AP TG: JOB CALENDAR OK - DONT START PREPARATION. ఈ VIDEO చూశాక కళ్ళు మూసుకుని నిర్ణయం తీసుకోండి.

  Рет қаралды 25,962

Bhavani Sankar Kodali

Bhavani Sankar Kodali

Күн бұрын

Пікірлер: 218
@kckc235
@kckc235 2 ай бұрын
మీరు నమ్మినా, నమ్మకపోయినా. 90 పర్సంట్ నా మనసులోని ఆలోచనలు same to same sir, డిగ్రీ కంప్లీట్ చేసి గ్రూప్స్ ప్రిపేర్ కావడం.అనేది ఫ్యాషన్ అయిపోయి జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. సెల్ఫ్ మోటివేషన్ లేనపుడు ఎవరు ఎంత చెప్పినా aspirants మారడం లేదు. ప్రైవేటు జాబ్ చేసుకుంటూ చదువుకుంటేనే ఒళ్ళు జలదరిస్తుంది, అలాంటిది గృడ్డిగా state సర్వీస్ కమిషన్ నీ నమ్ముకుని , ఏ పని చేయకుండా అసలు ఎలా చదువుతున్నారా అని కొన్ని వందల సార్లు అనుకునినుంటాను sir.
@ravikumar-rm1bf
@ravikumar-rm1bf 2 ай бұрын
Tq very much sir
@archeopteryx143
@archeopteryx143 Ай бұрын
Thanks for sharing your openion sir
@Vijaykumarabhimanyu
@Vijaykumarabhimanyu 2 ай бұрын
పోటీ పరీక్షల ప్రపంచంలో ప్రామాణికతను మిస్ అవ్వకుండా మాట్లాడే ,లేదా కోచింగ్ ఇచ్చే ఒకే ఒక్క వ్యక్తి,ఇది సార్ గురించి పూర్తిగా తెలిసిన వారికి మాత్రమే తెలుస్తుంది
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 2 ай бұрын
TQ
@sreenivasgowd3833
@sreenivasgowd3833 2 ай бұрын
​Sachi valayam notification calender lo untada sir
@iasvision8064
@iasvision8064 Ай бұрын
@@sreenivasgowd3833 ippattlo undakapovachu..
@iasvision8064
@iasvision8064 Ай бұрын
@@sreenivasgowd3833 no.. unnavalle ke work Ledu . Adjustments chestunnaru.
@mukkahanumaiah9524
@mukkahanumaiah9524 2 ай бұрын
ధన్యవాదములు 🙏సార్, చాలా బాగా చెప్పారు ఒక వ్యక్తి సమర్థ్యన్ని బట్టి పోటీ పరీక్షని ఎన్నుకోవాలి మొదట స్థిరంగా చదవ గలగాలి, వారి ఆర్థిక పరిస్థితి బాగుండాలి,సంవత్సరాల తరబడి వేచి వుండడానికి ఓపిక ఉండాలి ఇవన్నీ ఉన్న ఒకో సారి జాబ్ రాదు డానికి సిద్ధంగా ఉండాలి. అంతే కానీ ఎవరు కోచింగ్ సెంటర్ కి వెళ్లి బయటకు రాగానే జాబ్ వస్తుంది అంతే అది అపోహ. కోచింగ్ అనేది ఒక సబ్జెక్టు అవగాహనా మాత్రమే దానితో జాబ్ రాదు,
@madhukiranbattina7436
@madhukiranbattina7436 Ай бұрын
సార్ చాలా బాగా చెప్పారు. నేను 2012 డీఎస్సీ స్టేట్ ర్యాంకర్నీ. ఇప్పుడు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ కి వచ్చిన గాని మళ్లీ కొత్తగా మొదలు పెట్టవలసిందే. నిజంగా సార్ మీరు చెప్పినట్టు చాలా మంది తమ సామర్థ్యాలు అంచనా వేయక ఏపీపీఎస్సీ ని నమ్ముకుని కాంపిటీటివ్ ఫీల్డ్ లోకి దిగి నాశనం అయిపోతున్నారు. ఇందులో సక్సెస్ రేట్ 0.5 శాతం మాత్రమే. అది దృష్టిలో పెట్టుకొని మరియు వాళ్ళ యొక్క సామర్థ్యాలు కొలమానం వేసుకొని ఈ కాంపిటేషన్ లోకి దిగాలి. ఉట్టినే కొట్టేద్దాం అనుకుంటే ఇదేమి చెట్టు మీద జామకాయ కాదు. Any way real aspirents are always welcome.
