ఆశపడకు ఈ లోకం కోసం MEANINGFUL SONG BY BRO. SHALEM RAJU GARU

  Рет қаралды 10,614,626

THANDRI SANNIDHI MINISTRIES

THANDRI SANNIDHI MINISTRIES

Күн бұрын

Пікірлер: 1 900
@thotakamala6059
@thotakamala6059 3 жыл бұрын
జీవితకాలం అంతా లోకం వెంటపరుగిడే వారికి మంచి కనువిప్పు. (నీ బాల్యదినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము.)
@holysongs4309
@holysongs4309 3 жыл бұрын
Amen
@padilikrishna2874
@padilikrishna2874 3 жыл бұрын
@@holysongs4309 ¹queen min mxç
@prasanthikatula2899
@prasanthikatula2899 3 жыл бұрын
S0
@KiranKumar-mf4jt
@KiranKumar-mf4jt 3 жыл бұрын
@@padilikrishna2874 pllo o l l l pp
@makumar3890
@makumar3890 3 жыл бұрын
Devudhu dhivinchunugaka
@jyothisuryayepuri8942
@jyothisuryayepuri8942 8 ай бұрын
ఈ పాట విని నేను చాలా మారాను అన్న కు వందనాలు దేవునికి మహిమ
@alonex6605
@alonex6605 4 жыл бұрын
ఏది కూడా ఆశించకుండా బ్రతకడానికి దేవుడు కృప కనికరం నాకు నా తోటి వారందరికీ కలుగునట్లు మమ్ములను ఆశీర్వదించుము నా దేవా... నీవే మా ఆశ శ్వాస లోకంలో నీ కంటే గొప్పది ఏది లేదు నా దేవా
@ammuamulyarani5715
@ammuamulyarani5715 4 жыл бұрын
Chala bagundhi
@marthadande8705
@marthadande8705 4 жыл бұрын
Deva na swasha lest swasha nevu na devaaaaaaaaaaaaaaaaaa devaaaaaaaaaaaaaaaaa
@bhavanisamanthula5519
@bhavanisamanthula5519 3 жыл бұрын
Annayya vandanalu
@alonex6605
@alonex6605 3 жыл бұрын
@@bhavanisamanthula5519 vandanalu akka prise the lord
@praveenkaram1016
@praveenkaram1016 3 жыл бұрын
Yess jesus tq u
@chinnanarsimhulubalam5940
@chinnanarsimhulubalam5940 2 жыл бұрын
మట్టి లో నుండి వచ్చిన మనిషి జీవితంలో కి రాజతి రాజు నివసిస్తే ఎంతో అబ్బుతం ఆ మట్టి మనిషి కి ఓ అర్ధం ఉంటుంది ఆమేన్ హల్లేలూయ హల్లేలూయా ఆమేన్
@nalluridavidunalluri3414
@nalluridavidunalluri3414 5 ай бұрын
Anna 👏👍
@VAnusha-r1v
@VAnusha-r1v 2 ай бұрын
S broo
@KasarpuAnjavva
@KasarpuAnjavva 23 күн бұрын
Amen ⛪🙏🌹🕊🙏🌹🕊🙏🌹⛪
@thepallireddemma5047
@thepallireddemma5047 8 ай бұрын
పాస్టర్ నీకు వందా నాలు దేవుడు నీకిచ్చి గొంతు నీకిచ్చిన వరం
@VAV2
@VAV2 10 ай бұрын
జేసుదాసు గారు ఎప్పుడైతే ఏసు ప్రభు పాటలు పాడను అని నిర్ణయం తీసున్నాడో అప్పుడే మన దేవుడు మిమల్ని ఏర్పర్చుకున్నాడు అన్న దేవుడు ఎప్పుడుకూడా ఒకరిమీద ఆధారపడడు దేవునికే మహిమకలుగును గాక
@meesalashanthiswathi
@meesalashanthiswathi 5 ай бұрын
Avunu..mana dhevudu goppavadu... 🙏
@RaviRayalla
@RaviRayalla 2 ай бұрын
😅😅😅
@RaviRayalla
@RaviRayalla 2 ай бұрын
ఆమెన్
@anthanisuvarna8513
@anthanisuvarna8513 4 жыл бұрын
Praise the Lord annaiah, దేవుని మహిమ కొరకు,ఇంకా అధికముగ మీరు వాడబడాలని కోరుకుంటున్నాను. ఈ పాట చాల బాగుందన్నయ్య.
