అమ్మ మీ ఫ్యామిలీ ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది అమ్మ. నాకు అమ్మ నాన్న తమ్ముడు అందరు ఉన్నారు. కానీ ఎవ్వరు లేని అనాధల బతుకుతున్న అమ్మ. మరో జన్మంటూ ఉంటే మీ లాంటి ఫ్యామిలీ లో పుట్టాలని ఉంది అమ్మ
Na life kuda anthe andi. Dabbu vunte andharu vastharu , palakaristharu. Dabbu lekha pothe , kanisam manam bathiki vunnam ani kuda gurthuvundadhu. Nenu kuda andharu vunna anadhala bathukuthunnanu. Kanisam health bagolekha pothe , yevaraina vachi chesi pette dikku kuda ledhu. Ma Amma chanipoyaka , puttillu kuda lekunda poindhi. Ma Anna kanisam intiki ra ani kuda pilavadu.
@jaishuchutki84872 жыл бұрын
Same
@durgadevi78922 жыл бұрын
అలా అనకండి మికు మొము ఉనాం .అమ్మ మాట family పెద్దది😊😊
@Divya-ly8iw2 жыл бұрын
హాయ్ అమ్మ ఫ్యామిలీ అంటే ఇలానే ఉండాలి ఇలా ఉంటేనే అందరికీ చాలా హ్యాపీగా ఉంటుంది ఇలాంటి మంచి ఫ్యామిలీ చూడటం చాలా ఆనందంగా ఉంది నా విషయంలో నాకు అమ్మానాన్న లేరు తోడబుట్టిన చెల్లి ఉన్న ఏమో మనస్పర్ధలు మా వారి విషయంలో కూడా అంతే తోబుట్టువులు ఉన్నా సరే వాళ్లకి మనస్పర్ధలు మాలా ఒంటరిగా ఉండే వాళ్ళకి వచ్చే జన్మలో అయినా సరే ఇలాంటి మంచి ఫ్యామిలీ ని ఇవ్వాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను అలాగే మీ ఫ్యామిలీలో ఉన్న అందరూ కూడా ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@mohantejmt51432 жыл бұрын
నిజమైన భారతీయ కుటుంబ సభ్యులు , కలసి ఉందాం రా సినిమా 2.0చూసినట్ట ఉంది ఈ ఛానెల్ కుటుంబంలో సభ్యులము అయినందుకు చాలా ఆనందంగా ఉంది
@Radhika00062 жыл бұрын
అమ్మా ఆనందనిలయం లో మీరు నిండు నూరేళ్లు ఆనందంతో ఇలాంటి ఫంక్షన్స్ చాలా... చాలా జరుపుకుని ఆనందంగా ఉండాలని ఆ భగవంతున్ని కోరుకుంటున్నాను
@padmaalluri58572 жыл бұрын
ఆడపడుచులు గారి భర్తలు అయితే స్వాగత సత్కారాలకి ఆనందాలే లేవు ఎప్పుడో పెళ్లయిన కొత్తలో జరిగినట్టు ఉందని సంతోష పడిపోతున్నారు బాగుంది
@mallakamala46102 жыл бұрын
Valla face lo happy ledu ande
@laxmis90572 жыл бұрын
అమ్మ నమస్కారం మీరు ఏం చేసినా చాలా బాగుంది అన్ని ఆలోచించే చేస్తారు అందరూ ఆనందమే మీ ఆనందం మీ ఆనందమే మా ఆనందం ఆ దేవుడు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి మా అమ్మ బంగారం
@sainani92772 жыл бұрын
ఇంత ప్రేమగా చూసుకునే వల్లని ముందు ముందు చూడలేమేమో అమ్మా... 🙏😍😔
@madhavireddy23242 жыл бұрын
ఇది కదా పండుగ అంటే అందరు ఉంటెనే. మా ఇంటికే బందువులంతా వచ్చినంత ఆనందంగా ఉంది అన్నింటికన్నా ఈ వీడియో చాలా బాగుంది 😊
@lakshmich40582 жыл бұрын
స్వార్ధాలకి ఉపయోగించుకుంటున్నారు సొంతవాల్లే కానీ మీ నిస్వార్థ ప్రేమకి జోహార్లు
@divyasaidivyasai14682 жыл бұрын
🙏మీ ఆరోగ్య కరమైన ఆదరాభిమానం కు ఆనంద భాష్యాలు కన్నీటి ముత్యాలు వస్తున్నాయి మనసారా శుభాకాంక్షలు 🙏🙏.
