Watch Killer Movie Songs Here : kzbin.info/aero/PLB6vDYB4M-c3YHj3z8-z7IOoB2AdCUvaa
@aswarthauniverse41373 жыл бұрын
L pp
@pullasilokesh69083 жыл бұрын
WA well as an aaaaaAqqaaaaD well
@haribahadurbist19493 жыл бұрын
👍
@shivashankaryadavgaddi58553 жыл бұрын
@@aswarthauniverse4137l
@gollalavanya48332 жыл бұрын
Pp
@gousemohamed254 Жыл бұрын
2023 లోసాంగ్ వింటున్న వాళ్లు ఓక లైక్ వేసుకోండి
@pavankumarryali Жыл бұрын
@@KrishnaChaitanya2428chachipo neelanti dharidhrudu ee prapanchaanuki avasaramvledhu
@raampraas4 жыл бұрын
"ఎవరు లేని మనసు లో.. ఎదురు రావే నా చెలి " ఎంత అందమైన ఆహ్వానం.. ఏదో అద్భుతం వుంది ప్రేమించే హృదయం లో..
@gangalatham78293 жыл бұрын
Avunu kadha andi
@sandeepthatikonda59213 жыл бұрын
Exactly andi
@raampraas3 жыл бұрын
@@sandeepthatikonda5921 thanks bro..
@raampraas3 жыл бұрын
@@gangalatham7829 అంతే గా..
@gangalatham78293 жыл бұрын
@@raampraas enti anthe
@bharathbabu6062 Жыл бұрын
రాత్రి పూట చుక్కల్లో చూస్తూ డాబా పైన పడుకుని....చెవిలో headphones పెట్టుకుని ఈ పాట వింటే..... చాలు ఇంకా❤
@murteinfradevelopers7485 Жыл бұрын
మీరూ చెప్పిందే, చేస్తున్న ఈ రోజూ,
@rideindia-mg3rv11 ай бұрын
Hahaha
@ravuribajivali132210 ай бұрын
Nice view Boss...Try chesta....
@MaestroHelicopter8 ай бұрын
Swargam lo unnattu untundi
@naturelover49857 ай бұрын
ఎస్ dro
@gangsters335 Жыл бұрын
2024 లో వింటున్నవారు ఎంత మంది
@naturelover49857 ай бұрын
Nenu
@SrinuPagilla-vk6xk6 ай бұрын
@@naturelover4985ji
@venukrishna84536 ай бұрын
Memu
@kishores99595 ай бұрын
Iam
@VenkataKrishna-w1g5 ай бұрын
Nenu
@upendrabejawada12353 жыл бұрын
Evergreen hit song ఇది జీవితాంతం ఎప్పటికి వినే వాళ్ళు వేసుకోండి....ఒక లైక్
@SugunaBasireddy-h1z9 ай бұрын
Yes
@kavitiraghunath47734 жыл бұрын
ఈ పాట రాసిన వేటూరిగారికి సంగీతం అందించిన ఇళయరాజాగారికి పాట పాడిన మనోగారికి మరియు చిత్రమ్మగారికి నా పాదాభివందనం....🙏🙏🙏 చివరగా మై ఆల్ టైమ్ ఫేవరేట్ జోడి నాగార్జునగారు మరియు నగ్మాగారు లవ్ యూ సో మచ్...💝💝💝
@prasadbusamma97432 жыл бұрын
U
@Jyothi-x3o2 ай бұрын
Song super
@BOBBY-CHINNI3 жыл бұрын
పల్లవి: ప్రియా ప్రియతమా రాగాలూ సఖీ కుశలమా అన్దలు.. 2 నీ లయ పంచుకుంటుంటే నా శృతి మించిపోతుంటే .. నాలో రేగే "ప్రియా" చరణం: జగాలు లేని సీమలో యుగాలు దాటే ప్రేమలు పెదాలు మూగ పాటలు పదాలు పాడే ఆశలు ఎవరు లేని మనసులో ఎదురు రావే నా చెలి అడుగు జారే వయసులో అడిగి చూడు కౌగిలి... ఒకే ప్రపంచం కుహు నినాదం నీలో నాలో పలికె... "ప్రియా" చరణం: శరత్తులోనా వెన్నెల తలేత్తుకుంది కన్నుల షికారు చేసే కోకిల పుకారు వేసే కాకిలా ఎవరు ఎంత వగచిన తివురు వేసేకోరిక నింగి తానే విడిచినా… ఇలకు రాదు తారక మదే ప్రపంచం విధే విలాసం… నిన్ను నన్ను కలిపే ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు నీ లయ పంచుకుంటుంటే… నా శ్రుతి మించిపోతుంటే నాలో రేగే ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు
