కౌశిక్ గారు ఎన్నో తెలియని విషయాలు తెలియజేసి చక్కని జ్ఞానాన్ని అందరికీ అందిస్తున్న మీకు ధన్యవాదాలు
@itluashok Жыл бұрын
Sir professional tax registration gurinchi video cheyara
@gsanthosh3469 Жыл бұрын
Bro SKR & Benefits ,use of perpus bro
@batthiniananthareddy5537 Жыл бұрын
సార్ గవర్నమెంట్ వాళ్ళ టిపన్ లో ఉండే గుర్తులు వాటి కొలతలు ఎలా అర్ధం చేసుకోవాలి
@morupojupadmaiah7407 Жыл бұрын
😅
@morupojupadmaiah7407 Жыл бұрын
Foot singular Feet plural
@gopilingampally8590 Жыл бұрын
కౌశిక్ అన్న nuv చాలా ఉపయోగ పడే విషయాలు తెలియజేస్తున్నా వ్ great బ్రదర్ చాలా మంది కి తెలియదు❤❤❤
@velpulabalaraju5208 ай бұрын
చాలా బాగా చెప్పారు నాకు ఇంత వరకు మా ఆంధ్ర మిత్రులు ఇన్ని సెంట్లు భూమి ఉంది అంటే నాకు అర్దం కాలేదు సెంట్ అంటే గుంట అని అనుకునే వాన్ని కానీ ఈ రోజు నుండి అర్దం అయింది 100 సెంట్లు అంటే ఒక ఎకరం అని తెలంగాణలో 40 గుంటలు అంటే ఒక ఎకరం భూమి కొలతలు గూర్చి చాలా చక్కగా చెప్పారు మీకు ధన్యవాదాలు.
@gorususrinivaasreddy48609 ай бұрын
చాలా చక్కగా వివరించారు సార్,నాకు తెలుసు కాని ఇలా చెబితే ఎదుటి వారికి అర్ధం అవుతుంది అని తెలియదు, మంచి బోధన
@ravvicumaaR.19996 ай бұрын
ఇంతవరకు నాకు అర్ధం అయ్యేది కాదు..కానీ ఈరోజు మీ వల్ల ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాను. ThanQ somuch Bro 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@banturamachandraiah935 Жыл бұрын
కౌశిక్ గారు నమస్తే వైశాల్యం కొలతల గురించి చాలా చక్కగా విడమర్చి చెప్పారు సామాన్యులకు కూడా అర్థం చేసుకునే రీతిలో వుంది. చానా ధన్యవాదాలు సార్........
@Ganeshsnd Жыл бұрын
నేటి సమాజానికి నీలాంటి యూట్యూబర్స్ అవసరం చాలా ఉంది కౌశిక్ అన్న.
@amgothpraveena3435 Жыл бұрын
Good
@yesurajsitevlogs10 ай бұрын
Thanks for the information
@chennakrishnareddy15929 ай бұрын
It is Mathes or physics7th class1yad=3.280
@yousufbashashaik938310 ай бұрын
చాలా చక్కగా క్లియర్ గా అర్థమయ్యేటట్టు చెప్పారు సార్
@rebal22135 ай бұрын
నమస్కారాలు కౌశిక్ అన్నగారు చాలా స్పష్టంగా అర్థమయ్యేటట్లు తెలియ చేశారు congratulation
@raj-zs6xl5 ай бұрын
అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పారు ధన్యవాదాలు సార్ 🙏
@maryranjithkalagura7200 Жыл бұрын
ఇంత బాగా చెప్పక మీకు ధన్యవాదములు చెప్పకుండా ఉండలేము సార్ థాంక్యూ
@tungalasravankumar9753 Жыл бұрын
అందరికీ బాగా అర్థమయ్యేలా చెప్పారు🙏
@manchenarsingyadav3320 Жыл бұрын
అన్నగారు చాలా థాంక్స్....అసలు ఈ పొలాల గురించి అవగాహన లేనివారికి సులభంగా అర్థమయ్యే విధంగా చెప్పారు
@bayapureddy5176 Жыл бұрын
Bagu nadisir
@venkateshjagannadham69685 ай бұрын
చాలా విషయాలు మీరు అర్దం అయ్యే విదం గా బోధిస్తున్న అందుకు చాలా కృతజ్ఞతలు
@veeraswamyteppala13515 ай бұрын
కౌశిక్ గారు భూమి కొలతలు గూర్చి అందరికి చాల మంచి subject ఇచ్చారు, ధన్యవాదాలు.