@dharmavathivelicharla45522 жыл бұрын
చాలా బాగుంది అండి జయ గారు నేను కూడ మీ కుటుంబంలో ఉంటే ఎంత బాగుం డీ ది అనిపిస్తుంది. ఆ సంతోషాల లో నేను కూడ ఉన్న అంత ఆనందం పొందాను మీ వీడియో చూసి చాలా సంతోషం జయ గారు
@srujikoti3212 жыл бұрын
Hi Amma 🙏🏻 ఆనంద నిలయం ఇప్పుడు కదా కన్నులపండుగగా ఉంది😍 God bless you all 🎊
@vijayalakshmikakumanu60952 жыл бұрын
ఏనుగులు ఎంత కళగా ఉన్నాయి జీవం ఉట్టి పడుతున్నాయి జయగారు చాలాచాలా సంతోషం 🤗💐
@yashuchinna77292 жыл бұрын
హాయ్ అమ్మ మీ ఫ్యామిలీని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి మనసుతో మీరు మీరు చూసుకుంటారు చాలా ముచ్చటేస్తుంది మా ఫ్యామిలీ కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాను కానీ అలా ఉండలేరు కదా అందరూ మీలా మిమ్మల్ని చూసి సంతోషం పడటం మా వరం హ్యాపీ అమ్మ
@vimalavlogs41042 жыл бұрын
మర్యాద అంటే ఇలా గా వుండాలి చాలాబాగుంది అండి మీ రిసీవింగ్
@javvajishreyashkumar28862 жыл бұрын
E vidio chusthu naku theliyakundaa Edchanu Amma Reyal ga Amma maku mi family ki Miru God Gift Amma 💫 miku Padhabivandhanalu🙏🙏🙏
@lakshmichennam1232 Жыл бұрын
ఆ దీపాలు చూస్తూ ఉంటే మనసు తన్మయత్వం లో మునిగి తెలుతోందమ్మ మీకు వేవేల వందనాలు
@sumithramadduru30942 жыл бұрын
బంధాలకు ఇంతటి విలువ ఇవ్వడం చాలా ఆనందకరమమ్మా మీరు మాకు అలాగే రేపటి తరానికి ఆదర్శం అమ్మ🙏
@rajeswarihari24652 жыл бұрын
హాయ్ అమ్మ ఇప్పుడు కళగా ఉంది అమ్మ ఆనందనిలయం ఎప్పుడు ఆనందం గా ఉండాలని కోరుకుంటున్నాను ❤❤❤❤❤
@ruchithascraftsandfoods10402 жыл бұрын
Enta bavundiii amma me welcome..vachina vallu ee time lo vachina sare me reciving chala chala bavundiii great amma, meeru me family..🙏🙏
@telaganimadhavi31302 жыл бұрын
చాలా చాలా బాగుంది అందరిని ఆహ్వానించడం జయగారు ఇంకొకటి చెప్పనాండి మీ ఆహ్వానం లో మేం కూడా ఉన్నట్లు మీ హారతులు మేం కూడా తీసుకుంటున్నట్లు తెగ సంబర పడి పోతున్నాం సుమండీ అయినా మనం ఒక కుటుంబం కదా మరి సరే ఈవెంట్ కి మేం కూడా రెడీ అవ్వాలి బాబు బై
@suryagarden_10862 жыл бұрын
20 రోజులు ముందుగానే మి ఇంటికి సంక్రాంతి పండుగ వచ్చేసింది అండీ..💐💐
@arunaraghu44062 жыл бұрын
Happy Family 🥰👌చాలా సంతోషంగా ఉందమ్మా family తో మిమ్మల్ని అంకుల్ గారిని చూస్తుంటే కడుపు నిండి పోతుంది
@swethamaruvada33742 жыл бұрын
అందరు వస్తున్నారు చూస్తుంటే చాలా సంతోషం గా ఉందమ్మా
@kalyanpallekona51402 жыл бұрын
Hi అమ్మ చాలా ఆనందంగా వుంది. అందరిని చూస్తూ వుంటే. సంతూర్ మమ్మీ వచ్చిందీ. 💐❤️🙏🥰😃
@adaboinaveditha50072 жыл бұрын
Amma nijanga me family ni chusthunte ela undali family ante anipisthundi amma ..chala happy ga undi luv u always amma..
