான் அவருக்காக wait பணறேம்ப. என் பரிசுத்த தெய்வத்தின் விருப்பம் இதுவே ❤❤❤❤❤
@GK-kkkkk
@GK-kkkkk 3 жыл бұрын
Old is gold anna vallu Like vesukomdi
@ravimekala210
@ravimekala210 Жыл бұрын
చనిపోయి ఎక్కడ ఉన్నవయ్య.... నీ పాటలతో మా మనసులకి ఇంత ప్రశాంతతని ఇస్తున్నావ్🙏🙏🙏🙏
@KiranCheepurupalli
@KiranCheepurupalli 11 ай бұрын
karama vatadappudu ealativ sduru awuthae gabar padawadu chudamu
@KiranCheepurupalli
@KiranCheepurupalli 11 ай бұрын
medi oka nsya pasa thona karama atuthudi aday nakasartmu thanay walu waku avadaga wutudo kalamiu budi chapydi gabarawadu kudai rujula lo chu tharu muku na anarji kasali alhigu chapithsy adu kakali waydathudu anadi mi darda nkayi dula kakali waya walacina awdrsmu ami wschidi 😊
@gayatridigitalstudio4283
@gayatridigitalstudio4283 2 жыл бұрын
aa roogullo manam chudani sanniveesaanni kallaku kattinattu chupincharu wow super .pata kuda enni sarrlu vinna tanivi teeradam ledu.malli malli vinaalanipisundi.
@harithagoud4750
@harithagoud4750 4 жыл бұрын
Shreya goshal Love you so much me voice vinte peaceful ga untundhi
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 жыл бұрын
మంచి సాహిత్యం సంగీతం సమపాళ్ళలో కుదిరిన మధురమైన గీతం ‌‌వినసొంపుగా‌ వుంది
@pittalakrishnaiah5132
@pittalakrishnaiah5132 3 жыл бұрын
ఈ పాట వింటే ఎప్పుడు శ్రీరామ్ రామ రామ అనిపిస్తుంది
@bbrfolks7285
@bbrfolks7285 3 жыл бұрын
ఆధ్యంతం అద్భుతం ....వీనులవిందు ...కనులవిందు
@manoharvennampally1252
@manoharvennampally1252 Жыл бұрын
After Ayodhya Prana Pratishtha 2024 Those who are listening to this song please like it.❤
@chsrikanth6273
@chsrikanth6273 3 күн бұрын
Any one in 2025 🎧🎼 జై శ్రీరామ్ 🙏🏻🕉️
@ramualluru2374
@ramualluru2374 Жыл бұрын
మైమరపించే పాటను అందించిన వారికి నా హృదయపూర్వక అభినందనలు
@mohammedameer4623
@mohammedameer4623 3 жыл бұрын
Am feeling cool when listen this i like this Song mind relax when hear
@dasarisukumari5483
@dasarisukumari5483 12 күн бұрын
Nen ippatiki songs vntanu chala manchi feel untai❤❤ songs 💞
@rosireddy.daggula3174
@rosireddy.daggula3174 3 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలని పించే అద్భుతమైన పాట. జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏🙏🙏
@bumamaheswari1168
@bumamaheswari1168 3 жыл бұрын
Nice 😊
@rajeshwarimesala5719
@rajeshwarimesala5719 3 жыл бұрын
Yes
@babinimmala7469
@babinimmala7469 3 жыл бұрын
Jai Sriram
@chitralasriramulu9925
@chitralasriramulu9925 3 жыл бұрын
@@rajeshwarimesala5719 Q uhh w,q
@ramakanthreddymegana2487
@ramakanthreddymegana2487 3 жыл бұрын
@@rajeshwarimesala5719 plqqq0
@aisheejafarullah1070
@aisheejafarullah1070 Ай бұрын
Soulful song❤ 2:23 ... 0:33 ..... Shreya ma'am s fan..... ❤ 3:45 -4:03... 1:50 -2:01
@anjineyareddykalavala6036
@anjineyareddykalavala6036 Жыл бұрын
భారతీయులందరికీ శ్రీ రామ నవమి శుభాకాంక్షలు. జై శ్రీరామ్
@travelingio9044
@travelingio9044 Жыл бұрын
Joy sree ram
@jaisanatanrashtra7035
@jaisanatanrashtra7035 Жыл бұрын