@Chandrakanth143 Жыл бұрын
Antha pata patachuga
@munnag75088 ай бұрын
😊
@bhukyasrinivas14387 ай бұрын
full song rayaka poyaru sir
@BOBBY-CHINNI5 ай бұрын
@@bhukyasrinivas1438ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు నీ లయ పంచుకుంటుంటే… నా శ్రుతి మించిపోతుంటే నాలో రేగే ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు జగాలులేని సీమలో… యుగాలు దాటే ప్రేమలు పెదాల మూగ పాటలు… పదాలు పాడే ఆశలు ఎవరులేని మనసులో… ఎదురురావె నా చెలీ అడుగుజారే వయసులో… అడిగిచూడు కౌగిలి ఒకే వసంతం కూహు నినాదం… నీలో నాలో పలికే ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు నీ లయ పంచుకుంటుంటే… నా శ్రుతి మించిపోతుంటే నాలో రేగే ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు శరత్తులోన వెన్నెల… తల్లెత్తుకుందీ కన్నులా షికారుచేసే కోకిలా… పుకారువెసే కాకిలా ఎవరు ఎంత వగచినా… చిగురువేసే కోరిక నింగి తానే విడిచినా… ఇలకు రాదు తారక మదే ప్రపంచం విధే విలాసం… నిన్ను నన్ను కలిపే ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు నీ లయ పంచుకుంటుంటే… నా శ్రుతి మించిపోతుంటే నాలో రేగే ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు ప్రియ ప్రియతమా రాగాలు… సఖి కుశలమా అందాలు
@BOBBY-CHINNI5 ай бұрын
@@bhukyasrinivas1438full song lyrics edited😊
@munnavilak13756 жыл бұрын
మనో గారు పాడిన టాప్ టెన్ పాటల్లో ఇదొకటి.
@Danvika2224 жыл бұрын
I like song
@Harishkumar-sh5sk4 жыл бұрын
Anni aa spb ne theeskunte iga eena em chestadu... Idi kuda aa spb ki Kullu untadi aina ki ivvale ani
@sandhanisk16633 жыл бұрын
Yes sir
@munnavilak13753 жыл бұрын
@yashoda devi P మీరే కాదు ఇప్పటికీ చాలామంది బాలు గారే పాడారు అనుకుంటారు.👍
మనో చిత్రమ్మల గొంతులోంచి జాలువారిన మహా అద్భుతమైన పాట..
@user-mamilla4 жыл бұрын
జగాలు లేని సీమలో యుగాలు దాటి ప్రేమలో❤️❤️
@gudesreekanth63733 жыл бұрын
☺️
@yallavenkatreddy86928 ай бұрын
ఈ లైన్ విన్నారా.. 👌🏻"జగలు లేని సీమలో యుగాలు దాటే ప్రేమలు "👌🏻👌🏻
@deviprasadganni1959Ай бұрын
u r presence of mind is gd
@commenmananalysis8953 Жыл бұрын
మేము చిన్నప్పుడు నాగార్జున చేతిలో వీణ ఉంది కదా దాని స్థానంలో పెద్దది ట్యూబ్ లైట్ (పొడుగ్గా ఉండే )దాన్ని తీసుకోని నాగార్జున గారి డాన్స్ ని ఏమిటట్ చేసేవాళ్ళం ఫన్నీ గా.... ఎంతైనా చిన్నప్పటి జ్ఞాపకాలే వేరు 👌👌
@shafi07mms5 жыл бұрын
This was my childhood..... Ilayaraja rockzz 01:56 Evaru leni manasulo eduru raave naa cheliii....what an awesome way to express that I'm single
@sureshvorsusuresh2355 жыл бұрын
01:58
@monikanaidu72023 жыл бұрын
Hmm
@navyaharshitha55543 жыл бұрын
Married kaadha why
@filmframes25123 жыл бұрын
hey shafi mowa 🙌❤️
@narasimharaokoney96698 жыл бұрын
మంచి సాహిత్యం, సంగీతం గల చక్కటి పాట. ఇళయరాజా గార్కి దన్యవాదములు----నరసింహం, కాళ్ళకూరు.
