AP GROUP 2 MAINS: 2 పేపర్లకు చదవాల్సిన ముఖ్యమైన పుస్తకాలు. చదివేటప్పుడు పాటించాల్సిన నియమాలు.

  Рет қаралды 52,543

Bhavani Sankar Kodali

Bhavani Sankar Kodali

5 ай бұрын

Пікірлер: 406
@vadla.neelakanteswari3834
@vadla.neelakanteswari3834 5 ай бұрын
నేను చూసిన రెండు నిజాయితి యూట్యూబ్ చానల్స్ ఒకటి భవాని sir,రెండు రఫీ అన్నయ్య.
@naveenkornana5252
@naveenkornana5252 5 ай бұрын
Hii ra nanna nenu me Rafi annaya ni ra
@hareramakrushna
@hareramakrushna 5 ай бұрын
Yes anubhavam opika nijayiti vivekam ivi unna sir lanti vallani matrame nammi munduku vellali
@garikapatiavinash9468
@garikapatiavinash9468 5 ай бұрын
@@naveenkornana5252avuna ayithe Jai jagan
@veerasathibabu6136
@veerasathibabu6136 5 ай бұрын
Rafi అన్నయ్య😊
@appalarajukosuru6424
@appalarajukosuru6424 5 ай бұрын
Yes
@mohanbabu7847
@mohanbabu7847 5 ай бұрын
Sravan sir sociology book ని ఫాలో అవుతూ 100% నష్టపోయారు
@kswami2634
@kswami2634 5 ай бұрын
avunu bro waste book
@ksrinu3027
@ksrinu3027 5 ай бұрын
1000% correct bro
@LakshmiDevi-yv6ks
@LakshmiDevi-yv6ks 5 ай бұрын
Yes
@javikodali4015
@javikodali4015 5 ай бұрын
Yes English medium vallu
@Viewtube347
@Viewtube347 5 ай бұрын
Sravan sir? Which academy
@vanilakshmibethapudi8219
@vanilakshmibethapudi8219 5 ай бұрын
good guidence sir
@MahaboobBasha-wk5xc
@MahaboobBasha-wk5xc 5 ай бұрын
నమస్కారం సార్ 29 మర్క్స్ వచ్చేయి మెయిన్స్ కు చదవచ్చా వీళ్ళు త్వరగా result ఇస్తే క్వాలిఫై అయినా వాళ్ళు చదుకుంటారు కదా ఇలా మా లాంటి వాళ్ళతో ఆదుకోవడం ఏంటో 😭
@pamarthiankarao5947
@pamarthiankarao5947 5 ай бұрын
valakie adhukovadhmie panie
@SitaRam-ce8gm
@SitaRam-ce8gm 5 ай бұрын
Chadivithe pranalu em povu kada bro. Chaduvu
@praneethkumarsuravaram8993
@praneethkumarsuravaram8993 5 ай бұрын
Chaduvu ko...all the best
@dineshnamballa9560
@dineshnamballa9560 5 ай бұрын
Hai sir.....meru oka book author ayyi undi me books tho patu verevi kuda baguntayi ani cheppi.....me charector ni present chesaru. Thank you
@A4Anfield
@A4Anfield 5 ай бұрын
Sir when I see your video, it is full of positive vibes
@mahea5938
@mahea5938 5 ай бұрын
sir i followed your guidance and got 55 marks, thank you sir
@user-qr5se2zw2h
@user-qr5se2zw2h 4 ай бұрын
History nenu Telugu academy and sayadh sir book chadivanu.naku 25 marks vachai.and history ne nannu save chesindhi.total 38 marks vachai
@ramunallala2307
@ramunallala2307 4 ай бұрын
Thank you so much sir
@rajasekhar264
@rajasekhar264 5 ай бұрын
I got 28 marks sir. Nenu genuine ga rasi untey 44 to 50 vachunu sir. Sachivalayam exam ki naaku vachinavey rasanu eliminate cheysi kooda pettaledu appudu petti untey job vachunu. Ippudu pettaka pothey mains lo undanemo ani extra 40 pettanu sir
@janakivenu5877
@janakivenu5877 5 ай бұрын
Society chala mosapoyyam sir ...Sravan sir ni vimarshinchalani kadu ...but aspirants careful ga select chesukovali ...
