(ఫిసికల్ ఎడ్యుకేషన్ ) వ్యాయామ విద్య అనేది DSC లో ఫిల్ చేసే జాబ్ సబ్జెక్టు టీచర్ నా...? లేక స్పోర్ట్స్ కోచ్ నా....? సబ్జెక్టు టీచర్ ఐతే ఎక్కడ కూడా వ్యాయామ విద్య సబ్జెక్టు పరీక్ష లేదు....? 1.మరీ కోచ్ గా ఐతే 100 మార్క్స్ సబ్జెక్టు చదవాలా....? అంటే క్లాస్ రూమ్ లో క్లాస్ చెప్పడానికా....? గ్రౌండ్ లో ఆడించడానికా.....? గ్రౌండ్ లో ఆడించడానికి ఐతే ఫిసికల్ గా ఫిట్ గా ఉండాలి.... గ్రౌండ్ లో స్కిల్ డెమోనిస్ట్రేషన్ చేయగలగాలి..... క్లాస్ చెప్పాలి అదే విధంగా గ్రౌండ్ లో డెమో చూయించాలి... అంటే 50-50 సబ్జెక్టు and గ్రౌండ్ ఉండాలి చదివితే సబ్జెక్టు టీచర్ అవ్వగలరు కానీ ఒక కోచ్ అవ్వటం సాధ్యమేనానా...? సబ్జెక్టు టీచర్ అంటే క్లాస్ రూమ్ లో కూర్చొని చెప్ప వచ్చు... కానీ ఒక ఫిసికల్ ఎడ్యుకేషన్ టీచర్ గ్రౌండ్ లో నిలబడి చెప్పటం వలన... ప్రతిభా వంతులైన క్రీడా కారులు ఎలా తయారు అవుతారు.... PE వాళ్లకి ఒక స్కిల్ చెప్పాలి అంటే గ్రౌండ్ లో ఆ స్కిల్ చేసి చూపించాలి బోర్డు మీద వేసి రాసి చూపించలేము, అలా చేసిన కూడా వాళ్లకి అర్ధం కాదు. *సబ్జెక్టు టీచర్ వేరు* *గేమ్స్ టీచర్స్ వేరు....* *గేమ్స్ టీచర్ or వ్యాయామ విద్య ఉపాధ్యాయుడు ఫిసికల్ ఫిట్ గా ఉండే గ్రౌండ్ లో ఉండగలడు* అదే విధంగా స్కిల్ డెమోనిస్ట్రేషన్ చేసే విధంగా PE ఉండాలి గ్రౌండ్ లో అంపైరింగ్ చేసే capability ఉండాలి ఇంతక ముందు ఆడిన గేమ్స్ సర్టిఫికెట్స్ value ఉండాలి... ఒక PE టీచర్ తన వృత్తి లోకి రావటానికి కారణం గేమ్స్ మీద ఉన్న ఆసక్తి.. ఆ ఆసక్తి తోనే కనీసం ఒక జిల్లా టీం కి రేపర్సెంటేషన్ చేసి ఉంటాడు మరీ అలాంటి వాళ్లకి ప్రాదాణ్యం ఇవ్వాలి.... PE జాబ్ అంటే కేవలం శాలరీ కోసం ఉన్నత విద్య గేమ్స్ మీద ఆసక్తి లేని కొందరు వేరు వేరు మార్గాలలో వ్యాయమ విద్య సర్టిఫికెట్స్ పొంది గవర్నమెంట్ జాబ్స్ కోసం ప్రేపరషన్ అవుతున్నారు.... స్పోర్ట్స్ ప్రియులు చదువు మీద ఆటలు మీద ద్రుష్టి పెడుతున్నారు, సాఫ్ట్ వేర్ జాబ్ or గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్న కొందరు.. స్పోర్ట్స్ పర్సన్స్ ఐనటువంటి BPED చేసిన పర్సన్స్ చదువులో వెనకబడి ఉంటారు 100 మార్క్స్ ఎగ్జామ్స్ కాబట్టి నేను జాబ్ కొట్టగలను ప్రభుత్వ ఉద్యోగం కాబట్టి కాలేజ్ వెళ్లినట్టు సృటించు కొని సర్టిఫికెట్ తెచ్చుకొని, కోచింగ్ సెంటర్ లో చదివి జాబ్ లోకి వస్తున్నారు, మరీ స్పోర్ట్స్ పర్సన్స్ పరిస్థితి...? ఏంటీ స్పోర్ట్స్ ని నమ్ముకొన్న వాళ్ల పరిస్థితి...? ఏంటీ
@Vipram2467 күн бұрын
అయ్యా! తమరెవరో మహానుభావులు, మేము కేవలం సమాచారాన్ని తెలియజేశాం మీరు రామకోటి రాసి మాకు జ్ఞానోదయాన్ని కలిగించడానికి ప్రయత్నిస్తున్నారు!
@jcvnaidu27147 күн бұрын
ఈవెంట్స్ ఉంటాయా ఉండవా? Pls clarify sir
@darlasrinu-l9h6 күн бұрын
ఈవెన్స్ ఉన్నాయా లేదా అనీ మీతో చెప్పలేదు కద మీరే డిసిషన్ తీసేసుకుంటున్నారు ఏంటో 🙆♂️
@reddinaiduseelam12787 күн бұрын
Undavu
@darlasrinu-l9h6 күн бұрын
Confom గా ఈవెన్స్ వున్నాయి
@darlasrinu-l9h6 күн бұрын
అయినా చెప్పింది 9 DSC ల గురించి 2018 DSC గురించి కాదు కొంచం చూసుకోండి