@Wwr123 жыл бұрын
S
@Telugumoneymaker10 ай бұрын
7 years 😢 ayindhi miru e comment petti
@bheeshmacharyvarukolu10683 жыл бұрын
ఎన్నిసార్లు విన్నా మళ్ళి మళ్ళి వినాలనిపించే పాటల్లో ఈ పాట కూడా ఒకటి & 2021లో ఈ పాట ను చూసినవారు ఒక లైక్ వేసుకొండి ROMANTIC SONG
@adibabu34852 жыл бұрын
నేను మా బ్యాచ్ అందరం ఎప్పుడు సరుకు వేసిన తప్పకుండా ఈ సాంగ్ వింటాము..
@poorusaresearchscholar23823 жыл бұрын
Hi... When I was in my sixth class, I sang this song and I won first prize in 1992. It was a great experience.
@manchalamamatha649311 ай бұрын
Congrats
@swaroopramachandrapu22944 жыл бұрын
ఈ సాంగ్ ఇప్పటికి వినేవాళ్లు లైక్ చేయండి
@mdilyaskhan66604 жыл бұрын
classic song
@rebelstar5013 жыл бұрын
Like la Beggar bathuku lu andhi ra babu😂😂
@swaroopramachandrapu22943 жыл бұрын
@@rebelstar501 neeku istamaithe like chey lekapothe chusi vellipora neekendhuku raa
@rebelstar5013 жыл бұрын
@@swaroopramachandrapu2294 begging bale chesthunnav😂😂😂😂 dharmam babu ani pettuko next nundi😂😂😂
My child wood song అప్పట్లో మా కింగ్ నాగార్జున క్రేజ్ వేరేలెవల్ ఏ నా కొడుకు దాని అందుకోలేకయారు గుద మూసుకొని కూర్చున్నారు థాట్స్ నాగ్ పవర్ జై అక్కినేని నాగార్జున మా అన్నయ్య
Marenno patalu rayalanikoruthu mee shreyobhilashi Veeru Naik
@Premtokohli5 жыл бұрын
Nice work
@laxmannamuthabad4 жыл бұрын
Wow...we can sing just seeing your words...
@indiancrazyfoods24764 жыл бұрын
Mind peaceful song
@Venky143-Venky4 жыл бұрын
2020 లో ఈ song విన్నవాలు ఉన్నారా
@chinnamahesh17974 жыл бұрын
My dad's favorite song
@raghuguntha8274 жыл бұрын
Yes bro
@srikanthkumar17044 жыл бұрын
ya
@munna999babu64 жыл бұрын
Yes
@khuddoos39514 жыл бұрын
S..broo
@AlluInthi3 жыл бұрын
ఆలీ తో సరదాగా మనో గారి ఎపిసోడ్ చూసిన తరువాత కూడా వింటున్నా. ❤️.. 💞💞..💕💕💕...❣️❣️❣️❣️.....