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali Ай бұрын
Nice.
@jayakarratna5737
@jayakarratna5737 2 ай бұрын
మీరు నగ్న సత్యాలు నిర్మొహమాటంగా చెప్పారు సార్....👏👏👏
@boddulamahender1496
@boddulamahender1496 2 ай бұрын
మీరు పచ్చి నిజాలు మాట్లాడారు sir. అందుకే మీరంటే నాకు చాలా అభిమానం. మీరు చెప్పిన ప్రతీ మాట అక్షర సత్యం.. present youth ability, talent రూమ్స్ లో , ఇంట్లో, library లో పుస్తకాలకే అంకితం అవుతుంది.
@visweswaraoarjilli146
@visweswaraoarjilli146 2 ай бұрын
True word sir I lost 6years sir its really blame to my self .6years lo oka attempt kuda ఇవ్వలేదు.నోటిఫికేషన్ లేక
@Faroff11
@Faroff11 2 ай бұрын
Modda godisi poyavu bro.
@Faroff11
@Faroff11 2 ай бұрын
Plan b undali bro
@visweswaraoarjilli146
@visweswaraoarjilli146 2 ай бұрын
@@Faroff11 ప్లాన్ A fail ithene kada plan B వేయగలం bro
@Faroff11
@Faroff11 2 ай бұрын
@@visweswaraoarjilli146 pass avadaniki exam yakada ra babu?
@niranjanreddy9915
@niranjanreddy9915 2 ай бұрын
​@@visweswaraoarjilli146Central vi em rayaleda anna?
@ganeshyadav-lr1md
@ganeshyadav-lr1md 2 ай бұрын
కేవలం ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యంగా జీవితంలో చాలా కోల్పోయాము.. అయినప్పటికీ సాదింఛామ అంటే అది లేదు, ఈ చెత్త ప్రభుత్వాలు జాబ్ కేలండర్ పేరుతో, చెత్త ఇనిస్టిట్యూట్ లు అప్పుడే జాబ్ కేలండర్ ఇక వదలొద్దు అని వీడియో లు రిలీజ్ చేస్తూ, నిజంగా యువత భవిష్యత్ నాశనం చేయటంలో ప్రభుత్వాల తో సమాన పాత్ర ఇనిస్టిట్యూట్ లు పోశిస్తూన్నవి సర్
@iasvision8064
@iasvision8064 2 ай бұрын
Logic a .. em chestam aasa alantidhi. Edom chinnadhi vachhina settle avochhu ani
@R_rajas
@R_rajas 2 ай бұрын
.Group2 ఇప్పట్లో జరగదు అని sir indirect గా cheputhandu sir
@mythilimiryala2201
@mythilimiryala2201 2 ай бұрын
Exact ga chepparu sir ralipoina juttu, pikkupoina juttu, chala stress feel avthunnam women ithe pilla midha kuda chala effect paduthundi sir
@KinjarapuAppalanaidu-v3n
@KinjarapuAppalanaidu-v3n 2 ай бұрын
ధన్యవాదములు సార్🙏 ఈరోజు ఈ పోటీ ప్రపంచంలో నిరుద్యోగులకు ఒక్క ఉద్యోగమైన మీదే అని చెప్పే కోచింగ్ సెంటర్ ఫ్యాకల్టీ గూర్చి ఇన్నాము. ఈరోజు అసలైన వాస్తవాలు నిరుద్యోగులకు తెలియజేసే గురువు గారికి ధన్యవాదాలు.
@AshokPinninti
@AshokPinninti 2 ай бұрын
Naa best suggestion young age lo like 20 to 22 years lo edhaina job chusukoni either govt or private job ... Monthly income vichela plan chesukoni inko pakka dhorikinantha time lo manaki nachina job ki prepare avvadam better Ila ayithe notification vochina taruvatha leave pettukoni ayina chadhi crack cheyochu anthe gani .. atu age paramga , economical paramga loss avvakunta untam.....