@honnurswamy1269
@honnurswamy1269 3 жыл бұрын
Super
@rajavardhandasari6095
@rajavardhandasari6095 3 жыл бұрын
Super song pastre garu
@ravimlk5222
@ravimlk5222 3 жыл бұрын
🙏🙏🙏
@ravimlk5222
@ravimlk5222 3 жыл бұрын
👌👌👌 songs pastergaru
@yatagirinarayana5831
@yatagirinarayana5831 3 жыл бұрын
000l
@ayuvaranirani8551
@ayuvaranirani8551 3 жыл бұрын
చాలా బాగుంది పాస్టర్ గారు దేవుడు మిమ్మును దీవించును గాక ఆమెన్
@alladisita5377
@alladisita5377 2 жыл бұрын
Praise the lord Aya
@mahendarmahender4966
@mahendarmahender4966 2 жыл бұрын
Anna👌
@penkiramadasu7570
@penkiramadasu7570 2 жыл бұрын
Praise the lord brother నిజంగా స్త్రీ ఎలా ఉండాలో ఈ పాట ద్వారా తెలియ చేసారు నాకు చాలా బాగా నచ్చింది brother
@penkiramadasu7570
@penkiramadasu7570 2 жыл бұрын
మకొరకు preyer చేయండి p. భవాని, suresh kumar, నోయల్ శ్రీ kumar, హేమంత్ శ్రీ కుమార్ మా కుటుంబం దేవునిలో ఆత్మీయంగా ఉండేలాగా
@vijayanand551
@vijayanand551 2 жыл бұрын
Alone X Alone X 1 year ago ఏది కూడా ఆశించకుండా బ్రతకడానికి దేవుడు కృప కనికరం నాకు నా తోటి వారందరికీ కలుగునట్లు మమ్ములను ఆశీర్వదించుము నా దేవా... నీవే మా ఆశ శ్వాస లోకంలో నీ కంటే గొప్పది ఏది లేదు నా దేవా
@balaanjireddy6553
@balaanjireddy6553 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@anthonyreddy2814
@anthonyreddy2814 2 жыл бұрын
లోతైన భావాలు కలిగిన ఈ గీతం విన్న ప్రతీ ఒక్కరిని ఆత్మీయంగా మేలుకొలపాలని మనసార త్రియేక దేవుని కోరుకుంటున్నాను
@nani771
@nani771 3 жыл бұрын
Praise the Lord pastor గారు మీరు పాడిన ప్రతి పాట ఒక మనిషి మార్పుకు మార్గం చూపిస్తుంది దేవుని మార్గంలో నడిపిస్తుంది praise the Lord Amen
@kiretamramu6391
@kiretamramu6391 2 жыл бұрын
సూఫర్,అన 🙏
@varshinibalam8631
@varshinibalam8631 Жыл бұрын
నా భర్త చనిపోయిన సమయం ఈ పాట నన్ను ఎంతో ఆదారించింది. మీ స్వరం మాకు ఎంతో ఇష్ట0 .జేసెదసు స్వరం మీకుించాడు సంతోషం. మిలాటరీ మాధవరం
@mgpm2388
@mgpm2388 3 жыл бұрын
Praise the Lord 🙏 దేవుని కే మహిమ కలుగును గాక!! ఆమేన్..!
@TGxBABLU
@TGxBABLU 2 жыл бұрын
👌👌
@lavanyachethala7082
@lavanyachethala7082 2 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏ఆమెన్
@NagarajuNaru
@NagarajuNaru Жыл бұрын
​@@TGxBABLU😅😊 10 10
@santhimarangi7028
@santhimarangi7028 2 жыл бұрын
వందనాలు అయ్యగారు.. మీరు పాడిన పాటలంటే నాకు చాలా ఇష్టం అయ్యగారు.మా కుటుంబానికి ఆశీర్వాదం.