@sarmashussain32722 жыл бұрын
Present naa ring tone....I Love this song ...Sweet Feeling ...వింటూ ఊహా లోకంలో మరెక్కడికో(పార్క్ లో నాగార్జున నగ్మా లా) వెళ్ళవచ్చు ప్రియురాలితో💓
@PkTower6.14 жыл бұрын
జగాలులేని సీమలో యుగాలు దాటే ప్రేమలు పెదాలు మూగ పాటలు పదాలు పాడే ఆశలు ఎవరులేని మనసులో ఎదురురావె నా చెలి అడుగుజారే వయసులో అడిగిచూడు కౌగిలి ఒకే వసంతం కూహు నీ నాదం నీలో నాలో పలికే💖❤❤👌
@birudugaddavandanam13453 жыл бұрын
2021లో కూడా వినేవలు లైక్ కొట్టండి
@mohanreddy20306 жыл бұрын
One of the best song ever forever 😍👌 Who is 2k18??😍😘😘
@abhinavkavoori50326 жыл бұрын
Me😁😉
@chitlavenkatreddyvenkatred39526 жыл бұрын
MOhan ReDDY Me---and,-my side """"geetanjali""" Bgm,is speechless 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@mrsreekanth4759 Жыл бұрын
నాగార్జున ఫ్యాన్స్ లైక్ వేసుకోండి
@talari58712 жыл бұрын
Still listening now 2022... master piece of ilayaraja sir 💞😌😍
@nanibabujetti63034 жыл бұрын
నా చిన్నప్పుడు రేడియోలో విన్న చాలా సార్లు..ఇప్పుడు గుర్తు వస్తె ఏడుపు వస్తుంది😭
@anilthejoshna61773 жыл бұрын
అవునండి
@manjulabade4822 Жыл бұрын
అవును నిజమే
@maheshmahee8102 Жыл бұрын
Avnu etla malli puutalli annipisthundhi arojulu vosthu bagundu rao sir
@machavaramvrsaikumar77527 ай бұрын
Same feeling....
@rajkumarbhushanaboina71175 жыл бұрын
అడుగు జారే వయసులో అడిగి చూడు కౌగిలి...👌
@telugufilmnagar5 жыл бұрын
Thank you For More Updates:Subscribe - kzbin.info
@navyaharshitha55543 жыл бұрын
Avuna
@navyaharshitha55543 жыл бұрын
@@Maheshreddymula26 no reddy gaaru
@nanibabujetti63035 жыл бұрын
Maaku tv leni rojullo radio lo chala sarlu vinnanu Ipudu e song vinte malli 24 yrs back vellipoya
@navyaharshitha55543 жыл бұрын
Avuna nenu kudaa Vinnanu radiolo
@nanibabujetti63032 жыл бұрын
@@navyaharshitha5554 Yes 🥺🥺
@rajarajan3373 жыл бұрын
Raja Sir + MANO(Nagur babu ) voice = Master Piece
@bokkaprasadkumar56396 ай бұрын
2024లొ వినే వాళ్ళు...
@naniswaroop44286 жыл бұрын
ఎప్పటికి బోర్ కోటని పాట...
@lovelykumar87165 жыл бұрын
hi how R U మేడం
@seshadrien52555 жыл бұрын
seshu chittoor
@prashanthkonda26425 жыл бұрын
Real gas song's malli ravu
@prashanthkonda26425 жыл бұрын
Real ga e song's malli ravu
@saikrishna-jk4lj5 жыл бұрын
S
@rangadasari730010 жыл бұрын
There is no words to tell this song....amazing.
@nagesrinag77126 жыл бұрын
RANGA DASARI
@prasannkumar41174 жыл бұрын
Beyond the words 🤷♂️
@Telugumoneymaker10 ай бұрын
9 years ayindhi miru e comment petti😢
@salmachawadi35246 жыл бұрын
Nice one, i enjoy a lot by watching again n again
@rameshodugu6884 жыл бұрын
Yes
@rajaiahgonepalli11104 жыл бұрын
Super songs
@rajaiahgonepalli11104 жыл бұрын
Super nice from vamshi
@mahi-zq1cu4 жыл бұрын
superb song
@saikumarayyavari19433 жыл бұрын
Nice song ❤️
@shankarviz3 жыл бұрын
What a song is this. Every time I hear this feel nostalgic 👌
@chanduchandu5912 Жыл бұрын
Hi
@chanduchandu5912 Жыл бұрын
👍👍👍🎉🎉
@smkfacts5762 Жыл бұрын
@@chanduchandu5912 aa
@tejeswararao2433 жыл бұрын
Star maker app vchaka song ki chuse e time generation ekuvvayaruuu e generation old generation ki addict avtunaruu that's good
@kishorekumarg2465 жыл бұрын
2020 lo vintunna evergreen nag...