@srinivass8995
@srinivass8995 2 ай бұрын
ఇప్పటి యువతకు సరైన దిశా నిర్దేశాన్ని అందించినారు సార్ మీరు. చాలా వాస్తవాలు చెప్పారు సార్
@ganeshalivelu6112
@ganeshalivelu6112 2 ай бұрын
Plane b ఉండాలి అని sir గతంలో చెప్పారు , మనం చాలా గుడ్డిగా వెళ్ళిపోతునాము , గ్రూప్2 పోస్టులు ఎన్ని పోటీ ఎలా ఉంటుంది అని ఎవరు ఆలోచన లేకుండా coaching కి వెళుతున్నారు. నాకు చెప్పిన్న వారు ని పాకెట్ లో గ్రీన్ పెన్ ఉంటుంది నీకు respect పెరుగుతుంది అని ఏవేవో చ్చెబుతారు. చివరికి నాకు a post వస్తుంది అని గుడ్డిగా వేరే జాబ్ కి వెళ్ళడానికి లేకుండా జీవితాలు నాశనం దయచేసి కొత్త వరైన ఆలోచించండి జీవితం లో చాలా కోల్పోయాము వయసు , ఆనందాలు చేతికి కొడుకు ఎప్పుడు అందివస్తాడో తెలియక పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు
@Sthitapragnyaa
@Sthitapragnyaa 2 ай бұрын
Yes..Gouravam kanna avamanaale yekkuva inta bayata
@PawanKumar-zp6yw
@PawanKumar-zp6yw 2 ай бұрын
Correct 💯
@mrakarunaaruna1371
@mrakarunaaruna1371 2 ай бұрын
Correct sir​@@PawanKumar-zp6yw
@shivapata
@shivapata 2 ай бұрын
A plane babu
@shaikhaseenabegum426
@shaikhaseenabegum426 Ай бұрын
Correct chepparu sir,yendulo maa jeevitam to aadukotunnaru ee prabutvalu
@abhinavk8635
@abhinavk8635 Ай бұрын
What a clarity of thought sir 👏🏻
@sathyadonga4867
@sathyadonga4867 2 ай бұрын
Meela dairyam ga direct anni institute vallu chepthe chala mandhi students jeevitalu bagupadataay sir 😍👏🙏
@balakrishna-xg1oy
@balakrishna-xg1oy 2 ай бұрын
Thank you Sir for Ur Consistent information...🎉🎉
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 2 ай бұрын
So nice of you
@balakrishna-xg1oy
@balakrishna-xg1oy 2 ай бұрын
Welcome sir..​@@Bhavanisankarkodali
@pinnintiprasad8046
@pinnintiprasad8046 2 ай бұрын
Sir meru cheppindi 100% right sir , same 1 or 2 years lo ado oka skill nerchukunte future untundi
@mythilimiryala2201
@mythilimiryala2201 2 ай бұрын
Miru cheppina prathi mata 💯correct 10 years nundi hope pettukoni chadhive vallu kuda unnaru vere ye dhani Medha pettina success avtharu
@beharasyamasundarpatrobeha26
@beharasyamasundarpatrobeha26 Ай бұрын
Happy Teacher's day sir 💐💐💐. Sri gurubhyonamaha
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali Ай бұрын
Happy teachers day
@CHANDRASHEKARMODALA
@CHANDRASHEKARMODALA 2 ай бұрын
True Words sir. KZbin , Online coaching Gang గాలి కొట్టి ఊపిరి బుగ్గలను తయారు చేస్తున్నారు.
@sekharchitti8578
@sekharchitti8578 2 ай бұрын
100% correct chaparuu Thank you🙏🙏🙏 sir for valuable information.
