🔴LIVE: Tatta Srinivasa Chakravarthi Interview With Anchor Jyothi Chowdary | Sanatana Dharma | 24/7

  Рет қаралды 4,169

AP 24x7

AP 24x7

Күн бұрын

🔴LIVE: సంచలనం సృష్టిస్తున్న తెలుగు జ్యోతిషుడు | Tatta Srinivasa Chakravarthi Interview | BS Talk Show | Sanatana Dharma | Anchor Jyothi Chowdary | 24/7 News TV
#tattasrinivasachakravarthi #bstalkshow #jyothichowdary #sanatanadharma #cristians #islam #canada #24by7newstv
APTS 24x7, a Telugu News Channel, brings to you all the latest news from around the world through breaking news, regional news, national news, political satires and exclusive interview programs.
For more Latest Updates on News :
► Subscribe Our Channel: / ap24x7
► Like us on Facebook: / apts24x7news
► Follow us on Twitter at : / apts_24x7
► Follow us on Instagram at : / apts24x7news
Check out these originals Music:-
Credits to Envato Elements:- elements.envat...
KZbin:--- / envato

Пікірлер: 30
@SubhakarsHome
@SubhakarsHome 8 күн бұрын
ఇటువంటి మంచి విషయాలను తెలియజేసిన గురువు గారికి ధన్యవాదాలు
@TeluguTalliCanada
@TeluguTalliCanada 13 күн бұрын
బాగుంది అండి. ముఖ్యంగా జ్యోతి ఎంతో అమాయకంగా ప్రశ్నలు అడగడం, దానికి మీరు సులభంగా అర్థమయ్యే రీతిలో సమాధానాలు చెప్పడం చాలా నచ్చింది. 🎉🎉
@nageswararaogorle9193
@nageswararaogorle9193 9 күн бұрын
జైశ్రీమన్నారాయణ
@CM79208
@CM79208 13 күн бұрын
Guru garu wonderful information. Jai srimanarayana
@perumallaah4240
@perumallaah4240 12 күн бұрын
జ్యోతి గారు లోకంలో చాల మతాలు ఉన్నవి ఆ మతాలను బోధించే వారు చాల మంది ఉన్నారు ఐతే వాళ్ళ వాళ్ళ గ్రంథాలను మాత్రమే బోధిస్తారు అపూడు సత్యం ఎట్లా తెలుస్థాది మొదట సృష్టి కర్త ఎవరు అని తెలుసుకోవాలి ఆ తరువాతే ఈ గ్రంధాల బోధలు వినాలి లేకుంటే మోసపోతాం జాగ్రత్త....
@tattasrinivasa
@tattasrinivasa 6 күн бұрын
Ee session lo...matam aney sandarbham vatchhinda? Jai Srimannarayana
@NagarajKarnamadakala
@NagarajKarnamadakala 13 күн бұрын
Namaste..Guru Gaaru...Usefull Discussion.🎉🎉 And Anchor...as per her age..O.k..
@NagarajKarnamadakala
@NagarajKarnamadakala 6 күн бұрын
T.q..for encouraging me.
@v.padmanabhasarma5100
@v.padmanabhasarma5100 10 күн бұрын
తల్లీ జ్యోతమ్మా ఇలాంటి ధార్మిక విషయాలు పరిచయం చేసేటప్పుడైనా కనీసం సాంప్రదాయకంగా చీరధారణతోపాటు నుదుట బొట్టు కేశ సంస్కరణ చిన్న ముడి తోనైనా ఉండాలి కదా. ఎంతో చదువు కొని ఈఉద్యోగం సంపాదించారు. సందర్భోచితంగా కనపడాలి కదా.
@SathyanarayanaManda
@SathyanarayanaManda 4 күн бұрын
జై శ్రీరామ్ భరతమాతకీ జై
@diania4568
@diania4568 12 күн бұрын
I know him in canada his efforts are great
@Sw.Ananda
@Sw.Ananda 10 күн бұрын
కెనడా నుండి వచ్చి హిందూ ధర్మం గురించి..
@DoddipatlaLakshmiPedana
@DoddipatlaLakshmiPedana 10 күн бұрын
సార్ గారు 🙏🙏
@sruti918
@sruti918 12 күн бұрын
Jai Srimannarayana
@mastermta1104
@mastermta1104 12 күн бұрын
