అమ్మ నా కళ్ళలో నీలు కరుతునే వునయ్ అమ్మ ప్రతి ఇంట్లో ఆడపడుచుకని ఇలానే అర్దం చేసుకుంటే చాల బాగుంటుంది అనిపించింది చాల ఆనందంగా అనిపించింది అమ్మ🙏
@sampoornamangina51882 жыл бұрын
Super😍😍😘👌👌💚❤💚❤
@manjulachinthalapati97322 жыл бұрын
Avunu ndi
@syamalaNam2 жыл бұрын
చాలా సంతోషం గా ఉంది అమ్మ. మీలాంటి వాళ్ళను నిజం జీవితంలో చాలా తక్కువ చూస్తాము. నేను ఎప్పుడు అనుకుంటాను అన్నచెల్లల్లా సినిమాలు చూసినప్పుడు నిజంగా ఆలా ఎవరూ ఉండరు సినిమాల్లోనే ఆలా చూపిస్తారు అని కానీ మిమ్మల్ని మీ ఫ్యామిలీ ని చూస్తుంటే చాలా ఆనందంగాను, అచ్చర్యం గాను అనిపించింది. A పరమేశ్వరు డి దయ వల్ల మీరెప్పుడు సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని, మాకు ఇలాంటి మంచి విషయాలు చెప్పాలని మీ వీడియోస్ చూస్తూ కనీసం కొంత మంది ఐనా మారితే చాలా సంతోషిస్తాను అమ్మ. చూస్తుంటే తెలియకుండానే కన్నీళ్లు వచ్చేసాయి అమ్మ.
@ratnakumarigowrisetty96002 жыл бұрын
చాల బాగుంది సంధ్యా! 👌 ఇదంతా అమ్మ చేసినా మీ నాన్న గారి సాదు స్వభావము, మంచితనం అనుకుంటా !! నిజంగా చాలా emotinal అయ్యాను. కన్నీ ల్లు తెప్పించారు. Great. 👍
@sujathasuji30572 жыл бұрын
ప్రతి ఈవెంట్ చాలాబాగా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు అమ్మ వెల్ ఆర్గనైస్డ్ గా చేస్తున్నారు... అస్సలు మీ మేనతలకి మీరు ఇచ్చిన surprise మాత్రం 👌👌👌.వెయిటింగ్ for another update 👍👍👍
@annapurnarallapalli45072 жыл бұрын
మీ ఆడపడుచులు కీ మీ లాంటీ వదిన గారు ఉండటం నిజంగా నిజంగా అదృష్టవంతులు.మాకు కూడా కన్నీళ్లు తెప్పించారు
@satyaveni19832 жыл бұрын
ఈ కొత్త సంవత్సరంలో ప్రతి ఇంట్లో ఇలాంటి సంతోషాలు జరగాలని ఈ కొత్త సంవత్సరం యూట్యూబ్ చూస్తున్న వారందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను 👌👌👌👌👌😃😃😃
@seethamahalakshmi76622 жыл бұрын
అమ్మ చాలా హ్యాపీగా ఉంది.మీ ఈ వీడియో చూసిన మరుక్షణం మాటలు రావడంలేదు అమ్మ.ప్రతిఒక్కరూ మీలా ఆలోచిస్తే ఆ ఇల్లు నిజంగా బృందావనమే.మీకు మీ అత్తమామలు మీద భక్తి ఆడపడుచులు మీద గౌరవం ఇంటి అల్లుళ్ళకిచ్చే మర్యాద అద్భుతం. మీకు, అంకుల్ కి మీ మరిది గారికి శతకోటి ధన్యవాదాలు.మీ సంతోషాలలో సగం అయినా మాకు కూడా కలగాలని కోరుకుంటున్నాను 💯👌😀
@sarithareddypagadala55202 жыл бұрын
ఆడబిడ్డల ను ఇంత బాగా చూసుకుంటున్నారు అమ్మ 👏👏 జయ అమ్మ కి జై జై జై ✊✊
@durgapula31062 жыл бұрын
Hi సంధ్య గారు అత్తాలే కాదు నేను ఏడ్చాను పుట్టింటి లో ఆనంద తో వచ్చే ఆనంద బాష్పలు అమ్మ మీకు నాన్న గారికి 🙏🙏
@lalithakarajada39002 жыл бұрын
ఈ వీడియో చూస్తే కన్నీళ్ళు ఆగలేదు రమ్య గారు 👌👌 అమ్మ కి నమస్కారం
@srilakshmisai5862 жыл бұрын
చాలా బాగా ఉందమ్మా మీ ఫ్యామిలీని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఇలాగే అన్ని ఫ్యామిలీ ప్రపంచంలో ఉన్న అందరు ఫ్యామిలీస్ ఇలాగే కలిసిమెలిసి ఉండాలని కోరుకుంటున్నా
@bhagyammanchala40592 жыл бұрын
Meru great mam thank you
@cookingthrive19052 жыл бұрын