@ashokkumarchowdarymodupall5080
@ashokkumarchowdarymodupall5080 5 ай бұрын
Sirvi request to u group _2 mains కు తెలుగు మీడియం అభ్యర్థులు మంచి స్టాండర్డ్ ఇంగ్లీష్ మీడియం books చదవకపోతే పోస్ట్ కాదు కదా questions ను సైతం చడవలేరు. ముసదోరని కు కాలం చెల్లింది.. ముఖ్యంగా ఇంగ్లీష్ medium magazines అయిన kurukshetra, Yojana, The Hindu లాంటి వి చదివితేనే లేదంటే జాబ్ కొట్టడం / స్టాండర్డ్స్ అందుకో డం చాలా కష్టం..
@dhanalakshmigandham7008
@dhanalakshmigandham7008 5 ай бұрын
Thank you sir
@chandrarekhalanka8008
@chandrarekhalanka8008 5 ай бұрын
Correct sir....360 degree angle లోనే చదవాలి...chadavagaligithene....answer cheyygalam అని తెలిసింది
@mahimadhu156
@mahimadhu156 5 ай бұрын
Sociology e book nundi kuda raledu…. Sravan sir aite chala Baga cheparu ….. rakapote evaru em Cheyaleru kadaa … ayana videos chuste arthamautadi enta Baga cheptaro ani Nenaite subject nerchukunna kottadi
@lingalasunilkumarreddy9025
@lingalasunilkumarreddy9025 5 ай бұрын
Sir, good evening, you are giving muchguidiencsir
@dasarijana7147
@dasarijana7147 5 ай бұрын
మీరు Cheppindi నిజమే గురువు గారు ముందు బాగానే మార్కులు సాధించి తర్వాత chesina mistakes ki appulu chellincham sir
@krishnasir178
@krishnasir178 3 ай бұрын
మీరు చెప్పినట్టు జులై 28...3months టైమ్ ఉంది 👌👍..
@routhuramana2056
@routhuramana2056 5 ай бұрын
Sravan శ్రీ ram book లో బిట్స్ ఇవ్వటం పక్కన పెడితే... ఇచ్చిన ఒక బిట్ వరకట్నం నిషేదా చట్టం అమలు కాలం కూడా తప్పు ఇచ్చాడు 😢😢
@nagarajuduvva3500
@nagarajuduvva3500 5 ай бұрын
Meru indian society kosam nenu vinnanu sir 💯 meru cheppinatte icharu ..really meru great sir..
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 5 ай бұрын
TQ
@ashokbhavani8055
@ashokbhavani8055 5 ай бұрын
Think you sir
@ramanamurukutti8569
@ramanamurukutti8569 5 ай бұрын
1) చాలా సంవత్సరాలు gr2 కి చదివాము అంటున్నారు అందరూ మరి కనీసం 40 మార్క్స్ కూడా తెచుకొలేకపోయార? Gr2 స్థాయిలో చదివితే ఆ paper కి 50-60 score చేయొచ్చు nagative పెట్టకపోతే. 2) ఒకటి paper tough అయితే cutoff తగ్గుతుంది లేకపోతే పెరుగుతుంది దీనివల్ల చదివిన వాడికి నష్టం లేదు. 3) mains కి reservation లేదు 1:50 పిలుస్తారు కాబట్టి top 45000 మంది qualify అవుతారు. అది last rank వరకు ఎవరుంటారు వారు వెళ్తారు paper tough అయితే candidates వచ్చేంతవరకు 50 ఆ 40 ఆ 30 ఆ అప్పటికి లేకపోతే 20 marks కి కూడా పిలుస్తారు🤷 దీనికి ఎందుకు భయం. 4) 1:75/100 అని అడుగుతున్నారు ఒకటి గుండెలపై చేయి పెట్టుకొని మిమ్మల్ని మీరే ప్రస్నించుకొండి అన్ని ఏళ్లుగా చదివి prelims అంత తక్కువ cutoff లో top 45000 మందిలో లేనివారు ఈ 4 నెలలలో mains కి prepare అయ్యి reservations తీసెగ top 600 లో ఉండగలరా? 5) 1:100 వల్ల ఆశావహులు పెరిగి coaching centers కి డబ్బులు వస్తాయి తప్ప aspirents కి ఈ notification కి ఒరిగేదేమీ ఉండదు అని నా feeling🤷. 6) కాబట్టి మనం కొరుకోవల్సింది ఏంటంటే prelims ఫలితాలు త్వరగా 2,3 వారాల్లో ప్రకటించాలని,దీనివలన qualify అవుతామా లేదా అనే tention పోయి qualify అయిన వారు mains కి prepare avutharu కానివారు time waste చేసుకోకుండా alternate notifications కి prepare అవుతారు👍.
