శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం వారి పాదపద్మాలకు నమాసుమాంజలి🙏🙏🙏
@SriDevi-cy8fz5 ай бұрын
విదుశేఖర బారతీ స్వామి కి పాదాభివందనం
@nagabhushang11995 ай бұрын
జగద్గురువు లకు శత కోటి పాదాభి వందనాలు
@sreelakshminagaraj93195 ай бұрын
🙏🙏🙏🙏🙏Sree Gurubhyo Namaha Jaya Jaya Shankara Hara Hara Shankara Jai Sree Matha Om Namah Shivaya Om Namo Narayanaya
@balakoteswararaoivaturi18345 ай бұрын
విదుల్శేఖర్ భారతి స్వామి గారి పాదపద్మాలు కు నమస్కారం
@balamedepalli97235 ай бұрын
శతకోటి ప్రణామములు శ్రీ విదుశేఖరభారతీయ స్వామివారి దివ్యచరణారవిందములకు🙏🙏🙏! శ్రీ వారి దర్శన భాగ్యము కోసము, ఎదురు చూస్తున్నాను🙏🙏🙏
@kpsudhakar5 ай бұрын
Jayaho, Shri, sri vidhushekhara bharati swamiji
@lakshmipervela5939Ай бұрын
శంకర భగవత్పాదుల వారి శాసనం నిజమే అన్నట్లుగా శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి శ్రావణ శుక్ల పంచమి నాడు జన్మించడం శ్రీశ్రీశ్రీ శంకరాచార్యుల వారి అవతారమే అనిపిస్తుంది🙏🙏🙏🙏🙏
@MeenakshiAngai-cy4vzАй бұрын
In my families we are thinking in your Darsanam Ways
Sri sri sri vidhusekara Bharati swamy variki janma Dina subakanchalu
@balakoteswararaoivaturi18345 ай бұрын
గురుభ్యోనమః
@yadullaprasad1375 ай бұрын
🌷🙏🌺🕉️🌺🙏🌷 🌷🙏🌺🕉️🌺🙏🌷 🌷🙏🌺🕉️🌺🙏🌷 జయజయశంకర హరహరశంకర
@stapovanam5 ай бұрын
ఈయన మాట్లాడే విధానం చాలా అసహజంగా ఉంటుంది
@kalyanaram4787Ай бұрын
True. .
@madicherlasritarun3698Ай бұрын
సనాతన ధర్మం లోని ఒరిజినల్ సన్యసులవద్ద చాలా శక్తి వుంటుంది. కానీ వాళ్ళు ఎపుడొకాని వాళ్లు వాల శక్తిని చూపించరు. అలా వాటిని చూసిన వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళ దగ్గర లేని మీకు ఎలా తెలుస్తుంది.
@hemalathaaluri85555 ай бұрын
శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర మహా స్వామి వారి 32 వ వర్ధంతి ఉత్సవం సందర్భంగా సన్నిధానం వారి పాద పదములకు శతకోటి వందనాలు...🙏🙏
@maheshshetteofficial53745 ай бұрын
32 వ జన్మోత్సవం
@Renusri125 ай бұрын
@@maheshshetteofficial5374వర్ధంతి anna పదం వాడుక లో చెడుగా మారింది కానీ అది సరైన ప్రయోగమే
@GaneshSaiAlla2 ай бұрын
Adenti వర్ధంతి అంటున్నారు???,
@lakshmipadma94415 ай бұрын
Swamy ki padabinadanam
@hemavathipulipaka1650Ай бұрын
Chaman Chandi Vidisha Bharati Swamy vaari jayanti
@vemarajushirisha80765 ай бұрын
Jai Shriram
@shivaprasad-mm3vd5 ай бұрын
Srimatre namaha
@parvathicharagandla86655 ай бұрын
Gurubyonamaha🙏🙏🙏
@DendukuriSanthi5 ай бұрын
Swami gurunchi enta chepina takuve
@sureshvarma6990Ай бұрын
Vardhanti correct word antara?
@subhadrathopella94975 ай бұрын
కోటి కోటి ప్రమాణాలు🎉
@barathvenkatachalam70685 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@nagakothapalli60095 ай бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽❤️💐💐💐💐💐
@ishaa61045 ай бұрын
Namaste. Good. Jayanthi, vardhanthi kaadu ga.
@VijayalaxmiGumdala3 ай бұрын
🙏🙏🙏🌹🌹
@padmajamallemkondu15445 ай бұрын
🙏🙏🙏
@mohithvarigonda95165 ай бұрын
✌🏻🎉🎉🎉
@MahanandeeswaraSarmaB5 ай бұрын
శ్రీ గురుభ్యోన్నమః! 🙏 గురువుగారు జగద్గురువుల గురించి చెప్పే తన్మయత్వంలో జయంతి బదులు వర్ధంతి అని చెప్పినా జగద్గురువులు చేసిన లీలల ముందు అసలు కనపడవు!🙏
@hemalathaaluri85555 ай бұрын
గురువుల పుట్టిన రోజును వర్ధంతి అనే అంటారు...వర్ధంతి అంటే అసలైన అర్థం మీరు అనుకున్నది కాదు.
@MahanandeeswaraSarmaB5 ай бұрын
@@hemalathaaluri8555 Okay Madam, Thank you 🙏🙏
@rajarajeshwari13915 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@sivakumar_23735 ай бұрын
భజన చేయటంలో మీకు మీరే సాటి..మహానుభావులు
@SandhyaNaiduu5 ай бұрын
Niku vachina noppenti
@sivakumar_23735 ай бұрын
ప్రకృతిలో జరిగే ప్రతి దానికి కార్య కారణ సంబంధం ఉంటుంది .మనిషి బుద్ధికి అందనంత వరకు మహిమ అందితే సైన్స్.
@durgaharish21892 ай бұрын
Bajana chesa vari video lu chudatem anduku
@arunakakarla10525 ай бұрын
స్వామి నాకు చిన్న అనుమానం అండి సందేహం ఉంది అనుమానం కన్నా సందేహం స్వామి వర్ధంతి అని ఎందుకు సంబోధిస్తారు స్వామి లౌకిక భాషలో అది దానికి అర్థం వేరు కదా నేను చాలా అజ్ఞాన స్వామి వర్ధంతి అనేది ఎందుకు ఉపయోగిస్తారు సందేహానికి సమాధానం చెబుతారు అని ఆశిస్తారను. థాంక్యూ స్వామి
@veeranjaneyulubandaru5 ай бұрын
Vardanthi ante birthday but mana telugu states lo aa word ni vere sandharbam lo use chestharu but Karnataka lo birthday ni vardanthi ane pilustharu.
@charumathisangubhotla61205 ай бұрын
@@veeranjaneyulubandaruvardhanti ante chanipoyina
@charumathisangubhotla61205 ай бұрын
@@veeranjaneyulubandarujayanti ante birthday Vardhanti ante dethday
@janakiramasai242Ай бұрын
వర్థంతి అంటే వర్ధాయం అని...
@shivaprasad-mm3vd5 ай бұрын
Jai sriram Jai Hanuman
@kishorebabupagolu70272 ай бұрын
Vardhanthi antunnaru Jhanma dhinam kadha.
@madhavigorantyal94605 ай бұрын
🙏🪷🙏🪷🙏🪷
@hemavathipulipaka1650Ай бұрын
Vardhanthi kadu jayanti Katha
@SK_M.0820Ай бұрын
వర్ధంతి correct andi. జయంతి kaadu.
@OPAL6055 ай бұрын
వర్ధంతి అంటే ఏమిటి? జయంతి అంటే పుట్టిన రోజు అని తెలుసు.