చావు ఒక్కటే పరిష్కారం అనుకొంటున్నావా. ఒక్కసారి ఈ పాట విను.SONG BY SHALEM RAJ ANNA

  Рет қаралды 961,231

ASHOK RAJ VAAKYA KHADGHAM 💫

ASHOK RAJ VAAKYA KHADGHAM 💫

Күн бұрын

Пікірлер: 269
@ThadankiMary-tv8yv
@ThadankiMary-tv8yv Жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ ప్రైస్ ది లార్డ్ అన్నయ్య,,🙏🙏🙏🙏
@kongalakumari871
@kongalakumari871 Жыл бұрын
God bless u Hayagarru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@brahmambrahmam1135
@brahmambrahmam1135 Жыл бұрын
అన్నయ్య మీరు ఏ పాట పాడిన ఆ పాట బాగుంటుంది మీ వాయిస్ చాలా బాగుంటుంది అప్పుడే పాట పాడటం అయిపోయిందా అనిపిస్తుంది, దేవుడు మీకు గొప్ప స్వరాన్ని ఇచ్చాడు
@swarnakumari1320
@swarnakumari1320 Жыл бұрын
షా లేము రాజు గారు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏... మీరు పాడిన పాట మా మనసుల్ని కదిలించాయి... ఏమి పాడారు అయ్యా 🙏🙏😭😭😭😭 యేసయ్య లేని జీవితం ఎందుకు సార్.. మిమ్మలిని యేసయ్య ఎన్నుకొన్నారు మీరు కారణ జన్ములు అండి .. యేసయ్య సేవలో మీరు అధికంగా వాడబడాలని...ఇంకా ఇంకా మీరు దేవుని సేవ లో ప్రపంచ దేశాలు మరియు అనేక ప్రాంతాలు మీ సందేశం ద్వారా ప్రపంచం మొత్తం దేవుని బిడ్డలుగా మారాలి .. మీ వాక్యం మీ పాటలు అద్భుతం.. 🙏🙏.. మిమ్మల్ని యేసయ్య బహుగా దీ వించాలని .. ఆశిస్తున్నాను..God bless you... 🙏🙏 షాలేము రాజు గారు 🙏🙏
@Eshu66
@Eshu66 6 ай бұрын
Maranatha✝️🙇
@mr_elegent_boy_nani
@mr_elegent_boy_nani 10 ай бұрын
Athmiya thandri gariki na hrudaya purvaka vandanalu thandri.🙏🙏🙏
@jemmylaxmijemmylaxmi-mn2qh
@jemmylaxmijemmylaxmi-mn2qh 6 ай бұрын
🙏🙏🙏 ప్రైస్ లార్డ్ బ్రదర్ ప్రతిదినము మీ వాగ్దానాలను వింటున్నాము మీరు పాడిన పాటలు వింటుంటే దేవుని స్వరూపము మీలో దిగివచ్చి నిజంగా ఈ జీవితం వ్యర్ధమే దేవునిలో ఉంటే నిజమైన జీవితం అనే భావన కలుగుతుంది నిజంగా బ్రదర్ దేవుడు మిమ్మల్ని ఎంత గొప్పగా దీవించాడు మంచి స్వరం ఇచ్చాడు ఇంకా ఆ దేవుడు మిమ్మల్ని బహు బలముగా వాడుకోవాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాము బ్రదర్ మా కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ నేను తెలంగాణ జిల్లా మేడ్చల్ లో ఉంటాను కానీ ప్రతిరోజు మీ వాగ్దానాలు వింటున్నా బ్రదర్ మేము ఎంతగానో ఆత్మీయంగా బల పడుతున్నాము దేవుని సన్నిధిలో నేను నా బిడ్డలు ప్రార్థన జీవితం కలిగి ఉండాలని ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి బ్రదర్
@prameelarani191
@prameelarani191 Жыл бұрын
Sthuthi stotram ganatha mahima yesu ke amen 👏
@kirankiranpagidimarri471
@kirankiranpagidimarri471 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక
@chitragudivada6117