Amma chal chala happy ga undi amma andaru elane eppuduu undalani devudini korukutunna
@SuneetaAdithyasworld2 жыл бұрын
Amma, meeru ee kotta inti Pandlu, gruha pravesam videos inta opikaga pettadam nijam ga chala chala baagundi. Really appreciate for your patience. Amma, ee roju video chusinappudu, oka vishayam anipinchindi. Bandhuvulu andaru luggage tho vastunnappudu aa path way konchem Sandadi ga undemo ani anipinchindi. Elephants daggara unna pathway konchem vedalpu ga inkonchem visalam ga unte baagundemo ani anipinchindi. Real ga ela undo teliyadu but video lo chudaaniki alaa anipunchindi. Really hats off Amma mee opika ki. God bless you both( Uncle Garu) with lot of happiness and health love always.
@sunkularamana47312 жыл бұрын
Amma good message ee generation ki. Mimalni choosi nerchukuntam 🙏🙏🙏🙏🙏
@kusumalingisetty50782 жыл бұрын
Jayamma garu mee family ని choosthunte I really felt very very Happy . Tears came . నిజంగా meeru chaala adrushtam vanthulu. Stay blessed andi .
@chinthalapudisekhar73052 жыл бұрын
అమ్మ చాలా సంతోషంగా ఉంది
@jyothisuresh16902 жыл бұрын
No words aunty 😊 chala Baga function జరిగి ఉంటుంది anukutunam sandhya akka. Uncle zip topic time chala నవ్వు వచ్చింది👌👌👌
@shantipadimi33902 жыл бұрын
అక్క చాలా బాగుంది అక్క అందర్నీ ఆహ్వానించారు అక్క అసలైన గెస్ట్ వచారు చూసావా గోమాత గారు మీ ఇంటి మహాలక్ష్మి వీడియో చూశాను చాలా సంతోషం వేసింది హ్యాపీగా ఫంక్షన్ చేసుకోండి ఒక్కొక్క వీడియో చూపించండి చాలా హ్యాపీగా ఉంది
@ansuyammapalla27222 жыл бұрын
Mani atta husband kuda chala funny ga ఉన్నారు మీ funny చూడడానికి చాలా wait chestunna
@panugantisuma43612 жыл бұрын
Amma yepudu video pedathara ani Chala Chala yeduru chusthuna. Me video chusthu vanta chesthuna Amma 😂😂. Yenduko chala estam happy ga chustha Amma
@Lakshmiprasanna-s2p2 жыл бұрын
Sandhya maatalaki viparreetham gaa navvukunnamu amma congratulations God bless you
@mallikarjun97962 жыл бұрын
Now it is really like "Ananda Nilayam" your "Dream House". Happy to see these effections out of movies. Really it's your life time achievement. Always stay blessed.
@lalithamantha62682 жыл бұрын
Nothing to worry అమ్మ అన్నీ 👌👌👌👌👌 గా అవుతాయి.....
@damalacheruvuanu72932 жыл бұрын
Amma super family , meeru eppudu ilage happy ga undali Ani manaspuurtiga kokuntunamu Amma Tank you
@madurikrishna34192 жыл бұрын
చాలా సంతోషం గా ఉంది మీ బందువులు ఆహ్వానం సూపర్ సంద్య
@veeraprabha23552 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది అమ్మ మనస్ఫూర్తిగా అంతా మంచే జరుగుతుంది అమ్మ👌🏻👌🏻🙏🥰
@vasuamma84382 жыл бұрын
హాయ్ అమ్మ బంధువులతో ఇల్లు కళ కళ గా ఉంది చాలా సంతోషం గా ఉంది అమ్మ
@nagavaralakshmimediboyina35652 жыл бұрын
Chala bavundamma me family,ma family kuda ilane untamu,andaram kalisinappudu chala baaga enjoy chestaamu
@lakshmibhargavi41412 жыл бұрын
Video chustunanthasepu chala happyga anipistundi amma andaru chala saradaga unnaru
@VidyaVijayaBhaskar2 жыл бұрын
Super welcome aunty... Mee energy and premaku maa vandanaalu...
@sarojadegala33522 жыл бұрын
చాలా బాగుందమ్మా
@tripura6422 жыл бұрын
అమ్మ చాలా సంతోషంగా ఉంది.