సంస్కృత భాష, వేదాలు, గణితం, మరియు శాస్త్రీయ గొప్పతనం: 1. సంస్కృత భాష: ప్రపంచ భాషల మూలం, శాస్త్రీయ భాష. పాణినీ వ్యాకరణం ద్వారా భాషా నిర్మాణం ఖచ్చితంగా నిర్వచించబడింది. శబ్ద శాస్త్రం మరియు ధ్వనుల హార్మనీ అనేది మానసిక శాంతి, శారీరక ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. 2. వేదాలు: జ్ఞానం, విజ్ఞానం, శాస్త్రాల మూలాధారం. గణితం: సంఖ్యా పద్ధతులు, 0, పదస్థితి గణిత పద్ధతి (Place-value system) వేదాల నుంచే. ఖగోళ శాస్త్రం: గ్రహాల గమనాలు, సూర్య గ్రహణం, చంద్ర గ్రహణం మొదలైనవి వేదాల్లో ఉన్నవి. 3. గణితం: ఆర్యభట్టుడు మరియు భాస్కరాచార్యుడు గణిత శాస్త్రాన్ని ప్రపంచానికి పరిచయం చేసారు. భారతదేశం నుండి వచ్చిన 0, 10 దశాంశ సంఖ్యా వ్యవస్థ ప్రపంచానికి కీలకమైనవి. 4. వర్ణమాల: సంస్కృత భాషలోని 50 అక్షరాలు మానసిక శక్తి, శరీర శక్తి, భౌతిక శక్తి మరియు ఆధ్యాత్మిక శక్తికి ఆధారంగా ఉన్నవి. 5. శాస్త్రీయ అభివృద్ధి: ఆయుర్వేదం: ఔషధాల తయారీ, శస్త్రచికిత్స, ఆరోగ్యం. వేదాల ద్వారా శాస్త్రపరమైన, సాంకేతిక అభివృద్ధి ఏర్పడింది. 6. ప్రపంచ దృష్టి: వేదాలు మరియు సంస్కృత భాష ప్రపంచ శాస్త్రం, సైన్స్, టెక్నాలజీ, గణిత, ఆధ్యాత్మికతలో అసమానమైన మూలాధారాలు. సారాంశం: సంస్కృత భాష మరియు వేదాలు ప్రపంచానికి శాస్త్రీయ అభివృద్ధి, గణిత శాస్త్రం, వైద్యశాస్త్రం, ఖగోళ శాస్త్రం, మరియు ఆధ్యాత్మిక విజ్ఞానంలో గొప్ప మూలాధారాలుగా నిలిచాయి. జై భారత్ అధ్యాత్మం
@mahiBeats1
@mahiBeats1 12 күн бұрын
మీ బాబు కి లేదా పాపకి సంస్కృత నేర్పించి జాబ్ తెపించండి ..అపుడు చేపండి సంస్కృత గొప్పతనం
@Sw.Ananda
@Sw.Ananda 10 күн бұрын
గొప్పలేనా ? మీకు ఏ మైన నేర్చుకున్నారా ? 2.ఖగోళ.. నక్షత్రాలు గ్రహాలు లాంటివి గురుతు పట్ట గలరా, చూపించ గలరా, సంబంధిత స్తోత్రము చదువు తారా..
@mahiBeats1
@mahiBeats1 10 күн бұрын
@@Sw.Ananda అబ్బే అలాంటివి ఎం ఉండవు ..అన్ని రాసేశారు చూసి నమ్మెయేటమే …ప్రూఫ్స్ ఉండవు ఏం ఉండవు ..రాశి ఉన్నదాన్ని నిర్పుంచే ప్రయత్నాలు చేసి అపుడు గొప్పలు చెపుకోవాలి గుడ్డిగా నమ్మేయటం కాదు
@Sw.Ananda
@Sw.Ananda 10 күн бұрын
@@mahiBeats1 " శోధించి సాధించాలి, అది యే ధీర గుణం " అని అక్కినేని నాగేశ్వర రావు ఎప్పుడో పాడారు. కష్టపడండి. కొన్ని ఐ నా తెలుస్తాయి. చాల మంది మాకు ఎవరు నేర్ప లేదు అంటూ వుంటారు. " కృషి ఉంటే " అని ఎన్టీఆర్ గార్ పాడారు కదా.
@mahiBeats1
@mahiBeats1 10 күн бұрын
@@Sw.Ananda adhukey anni tellodu vachi kanipedthandu mana sanskrit chadvi ..manam mathram em chdvkunda ilantollu cheppindhaniki sankalu guddhukoni ..memey goppa ani 2000 savtsarlu krithmey agipoyam..
@nageswararaogorle9193
@nageswararaogorle9193 9 күн бұрын
భగవంతుడు అందరికీ రోజుకి 24 గంటలు టైమే ఇచ్చాడు
@raghunadh9567
@raghunadh9567 12 күн бұрын
కోడి గుడ్డు కదలలేదు కాబట్టి అది శాకాహారమేనా గురూజీ 🤔🤔
@Sw.Ananda
@Sw.Ananda 10 күн бұрын
అవును వారి మత(క్రైస్తవ) బోధనలు లో కొన్ని వేద ములలో వున్నావే.. రెండింటి లో ప్రావీణ్యం వుంటే నే గురుతు పట్ట గల రు. నాకు ఒక రెండు మూడు మాత్రమే తెలుసు.
@vk12075
@vk12075 12 күн бұрын
వాళ్ల ఇంట్లో తినరు అన్నప్పుడు మీరు ఎందుకు పెట్టాలి. ఆ అమ్మాయి తింటాననిందో మీరే తెచ్చి పెట్టిందో ఒక 5 ఏళ్ల పిల్లకు అది తినకూడదని తెలియని వయస్సులో మీరు పెట్టడం తప్పు.
@Rkv-k7r
@Rkv-k7r 12 күн бұрын
Née title false ekkada nundi vacharu meeru 😂😂😂😂😂
@nageswararaogorle9193
@nageswararaogorle9193 9 күн бұрын
పెద్దలను విమర్శించకూడదు
@srujanrajuesr5951
@srujanrajuesr5951 12 күн бұрын
False news
@rameshrasoori4669
@rameshrasoori4669 11 күн бұрын
🙏🙏🙏
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
HARD_MMA
Рет қаралды 3,8 МЛН
This Game Is Wild...
00:19
MrBeast
Рет қаралды 189 МЛН
Молодой боец приземлил легенду!
01:02
МИНУС БАЛЛ
Рет қаралды 2,2 МЛН
Don't underestimate anyone
00:47
奇軒Tricking
Рет қаралды 22 МЛН
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
HARD_MMA
Рет қаралды 3,8 МЛН