@chitragudivada6117 8 ай бұрын
Annayya devuni Krupa ksemamulu meeku ninduga vunnayi devuni namani ki mahima kalugunu gaka amen
@vijayamalleswari355
@vijayamalleswari355 Жыл бұрын
Praise the lord...🙏🙏 na jivitham agamyagocharam deva...🙏🙏 ardam chupinchu deva na jivithaniki..🙏🙏
@bapuollepu7322
@bapuollepu7322 8 ай бұрын
దేవునికి మహిమ 🙌 అన్నా మీకు వందనాలు🙏 మీ పాటల ద్వారా శో వేదనల నుండి అనేక సార్లు సమాధానం పొందుకున్నాను ఆత్మ భలం ఎన్నో సార్లు పోందుకున్నాను అన్నా మీ పాటలు వేరే లేవలన్నా 🙏
@mahanyapalla8355
@mahanyapalla8355 Жыл бұрын
Praise the veladi vandanalu suthi hallelujahs amin Deva
@miriyammiriyam1842
@miriyammiriyam1842 Жыл бұрын
Pastor garu Mee vakyam na samshyalanu ydurukune dhiryani esthunnaru devuni matalu thank you pastor garu
@modijeevana1920
@modijeevana1920 Жыл бұрын
Priase the lord's Annaya
@rekhaborugadda1932
@rekhaborugadda1932 6 ай бұрын
Praise the lord Annaiah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gopisanthoshid6606
@gopisanthoshid6606 Жыл бұрын
Prasie the Lord 🙏 Annayya garu 🙏🙏 helleluya 🙏🙌🙌🙏🙏🙏🙏🙏 Amen🙏🙏🙏😭😭😭😭😭😭avunu evaru na daddy Jesus 🙏🙏🙏🙏 Ayyagaru 🙏😭😭 my life and my husband Gopi kosam prayer cheyandi Annayya garu 🙏🙏🙏🙏🙏 Seva me my life Daddy Jesus na prana preyuda na thalli na thanrdi nevve nayya yesyya helleluya 🙏🙏🙏 helleluya 🙏🙏
@madhavianilkumar6070
@madhavianilkumar6070 Жыл бұрын
కొంతసేపు కనబడి ,అంతలోనే మాయమయే ఆవిరి వంటిదిర ఈ జీవితం...లోకాన కాదేది శాశ్వతం (2) యేసే నిజదేవుడు నిత్య జీవమిస్తాడు మరణమైన జీవమైన నిన్ను విడువడు (2) కొంతసేపు కనబడి ,అంతలోనే మాయమయే ఆవిరి వంటిదిర ఈ జీవితం...లోకాన కాదేది శాశ్వతం చరణం ఎదురవుతారెందరో నీ పయనంలో నిలిచేది ఎందరు నీ అక్కరలో ఎదురవుతారెందరో నీ పయనంలో నిలిచేది ఎందరు నీ అక్కరలో వచ్చేదేవరు నీతో మరణము వరకు..... (2) యిచ్చేదేవరు ఆపై నిత్య జీవము నీకు (2) (యేసే) (కొంత) చరణం చమటోర్చి సుఖం విడిచి కష్టములోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? చమటోర్చి సుఖం విడిచి కష్టములోర్చి ఆస్తులు సంపాదించిన శాంతి ఉన్నదా? ఈ రాత్రే దేవుడు నీ ప్రాణమడిగితే (2) సంపాదన ఎవరిదగునో యోచించితివా? (2)(యేసే)(కొ) చరణం నీ శాపం తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధం చేసి నీ శాపం తాను మోసి పాపము తీసి రక్షణ భాగ్యం నీకై సిద్ధం చేసి విశ్రాంతి నీయగ నిన్ను పిలువగా (2) నిర్లక్ష్యం చేసినా తప్పించు కుందువా? (2)(యేసే)(కొంత)
@ramanakumariramanakumari8113
@ramanakumariramanakumari8113 Жыл бұрын
వందనలు అయ్యా గారు 💐💐
@suchikumar4219