60th like by me 😎🚩🕉️❤️🇮🇳
@chandrau6864
@chandrau6864 Жыл бұрын
JM
@issaipadmaja5473
@issaipadmaja5473 11 ай бұрын
​@@jaisanatanrashtra7035k pass
@gbhavani9403
@gbhavani9403 9 ай бұрын
Jai Sri Ram
@ssathyaprakashs226
@ssathyaprakashs226 Жыл бұрын
2024 లో కుడా చూసి పరితపించే వాళ్లు 🙏❤
@KiranCheepurupalli
@KiranCheepurupalli 11 ай бұрын
atha pari thaichay pani laydu me are thapichay pani meru chaichi kowachu uniwaras😊
@rameshreddy1951
@rameshreddy1951 3 жыл бұрын
పరమానందం స్వామి వారి చరిత్రలో ఇదే
@klila16
@klila16 10 ай бұрын
After seeing this movie I cried all week. I now want to learn Telegu. This was so sweet! ❤
@karthik.8864
@karthik.8864 4 жыл бұрын
Fantastic song. great music. marvellous lyrics .highlight voice.. Jai jaanaki praana nayaka👏
@sreerenjinirs5854
@sreerenjinirs5854 Жыл бұрын
Super ❤️
@venkattheimpaler
@venkattheimpaler 2 жыл бұрын
Ilaya raja Sir, SPB Sir and Shreya Ghoshal along with the chorus took us to treta yug.
@mallikarjunab195
@mallikarjunab195 2 жыл бұрын
ఈ పాట వింటుంటే మళ్ళీ త్రే తా యుగం నాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయ్,,,,,,,,,
@floraflavour1760
@floraflavour1760 9 ай бұрын
Aaha...SP garu, Shreya jee, Ilaya raja ....Tears shed with joy...
@amaniveerla2417
@amaniveerla2417 7 жыл бұрын
what a song .super
@kkrishnakrishna2299
@kkrishnakrishna2299 5 ай бұрын
ಜೈ ಶ್ರೀ ರಾಮ 🚩🕉️🦁
@vishwatejagoudsudhagoni9664
@vishwatejagoudsudhagoni9664 7 жыл бұрын
Rama namame amrutham sri rama keerthanam sukrutham
@TeluguDevotionalPage
@TeluguDevotionalPage Жыл бұрын
Ee movie songs yeppatiki pre okkari madilo alage vunntai, ever green. JAI SRI RAM...
@youtubecommentor1338
@youtubecommentor1338 3 жыл бұрын
the camera angles are different from other devotional songs. feels real & gives good experience
@saipavankumarsaipavankumar5053
@saipavankumarsaipavankumar5053 9 ай бұрын
happy sri rama navami to all the devotees of lord ram ee song vinte pothondi tension anni jai sri ram jai hanuman ❤❤❤❤🎉🎉🎉🎉😅😅😅😅😊😊😊😊🌼🌼🌼🌼🙏🙏🙏🙏💮💮💮💮🌸🌸🌸🌸🚩🚩🚩🚩
@balatatarao6704
@balatatarao6704 3 жыл бұрын
ఈ సాంగ్ ఎన్ని సార్లు చూసినా చుడాలనిపిస్తుంది
@dev1651
@dev1651 3 жыл бұрын
ఎందుకు మీ ఇంటిదగ్గర టీవీ లేదా. చూడటానికి
@renukagoud1472
@renukagoud1472 2 жыл бұрын
E pata yennisarlu ayina vinalanipisthundi
@rajanashiva7985
@rajanashiva7985 2 жыл бұрын
Ha.. Bro
@sriramojuswaroopa4504
@sriramojuswaroopa4504 2 жыл бұрын
@@renukagoud1472 kkkkkokkooo
@sriramojuswaroopa4504
@sriramojuswaroopa4504 2 жыл бұрын
@@renukagoud1472 , of
@sangeethavasunuri3692
@sangeethavasunuri3692 10 ай бұрын
Jai shree ram 🙏🙏🙏 e song naku chala chalu estam
@rahulgovind4557
@rahulgovind4557 Жыл бұрын
From Kerala.... This film is dad and 1000x times better than adhipurush and no vibe can match it..... Balayya acting 🔥
@ravanaveniprabhakar9850
@ravanaveniprabhakar9850 7 ай бұрын
Beautiful song ❤❤❤❤
@Ranga07
@Ranga07 6 жыл бұрын
Super meaning song I loved it...