@vyadananageswarao2788
@vyadananageswarao2788 2 жыл бұрын
O lo o pp 0L
@vyadananageswarao2788
@vyadananageswarao2788 2 жыл бұрын
Ll Pp pK
@vyadananageswarao2788
@vyadananageswarao2788 2 жыл бұрын
L
@vyadananageswarao2788
@vyadananageswarao2788 2 жыл бұрын
L
@g.n.j.fsalvationwords5388
@g.n.j.fsalvationwords5388 3 жыл бұрын
దేవునికి స్తోత్రము దేవునికే మహిమకలుగును గాక.. Prais the lord
@varlachinnadibbaiahvarlach4121
@varlachinnadibbaiahvarlach4121 3 жыл бұрын
g m g
@chandravathimaid7322
@chandravathimaid7322 2 жыл бұрын
0p
@BenuguAmosu
@BenuguAmosu 3 жыл бұрын
క్రీ స్తుపేరట🙏🙏🙏 బ్రదర్ అద్భుతమైన సందేశం💯💯💯 పాట రూపంలో ఇచ్చారు📚📚📚📚 దేవుని కి మహిమ కలుగుతుంది🕊🕊🕊🌲🌲🌲⭐⭐⭐⭐📚📚📚📚 CHRIST CHURCH KONARK ODISHA 🇮🇳🇮🇳🇮🇳👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧👨‍👩‍👧‍👧
@radhababugollamandala7862
@radhababugollamandala7862 2 жыл бұрын
thanks bro
@bsnbonam9559
@bsnbonam9559 3 жыл бұрын
అద్భుతమైన పాట మీ నోట ! ముగ్ధ మనో హరం. హల్లెలూయ !
@ganeshiamnotchapalliudayai7752
@ganeshiamnotchapalliudayai7752 2 жыл бұрын
Chudayalakshmi
@janampellijbrosmp3308
@janampellijbrosmp3308 2 жыл бұрын
✝️🙏🙏🙏✝️👍👍👍👍👌👌👌
@lakshmilakshmidevi4951
@lakshmilakshmidevi4951 2 жыл бұрын
Prise the Lord sir super song
@bramesh2069
@bramesh2069 2 жыл бұрын
వందనలు అన్నయ్య మీరు చెప్పిన వాక్యలు మీరు పాడిన పాటలు అందులో అర్థలు నన్ను ఎంతగానో ఆదరించి ముందుకు నడుపుతున్నారు దేవుని కే మహిమ Tq 🙏
@Naveen283
@Naveen283 4 жыл бұрын
ప్రభువుకు మహిమ కలుగును గాక దేవుడు ఇంకా అనేక పాటలు మీకు ఇచ్చును గాక ఆమెన్🙏🎤🙏🙏🙏
@kotaramu5448
@kotaramu5448 4 жыл бұрын
super
@yesubabusiddula9260
@yesubabusiddula9260 3 жыл бұрын
మీ గొంతు సూపర్ గా ఉంది బ్రదర్ దేవుడు గురించి మనిషి జీవితం గురించి చాలా అందంగా పాడారు సార్
@subbugandi9441
@subbugandi9441 Жыл бұрын
Googsong❤🎉god
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 28 күн бұрын
సీయోనురాజు యేసయ్య నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్తుతులు స్తోత్రములు యేసయ్య శేలేం రాజు వందలు నా వంశం కోసం పరియర్ చెయ్యండి సర్వశక్తిగలదేవుడు సర్వలోకనాకురరాజు యేసయ్య నా
@newchannel5028
@newchannel5028 4 жыл бұрын
Praise the Lord Daddy చాలా బాగుంది డాడీ పాట
@kirthinaga4734
@kirthinaga4734 2 жыл бұрын
మీరు పాడే ప్రతి సాంగ్ 👌👌👌👌అయ్యగారు... ఈ పాట ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది 🙏🙏🙏🙏
@sandeepjonnakuti484
@sandeepjonnakuti484 7 ай бұрын
0l😊0009
@kalluruprabhakar7735
@kalluruprabhakar7735 4 жыл бұрын
ఎందరో ఆత్మియా జీవితలను బలపరచి యేసయ్య వైపు ఆకర్షించినా సందేశాత్మక గీతం anny
@revukumarratnamineedmassag876
@revukumarratnamineedmassag876 2 жыл бұрын
Praise the lord paster garu🙏 Ee pata chala baga padaru malli malli vinalapistundhi yenno patalu padalani Bless chetunna May god bless you paster గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@p.4626