@suchikumar4219 9 ай бұрын
Praise the lord pastor Garu
@viratkohli8058
@viratkohli8058 9 ай бұрын
Hallelujah hallelujah hallelujah hallelujah 🙏
@NageshNagesh-eu2wv
@NageshNagesh-eu2wv 5 ай бұрын
🙏🙏🙏🙏వందనాలు
@teetigovinda3047
@teetigovinda3047 4 ай бұрын
Super song bro
@dhaanok2992
@dhaanok2992 3 ай бұрын
దేవుడు మిమ్మల్ని ఇంకా వాడుకొని అనేక నూతన గీతాలు ఇచ్చి అనేకమంది అందరించ బడుదురు గాక 🙏🙏🙏🙏
@MinniMargaret
@MinniMargaret 9 ай бұрын
Excellant song annaya garu good song thanku💐💐💐💥💥💥
@kirshnavenibandela3595
@kirshnavenibandela3595 Жыл бұрын
Praise the lord 🙏 ayyagaru
@thottimadhusudhan7777
@thottimadhusudhan7777 4 ай бұрын
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉 సూపర్ అయ్యగారికి వందనాలు వందనాలు వందనాలు స్తోత్రం స్తోత్రం స్తోత్రం హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ❤🎉 2:07
@nagamanibasavani9356
@nagamanibasavani9356 9 ай бұрын
ఆ ఆత్మీయ తండ్రి హృదయపూర్వక వందనాలు వందనాలు 🙏🙏🙏🙏😢😢😢😢
@anandraodolu1366
@anandraodolu1366 8 ай бұрын
@RajeshKumar-ht9yy
@RajeshKumar-ht9yy Жыл бұрын
One of top speecher in Jesus Christ congrats bro
@twinkleakula921
@twinkleakula921 Жыл бұрын
Ma kutumba ardhika paristhithulni gurinchi dayachesi prardhinchandi Annayya...🛐🙏
@VenkataRamana-ud1lc
@VenkataRamana-ud1lc 4 ай бұрын
Mee voice is so good thanks sir
@Christgospel777
@Christgospel777 Жыл бұрын
amen. devudu manaku nitya jevamu isthadu
@rameshbabunandikota3401
@rameshbabunandikota3401 4 ай бұрын
PRAISE THE LORD 🙌🙏🙌 AMEN
@NiranjanKumar-dk7td
@NiranjanKumar-dk7td Жыл бұрын
Prise the lord 🙏 🙏 🙏
@Suresh-fl7uv
@Suresh-fl7uv Жыл бұрын
మీస్వరం వింటే జేసుదాసు గారు గుర్తుకు వస్తారు సార్ మీరు చాలా బాగా పాడారు వందనాలు
@chitturiprasad8472
@chitturiprasad8472 Жыл бұрын
Nijamandi n enu Ade anukumtunnanu
@SrinivasaraoTaddi-gn7xb
@SrinivasaraoTaddi-gn7xb Жыл бұрын
@@chitturiprasad8472 qqq
@SrinivasaraoTaddi-gn7xb
@SrinivasaraoTaddi-gn7xb Жыл бұрын
@@chitturiprasad8472 qqQ
@kuwq8277
@kuwq8277 Жыл бұрын
🙏🤲🙏🤲🙏🤲🙏🤲🙏🤲🙏🤲🙏😭🤲😭🙅‍♀️😭🤲😭🤲😭🤲😭🤲😭🤲🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🛐🙅‍♀️🙅‍♀️🙅‍♀️🙅‍♀️🤰🤰🤰🍒🍒🍒🍒🍒🍒
@Venkymummy
@Venkymummy Жыл бұрын
11:03
@tanamjayaprada6842
@tanamjayaprada6842 Жыл бұрын
Praise the Lord Annayya
@VamsiGuru-dj8pv
@VamsiGuru-dj8pv 7 ай бұрын
Amen praise the lord
@ChittiDasti-gd1hh
@ChittiDasti-gd1hh Жыл бұрын
Anna mee tone Chala bagundi mee pata naku chala dairyamuga untundi anna