@kprashant-yo8ch
@kprashant-yo8ch 8 ай бұрын
Super song God Blessings
@rameshrickyricky1549
@rameshrickyricky1549 7 жыл бұрын
what a song really amazing
@NandhuNandhu-gn1mp
@NandhuNandhu-gn1mp 5 жыл бұрын
The
@kiddscaartoonvideosworld8298
@kiddscaartoonvideosworld8298 3 жыл бұрын
Ilayaraja showed what he is after long time
@kity846
@kity846 2 жыл бұрын
I watch this 1st time on my 5th class Sriram navami now I'm b tech 1st year I'm very happy to watch this movie reclect my childhood memories
@aisheejafarullah1070
@aisheejafarullah1070 Ай бұрын
Mangalakaramou Neeraaka Dharmaaniki Vedhika Ougaaka Maa Jeevaname Ika Paavanamougaakaa Nee Paalana Sreekaramougaaka… Sukhashaanthulu Sampadhalidugaaka Nee Raajyamu Premasudhaamayamougaakaa Jagadaananda Kaarakaa Jaya Janaki Praana Naayakaa Shubha Swaagatham… Priya Paripaalakaa Saarvaboumuniga Poornakumbamule Swagathaalu Palike Raajyamelamani Dharmadhevathe Raagamaala Paade Naalgu Vedhamulu Thanmayathwamuna Jaladhi Maaru Mroge Nyaaya Devathe Shankamoodhagaa Poolavaana Kurise Raajamakutame Osagele Navarathna Kaanthi Neeraajanam Sooryavamsha Simhaasanam Pulakinchi Chese Abhivandhanam Saamrajya Lakshmiye Paadha Sparshaki Paravasinchi Poye Jagadaananda Kaarakaa Jaya Janaki Praana Naayakaa Shubha Swaagatham Priya Paripaalakaa Jagadaananda Kaarakaa Jaya Janaki Praana Naayakaa Shubha Swaagatham… Priya Paripaalakaa Raama Paalanamu Kaamadhenuvani Vyomaseema Chaate Raama Shasanamu Thirugulenidhani Jaladhi Bodha Chese Raama Dharshanamu Janma Dhanyamani Raayi Kooda Thelipe Raama Rajyame Pourulandharini Neethi Baata Nilipe Raama Manthrame Thaarakam Bhahu Shakthi Mukthi Sandhaayakam Raama Naamame Amrutham Sree Rama Keerthanam Sukrutham Ee Raama Chandhrude Loka Rakshyayani Antharaathma Palike Jagadaananda Kaarakaa Jaya Janaki Praana Naayakaa Shubha Swaagatham Priya Paripaalakaa Jagadhaanandha Kaarakaa Jaya Janaki Praana Naayakaa Shubha Swaagatham Priya Paripaalakaa Mangalakaramou Neeraaka Dharmaaniki Vedhika Ougaaka Maa Jeevaname Ika Paavanamougaakaa Nee Paalana Sreekaramougaaka… Sukhashaanthulu Sampadhalidugaaka Nee Raajyamu Premasudhaamayamougaakaa Jagadhaanandha Kaarakaa Jaya Janaki Praana Naayakaa Shubha Swaagatham Priya Paripaalakaa
@krantikamble7741
@krantikamble7741 2 жыл бұрын
That's why I love South film 😍 industry the respect Hinduism 🥰sanatana😍
@komroseKrishna
@komroseKrishna Жыл бұрын
On the account of శ్రీ రామ నవమి , my whole day listening this song
@rowdyboy-ju5rl
@rowdyboy-ju5rl Жыл бұрын
దాన్నే తెలుగు లో పెట్టొచ్చు కథ మవ
@KoppulaShekhar
@KoppulaShekhar 3 ай бұрын
Rama manthram oka shakthi
@shaktisena3262
@shaktisena3262 3 жыл бұрын
Maaa sree raamunni entha pogodina thanivi theeradhu. Jai sree ram. Neechulu ayananu enni maatalu anna avi ayana kali goti dhooliki kuda antavu. Raam namam satyam, rama raksha maathrame sarva jagadraksha. Jai seetha ram 🙏🙏🙏
@spandanagorre4536
@spandanagorre4536 3 жыл бұрын
Beautiful singers ❤️ shreya goshal .. SP Balu sir, 👌🙏🙏😇 miss you Balu sir... But always with us... Sir.... 🙏🙏🙏
@venkatasubbareddy5545
@venkatasubbareddy5545 3 жыл бұрын
Bagane spandicharu.