@p.4626 3 жыл бұрын
అన్నయ్య నాపెరు పట్నాలశ్రీను అయ్య మి పాట ద్వారా మలంటిపాపిష్టి జీవితాల్లో మార్పు రావాలిని అసిస్తున్నను అయ్య మికు ఆ మహదెముని కృప దివెన నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా వుండులగున అఏసయ్య పెరట వెడుకుంటున్నను అయ్య
@pradeepchandra93kommu79
@pradeepchandra93kommu79 3 жыл бұрын
నా లైఫ్ లో ఈ పాట మరువలేనిది
@bsnbonam9559
@bsnbonam9559 3 жыл бұрын
మీ ద్వారా k j Yesudas గారి మధుర గానాన్ని విన్నట్లు ఉంది. Gods grace, హల్లెలూయ
@narayanswmyswamy5805
@narayanswmyswamy5805 3 жыл бұрын
ನಿಮ್ಮ ಸ್ವರ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಅಣ್ಣ ಹೃದಯಗಳನ್ನು ಕದಲಿಸುತದೆ ಕಣ್ಣಲಿ ನೀರು ತರಿಸುತ್ತದೆ ಇಂತಹ ಹಾಡುಗಳನ್ನು ಇನ್ನು ಹೆಚ್ಚಗಿ ಹಾಡಿ ವಂದನೆಗಳು ಅಣ್ಣ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ
@thesmartboyvicecity2682
@thesmartboyvicecity2682 2 жыл бұрын
అన్న గీ వాయిస్ మీకు ఇచ్చింది దేవుడే జేసుదాస్ కన్న వేయి రేట్లు ఎక్కువ నేను ఇష్టపడే సింగర్ మిరే మీ తర్వాతే ఎవ్వరు ఐన మీ ఈ సాంగ్ లో జీవిత పరమార్థం ఉంది ఆమెన్ 🙏🙏🙏🙏 from :telangana ఫోటోగ్రాఫర్
@anjjuanand8673
@anjjuanand8673 2 жыл бұрын
0mp0
@swamymacharla3272
@swamymacharla3272 Жыл бұрын
అన్నా same to same నేను ని లాగే అనుకున్నా ను. Praise the loard
@rajababujake1727
@rajababujake1727 Жыл бұрын
Anna vandanalu
@medarasarithajoseph979
@medarasarithajoseph979 Жыл бұрын
pppppppóoppóop
@Jesus_Warriors_Ravikumar
@Jesus_Warriors_Ravikumar Жыл бұрын
@vakadasathyavathi2944
@vakadasathyavathi2944 2 жыл бұрын
, అన్నయ్య గారు మీరు పాడిన పాట చాలా సూపర్ అండి ఇంకా బాగా పడాలని మీరు పాడే పాటలు ఇంకా బాగా పడాలని నా ఆశ మీరు పాడిన పాట చాలా సూపర్ గా ఉన్నాయి అన్న గారికి నా వందనాలు దేవుని పేరట మీరు పాడే పాటలు అన్ని ధన్యవాదాలు👌👌👌👌👌✌✌✌✌👍👍👍👍👍👍
@srini8806
@srini8806 4 жыл бұрын
Good meaning full song, i like song 🌻🌻🌻🎍
@rapakasrinu4072
@rapakasrinu4072 3 жыл бұрын
Vandanalu 🙏 annayya
@suribabukondeti6489
@suribabukondeti6489 2 жыл бұрын
అయ్యగారికి వందనాలు చెల్లించుకూంటునాము మీరు పాడినఈపాట సూపర్
@tejamargani8976
@tejamargani8976 2 жыл бұрын
వందనాలు పాస్టర్ గారికి ఎంత బాగా పాట పాడారు మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది మీకు వందనాలు
@chintalabhaskararao7949
@chintalabhaskararao7949 2 жыл бұрын
అధ్బుతమైన రచన మనుషులకు అమోఘమైన బోధ ఈ పాట దైవ సేవలో మరింతగా వర్ధిల్లుదురు గాక దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ సోదరా ధన్యవాదములు. 🙏🤝👌
@kiretamramu6391
@kiretamramu6391 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అన్నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prabhudas6378
@prabhudas6378 Жыл бұрын
Anna me voice chala chala chala bagundi adi meeku devudu echhina varam so l strongly believe it
@Rakshithachauhanlearners
@Rakshithachauhanlearners 3 жыл бұрын
అయ్యా... 🙏🙏🙏... మీరు దేవునికి చాలా మహిమకరంగా వున్నారు...
