Ever Smiling Chithramma Garu wishing Sirivennela Garu on his 65th Birthday
Пікірлер: 46
@kalidassai56082 жыл бұрын
శాస్త్రి గారు వ్రాసిన సుబ్బారాయుడి పెళ్ళి అనే సినిమా లో " వయసా ఎలా మోయగలవీ హాయి భారము " చిత్ర గారు పాడిన పాట 99% మందికి తెలియదు, అ పాట ఎంతో అద్భుతంగా పాడారు చిత్రమ్మ 🙏🙏🙏🙏 మాధవపెద్ది కాళిదాసు
@madhumandli2 ай бұрын
వింటాను నేను ఆ పాట
@praveenreddy36874 жыл бұрын
సిరివెన్నెల గారి పాట చిత్ర గారి నోట వెలువడితే అది వెన్నెల విరబూసిన తోట వేల ముద్ద మందారాల మూట..... మీరిరువురికి కోటి కోటి వందనాలు
@narayanarambabu81943 жыл бұрын
Go
@ramyavedantam23013 жыл бұрын
Chitra Amma ni okasari kalasina leka chusina Kuda vari Janma danyam..🙏 Amma love you ..❤❤💙💙
@murthypvs92323 жыл бұрын
Endaro Mahanubhavulu Andarki Vandanamulu. Sastry Garu the great person and Chitramma great singer my humble Pranams to both of you.
@ejmanohar82573 жыл бұрын
ఎంత అద్భుతంగా ఉంది అమ్మా మీ గళంలో గల తియ్యదనానికి కించిత్తు వ్యత్యాసము రాకుండా ఎంతో అద్భుతంగా పాడారు క్రుతజ్ఞతలు.
@bhuvanapallysavitri49254 жыл бұрын
ఈ పాటంటే నాకు చాలా యిష్టం ఈపాటవింటూవుంటే మనసులో చెప్పలేని ఒక అనిర్వచనీయమైన అనుభూతి కలుగుతుంది. ఎప్పుడు రాత్రి ఈపాట వింటూ నిద్రపోయేదాన్ని అంతయిష్టం
@balakrisna69833 жыл бұрын
Chithramma paduthunte shasthri garu entha murisi pothunnaro.... Mee athma ki shanthi chekurali guruvu garu.
@sravank95703 жыл бұрын
సిరివెన్నెల రచనలో ఎక్కువ పాటలు చిత్ర అమ్మ బాలు నే పాడారు
@satyasaivissafoundation70363 жыл бұрын
జయంతి తే సుకృతినో రససిధ్ధాః కవీశ్వరాః | నాస్తి తేషాం యశః కాయం జరా మరణజం భయం ఆర్ పీ గారి కొంతమంది కారణజన్ములు వారికి మరణమనేది ఉండదు. ఉచ్వాస, నిశ్వాసాలు కవన, గానాలుగా జీవనం సాగించే వ్యక్తికి మరణం ఏమిటి. ఒక మహనీయుని గురించి వారి ఘనకార్యాలు ఇలా పదే పదే తలచుకోవడం కనుమరుగై పోయాక కీర్తించడం కాక వారి ఘనకార్యాలు ఆదరించడం ఇటువంటి కారణజన్ముల పట్ల అదే నిజమైన శ్రద్ధాంజలి! ఇదే నిజమైన శ్రద్ధాంజలి!
@chandrasekharvinnakota49784 жыл бұрын
ఈ పాటకు శాస్త్రిగారు ఏమైనా చెప్తారు అని చూస్తున్నా.
@srinivasdhulipala15843 жыл бұрын
Adbhutham Beautiful critical song Speechless Vanakkam Good post
@Kamaniyamramaniyam4 жыл бұрын
జన్మదిన శుభాకాంక్షలు సిరివెన్నెల గారూ. మొన్న నెల క్రితమనుకుంటా మీ పుట్టినరోజు అని అందరూ పోస్ట్ లు వేశారు ఫేస్ బుక్ లో