IV గారికి ధన్యవాదాలు. నిరుద్యోగుల వయోపరిమితి విషయం పై OCలకు కనీసం 4 లేక 5 సం. పెంచి నిరుద్యోగ ఉపాధ్యాయుల కు DSC అర్హత కల్పించ ప్రార్థన .
@sevyanaik79004 ай бұрын
చాలా Thanks you సార్ మీరు చెప్పినట్టు డిసెంబర్ లోపు టైమ్ చాలు సార్ కొంత మంది చెడ గొ ట్టాలని చూస్తున్నారు అంటే జనవరి దాక తీసుకొని వెళ్ళాలని అది వద్దు సార్ డిసెంబర్ లోపు పూర్తి కావాలి please
@hemasoneila74424 ай бұрын
Freshers paristhithi enti sir exams andarini drustilo pettukoni peditay manchidi
@mallipudisivaprasad93174 ай бұрын
Sir time kavali మాస్టారు 3నెలల్లో నిర్వహిస్తే చాలామంది అభ్యర్థులకు నష్టం. మీరు ఆలోచించాలి
@fayasyas454 ай бұрын
Sir notification vachaka 6 moth Anna undali kada sir