@ganeshiamnotchapalliudayai7752
@ganeshiamnotchapalliudayai7752 2 жыл бұрын
Uadilaksmi
@anoanno
@anoanno 9 ай бұрын
6😊p
@bhaskarraopatibandla4811
@bhaskarraopatibandla4811 9 ай бұрын
😢 Ni Zee ch @@ganeshiamnotchapalliudayai7752😂🎉🎉😂
@vijjivjvijji8214
@vijjivjvijji8214 9 ай бұрын
🙏🙏🙏🙏
@InnocentBurrito-cu4ky
@InnocentBurrito-cu4ky 9 ай бұрын
​@@vijjivjvijji8214😂😂😂😂😂
@deepthitelagathoti8684
@deepthitelagathoti8684 4 жыл бұрын
Devudu mimmalni tayaruchesinanduku ayinike mahima......halleluya
@upputholaramana6839
@upputholaramana6839 4 жыл бұрын
Sure p
@sandhyarani6774
@sandhyarani6774 2 жыл бұрын
ఏమని చెప్పాలి అసలు మాటలే రావటం లేదు అంత అద్భుతంగా పాడారు👌🌺👌🌺👌🌺👌🌺👌🌺🙏🌹🙏🌹🙏👍
@brjoshua7273
@brjoshua7273 4 жыл бұрын
నిజమే అన్న ఈ విషయాన్ని తెలిపినందుకు ధన్యవాదాలు
@sunnyedulamudi5995
@sunnyedulamudi5995 3 жыл бұрын
అన్న నీ పాట తొ ఎలాంటి వారైనా ఎంత టీ పాపీ అయాన మారు మనసు పొందా ఆన్న నీవు ఆ ఎసయ్య మాకొరకు పపీంచిన వరం అన్నా నీవు మాకుటుబం కొరకు ప్రార్ధన చెయ్యండి అన్నా
@samuelmadda6382
@samuelmadda6382 2 жыл бұрын
అన్నా! చాలా బాగుంది 🙏🙏🙏🙏 ♥️♥️♥️♥️ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ⛪️⛪️⛪️⛪️🙏🙏🙏🙏
@lovarajukothalankha791
@lovarajukothalankha791 7 ай бұрын
❤❤❤😭😭😭😭❤❤😭😭
@upcomingheros7732
@upcomingheros7732 3 жыл бұрын
అన్నయ్య దేవుడు మీకు మంచి స్వరం ఇచ్చాడు
@panji7242
@panji7242 4 жыл бұрын
ఈ పాప లోకం లో ఏవి శాశ్వతం కావు అని అత్మీయ లో నడపడాకి చాలా బాగుంది అన్న గారు ప్రతి రోజు ఉంటాను అన్న వందనాలు
@annapurnavarakala5226
@annapurnavarakala5226 3 жыл бұрын
Awo
@rajiniraju6609
@rajiniraju6609 8 ай бұрын
Pastergaru vandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kumarikumari894
@kumarikumari894 2 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా
@gandrapuleela9282
@gandrapuleela9282 2 жыл бұрын
Praise the lord brother,mee paata విన్నప్పుడు నాకు కనీళ్లు ఆగలేదు😭,నేను ఈ లోకంలో దేనికోసం ఆశ పడను brother🙏🙏
@maddimaduguyalloj4985
@maddimaduguyalloj4985 10 ай бұрын
Super Anna gaaru manchiga padaru praise the Lord ♥️💐💐🎁🎁👌👌👌👌🙏🙏
@swarnalathachapalamadugu3405
@swarnalathachapalamadugu3405 Жыл бұрын
మీ పాటలు వింటువుంటే.నాబాధలు మర్చిపోతన్నాను.పాస్టర్ గారు.మిమ్మల్ను చూడాలని వున్నది.మాది కంచికచర్ల.rtd teacher ని
@rani7730
@rani7730 2 жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అయ్యగారు అండి పాట చాలా బాగా పాడారు అయ్యగారు అండి నాకు ఈ పాటలంటే చాలా చాలా ఇష్టం అయ్యగారు అండి వినే కొద్దీ వినాలి వినాలనిపిస్తుంది చాలా బాగా పాడారు అయ్యగారు రండి మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏✝️🙌
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్ మై లార్డ్ సాంగ్ హృదయాన్ని హత్తుకునే పాట సూపర్ గానం సోదరా నిజంగా యేసు క్రీస్తు నా ప్రభువా పాట 🙏🏼🙏🏼🛐🛐💐💐
@prasannakumarmeda853
@prasannakumarmeda853 4 жыл бұрын
What an amazing wonderful and anointing song touching our hearts pastor shalem raju God bless you
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 4 ай бұрын