@niveditharajala1240
@niveditharajala1240 7 ай бұрын
Praise the lord. I like your message delivery very ❤ touching. 🎉🙏🏻
@Koradanagaraju2014
@Koradanagaraju2014 2 ай бұрын
Wonderful song Ayyagaru 🙏🤝🙏
@pramilaeduru1715
@pramilaeduru1715 Жыл бұрын
Praise the Lord brother 🙏🙏song chala bagunnadi brother me swaramu super super ga vunnadi god bless you brother 🙏🙏❤❤❤
@guthakalyani8587
@guthakalyani8587 Жыл бұрын
Prise the lord ayyagaru e pata lo chala ardham vundhi ma life gurinchi theliyachesadu 🙏
@ruthvidyavathi8048
@ruthvidyavathi8048 6 ай бұрын
Amen Praise the Lord Brother 🙏
@balajikumar6248
@balajikumar6248 Жыл бұрын
God bless you lotlly BROTHER💐💐💐💐💐💐💐
@srinivasarao6623
@srinivasarao6623 7 ай бұрын
Praise the Lord zachariah🙏🙏🙏
@n.mastan
@n.mastan 9 ай бұрын
Super vandanalu
@medasumalatha6907
@medasumalatha6907 Жыл бұрын
వందానాలు అన్నయ్య 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏👏👏🤲⛪️⛪️🛐✝️🛐⛪️⛪️🛐✝️🛐🤲
@sreedharbandreddi8066
@sreedharbandreddi8066 Жыл бұрын
Amen 🙏
@PilliPadma-pe5js
@PilliPadma-pe5js Жыл бұрын
అన్న 🎤👌👌👌👌🎺🎷🎹🎶🎵🎼🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭💒⛪📖🙇
@marykalavathiirripothula95
@marykalavathiirripothula95 Жыл бұрын
Yes yes yes My LORD 😭🙏🙏🙏🙏🙏 Praise the Lord 🙏🙏🙏
@ashokrajvaakyakhadghamts
@ashokrajvaakyakhadghamts Жыл бұрын
PRAISE THE LORD SISTER 🙏
@marykalavathiirripothula95
@marykalavathiirripothula95 Жыл бұрын
@@ashokrajvaakyakhadghamts welcome and thank you very Much 🙏🙏🙏 Ashok Babu for your lovely reply.Glory to Holy God Amen.Praise the Lord 🙏🙏🙏 Babu.God bless you Still more and more more to your family, children, Ministry too
@DurgaprasadYarlagadda-iu7rm
@DurgaprasadYarlagadda-iu7rm 2 ай бұрын
😊😊😊😊😊😊😊​@@ashokrajvaakyakhadghamts
@nagamanibasavani9356
@nagamanibasavani9356 9 ай бұрын
Amen amen amen amen 🙏🙏🙏😢😢
@Subbaraotella-q4h
@Subbaraotella-q4h Жыл бұрын
Preslad annayya😊😊😊
@rekhaborugadda1932
@rekhaborugadda1932 7 ай бұрын
praise the lord Annaya🙏🙏
@psrkrishna1968
@psrkrishna1968 Жыл бұрын
చాలా బాగా పాడారు
@NagarajuPindi-l1b
@NagarajuPindi-l1b 7 ай бұрын
Vandanlu..badar.garu
@roseleaneduri9911
@roseleaneduri9911 Жыл бұрын
Praise to be god brother
@ravikanthneelakantam2157
@ravikanthneelakantam2157 9 ай бұрын
Praise the Lord
@pamidibharati8820
@pamidibharati8820 Жыл бұрын