@puliarjunbhagatiic81542 жыл бұрын
Chala happy ga undhi amma me family ni chusthunte . eppudu happyga undali meeru
@sai-yf1or2 жыл бұрын
Very nice video amma.ur son in law is main attraction for this video.i hope this video also become trending 👍 👏 👌
@venkateswararaopochiraju79152 жыл бұрын
Nice super enka one hour petandi chustamu chala bagundhe andi tq
Hi amma ,అందర్నీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది 💐💐🥰🥰
@lavanyakethireddy71062 жыл бұрын
Namasthe Amma chla happy ga undhi miru mi adapaduchulani Ala harathi ehi thisukuravadam bagundhi Amma
@durgapula31062 жыл бұрын
నమస్తే అమ్మ అందరిని ఆహ్వాంచడం చాలా బాగుంది 👌
@satyaainavalli61862 жыл бұрын
Namaste amma mi family members chusinadhu chala happyga vonadhi amma miru yepudu ella santhosamga happy vodali amma God bless you amma
@padmavenkateshd52162 жыл бұрын
అమ్మ 🙏🏻ఆడపడుచులు, అల్లుళ్లతో చాలా సందడిగా ఉందమ్మ. ఇల్లు కలకలలాడుతుందమ్మ. 🌹🌹మీకు జలుబు చేసినట్టుంది. ఆరోగ్యం జాగ్రత్తమ్మ.మీ తర్వతి వీడియో కోసంఎదురు చూస్తాము. 🙏🏻💐💐
@daggumillivani33532 жыл бұрын
Amma mimmalini chuste chala Happy ga unttadi love you amma
@mangatayaru29642 жыл бұрын
అందరును చూస్తే సంతోషముగా వుంది అమ్మ 👌🌹
@lakshmidurga93562 жыл бұрын
హాయ్ అండి వెల్కమ్ 👍🏻చాలా బాగుంది
@sujatha39532 жыл бұрын
Mi gruhapravesham santhoshanga jaragalani korukuntunnanu.
@ragamshivaprasad56722 жыл бұрын
అమ్మ మీ వీడియోస్ చుస్త్తు ఉన్నత సేపు నన్ను నేను మరచిపోయాను చాలా హ్యాపీ గ ఉంది మి ఓపికకు న నమస్కారాలు
@swaruparani76522 жыл бұрын
Amma me family ni chusthe chala happy ga undi me ne aa దేవుడు chala ga chudali amma 🙏🙏🙏🙏🙏, maku andaru undi kuda evaru leni vallam
@madhavireddy76722 жыл бұрын
Bavundi amma,sweet memories always
@hymavathikadiyala75212 жыл бұрын
గృహప్రవేశానికి ముందే అలా ఇంట్లో అందరూ ఉండి భోజనాలు చేయకూడదు కదా గృహప్రవేశం రోజే మొదటిసారిగా అందరూ వెళ్లాలి
@shreelakshmidurga28362 жыл бұрын
Hii amma ananda nilayam Loki mana bandhuvula raka chusthunte ananda bhashpalu vasthunnayamma chala hpy ga emotional ga undi❤️❤️❤️❤️❤️
@marreddylakshmi96842 жыл бұрын
Chala bavundi amma Mee gruhapravesa sambaralu,adapaduchula allulla swaghtasatkaaralu chudamuchata ga vundi amma Mee family 😍😍😍
@dangerousgamer41742 жыл бұрын
Amma mimmalni chusthunte santhoshaga vundhamma meeru Appudu elane santhoshaga vundalani manspurti ga korukuntunna AmmA
@priyankareddy57802 жыл бұрын
Hai amma entry for navvula sandadi chala happy ga undhi successfully gruhapravesham 🙏
@lathakumari1932 жыл бұрын
Namaste ammaa.... Family bonding chala bagundi ... Yellappudu meeru andaru ilage vundalani manaspurthigaa bagavantuduni korukontunnaa.... All the best amma👍🙏🙏🙏
@premalathadevi55242 жыл бұрын
Meemu kuda father and mother vunnappudu, sisters brother round ga kurchunni thinevallamu, so happy andi chala bagundhi, Baba garu bless chestaru baga jaruguthundhi.mee function andi.
