ఈ యొక్క సోషల్ మద్యం ద్వారా యైన స్వామీ దర్శనం ఇచ్చినందుకు మాకు ఇది చాలా ఆనందదాయకం మరియు శాస్వత ఆనందం కలిగిస్తుంది శ్రీ మాత్రేనమః.. మీ యొక్క నిష్కల్మషమైన కరుణ దయ స్వరూపం చూడటం మా యొక్క ఎన్నో జన్మల పుణ్యఫలం... శ్రీ మాత్రేనమః
@sai_priya1Ай бұрын
Sri Gurubhyo namaha 🙏🙏🙏Raleni sabari koraku ramudu nadichochinatu....maa lanti varikosam, maa dhagharaki meeru vacharu swamy.....Vijaya yatra lo memalini darshinchukone bhagyam maaku kalipinchina meeku padabhi vandanalu swamy....maa adrustam mee dhayatho chandramouliswara swamy pooja kuda chuse avakasam dorikindhi....yani janmala punyamo, maa adrustamo...entha bhagyam echaru ...matalu kuda ravadam ledu.....Gurubhyo namaha🙇🙇🙇....
@srisrinivasa5578Ай бұрын
జగద్గురు ఆదిశంకర భగవత్పాదులు కి నా పాదాభివందనాలు. మీరు రాజమండ్రి వచ్చినపుడు చంద్రమౌలిస్వర ఆరాధనలో పాల్గొనే భాగ్యం లభించింది. మీ దర్శన భాగ్యం లభించాక నా మనసుకి ప్రశాంతత లభించింది భగవాన్....
గురువుగారికి జయము.. గురువుగారు మీ అనుగ్రహమే మాకు శ్రీ రామ రక్ష
@barjun4721Ай бұрын
శ్రీ గురుభ్యోనమః🙏
@TeluguIndian729Ай бұрын
శృంగేరి పీఠం ఉత్తరాధికారులు, జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం స్వామి వారికి పాదాభివందనులు 🙏🙏🙏🙏🙏 రాజమండ్రి విరించి ఆశ్రమం లో నాకు , మా తమ్ముడికి మరియు వల్లభ గణపతి దేవాలయం వద్ద మా అమ్మ గారికి , మా అత్త కి మీ దర్శనం చేసుకునే మహా భాగ్యం కలిగింది స్వామి 🙏🙏🙏🙏 ఇలాగే కొన్ని సంవత్సరాలు క్రితం శృంగేరి పీఠం మహా సన్నిధానం , జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ భారతి తీర్థ తీర్థ మహాస్వామి వారిని కూడా దర్శించుకునే భాగ్యం కలిగింది స్వామి 🙏🙏🙏🙏🙏 శృంగేరి వచ్చి దర్శించుకునే వీలు లేక (అనేక రకాల సమస్య లు వల్ల) చింతించే మా లాంటి ఎంతో మంది ఆస్తికులు , హిందూ భక్తులు , శిష్యులకి మీ దర్శనం మా ఊరు లోనే ఎంతో దగ్గర నుండి చాలా సేపు పాటు కంటి నిండా చేసుకునే అదృష్టం మరియు మీ ఆశీర్వాదం పొందే భాగ్యం కలగడం ఎంతో అదృష్టం స్వామి .. 🙏🙏🙏🙏 హర హర శంకర .. జయ జయ శంకర 🙏🙏🙏🙏
తెలంగాణలోని కరీంనగర్ ను మీ పాద స్పర్శతో పావనం చేయండి స్వామీ 🙏
@radharanidoguparthy9979Ай бұрын
Namaha shankarayaa
@lalithakrishnamurthy3764Ай бұрын
🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷sree gurubyo namaha
@ChanukyaysАй бұрын
Sri Gurubhyo namaha
@subbareddyk4851Ай бұрын
श्री विष्णुरूपाय नमः शिवाय🔱🙏🪷🪷🧡🧡🙇🌸🌸☘️🌹🌺🌺🌺🌹🌹☘️☘️🌸🙇🧡🪷🙏🙏🙏 Jaya Jaya Shankara Hara Hara Shankara🙏🪷🪷🧡🙇🌸🙇🧡🪷🙏🙏🪷🧡🙇🙇🙇🧡🧡🙇🙇🙇🙇🙇 Jai Shree Sharadamba🙇🧡🧡🙏🙏🌸🌸🌹🌺🌺🌹🌸🙏🙏🪷🪷🙇🙇🧡🙏🙏🙏🪷🪷🙇🧡🪷🙏🙏🙏🙏🙏 Sri Gurubyo Namaha🙏🪷🪷🪷🪷🙏🙏🙏🙏🙏 Jai Srimannarayana Hari Om 🙏🪷🧡🙇🙇🙇🌸🌹🌹🌹🙇🙇🧡🪷🙏🌹🌺🌺☘️☘️🌺🌺🌹🌸🙇🧡🧡🪷🙏🙏🙏🙏
@visalakshidevulapalliАй бұрын
శారదే పాహిమాం!శంకర రక్షమాం !
@LEARNINGTELUGUWITH_RADHAАй бұрын
జయజయ శ్రీరామ జయజయ శ్రీగురుదేవ
@ఆవులేరుАй бұрын
జైశ్రీరామ్
@shubharamakrishna6922Ай бұрын
Gurudeva Sharanam Gurupaduka Sharanam. Always seeking your blessings and guidance 🙏
@bhaskercheppela8789Ай бұрын
🙏🙏🙏🙏
@balakrishnamiriyam8389Ай бұрын
🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
@gk543210Ай бұрын
Om Sri Gurubhyo Namaha! 🙏
@krishnakanthmaheedhar6397Ай бұрын
Sringeri jagadguru pahimam
@arunaannavarapu8208Ай бұрын
🙏🌺🙏
@NagendraH.RАй бұрын
🙏🙏🙏
@srikrishna2763Ай бұрын
Om sri gurubhyo namaha 🚩🕉️
@skj9999Ай бұрын
Sri Gurubhyonamaha 🙏🙏🙏🙏🙏
@Viswabharath.Ай бұрын
నమః శంకరాయ 🙏🙏🙏
@NagendraPrasadJАй бұрын
🙏🙏🙏🙏🙏🙏
@Sivaranjani1971Ай бұрын
Namaha sankaraya🙏🙏🪷
@shyamkumarkurappillilram-ks9txАй бұрын
🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🧡🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🔱🔱🔱🔱🔱......
@venkateswarakalyankunda2718Ай бұрын
Govinda
@shivaram8944Ай бұрын
Telangana lo kuda guruvu garu padam mopali ani maa astika janula akanksha🌹🙏