Praise lord brother ma Babu Naga srni as kumar clg ki velli chaduvukoleka potunnadu pls pray for my son
@manikama6993
@manikama6993 Жыл бұрын
👌👌🙏🙏💐💐💐
@ajithkumarvinjamuri1941
@ajithkumarvinjamuri1941 Ай бұрын
Amen 🙏🏻🙏🏻 amen 🙏🏻
@anithagershom145
@anithagershom145 3 ай бұрын
Praise the lord Anna 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kommurajkumari8030
@kommurajkumari8030 22 күн бұрын
Spperysong brother 🙏🙏🙏🙏🙏🙏🙏voice superb👋👋👋👋👋👋👋
@GyesoU
@GyesoU 11 ай бұрын
Na Bhartha Chalatagubotu,Anni,alavatluunnayyi Pradhana,cheyyadi Brother 🙏
@SaiNalla-b4f
@SaiNalla-b4f Ай бұрын
🙏🙏🙏🙏annaya meripadepata . 🙏🙏🙏
@ShridharChikini
@ShridharChikini Ай бұрын
Hallelujah Jesus 🙏
@sarojinid4790
@sarojinid4790 Жыл бұрын
Praise the Lord 🙏🏻🙏🏻🙏🏻🙏🏻👏🏻
@swaroopacheguri918
@swaroopacheguri918 Жыл бұрын
Praise the Lord Annaia Nice song Annaiah e song venna Anekulu rakshana pondhutharu
@kudipudilakshmidevi6176
@kudipudilakshmidevi6176 6 ай бұрын
Priase the lord Ayyagar🙏🙏🙏🙏🙏
@AngelaHarry-wv2mr
@AngelaHarry-wv2mr Жыл бұрын
Amen praise the lord brother 🙏🙏
@bhusalavaralakshmi1324
@bhusalavaralakshmi1324 10 ай бұрын
Praise tha lord anna maa abbai kosam pryar cheyandi anna
@ShahinaShema
@ShahinaShema 16 күн бұрын
అన్న అప్పులభదలలో కూరుకు పోయాను plz అన్న నా కోసం ప్రేయర్ చెయ్యండి అన్నీ దార్లు ముస్కుపోయాయి నాకు యేసు దిక్కు plz దేవా నాకు help చెయ్ plz 😢
@gaddamharika2793
@gaddamharika2793 Жыл бұрын
Harikaamen ❤
@tejeswarichintada3693
@tejeswarichintada3693 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్న 🙏
@KonapalaSrinuvasarao-t3z
@KonapalaSrinuvasarao-t3z Жыл бұрын
sar meru chala Baga paduthunnaru
@b.vasubabureddy1891
@b.vasubabureddy1891 Жыл бұрын
Super 👌 👌 👌 👌 👌 Songs
@avanigaddavijayalakshmi635
@avanigaddavijayalakshmi635 Жыл бұрын
Anna praise the lord 🙏🙏🙏🙏
@saiksn3223
@saiksn3223 Жыл бұрын
Praise the lord 🙏
@babyvallupuvallupu2772
@babyvallupuvallupu2772 Жыл бұрын
P
@ritamary705
@ritamary705 6 ай бұрын
Prasie the Lord brother 🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤🌾🌾🌾🌾🌾🎉🎉🎉🎉🎉🎉
@VVV.Krishna
@VVV.Krishna Жыл бұрын
Super sar
@mounikapamu6992
@mounikapamu6992 Жыл бұрын
Praise the lord anna🙏🏿🙏🏿🙏🏿
@swarupagarnepudi1036
@swarupagarnepudi1036 Жыл бұрын
Praise the lord brother
@AtchaiahChilaka
@AtchaiahChilaka Жыл бұрын
Praise the Lord Brother super song
@NirmaladakkumallaNirmala
@NirmaladakkumallaNirmala 9 ай бұрын
Yesaya na rakshana🙏🙌