@UniverseofNature563
@UniverseofNature563 Ай бұрын
Thank you sir yuvatanu melkolputunnaduku
@gantilokesh8375
@gantilokesh8375 2 ай бұрын
థాంక్యూ సర్ జీ,🙏 సహనం మే నా ఆయుధం సర్ జీ,🤝
@archeopteryx143
@archeopteryx143 Ай бұрын
Hi sir I saw you in daily current affairs live😊
@purnasampadarao5018
@purnasampadarao5018 2 ай бұрын
Sir నమస్తే సర్ మీరు చెప్పిన మాటలు ఇప్పుడు ఉన్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయీ సర్
@sureshrayala6119
@sureshrayala6119 2 ай бұрын
U r the real torch bearer of telugu aspirants sir 🎉tq
@nurullahassanshaik3889
@nurullahassanshaik3889 2 ай бұрын
Sir meeru cheppinadi 100% correct valueble age time money అయిపోతున్నాయి ఫలితం మాత్రం శున్యం
@bvraju494
@bvraju494 2 ай бұрын
Sir E video 5 years back chese unte chala baga undedhi sir endhuku ante 5 years nunchi group 2 notification kosam wait chese vanni kadu sir na life lo 5 years waste ayyayi sir
@malleswarik3915
@malleswarik3915 2 ай бұрын
Present govt ఉద్యోగంలో కూడా శ్రమ దోపిడీ జరుగుతోంది సార్, కొన్ని డిపార్ట్మెంట్లు చాలా ఎక్కువ శ్రమ దానికంటే pvt జాబ్ లో కనీసం శ్రమకు తగ్గ ఫలితం అయినా labhisthundemo
@MSSsbdjfjejd
@MSSsbdjfjejd Ай бұрын
Chala nijamina facts cheparu sir....Reality ento epadi varaku evaru chepaledu ani coaching centres misguide ae chestaru. Meru chepinattu anni coaching centres dabbulaku asaha padakunda nijamina facts ento chepali, success rate entho chepali 🙏
@avulamahesh3699
@avulamahesh3699 2 ай бұрын
Yuvatha ki chala manchi disha nirdesham chesaru sir thank you so much
@AshokPinninti
@AshokPinninti 2 ай бұрын
Sad but reality sir❤❤❤
@MM-ml7wv
@MM-ml7wv 2 ай бұрын
Sir, your words and excellent advice will make a significant change in the many lifes. Thank you sir.
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 2 ай бұрын
You're most welcom
@surendrakuruva7349
@surendrakuruva7349 2 ай бұрын
Thank you sir more information prefect guidance sir
@-pjtalks
@-pjtalks 2 ай бұрын
Ee video eppdo vachi unte ee stream lo ki vacha vane kadu sir😢
@saisneha1409
@saisneha1409 2 ай бұрын
True...😢
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 2 ай бұрын
ఉంది మీరు చూడలేద అంతే. ఇదే ఛానల్ ప్లే లిస్టులో చక్కగా వివరించబడి ఉన్నాయి
@rangaswamychinna9587
@rangaswamychinna9587 2 ай бұрын
Super sir meeru , nirudyogula palita daivam.
@KCNARASAPPA
@KCNARASAPPA 2 ай бұрын
నేను కూడా అలాగే ట్రై చేసి సర్ర్వం పోగొట్టుకోవడం జరిగింది 2014 లో
@rajinirajini3224
@rajinirajini3224 Ай бұрын
Nenu jivitaanne pogottukuni useless fellow laga samajamloo yedhavani ayyaanu.
@vangapandujaggamma3261
@vangapandujaggamma3261 2 ай бұрын
Meeru cheppindi 💯 correct sir
@praveenpalasi5454
@praveenpalasi5454 2 ай бұрын
Correct ga cheparu sir
@sudhakarpallepogu4595
@sudhakarpallepogu4595 2 ай бұрын
ఇన్ని చెప్పారు బాగానే ఉంది కానీ, ప్రభుత్వం గ్రూప్ 2 తేదీలు ఎందుకు ఇవ్వదో అడగండి sir
@96-968
@96-968 2 ай бұрын
Vallu ala ala timepass chesi melliga istaaru
@suryaguntamukkala3102
@suryaguntamukkala3102 2 ай бұрын
Super sir,thank you so much for your guidance 🙏
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 2 ай бұрын
So nice of you
@putamsetti5350
@putamsetti5350 2 ай бұрын
Truly Heartfelt words you told Sir
@sravaninagendra1485
@sravaninagendra1485 2 ай бұрын
Good video sir what you told is 100% correct it's time to know which is correct which is suitable to us because simply time is passing without doing anything
@NavyasreeAnde
@NavyasreeAnde 2 ай бұрын
Thankyou sir valuable information
@beerappacheguri5540
@beerappacheguri5540 2 ай бұрын
Thank you very much for the genuine facts explanation, great words sir
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 2 ай бұрын
So nice of you
@DrNarsimhanmadugula07
@DrNarsimhanmadugula07 2 ай бұрын
New education policy is not 5+3+3+4 sir it's 5+3+3+4+10 ..max 10 yrs valuable time spent for UPSC or state PSC gambling... 😭 This is the main reason why the family sole bread earner turned to burden to the family./ society. led to#vicious cycle of poverty 😢😅 saddest situation 😮
@ronankiyugandhar6306
@ronankiyugandhar6306 2 ай бұрын
Sir miru cheppindi 100 ki 1000 percentage correct. Nenu oka ex sarvice men ga undi miru cheppina state roster points prakaram AP STATE CIVIL SI job kolpoyanu sir. Hard work okkate kadu luck kuda kalisi rawali...