@vadla.neelakanteswari3834
@vadla.neelakanteswari3834 5 ай бұрын
Bro మీరు ఒక్కటి చెప్పండి నేను అడుగుతున్న నేను 3 years చాదవాను.అయితే నేను నిజంగా 53 పెట్టాను oc ki eligible 40%అని minimum 60 marks రానప్పుడు ఇవి waste Ani 10 mints lo yenny రుద్దనో నాకే తెలియలేదు.ఇంటికి వస్తె ఇంట్లో వాళ్ళు 40%అని ఎక్కడ మెన్షన్ చేయలేదు అన్నారు.అప్పుడు ఏడ్చాను ఏడ్చాను ప్రయోజనం ఏమి.ఆతప్పు ఇప్పుడు సరిదిద్దుకుని chadavachugaa.అందులోనూ question length and డెప్త్,డెప్త్ ఉన్న అర్థం అవ్తాయి.మరీ లెన్త్ అయితే చద వటానికి టైం ఎంత పట్టింది మీకు చెప్పండి
@ramanamurukutti8569
@ramanamurukutti8569 5 ай бұрын
@@vadla.neelakanteswari3834 53 ఈ paper కి best score👍. నాది si preparation society నేను చదవలేదు last లో gr 2 కి కూడా revision చేయకపోవడం వలన ఎక్కువ quetions 50-50 లో ఆగిపోయాయి correct గా 49 attemt ఇచ్చా paper బాగానే ఉంది ఆ score సరిపోదని last లో 50-50 లు పెట్టేసా కాకపోతే పెట్టినవి ఎక్కువ తప్పులై వచ్చిన వాటిలో 7 పోయి 42marks వచ్చాయి. ఇంకా మీరు own గా books prepare అయితే తప్ప youtube,institute నీ follow అయిన reservation లేదు 1:50 పిలుస్తారు అని తెలుస్కుందురు మరి అది మీ bad luck తప్పు జరిగిపోయిన తర్వాత మార్చలేం కదా వేరే notification కి మంచిగా prepare అవ్వండి👍
@user-bj6yh3zt5y
@user-bj6yh3zt5y 5 ай бұрын
Baa cheparu bro nenu ade confusion lo unna qualify avuthana Leda maina prepare avvala vadda ani
@manojkumarcse520
@manojkumarcse520 5 ай бұрын
Every year notification raadu kada brother
@syamsundar1218
@syamsundar1218 5 ай бұрын
​@@ramanamurukutti8569...ippudu 1:100 adagatam walla chaala mandhi vasthaaru aithe thappu enti ....broo chaala mandhi seniors undipoyaaru bro.....meela wallu alochinchalekaa....walla kosam aina alochinchu broo
@rajendranaani2060
@rajendranaani2060 5 ай бұрын
Sravan sir bit bank aithey 150 reasonable but 300 ammaru.... society ki baaga dabbulu dobbaru
@rameshc3490
@rameshc3490 3 ай бұрын
Yes yes bro
@krishnasir178
@krishnasir178 3 ай бұрын
రిఫరెన్స్ బుక్స్... కరెంట్ అఫైర్స్ కనెక్ట్ చేస్తూ చదవడం వలన.. ప్రిలిమ్స్ క్వాలిఫై కావడం 👍..
@umar511000
@umar511000 5 ай бұрын
Thank you Sir, For your valuable gaudience.
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 5 ай бұрын
So nice of you
@pinky-sq3bz
@pinky-sq3bz 5 ай бұрын
Chachina cheyyaru miku pichaa
@venkat5385
@venkat5385 5 ай бұрын
ఇతను చేయరు ఇతనకి ఇష్టం లేదు అనుకుంట ​@@rameshnarayana4731
@usharaniparella3840
@usharaniparella3840 5 ай бұрын
Tq sir 🤝
@Squidgamer333
@Squidgamer333 5 ай бұрын
జూన్/జులై లో మెయిన్స్ అంటున్నారు. Results ఏమో ఏప్రిల్ అంట... మాకొచ్చిన marks తో ఇప్పుడు చదవాలా ? మానేయ్యలా ? అర్ధం కావట్లేదు....😏
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 5 ай бұрын
Polity ap history లాంటివి complete చెయ్యండి
@No1-andhrudu
@No1-andhrudu 5 ай бұрын
Same situation bro
@Squidgamer333
@Squidgamer333 5 ай бұрын
@@Bhavanisankarkodali Tq sir....