సర్వోన్నత స్థలములలో నీక వదనలు మహిమ ప్రబవములు స్తుతులు స్తోత్రములు యేసయ్య శెలెం రాజు వందలు నీ గాత్రం యేసుదాసు పాట హృదయానికి హత్తుకునే పాట
@MohanMohan-sx6ul
@MohanMohan-sx6ul 4 жыл бұрын
PRAISE THE LORD Anna For more Blessing wonderful song God Bless You and Your ministery
@moseschukka526
@moseschukka526 3 жыл бұрын
సూపర్ గుడ్ సాంగ్స్ దేవునికి మహిమ కలుగును గాక ఈ పాట అక్షరాలతో యూట్యూబ్ లో పెట్టగలరు చాలా బాగుంది ప్రైస్ ది లార్డ్
@solomonraju7268
@solomonraju7268 4 жыл бұрын
Brother God bless you all peoples Brother your voice yesudas voice God gift your voice
@bhandaripullayya1770
@bhandaripullayya1770 4 жыл бұрын
Song is very nice
@perumandlaprasangi9827
@perumandlaprasangi9827 2 жыл бұрын
మీ పాట వలన దేవుడికి స్తోమతము చెల్లించుచునాను
@priyankaramagalla5056
@priyankaramagalla5056 3 жыл бұрын
Praise the lord brother nice song wonderful song మనసును కరిగి పోతుంది 🙏🙏🙏🙏🙏🙏🙏
@sivakumari9602
@sivakumari9602 3 жыл бұрын
ఆశించను అనయ్య వందనాలు nice song
@LakshmiLakshmi-ln2em
@LakshmiLakshmi-ln2em Жыл бұрын
Praise the lord
@pujiq8pujiq875
@pujiq8pujiq875 3 жыл бұрын
వందనాలు బ్రదర్ మిమ్మల్ని దేవుడు దివించును గాక ఎంత చక్కగా వివరించి చెపుతున్నాయిరు పాట లో 🙏🙏🙏
@sunilkumar-iq7fg
@sunilkumar-iq7fg 3 жыл бұрын
Pairse tha lord hort tuching song
@gudipativenkatrao4152
@gudipativenkatrao4152 2 жыл бұрын
వందనాలు అన్నయ్య నిజంగా మీరు దేవుని గిఫ్ట్
@bochabairagi3230
@bochabairagi3230 3 жыл бұрын
అన్నయ్యా మీ మెసేజెస్ మరియు మీ పాటలు మనసుకు హత్తకునేలా వుంటాయి నాకు చాల ఇష్టం మీ వాయిస్ సూపర్ అన్నయ్య
@mahankalijhansirani3864
@mahankalijhansirani3864 2 жыл бұрын
దేవునికె మహిమ కలుగునుగాక ఆమేన్. ఝాన్సీ ఖమ్మం🙏🙏🙏
@mrk5625
@mrk5625 4 жыл бұрын
ప్రైస్ ది lord అన్నయ్య 🙇🙇🙇🙇🙇
@mangamanga3923
@mangamanga3923 4 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏
@premministrikristukalakaru6902
@premministrikristukalakaru6902 3 жыл бұрын
Good song
@blessiprinsy7056
@blessiprinsy7056 3 жыл бұрын
Praise the Lord shalem raju annayya garu 🙏🙏🏼🙏🙏🙏🙏👏👏🏼.. annayya అశపడకు చెల్లెమ్మా ఈ లోకం కోసం.. నాజీవితం లో సింగర్ గా నన్ను అనేకుల ముందు దేవుని ఆత్మల కోసం నిలబెట్టింది...thankyou verymuch అన్నయ్యా.. దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్.🛐🛐🛐🛐🛐🛐🛐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏🏼👏🏼👏🏼👏🏼👏🏼🙌🙌🙌🙌🙌🙌🙌👏👏🎼🎵🎶🎶🎹🎸🎷🎵🎼🎵🎷🎸🎹🎺🎻🥁🎺🎻🎻
@durgabhavani5277
@durgabhavani5277 2 жыл бұрын
😭😭😭😭😭😭😭😭😭😭
@victorianadar5441
@victorianadar5441 3 жыл бұрын
Very meaningful song brother.. Wonderful voice.. Very heart touching song.. Praise the Lord
@janardhankunche3934
@janardhankunche3934 3 жыл бұрын
Praise the lord అయ్యగారు అయ్యగారు మీ పాట దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ God bless you amen
@vasundarajammalamudi6913
@vasundarajammalamudi6913 3 жыл бұрын
వందనములు అయ్యగారు 🙏🏻 wonder full song 👏🏻
@bungamutyalu4337
@bungamutyalu4337 Жыл бұрын
Mee voiss suprr. Anna
@pastoryehoshuvarjy1089
@pastoryehoshuvarjy1089 2 жыл бұрын
చాలా బాగుంది దైవ ఆత్మతో పాడారు దేవునికే మహిమ కలుగును గాక పాస్టర్ యహోషువ రాజమండ్రి.