@jayanthibattu-q3v Жыл бұрын
Na life lo first time someone dared to shared this knowledge, even todays realestate brokers does not even have clarity on this subject
@japalreddy76746 ай бұрын
చాలా బాగా చెప్పారండి తెలియని విషయాలు తెలియజేశారు
@JaiShreeRam-nl7ix5 ай бұрын
మంచిగా చెప్పారు Sir, ధన్యవాదాలు. జై శ్రీరామ్
@dharmareddygobburi10938 ай бұрын
చాలా మంచి సమాచారం అందుకున్న
@mandavabhagyalakshmi42044 ай бұрын
చాలా బాగుంది భూమి కొలతల గురించి బాగా అర్థమైనది ధన్యవాదములు
@balaji005 Жыл бұрын
Really, You r providing great knowledge ❤
@mmohan3999 Жыл бұрын
Very Useful information to everyone..Appreciate for your effort. Thank you.
@veerabhadraraouddandravu9994 Жыл бұрын
Sir! You are giving a lot of knowledge to viewers,if you don't mind please check it " 12"=1 foot (not a feet) because, singular has to call foot & plural has to call feet ,that means 1 foot ,2 feet
@mkvlogs_231 Жыл бұрын
One more correction. While calculating into guntas it should be 11yards × 11 yards =121 square yards.but in video he told that 11 SQUARE yards×11SQUARE yards=121square yards
@naniiramagalla5606 Жыл бұрын
Yes broh you are right
@Lingavva1 Жыл бұрын
Perfect essy understanding thank you sir
@ylbhaskar Жыл бұрын
Nice.
@krishnamohanrao2349 Жыл бұрын
One more correction - at 7 Min. 08 Secs. you spoke that: one cent = 0.1 acre. Not 0.1 acre It is 0.01 acre 0.1 acre means 10 cents. 100 cents=1 acre=4840 Sq. Yards 10 cents=484 Sq.Yards 1cent=48.4 Sq.Yards
@tulaganesh45289 ай бұрын
కౌశిక్ అన్నా గారు మీరు మాకు తెలియని విషయాలను చెపుతున్నారు చాలా సంతోషం అన్నా గారు లవ్ యు అన్నా 😍
@gravinder980Ай бұрын
చాలా బాగా explain చేశారు sir ధన్యవాదములు
@ganeshkumarreddy3881 Жыл бұрын
Thank you sir. Your way of explanation is super.
@venkateshchintapalli2360 Жыл бұрын
Thanks anna for your explanation ❤❤
@gorrevindu509010 ай бұрын
బాగుంది సర్ మీరు ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపోగపడుతోంది
@narayanamurthy25262 ай бұрын
ಬಾಗುಂದಿ, బాగుంది, பாகுன்தி बागुनदी Bagundi.... అలాగే నచ్చింది... థ్యాంక్స్ కౌశిక్ గారు
@sgn9 Жыл бұрын
Very useful brother.. thanks for the efforts.
@p.srinivasaraop.srinivasar4376 Жыл бұрын
Good evening sir In my mind you are one of the good and best Explanator A variable Explainer is Mr. Koushik Maridi thank you very much sir
@praveenvk1290 Жыл бұрын
Please do video on required land documents for selling/buying the property. Humble request. 🙂
@Gpranay56645 ай бұрын
కౌశిక్ అన్న తెలియని విషయాలు చెప్పారు, బాగుంది 😊
@yadagirisoppari30915 күн бұрын
చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పారు
@nbkr3637 Жыл бұрын
Thank you sir for important valuable information ❤
@SharvanLogics Жыл бұрын
అన్ని చెప్పారు కానీ సర్వేయర్ కొలిచే కొలతల గురించి చెప్పలేదు. ఆంధ్రాలో చైన్ తీసుకొని లింకులతో కొలుస్తారు. ఒక సెంటుకు ఎన్ని లింకులు? లింక్ అంటే ఎన్ని సెంటీమీటర్లు? ఎన్ని అంగుళాలు చెప్పండి .
@raghavamaari378 Жыл бұрын
Each link comes 20cm 😅
@thokalasatyanarayana3487 Жыл бұрын
అన్నీ బాగానే చెప్పారు కాని 1సెంటు అంటే ఎన్ని గజాలొ చెప్పండి బ్రో
@rajabapuuragondarajabapuu90437 ай бұрын
48.4 Gajalu@@thokalasatyanarayana3487
@prakashbhupalam95437 ай бұрын
48.4 gajam
@venkateshbhukya64835 ай бұрын
48. 20 Yards@@thokalasatyanarayana3487
@sailutalari49705 ай бұрын
మీరు చాల చక్కగా వివరించారు thank you anna
@srishanthtechhub10 ай бұрын
Thank You Brother Thank You So Much Naku Land Measurement Gurinchi Unna Chala Pedha Doubts Clear Chesinru Video Chala Bagundhi And Chala Easy Ga Artham Ayyelaga Undhi
@Joseph-gv6fx Жыл бұрын
Anna 1 cent = 48.4 Sq. Yards
@ganeshmadapuri8026 Жыл бұрын
1 gunta = 11 yards x 11 yards It's not 11 sq yards x 11 sq yards