@k.sureshajith9600
@k.sureshajith9600 5 ай бұрын
TQ sir
@satishkumarreddyy164
@satishkumarreddyy164 5 ай бұрын
సర్ మీరు ఇచ్చే గైడెన్స్ చాలా చాలా ఉపయోగకరమైన గా ఉంటాయి..సర్ సమయం మొత్తం వృధా..అనిపిస్తుంది సర్..
@ValluriValluri-ex3if
@ValluriValluri-ex3if 5 ай бұрын
Telegram link please
@wethepeopleof
@wethepeopleof 5 ай бұрын
TQ sir❤
@nagabashagolukonda5777
@nagabashagolukonda5777 5 ай бұрын
Avunu sir 45 marks correct petti time aipoye mundu ekkuva attempt cheyatam valla 33.33 ki padipoyindi na score,
@padaladhanalaxmi8530
@padaladhanalaxmi8530 5 ай бұрын
Sir one year nunchi prepare ayyanu Naaku 28marks vacchai Indian society nirvana book follow ayyanu but Okka bit kuda raaledu.
@rajasekharpikki1827
@rajasekharpikki1827 5 ай бұрын
36 naaku OBC😢😢😢
@rameshbalaga3698
@rameshbalaga3698 3 ай бұрын
Andariki Indian society minus madam
@vavilapallisunilkumar3203
@vavilapallisunilkumar3203 5 ай бұрын
Cutoff video cheyandi, exam aina 2hr ki pettaru meru kani exam after 2 days observation different kabatti cutoff cheyandi
@SantoshKumar-te5wh
@SantoshKumar-te5wh 5 ай бұрын
మిమ్మల్ని నమ్ముకున్నాను సార్ ❤ మంచి స్కోర్ తో క్వాలిఫై అవుతాను సార్ ❤
@chandramothadi6256
@chandramothadi6256 5 ай бұрын
మెంటల్ ఎబిలిటీ చేయడానికి time లేదు... చేసిన కరెంటు అఫైర్స్ మాత్రం మిగతా subject లోని marks కి నాశనం చేసింది .. ఫైనల్లీ 45-48
@hareramakrushna
@hareramakrushna 5 ай бұрын
Sir geniune ga 61 attempts chesa 2 wrong ayyayi remaining all are correct even naku inko 10 above questions 90 percentage accuracy tho telisina pettaledu nijayiti ga raddamanukunna
@nagarjunanaagi2703
@nagarjunanaagi2703 5 ай бұрын
Namsthe sir. 1:100 ki commission valani ela approach avali. Max 30- 40 marks valu unaru. Please guide us how to appeal commision for 1:100
@manikantabudigi2147
@manikantabudigi2147 5 ай бұрын
First group 2 exam rastu inexperienced valle 70% untaru dadapu youtubers exam ki munde cutt70 untadi 80 untadi ani exam rayakamunde decide chesaru adi mind lo pettukoni dorikinde sandannatlu bubble chesi padesaru rest is history 🤣
@bujjigotivada487
@bujjigotivada487 5 ай бұрын
Bhavani sir polity book economy book చూసి intha depth ga evaru adagaru anukunna కానీ sir books matram appsc mind set ki sarigga anchana veyyagala books Economy book lo caste wise pampini కూడా ichina book market lo ee book kaakunda inkoka book naaku telisi evaru release cheyyaledhu including Google
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 5 ай бұрын
Thanks
@galavellisankararao1761
@galavellisankararao1761 5 ай бұрын
Thank you sir....... good morning ratio 1:100 unte cutoff range cheppandi sir.....
@MPCR80
@MPCR80 5 ай бұрын
Sir Dy EO prelims Exam గురించి చెప్పండి.
@sasubillijayanthi7285
@sasubillijayanthi7285 3 ай бұрын
Purchasing govt jobs prep but science and technology didn't provide sufficient materials and polity also😢
@pavanig9456
@pavanig9456 5 ай бұрын
Avunu sir...