@swaruparani4062
@swaruparani4062 4 жыл бұрын
Anna Jesu Das voice ne talapincharu devuniki mahima vandanalu
@ambalasandhya3962
@ambalasandhya3962 Жыл бұрын
అన్న ఈపాటికి ఎంత గొప్ప ఆర్దంవుంది... అన్న ఇంత జ్ఞానము ఎక్కడ దొరికింది.....దేవుని దగ్గర దొరుకుతుంది.....🤔🌹🙏🏻🌷🌈🌻🌹🔥💥🌹🙏🏻🌷💥👏👏👏👏👏👏🔥🔥🔥🌈🌈🌻🌻🌷🔥🔥💥🌻🌈🌈🌹🌹🌷🌷🌻🌻🌻🌈🌈🌹
@kirankumarnimmakuris5080
@kirankumarnimmakuris5080 4 жыл бұрын
Praise the lord Annayaaa 🙏🏻🙏🏻🙏🏻
@sudharanimarupaka5171
@sudharanimarupaka5171 2 жыл бұрын
Praise the Lord Brother very nice 👍 thanks for the song is most important every woman Life 💞
@Kadiyamusharani9959
@Kadiyamusharani9959 2 жыл бұрын
Lokamloo Edina Matty. Ani telusukovadani ki chala adbhutamgaa padaru annaya meeku chalaa vandhaanalu 🙏🙏🙏🙏🙏 Andhamina sundari ki gunamulekapoty jeevithamee nasanam authundhi example naa jeevithamee annaya 😭😭😭😭 plese preyar for mee 🙏🙏🙏🙏 my family brother Garu Amen 🙏🙏🙏🙏
@ashyamala117
@ashyamala117 4 жыл бұрын
Praise the lord anna.ma lanti chellela kosam ee song padinandhuku Chala vandanalu Anna devuniki sthothram
@praveenkaram1016
@praveenkaram1016 3 жыл бұрын
Amen
@bethapudirepalle8468
@bethapudirepalle8468 Ай бұрын
Annailoveyou❤❤❤❤❤amen
@lavanyameduri207
@lavanyameduri207 3 жыл бұрын
అన్నఈపాటఅంటేనాకూ చాలా ఇష్టం బాగా పాడారు దేవుడు నిన్ను దీవించును గాక
@MaliMalika-b9g
@MaliMalika-b9g Жыл бұрын
అన్నయ్య ఈ పాట విని నా జీవితాన్ని కొద్దిగా కొద్దిగా మార్చుకున్న అన్నయ్య
@moulikinjarapu386
@moulikinjarapu386 4 жыл бұрын
Super ayyagaru meru chela baga padutharu mi msglu kuda roju chusthamu ayyagaru
@esubmalejegari880
@esubmalejegari880 2 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ జీసెస్ 🙏🙏🙏
@satyab2093
@satyab2093 4 жыл бұрын
ఇ పాట నాకు చాలా బాగా నచింది 👏👏👏🙏🙏🙏🙌🙌🙌ఆమెను.