@SharathReddyTirumala
@SharathReddyTirumala 2 ай бұрын
Chala manchiga chepparu sir
@adariswaroop6315
@adariswaroop6315 2 ай бұрын
Tqs sir , meeru chepindhi 200% right ✅️
@Deepusrinivas
@Deepusrinivas Ай бұрын
Sir sc,st వర్గీకరణ వల్ల job notifications ఏమైనా late avutaya komchem చెప్పండి (ap student)
@siddilisuri8067
@siddilisuri8067 Ай бұрын
ఈ పోరాటం లోకి అడుగుపెట్టా ము. ఇక వెనుతిరిగే ప్రసక్తే లేదు సర్. ఇంత సంపూర్ణంగా వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు సర్..
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali Ай бұрын
TQ
@Latestedunews
@Latestedunews 2 ай бұрын
Recieved your book today sir,thank you
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 2 ай бұрын
Hope you like it!
@ganapathikakaraparti4255
@ganapathikakaraparti4255 2 ай бұрын
కృతజ్ఞతలు సార్.
@narsimulukaitha5180
@narsimulukaitha5180 2 ай бұрын
Nippulanti nijaalu Guruvugaaru
@sreeramattili6221
@sreeramattili6221 2 ай бұрын
sir meru ap job calender gurichi warn chesthunnara??
@vnaarts2808
@vnaarts2808 2 ай бұрын
TS sangati naku telidu gani APPSC job calendar raadhu election mundu istharu and gr2 mains kuda jaragakapovachu endukante gr2 prelims exam jariginaka paper leak ayindani ENADU lanti papers lo rasaaru exam centers lo seal leni paper set lu vachay ani rasaru idantha new APPSC chairmon leputhadu cancel chesthadu ive post lu mally e govt ichinatlu hadaudi chestharu
@HariKrishnaDubbaka
@HariKrishnaDubbaka 2 ай бұрын
Thank you guruvu gaaru
@ksivasankar6537
@ksivasankar6537 2 ай бұрын
Thank you sir
@jgp5518
@jgp5518 2 ай бұрын
Mottam mafia....assamey.. realistic video
@venkateshammerugu
@venkateshammerugu 2 ай бұрын
100% నిజం చెప్పారు sir
@isaacnaik
@isaacnaik 2 ай бұрын
Tq very much sir you are the true mentor
@sangajohncena123
@sangajohncena123 2 ай бұрын
Crisp And Clear !!! 😂
@manimadhuri6355
@manimadhuri6355 2 ай бұрын
Thank you so much sir🙏🏻
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 2 ай бұрын
Most welcome
@dontfollow104
@dontfollow104 2 ай бұрын
Nijam ga edupu vastundhi ee video chustunte...entha life spoil ayyindhi....😢😢😢..
@hareeshbannela312
@hareeshbannela312 2 ай бұрын
Dikkutochani nirudyogulaki daari choope deepam miru sir 🙏🙏🙏
@kannaiahsekhar19
@kannaiahsekhar19 2 ай бұрын
10000000% correct sir. Nenu Top MNC lo HR job vadilesi, Govt exams rasa. Chivariku Constable job vachindi, andaru Join avvu, tvaralo SI leka Groups job vasthai ani. But AP lo saraina notification leka, constable job cheyaleka. Life very painful sir
@viswanathreddy5878
@viswanathreddy5878 2 ай бұрын
Sir same ఇక్కడ
@NabiRasool3234
@NabiRasool3234 2 ай бұрын
Hi sekhar.. manalanti vallu chala unnaru bro
@Svr8897
@Svr8897 2 ай бұрын
Group 2 mains kosam July August leave petti prepare ayya.. ఇప్పుడు నవంబర్ /డిసెంబర్ అంటున్నారు,, మళ్లీ 4 నెలలు Leave istara . ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి.