@gujwalayugandarreddy6765
@gujwalayugandarreddy6765 5 ай бұрын
100% తెలిసిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించండి 50 50 అవ్వడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలలో కూడా సరియైన సమాధానం దాదాపుగా తెలిసినట్లయితే మీరు సమాధానాలు గుర్తించండి మీకున్న అనుభవంతో మంచిగా చెప్పారు. మేము మీ మాట వినకుండా యూపీఎస్సీ ఏసీబీ ఉద్యోగం సాధించిన అనుభవం లేని బుద్ద అనే వ్యక్తి ఒక్క ఆప్షన్ ఎలిమినేట్ చేసేటట్టు ఉన్న మీరు సమాధానం చెయ్యాలి అని మాక్సిమం 120 అటెంప్ట్ చేయాలని చెప్పడంతో మీ మాట వినకుండా అతని ఫాలో అవడం వలన చాలా నష్టపోయాను మీరు చెప్పినట్లు పరీక్ష రాసి ఉంటే నాకు 60 ప్లస్ మార్కులు కానీ 100 అటెంప్ట్ చేయడం వలన నాకు 45 ప్లస్ మార్కులు మాత్రమే వస్తున్నాయి నాకు అర్థం అయినటువంటి విషయం ఏంటంటే ఎంతో అనుభవం ఉన్న వారి యొక్క సలహాలు మాత్రమే patiqchali
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 5 ай бұрын
Forget past. Prepare mains.
@user-bj6yh3zt5y
@user-bj6yh3zt5y 5 ай бұрын
Avunu sir nenu sc candidate ni 42 vachini kaani qualify avvanemo ane bayamtho negative petti marks pogottukoni 31 marks thechukunna😢
@shabbirsk9368
@shabbirsk9368 5 ай бұрын
Present mee ap economy book mains ki saripoddi kada sir ? 2023-24 budget nd 22-23 survey
@ganeshgani2132
@ganeshgani2132 5 ай бұрын
Reality avvariki ekkadhu nachadhu.... absolutely
@varalakshmi8955
@varalakshmi8955 5 ай бұрын
Sir please do one video for dyeo prelims syllabus analysis and reference books
@thaticharlasowjanya9339
@thaticharlasowjanya9339 5 ай бұрын
Namaste sir... Baga chepparu sir.. Chadavatam daani application chudatam tho paatu practice is important sir.. Please change iyina exam pattern batti model test release cheyyandi air please
@gbmgillyhanganta6777
@gbmgillyhanganta6777 5 ай бұрын
Sir.. Good morning Take care of your health..
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 5 ай бұрын
TQ
@srilakshmi2672
@srilakshmi2672 5 ай бұрын
GOOD MORNING SIR Can u please tell about the APPSC AEE latest syllabus sir
@jcentertainmentclub3921
@jcentertainmentclub3921 5 ай бұрын
Chala nastapoyam guruvugaru ma kosam appsc 1:100 ratio theeyamani vinathi pathram andhajeyndi 😢😢😢...
@yellaturusomeswarareddy1225
@yellaturusomeswarareddy1225 5 ай бұрын
Negative answers cheyyakapothe 40 marks vachevi sir
@yarlankisrinivas621
@yarlankisrinivas621 5 ай бұрын
Sir plz recomend to appsc ratio 1:100 plz 5 years prepare ayyanu out syllabus echaru
@venkataappalanaidu1526
@venkataappalanaidu1526 5 ай бұрын
Sir monna mi books combo offer lo order petta sir but amazon orders lo chupichadam ledu
@sudheertulimelli9031
@sudheertulimelli9031 3 ай бұрын
Govt job prep or laqshyaon which is best plz tell sir
@ashajyothisagireddy8090
@ashajyothisagireddy8090 5 ай бұрын
Sir society mee course nunchi direct 5 to 6 bits vachinai sir....tqq for ur constant guidance...🙏🙏🙏
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 5 ай бұрын
TQ
@rajathegreat6586
@rajathegreat6586 5 ай бұрын
Cricket Adani vallaki Cricket elaa adalo cheppadamu chala easy..😅.prelims mains qulify ayanvallaki model interviews chydam inka easy...70 80 evaru answer chyledu...