@kothalananaji1220
@kothalananaji1220 2 жыл бұрын
Ayya miru padin a geethamaina chala madhuram ga vuntudayya Praise the lord vandanalu ayya
@rajeshnatta4383
@rajeshnatta4383 4 жыл бұрын
Good lyrics praise the lord ayyagaru
@prabhudas6378
@prabhudas6378 Жыл бұрын
E pata dvara prathi manishi mrali sir
@paramjyothiak68
@paramjyothiak68 2 жыл бұрын
Chala baga paderu annayya... malli malli vinali anipistuvunddi annayya mana jeevitame e patalo vunddi annayya ❤️❤️❤️❤️❤️
@philip.k7202
@philip.k7202 4 жыл бұрын
Wonderful great meaning full song 👌 glory to God.
@N.RamanaNvramana
@N.RamanaNvramana Жыл бұрын
Praise the lord🙏🙏annayya
@happy-kj9uz
@happy-kj9uz 4 жыл бұрын
Price the lord Annayya Wonderful song Annayya
@prasadprasad2880
@prasadprasad2880 3 жыл бұрын
అన్నయ్య మీరు ఇంకా ఇలాంటి సాంగ్స్ ఇంకా ఎన్నో పడాలని కోరుకుంటున్నాను మీ వాయిస్ చాలా బాగుంది అన్నయ్య ప్రైస్ ది లార్డ్ ఆమెన్
@nuthakiprasad3104
@nuthakiprasad3104 4 жыл бұрын
ఈ. పాట. విన్న తరువాత. దేనిని. ఆశించారు.. ఎందుకంటే. ఈపాటలో. ఎంతో. అర్థం. ఉంది. ఏది. శాశ్వతము.. కాదు
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 10 ай бұрын
పునరుధనుజయశీలుడు నాయేసయ్య స్తుతులు స్తోత్రములు యేసయ్య నాదేవా యేసయ్యా నీకే మహిమ గానత ప్రభవములుగలుగునుగాక స్థూతులు స్తోత్రములు యేసయ్య నిజదేవుడు యేసుక్రీస్తు నా ప్రభువు పాట హృదయం
@sujathamannam7066
@sujathamannam7066 3 жыл бұрын
Heart melting song ... thank you brother...all glory and praise to Jesus our saviour
@hanochm986
@hanochm986 3 жыл бұрын
Sir super song
@rajabasha6325
@rajabasha6325 2 жыл бұрын
Amen Sthootram Prabhuva. Shalem. Ayyagaru Vandanamulu
@sujathamannam7066
@sujathamannam7066 3 жыл бұрын
Praise the lord.... meaningful song... Thank you brother..God bless you abundantly
@chadayesudas
@chadayesudas 2 ай бұрын
🙏🏻 Praisethelord 🎉 anna 🙏🏻 devunikimahimakalgunugaka 🎉 Amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@adinarayanabellana8427
@adinarayanabellana8427 2 жыл бұрын
నిజమైన అర్ధం ఉన్న మంచి సాంగ్ praise the god 🙏🙏🙇‍♂️🙇‍♂️
@Sampourna-k2b
@Sampourna-k2b 10 күн бұрын
Super song God bless you Anna ❤❤❤❤❤
@maryshyamraj5853
@maryshyamraj5853 2 жыл бұрын
Praise the lordbrother 🙏🏻 excellent meaningful songs Tq 🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🎊
@geddamshubhashini4314
@geddamshubhashini4314 4 ай бұрын
Praise the Lord 🙏🙏🙏tq jesus
@muralikrishna-jd9ng
@muralikrishna-jd9ng 2 жыл бұрын
జీవితం విలువ తెలిసింది అన్న 🙏🏻🙏🏻🙏🏻✝️✝️🛐😰😰tq
@Shiny-qc1pd
@Shiny-qc1pd 2 жыл бұрын
Praise the Lord...Annaya mi 🎵song chala bagundi 💖annaya. Ma hrudayaniki chala manchi ani pinchinchindhi. Ee lokam kosam kadhu devunu kosam brathakali ani thirmaninm chukunam. Thanks annaya for this wonderful 🎵song and all 🎵songs
దావీదు కుమారుడా live song by Bro. Shalem Raju On 2015 Meetings
7:51
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49
Quando eu quero Sushi (sem desperdiçar) 🍣
00:26
Los Wagners
Рет қаралды 11 МЛН
УДИВИЛ ВСЕХ СВОИМ УХОДОМ!😳 #shorts
00:49