@צנדיני
@צנדיני 2 ай бұрын
Im also employee Leave yeppudu pettalo ardamkavatle
@sudhamani6264
@sudhamani6264 2 ай бұрын
Nenu aithe leave cancel chesukoni back ki vachi job continue chesthunna.... uncertainty undhi ...motham gandhargolam
@Svr8897
@Svr8897 2 ай бұрын
@@sudhamani6264 Yes
@Svr8897
@Svr8897 2 ай бұрын
@@צנדיני same situation
@stnaidu5565
@stnaidu5565 2 ай бұрын
Hi sir Indian budjet and survey video classes fee tagginchandi sir please sir vinayaka chaviti offer ivvandi sir ..already book teesunna video classes inko one week lo teesukunta Thank you sir
@chandrashekar6314
@chandrashekar6314 2 ай бұрын
Super sir reality chepparu
@KCNARASAPPA
@KCNARASAPPA 2 ай бұрын
మీరు 100% కరెక్ట్ sir
@Jilaanipathan
@Jilaanipathan 2 ай бұрын
Great analysis Sir.....🙏🙏🙏
@srinuvasvoota5877
@srinuvasvoota5877 2 ай бұрын
Tq sir
@srilekha3381
@srilekha3381 2 ай бұрын
Sir ma brother postoffice job vadilesadu sir madi very poor family sir tanani enta cheppina convince cheyalekapotunna sir naku marriage cheyali naku na age 33 nenu five years nunchi job manesi dsc ki prepare avutunna sir naku suggestion evandi sir plz plz plz
@vinay4895
@vinay4895 2 ай бұрын
I think group 2 mains exam my last govt exam,2014 to 2024
@KARIMULLA__SHAIK28
@KARIMULLA__SHAIK28 2 ай бұрын
bullet words sir🙏🔥
@Shabbir767
@Shabbir767 2 ай бұрын
Fact 100%
@rahmanshaik5562
@rahmanshaik5562 2 ай бұрын
Sir appsc chairman and ap budget September lo vachey,ichey avakasalu vunnaya?
@yaramramachandrareddy6322
@yaramramachandrareddy6322 Ай бұрын
Saru nenu are,ae general studies exams gk prevare avuthunanu.
@Stranger-o3f
@Stranger-o3f 2 ай бұрын
Idhi antha nijame sir kani idhi motham sanka nakinpoyaka ardham avthadhi
@Faroff11
@Faroff11 2 ай бұрын
As per calendar, notifications will come in dec 2025
@AnilKumar-hu7ld
@AnilKumar-hu7ld 2 ай бұрын
Ap job calendar appudu vastundi?
@sunilkumarmarati8800
@sunilkumarmarati8800 2 ай бұрын
Sir...as l told you earlier,now lam 52 age. l have been working as a head constable. Even l had completed 25 years of service. Now my salary is 95k +.But l have never dieing spirit. Preparing group 2 since last two and half years. I would like to go ahead Do or die.
@NoName-ne3sy
@NoName-ne3sy 2 ай бұрын
Miku Inka age eligibility vunda Andi..
@sunilkumarmarati8800
@sunilkumarmarati8800 2 ай бұрын
@@NoName-ne3sy yes l have.common age criteria is 44-sc5=49+5 state government service.so totally 54.Good logic and realistic thinking.May God bless you
@NoName-ne3sy
@NoName-ne3sy 2 ай бұрын
@@sunilkumarmarati8800 miru Telangana Andi..Ap lo OC ki 42 Andi..Thank you Andi..
@sunilkumarmarati8800
@sunilkumarmarati8800 2 ай бұрын
@@NoName-ne3sy l like Andhra people. I had learnt allot from those people.They helped me allot during my troubled days
@NoName-ne3sy
@NoName-ne3sy 2 ай бұрын
@@sunilkumarmarati8800 I too like Telangana people Andi..my friend working as a panchayat secretary in medak district..Thank you Andi.