@govindaraomaddila4332
@govindaraomaddila4332 5 ай бұрын
Good morning sir
@gedelaganesh2760
@gedelaganesh2760 4 ай бұрын
10.5 osthe qualify sir
@livejesusinalltimes
@livejesusinalltimes 5 ай бұрын
Sir రేపు గవర్నమెంట్ మారుతుంది అప్పుడు APPSC లో కమిషనర్ మారితే ఇదే strategy apply అవుతుందా లేకపోతే మారిపోతుందా
@srihari8628
@srihari8628 5 ай бұрын
Sir 50 vachay nenu mains ki prepare avvavaccha. Ledha all ready job chestunna..plese reply ivvandi sir, i am ur student...
@villagecookingwithak9724
@villagecookingwithak9724 5 ай бұрын
1:26
@psridevi7606
@psridevi7606 5 ай бұрын
Cutoff analysis video cheyandi sir
@gurumurthyt4216
@gurumurthyt4216 5 ай бұрын
మైన్స్ కి ఎలా ప్రిపేర్ అవ్వాలో చాలా క్లియర్ గా ఎక్సప్లయిన్ చేసారు సార్ But మైన్స్ కి క్వాలిఫై అవుతామో లేదో అనే doubt లో undiopoyam
@khalriya7272
@khalriya7272 5 ай бұрын
Amazon combo offer aipointattu undhi.Malli pettamani recommend cheyandi sir
@user-ef3cf8ml2k
@user-ef3cf8ml2k 5 ай бұрын
To come out of SHOCK GROUP 2, give more time for group 1 preliminary HUMBLE REQUEST
@rajeswariadduri2280
@rajeswariadduri2280 5 ай бұрын
Sir i got 26 marks after negative marks, sc woman, is there any chance to qualify for main, plz reply me sir, iam eagerly waiting for your reply sir
@suvarnaediga6270
@suvarnaediga6270 5 ай бұрын
S sir na age 40 nenu gr 2 kosamea vunna but ..ippudu e chance leadu sir .mimmalni ela contact avvali sir
@chinnaraokilada8104
@chinnaraokilada8104 5 ай бұрын
Sir namaste..sir baga kastapaddanu anavasaramuga negitive pettanu naku30 vachay yemi cheyalo ardam kavatledu..please suggest me
@AshokKumar-jp3zv
@AshokKumar-jp3zv 5 ай бұрын
Sir nenu exam mundu kuda aa sravan sir sociology chadivi migilina subject lo kuda nastapoyanu
@harikrishnadubbaka7957
@harikrishnadubbaka7957 5 ай бұрын
Sir society loo konni bits mana lakshya app loo test sires lonivi vacchaayi
@appalanaidukinjarapu3808
@appalanaidukinjarapu3808 5 ай бұрын
Sir AP HISTORY లో NEW DISTRICT Data ప్రకారం ఏమైనా facts మరుతాయా
@nanduk1234
@nanduk1234 5 ай бұрын
Nenu ade chesanu first lo naku 62 vachayi negatives ekkuva pettesanu motham poyi 47 vastunayyi
@HariPrasad-lh2ee
@HariPrasad-lh2ee 5 ай бұрын
Basic nunchi high level varaku anni books chusina sir nenu vachhina marks oka book nuche raledhu .....