@boiniashok563 жыл бұрын
ప్రియా ప్రియతమా రాగాలు.... ఎన్ని రోజులు అయినా.. ఈ పాట మదిలో సంతోషాన్ని నింపుతూనే ఉంటుంది😍😍😘
@ramsek69014 жыл бұрын
Eepudu Meeru Vinaboye pata killer chitram lonidi, padina varu chitra, mano. Radio lo ee songs 90's kids memories
@krishnapeetla2253 жыл бұрын
Nenu ma vullo drama lo vinna 2nd class lo unnappudu
@raviManjula-yf9bh3 жыл бұрын
Ravikumar chp super rrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrrr
@beastking9259 Жыл бұрын
My mother said that old songs are gold I hated to start listening to old vintage but honestly they are soooooo nice 🎉🎉
@Vamshi09093 жыл бұрын
"ఎవరు లేని మనసు లో.. ఎదురు రావే నా చెలి" 💙
@navyaharshitha55543 жыл бұрын
Yevaru lera ayyo
@satyendramoka66794 жыл бұрын
One of the most underrated song in Telugu . Love this song so much
@srikanthrocks0014 жыл бұрын
This song is my childhood memory, I used to regularly watch this in Etv's EENADU SARAGALU@5.30PM
@sartajdaliger Жыл бұрын
Yes me too
@namalagunduhanuman47754 жыл бұрын
మా తాతగారికి ఇ పాట చాల ఇష్టం ఎప్పుడూ పాడే వారు ..చనిపోయారు .I miss you తాత
@HarishKumar-vl4vd6 ай бұрын
Evaru leni manasulo eduru raave naa cheli. What a line.
@vsampathsharma Жыл бұрын
2023 లో కూడా వింటున్నాం... అద్భుతమైన పాట.
@sivvaprasod7515 жыл бұрын
Ee paata vinte, 1991 lo, madanapalle lo, lalitha lavanya gurtukuvastundhi. One side love. Ippudu elaa vundho, choodaalanipischundhi.
Wonderful song from Mano who sings like S.P.Balu in this song-Dr.B.S.Kovvali.
@satyachalla96026 жыл бұрын
bala subrahmanyam Kovvali no sir mano garu
@harimohan70093 жыл бұрын
2021 లో కూడా వినెవలూ ఉంటారు అనుకుంటా Like వాష్తే ఉన్నాట్టె
@ttttt6842 жыл бұрын
2023 లో చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోండి
@tatajikinthada1001 Жыл бұрын
2023 ee song vinnavallu enthamandhi
@maheshm32734 жыл бұрын
Forget about the singer.. Look at nag.. His height makes him more handsome 😘😘.. Elegant outfit 👌
@sravanthisravanthi41484 жыл бұрын
Are stupid fellow nag is dummy hero
@johnwesley04414 жыл бұрын
you Sravanthi just shut your mouth he is great actor classical actor in those days he set the trend call “Baggie pants “ to Tollywood not only that one the bing good costume styles that bring tend to those generation his hair style,in those days even miss world acted in his film that is enough for Tollywood even now AR Rahman shows interest to compose music in his films that show how special he is Nag is always evergreen actor we love you sir always
@pavankumarryali3 жыл бұрын
@@sravanthisravanthi4148 chachipovey
@rajeshvemalla83 жыл бұрын
Singers are extremely vital to deliver a song like this
@tulasiallu95243 жыл бұрын
For such a beautiful song the acting by the actors is disgusting
@krishnakumar-rp1wn3 жыл бұрын
అసలు పాటలు అంటే ఎలా ఉండాలి అనేది ఇలాంటి ఎవర్గ్రీన్ పాటలు చూసి నేర్చుకోవాలి. 🙏
@rarajupspk3 жыл бұрын
Ee likes batch entra babu 2021 lo vinevallu 2050 lo vinalanukunevallu like anta cheyyandi kinda 1100 comments lo 1000 ive unnay 😩 marandi ra 🙏🏻
@naveedshaik122 жыл бұрын
2023 lo evaru vintunnaru? ❤️