@srihari8628
@srihari8628 2 ай бұрын
2nd and last group 2 atempt sir prilims lo 78 vachay sir, buy e video chusaka bayam vestundhi sir...mains ki prepare avvala leka job chesukovala...
@mallepoguprasanna7184
@mallepoguprasanna7184 2 ай бұрын
Govt కు మంచి మెసేజ్ ఇచ్చారూ సార్
@VinayReddy-c9f
@VinayReddy-c9f 2 ай бұрын
Govt job preparation vaste time pass
@iasvision8064
@iasvision8064 2 ай бұрын
Fact.. but e video enduko demotivating ga undhi
@baburao-vz7fp
@baburao-vz7fp 2 ай бұрын
Sir last 5 years no notification time.money.age.loss
@jidugubaburao
@jidugubaburao 2 ай бұрын
Sir meru chepinde real but this vedio is very disapointing to the gr2 aspirants
@Bvs466
@Bvs466 2 ай бұрын
True words sir
@sravanthiuda1443
@sravanthiuda1443 2 ай бұрын
Sir,ap lo group 3 after 3 or 4 years lo or tharvatha ayina untundha?sir nenu house wife,nenu group 2 qualify avvalekapoyyanu,naku unna time ki dsc lo kooda job kottalenu,ma district lo chala thakkuva postlu unnay,nenu next inkevayina antey group 3 pi asa undhi,asalu group 3 epudu undochu?
@VoormillaY
@VoormillaY 2 ай бұрын
Sir tet dsc cheppina time ki jaruguthaya sir months baby nu pettukuni vallani chusukoleka study balance cheyleka chala chala ante stress lo ipothunna sir please koncham Ripley ivvandi
@KorsipatiSudhakarrao
@KorsipatiSudhakarrao 2 ай бұрын
నిజం సార్
@basipallerajesh
@basipallerajesh 2 ай бұрын
Same to same sir government job raka it side vellakunda endhuku tappu cheshana ani anipisundhi
@SharanyaElukaa
@SharanyaElukaa 2 ай бұрын
Edi nijam sir iam house wife group2 ki prepare avithunna 3 yrs nundi dinni valla na valuble life mis ayyanu dinikosam second child kuda postpone chesukunna na husbandki naku dinivalla godavalu ithunnai na health padipoyindi anduku groups ki prepare avuthanu ane decision thesukunna ani epudu badha paduthunna i lost my valubule 4yrs 😢😢😢😢
@kraja5598
@kraja5598 2 ай бұрын
Government employees leave tesukoni prepare valla present switchvesion ?emi sir
@bashaphb5404
@bashaphb5404 2 ай бұрын
Nice explanation sir....
@Bhavanisankarkodali
@Bhavanisankarkodali 2 ай бұрын
Keep watching
@rambabuyyy5128
@rambabuyyy5128 2 ай бұрын
200000 లక్షలు జాబ్స్ ఈజీ గా వస్తాయి సిర్ goverment jobs coaching kuda అవసరం లేకుండా ఇంటి దగ్గర సరదాగా చదివితే వస్తాయి don't vorrry
@danielsamuel5500
@danielsamuel5500 2 ай бұрын
Well said sir
@HoneyGanta
@HoneyGanta 2 ай бұрын
Good Evening Sir..
@YedukondalKondal-sb6rt
@YedukondalKondal-sb6rt 2 ай бұрын
No One Speak About Nation & Her Built ( Nation Has been built On The Based Of Caste , Gender & Communal Aspects Since 1950 CE / Reservation System & Promotion System ) ..? Full Employment Is Not Possible To All States ( Countries ) ..! Recruitment Should Have Accountability In Public Sector ( Only Worthy Based )..?
MAGIC TIME ​⁠@Whoispelagheya
00:28
MasomkaMagic
Рет қаралды 22 МЛН
啊?就这么水灵灵的穿上了?
00:18
一航1
Рет қаралды 103 МЛН
I tricked MrBeast into giving me his channel
00:58
Jesser
Рет қаралды 25 МЛН
Bible Study | Book of Revelation -25
48:07
Suresh Live
Рет қаралды 30
MAGIC TIME ​⁠@Whoispelagheya
00:28
MasomkaMagic
Рет қаралды 22 МЛН