@lakshmikoneti1046
@lakshmikoneti1046 5 ай бұрын
Tan q sir
@kaligatlasrinu6812
@kaligatlasrinu6812 5 ай бұрын
Dayachesi mundugane mains ki meeru videos cheste 1:100 kosam appsc consider cheyaru plz understand unemployment in ap
@naagrao4636
@naagrao4636 5 ай бұрын
Sir make a vedio on Dy.EO prilims
@k.viswanathareddy6833
@k.viswanathareddy6833 5 ай бұрын
Ippudu Telugu academy economy AP book use avatada sir
@chvgr01
@chvgr01 5 ай бұрын
Sir raghunadharao book lo ancient ledu kada sir mari ancient ki emi chadavali sir
@shhivaasankar2890
@shhivaasankar2890 5 ай бұрын
Sir group 2 mains ki mi online course tiskovali antey procedure cheppandi
@nagendramavanigadda26
@nagendramavanigadda26 5 ай бұрын
Sir gr2 lo out of syllabus questions este pariganaloki tisukuntara
@queenelizabeth4526
@queenelizabeth4526 4 ай бұрын
Five years back జోగినాయుడు చదివాను sir...mari ippudu ap history ki prnr book tesukomantara... మీరు చెప్పింది చేయకపోతే మాత్రం అయ్యో చదవలేదు అని బాధ కలిగితాది sir tarwatha...so please suggest me good idea sir
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 4 ай бұрын
Mix two
@ayyappaswamy2565
@ayyappaswamy2565 5 ай бұрын
Meeru cheppina govt sources follow ayya sir no private publications sir ,so getting 60 marks sir
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 5 ай бұрын
Excellent
@shiva.c5974
@shiva.c5974 5 ай бұрын
Sir, FRO FSO Beat officer ki General English & Telugu videos material refer cheyandi sir,
@sridivi7045
@sridivi7045 5 ай бұрын
అవును sir score పడిపోయింది 😔 కరెక్ట్ వి అలా వుంచేసిన 30+ ఉండేవి 😢
@kannaiahsekhar19
@kannaiahsekhar19 5 ай бұрын
Sir, mains ki Current affairs chadavala? Ela chadavali?
@meenamanyam5285
@meenamanyam5285 5 ай бұрын
Namaste guruvu garu
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 5 ай бұрын
Namaste
@Monishjaggu
@Monishjaggu 5 ай бұрын
Coaching ఇచ్చే వాళ్లకు కూడా ఫుజులు లేచి పోయాయి 😂😂😂😂😂😂😂😂😂.....ఏమి చెప్పాలో వాళ్లకు అర్దం కావటం లేదు....
@venkat5385
@venkat5385 5 ай бұрын
సార్ మీరు కూడా 1:100 తీయమని మా తరుపున రిప్రెసెంట్ చేయండి 🙏🏽
@mandavineela6931
@mandavineela6931 5 ай бұрын
Sir cutoff meedha vedio cheyandi
@kaligatlasrinu6812
@kaligatlasrinu6812 5 ай бұрын
Aspirants kosam 1:100 cheste baguntundhi ani oka video cheyandi sir
@LakshmiDevi-yv6ks
@LakshmiDevi-yv6ks 5 ай бұрын
Good morning sir.naku 41 marks vasthunay sir.preparation start cheyacha sir.preparation chesthae women lo chance vundacha sir.me reply medha na decision strong avuthundhi sir.
@raghuveerlingamgunta5236
@raghuveerlingamgunta5236 5 ай бұрын
Same to u bro
@sailajabadabhagni9732
@sailajabadabhagni9732 5 ай бұрын
🙏 sir Appsc ,dyeo ,DL exams intime lo jarugutaya sir pls cheppagalaru
@prathyushavv6907
@prathyushavv6907 5 ай бұрын
Curent affairs paper nunchi elaa gather cheyyaloo explain cheyyandi sir pls
@brahmavinukonda3525
@brahmavinukonda3525 5 ай бұрын
Sir Books Combo English medium lo leva?
@nagurbabu6657
@nagurbabu6657 5 ай бұрын
Hi sir good morning
@pavanchavan514
@pavanchavan514 5 ай бұрын
I got 36 marks..is there any chance for mains sir?
@gk6943
@gk6943 5 ай бұрын
Which institute best for rrb ntpc online coaching sir.
@issakrowth4545
@issakrowth4545 5 ай бұрын
Telugu academy book lo emi raledu sir g2 prelims lo
@prathyushavv6907
@prathyushavv6907 5 ай бұрын
S sir nadi adee problem aindi sir 53 curect answers petti 73 wrong answers petti negitive to pogottukunna
@tirumalaswathi3883
@tirumalaswathi3883 5 ай бұрын
Sir i got 43 women can i prepare for mains
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН
New model rc bird unboxing and testing
00:10
Ruhul Shorts
Рет қаралды 31 МЛН
Slow motion boy #shorts by Tsuriki Show
00:14
Tsuriki Show
Рет қаралды 9 МЛН
No empty
00:35
Mamasoboliha
Рет қаралды 8 МЛН
FIRST EVER ATTEMPT!!!!! On Raw Talks! | Telugu Podcast EP-57
1:50:20
Raw Talks With VK
Рет қаралды 983 М.
Пранк пошел не по плану…🥲
00:59
Саша Квашеная
Рет қаралды 6 МЛН