@pvijaykumar-yd8ve Жыл бұрын
ఎంత అందమైన పాట కళ్ళు మూసుకొని విన్నా కూడా అందంగా కనబడుతుంది❤
@nagendradavuluru29464 жыл бұрын
Still feeling fresh.... What an amazing song. Mano+chitra+ maestro =Claassic 👌👌
@vinaymadasu35164 жыл бұрын
The best melody song in nagarjuna career.i love this song.. Listened more than 1000 times. Wow 💗💗💗💗💗
@onlyonetap2772 Жыл бұрын
Who were listening in 2023 👍💓😊
@rkp53333 жыл бұрын
సంగీత నికి రాళ్లు కరుగుతాయి అంటే ... అది ఈలాంటి పాటలకు చెల్లు..నిజంగా చెవ్వులో అమృతం పోసినట్టు ఉంటుంది ... పాత పాటలు🎹🎵🎹
@guntaganichinna19923 жыл бұрын
మనో గారు మీకు నా పాదాభివందనం ఇంత మంచి song పాడినందుకు 🙏🙏
@maheshvveparala49516 жыл бұрын
music ante ilayaraja garu ilayaraja garu ante music , music ku c/o address ilayaraja garu, music ante ela untundi ani teliyani varu adigite ilayaraja gari melody songs chupiste chalu
@telugufilmnagar6 жыл бұрын
Thank you! To get More Filmy updates Subscribe to kzbin.info
@@Maruthi-cr4kz .. కాదు అండి.. అన్నపూర్ణా దియెటర్ అండి
@rajupilli83756 жыл бұрын
Maestro music never end its always flows like a river(nile)
@Wwr123 жыл бұрын
Koti music..Not ilayaraja
@AK-mf9ho Жыл бұрын
@@Wwr12This is Ilaiyaraaja sir's music
@konkolakavitha55703 жыл бұрын
entha mandhi ki istamu e song
@indianindianboddeti93522 жыл бұрын
ఈ కవులు ఉన్నారు చూసారు, మనల్ని ఎక్కడికో తీసుకుపోతారు.
@chilukabalashekar1133 жыл бұрын
Avaru leni...manasulo.... Adhuru ravee... Na.. Cheli.... 👌 super line
@venkateshjsp23374 ай бұрын
ఇలాంటి పాటలు విన్న 90 kids చాలా అదృష్టం చేసిన్నారు
@bademadhava10605 жыл бұрын
Evaruleni manasulo eduru rave na cheli. Abba what a class unrejectable proposal. What a lyric. Only in our telugu old songs.
@navyaharshitha55543 жыл бұрын
Yes
@sayyedchinni57105 жыл бұрын
Who is watching in 2019?
@vamsiganta8073 жыл бұрын
I watch the movie in 4 th class this Song lyrics mind blowing after 26 years love ilayraja sir superb 👌👏🙌❤
@jayavardhanreddy433 жыл бұрын
Only this song is enough for declare Ilayaraja as all time best music composer
@neelaprashanth91073 жыл бұрын
ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు ప్రియ ప్రియతమా రాగాలు సఖి కుశలమా అందాలు నీ లయ పంచుకుంటుంతే నా శ్రుతి మించిపోతుంటే నాలో రేగే ప్రియ జగాలులేని సీమలో యుగాలు దాటే ప్రేమలు పెదాలు మూగ పాటలు పదాలు పాడే ఆశలు ఎవరులేని మనసులో ఎదురురావె నా చెలి అడుగుజారే వయసులో అడిగిచూడు కౌగిలి ఒకే వసంతం కూహు నీ నాదం నీలో నాలో పలికే ప్రియ శరత్తులోన వెన్నెల తల్లెత్తుకుంది కన్నులా షికారుచేసే కోకిలా పుకారువెసే కాకిలా ఎవరు ఎంత వలచినా చిగురువేసే కోరిక నింగి తానే విడిచినా ఇలకు రాదు తారక నడి ప్రపంచం విధే విలాసం నిన్ను నన్ను కలిపే ప్రియ
@pulirevathi Жыл бұрын
Thank you
@tezzzbillionaire82355 жыл бұрын
Anyone in NOV/DEC-2019 💖 👇👇
@BHARATHAJAY10265 жыл бұрын
I am here bro.i am also msd fan
@rajeshkanna44442 жыл бұрын
Beautiful lyrics...this song is become one of my favorite song after listened those lyrics...
@narendrakumarbehara4765 жыл бұрын
Evaru Leni... Manasulo... Eduru raave.. Naa cheli.. What a lovely song 💕
@NRaji-wy8kl3 жыл бұрын
👍
@Akkinenimanu1439 ай бұрын
Daily padukune mundu e song vinevallu oka like veskondi ✅✅