@ajayyarru9466
@ajayyarru9466 2 жыл бұрын
Ilayaraja best
@rajeshappanna903
@rajeshappanna903 7 ай бұрын
Super song❤ Jai Shri Ram
@crazypatela6144
@crazypatela6144 3 жыл бұрын
జై శ్రీ రామ్.... ఈ పాట అద్భుతం
@NAGESH-bk4oy
@NAGESH-bk4oy 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@akshayaakshaya3976
@akshayaakshaya3976 17 күн бұрын
22.1.2025 ayodhaya sri rama prana prathista jarigi .... Sanvasthra kalam e roju ki...🌎 Jai sri ramm🙏🙏
@nageshpittelanageshpittela9859
@nageshpittelanageshpittela9859 5 жыл бұрын
Manassu hai ga vuntundi e song vinte super direction and super lyrics
@KSaikiran-je3wu
@KSaikiran-je3wu Жыл бұрын
Super songs Naku badhagaa unnapu idanu chala happy gaa undudhi ❤️🙏🙏🙏🙏🙏
@cherukuchinnarao3365
@cherukuchinnarao3365 7 жыл бұрын
very meaning full wonder full song jai balayya
@aisheejafarullah1070
@aisheejafarullah1070 Ай бұрын
Jagadananda Karaka Jaya Janaki Praana Naayakaa, Aa Aaa Aa Jagadaananda Kaarakaa Jaya Janaki Praana Naayakaa Shubha Swaagatham… Priya Paripaalakaa Jagadaananda Kaarakaa Jaya Janaki Praana Naayakaa, Aa Aaa Aa Jagadaananda Kaaraka Jaya Janaki Praana Naayakaa Shubha Swaagatham… Priya Paripaalakaa
@kolamuddu7133
@kolamuddu7133 4 жыл бұрын
Shreya Ghoshal melody queen of India 🥰❤️😘
@srirajadantuluri4301
@srirajadantuluri4301 3 жыл бұрын
మన బాలు గారు కూడా వున్నారు బ్రో
@nagarajnagnagaraj6145
@nagarajnagnagaraj6145 3 жыл бұрын
👃👃👃👃👃👃🙏🙏
@prakashrao3146
@prakashrao3146 3 жыл бұрын
@@srirajadantuluri4301 thank goodness thank everyone so
@alluriabhilash9330
@alluriabhilash9330 7 ай бұрын
Yes Full happy ga untadi
@p.d.chowdary3387
@p.d.chowdary3387 3 жыл бұрын
తనివి తీరని పాట(జై శ్రీ రామ్)
@youtubecommentor1338
@youtubecommentor1338 3 жыл бұрын
0:49 excellent acting by the person who played Bharath & awesome gesture & director
@ramaraogalla
@ramaraogalla 2 жыл бұрын
He is Sameer .. according to bapu cartoons he gesture designed
@ssshort935
@ssshort935 3 жыл бұрын
శ్రేయ ఘోషల్ ప్రాణం పెట్టి పాడిన పాట
@thadavenaramesh4631
@thadavenaramesh4631 2 жыл бұрын
Pp
@asipivinit5151
@asipivinit5151 2 жыл бұрын
Mari balu gaaru padaledaaa & illayaraja gaaru compose cheyyaledaaaa pranampetti..........The god of music illayaraja sir.
@munnyyennam3660
@munnyyennam3660 2 жыл бұрын
Kio
@asipivinit5151
@asipivinit5151 2 жыл бұрын
@@munnyyennam3660 what ?
@vamsikrishna4107
@vamsikrishna4107 Жыл бұрын
​@@asipivinit5151edavaku
@chennabasavasheri9016
@chennabasavasheri9016 Жыл бұрын
SPB Shreya Gaaru Iddaru ❤ Chaala Adbhuthamlo Paatinchi Chaala Manchi
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН
Their Boat Engine Fell Off
0:13
Newsflare
Рет қаралды 15 МЛН
Counter-Strike 2 - Новый кс. Cтарый я
13:10
Marmok
Рет қаралды 2,8 МЛН
БОЙКАЛАР| bayGUYS | 27 шығарылым
28:49
bayGUYS
Рет қаралды 1,1 МЛН