@chaitanyagottipati76662 жыл бұрын
A devudu Meku manchi arogyam santoshalu yenno e kotta entlo evalani korukuntu meku prema to na muddu lu Amma
@domasubhash22072 жыл бұрын
Chala manchi saampradaayam
@kumarirajanala22872 жыл бұрын
Amma namskaram 🙏🏻🙏🏻🙏🏻Aanmda nilayamlo kannula vikuntam 😍😍😍🤩🤩🤩👌🏻👌🏻👌🏻👌🏻panduga la umdi 🌞😍😍😍soo cute little ones 😘😘😘
@jangalachandrika42222 жыл бұрын
Amma 🙏 me relatives andarini chusi chala happy ga undhi amma e roju kosam yeeni rojulu nundi yedhuru chusaru amma 👌👌👌👌👌❤️❤️
@nagaman53732 жыл бұрын
చాలా సంతోషంగా ఉంది...
@jidhamshivasai58332 жыл бұрын
Chala chala bagundi Amma mee family members enjoy starting aindhi maa aanadha nilayamu lo eka Anni happy memories super 🙏🙏👌🥰 Amma mee aidiyas
@neharikaamogha73302 жыл бұрын
Swagata satkaraalu bagunnayi amma
@sindhu52252 жыл бұрын
Wowww very nice Amma.... swagata satkaralu oka range lo jaripisthunnru meru..👏👏👏.. brass items paatha samanlu yentha bagunnayo ala pedthe..👌👌👌 oka goppa traditional ni meru present chestunnaru..asalu aa itthadi samla valla Inka inti andam double ayindi telsa Amma.. gruhapravesam meru korukunnattu jaragalani heartful ❣️ korukuntunna Amma..meku gruhapravesa subhakankshlu Amma..💐💐💐💐🥰🥰
@anuradhamalleshwara76112 жыл бұрын
Hi jayanand garu . Bandhuvulato illanta sandadiga undi, mee aadapadachulu ragane annaiah ekkada ani adugutunnaru , vallaku enta premo , ala undali . Naku chala happy ga undi . 🙏
@saralareddy13782 жыл бұрын
Super amma andarini chustunte chala happy ga vundi
Hi Amma namaste meko Ela chustunte chana muchatada hundi me happiness voca salute
@randomguy87702 жыл бұрын
Amma very nice maa. Feel like my mother love you Amma
@kavithareddychalla55212 жыл бұрын
Amma 🙏 super vedio amma full enjoy chesuthunnaru andaru,nenu kuda akkada ounte bagundu anipisuthunnadi amma 🥳🥳
@annapurnarallapalli45072 жыл бұрын
చాలాచాలా బాగుంది
@ManiMani-qb6qx2 жыл бұрын
అమ్మ మీ ఫ్యామిలీ చాలా బాగుంది అమ్మ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు అమ్మ 👌👌👌
@Shots8372 жыл бұрын
అమ్మ సూపర్
@kkavitha51862 жыл бұрын
Amma andharini chushunte cha happyga vundhamma👌👌
@gandibhavani33262 жыл бұрын
Bagund amma andaram anand ga undalane korukuntuna ammaa 🙏😊
@sugunarampay94592 жыл бұрын
It's really good to see all your affection and love to wards family members, God bless you Jaya garu. I am also a part of your family. Take care of yourself. 💐💐
@jayac662 жыл бұрын
Chaala chaala Ananda ga vundi. All the best amma☺
@karnekrishnaanjali81462 жыл бұрын
Kotha Alludulu ki swagatham to ananadha nilayam Alludu gari matalu super asalu funny conversations mana anadha nilayam ki nanu tisukuvelamani Maa vari ni sataestunanu 😂😂
@lavanyachevvuri2 жыл бұрын
మీ function అద్భుతంగా జరుగుతుంది అండి
@bhargavichary73462 жыл бұрын
Abha chustuntene muchata ga undandi miru great andi
@geethareddy44422 жыл бұрын
Super amma Jai shree krishna all happy long life
@pushpalatha69532 жыл бұрын
Happy family movie chusinattundi spr 👋 andariki akanto adrushtam undadu mali janma unte me fyamilylo puttalani undi
@SusmithaManne952 жыл бұрын
Chala Happy Ga Vunadi Amma Me vallu Andari Chusutvunataya Me Andaru yellaga Happy Ga Vunadali❤️🥰😍😊☺️