@gudipallisujathadevi6872
@gudipallisujathadevi6872 Жыл бұрын
Praise the lord Brother garu 🙏🙏🙏🙏🙏🙏🙏
@Rajesh-mb1dc
@Rajesh-mb1dc 4 ай бұрын
Amen
@NirmaladakkumallaNirmala
@NirmaladakkumallaNirmala 9 ай бұрын
Ameen 🙏
@SaiGandi-z5z
@SaiGandi-z5z 2 ай бұрын
Godblessu haa yagarru
@sumithrage3903
@sumithrage3903 Жыл бұрын
Praise the Lord brother magnetic power is in your voice brother
@eraju6961
@eraju6961 9 ай бұрын
Praise the lord Anna Garu 💐💐 Kavitha Raju 👏👏👏
@VinnBcgj
@VinnBcgj Жыл бұрын
,😊🙏🙏vamdhanalu,ayaa
@JhansiBaday
@JhansiBaday 6 ай бұрын
Nice song anna voice nice
@geethar7139
@geethar7139 Жыл бұрын
Praisethelordgodlovetoomeepastorgaru
@AnuradhaDevara-et5xu
@AnuradhaDevara-et5xu 7 ай бұрын
Anna Jesus song super singer
@bashipakakornel1716
@bashipakakornel1716 Жыл бұрын
Meeku prathyeka vandanalu anna
@chvaralakshmi3558
@chvaralakshmi3558 Жыл бұрын
🙏🏼
@Shivraj-ni9oc
@Shivraj-ni9oc 4 ай бұрын
Shivaraj ❤
@jhesrithajhonnsy4408
@jhesrithajhonnsy4408 Жыл бұрын
Super anna
@kongalakumari871
@kongalakumari871 Жыл бұрын
Challa challa challa challa challa happulo vunnammmu pls Prayer chyandi Hayagarru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@SalappaPerusomula-b8j
@SalappaPerusomula-b8j 7 ай бұрын
NagalaTaHaAmenloveyouJesus 😢 AmenAmen Amenpraise😢😢❤❤❤😭😭😭👃👃👃👃😭😭
@KanakalakshmiNandamuri
@KanakalakshmiNandamuri Жыл бұрын
Excellent
@rameshambigalla4072
@rameshambigalla4072 Жыл бұрын
Excellent..Paster Garu Amen
@radakumari4946
@radakumari4946 Жыл бұрын
🙏🙏🙏🙌🙌
@VijaylaxmiFernandes-pz6xc
@VijaylaxmiFernandes-pz6xc Жыл бұрын
Brother. meeru ye. patalu. padihina na. gundeanu. adukonttayi. na. guhdeloh. dukhamthow. nidu pouathiandi yeshu. Prabhu patalu na. gundean. aadukuntiadi. thank you. brother vachi. raani telegjloh. raadu thunanu. nenu. gaonisini sister
@aradhyaaudiobible
@aradhyaaudiobible Жыл бұрын
Wonderful singing It can change people heart
@pasunutirajamani6806
@pasunutirajamani6806 Жыл бұрын
Praise the lord annaya🙏🙏🙏
@shekarkomirishetty8508
@shekarkomirishetty8508 Жыл бұрын
Anna praise the lord 🙏🙏🙏 దేవుడు మిమ్మల్ని కలవమన్నారు Waiting for time Pray for me
"كان عليّ أكل بقايا الطعام قبل هذا اليوم 🥹"
00:40
Holly Wolly Bow Arabic
Рет қаралды 15 МЛН
Sigma baby, you've conquered soap! 😲😮‍💨 LeoNata family #shorts
00:37
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 26 МЛН