Video చూస్తుంటే ఏడుపు వచ్చేసింది..very emotional video andi..గుండెలు బరువు అయిపోయినాయి...మీరు మంచి ఆలోచన చేశారు అండి...అందరూ చల్లగా ఉండాలి... నాకు మా నాన్న గారు గుర్తు వచ్చారు...👏😭👍
@vishwateja2062 жыл бұрын
అమ్మ మాటల్లో చెప్పలేము అమ్మ వర్ణనాతీతం great అమ్మ మీరు all ఫ్యామిలీ మెంబెర్స్..🙏🙏🙏
@vasudevakutumbam2 жыл бұрын
Hi amma eevideo chusaka naku kannellu agaledu video chustunnantha sepu yedustunevunnanu ,oka magilaga , oka illaliga ,oka kodaliga oka talliga ,oka vainaga oka chelliga oka ammammaga oka cheppali antay manavasambhandha bandhalu annie meku mire sati koti koti vandanalu inka varninchali anivundi kani mimalni bore kottistanu ani intatito mugistunnanu namaste 🙏🙏❤❤❤❤❤
@padmavenkateshd52162 жыл бұрын
అమ్మ🙏. మీరు మీ ఆడపచులకు ఇచ్చిన సర్ ప్రైజ్ 👌👌👌🌹అందరు చాలా హ్యపిగాఉన్నారమ్మ. అందరి ఇళ్లల్లో వాని, ఆడపచులు ఇలా ఉంటే ఎంత బాగుంటుందో. అత్త, మాటలకు మీరిచ్చిన గౌరవం🙏🏻🙏🏻🙏🏻👌👌👌🌹🌹🌹
@bhavani_vlogs_kitchen2 жыл бұрын
Hi Sandhya garu 👌👌ga chesaru Excellent meeru cheppina inti perlu Adapa nd karri intiperlu ma family lo Vunnayandi
@bachinaboyinavani88612 жыл бұрын
ప్రతి ఇంట్లో అలాంటి వదిన అలాంటి ఆడబిడ్డ వుంటే ఆ ఇల్లు నిజంగా ఆనంద నిలయం అవుతుంది అమ్మ మీరు స్త్రీ కీ అర్ద ము మీరు
@chinnammakitchen2 жыл бұрын
అమ్మా సంధ్య చూసినంత సేపు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి ఆ విగ్రహాలు చూస్తూ ఉంటే మాఅమ్మ నాన్న గుర్తొచ్చారు
@chnagaparvathi95652 жыл бұрын
వీడియో చూస్తున్నంతసేపు కళ్ళనీళ్లు ఆనందం రెండు ఒకేసారి వచ్చాయి 🤗
@jyotigummuluru8052 жыл бұрын
Chala emotional video...maa life lo oka kalala unde moment...thnx mammalni Mee family member ga bhavinchinanduku...chala emotional thoughts ostunnai...kani premlekha avutundani...viramam...🙏🙏🙏
@sravaniprudhvi5252 жыл бұрын
Really heart touching vedio...... Seriously I am crying..... Super sister..... Your mummy queen of your family
@sunnammadhavi38612 жыл бұрын
హాయ్ సంధ్య గారు 🙏 మీ ఫ్యామిలీని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది.... అలాగే చాలా ఎమోషనల్ అయ్యాను.... మీరు అలాంటి పుణ్య దంపతులకు పుట్టడం చాలా అదృష్టం.... ఇలాగే పది కాలాల పాటు పిల్లా పాపలతో, ఆయురారోగ్యాలతో, సుఖసంతోసాలతో,ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను....
@sravanamdurga1242 жыл бұрын
మీ సంతోషం 100రెట్లు ఐతే మాకు 1000రెట్ల ఆనందాన్ని ఇస్తున్నారు. 🙏🙏🙏
@karunavalki Жыл бұрын
Aunty Garu mii way of treating adapaduchalanii is ultimate ...nijamga u r 360 degree complete andii, ani telisu miku pillatho pedalatho ela undali adupaduchalo tho ela undali I really appreciate u and felt very happy seeing this..
@arunaraghu44062 жыл бұрын
🙏అమ్మ నాకు తెలియకుండానే నా కళ్ళు బాధ పడ్డాయమ్మా మీ ఆడపడుచులు ఎంత సందడిగా ఉంటారో కానీ వాళ్ల అమ్మ నాన్నల విగ్రహాలు చూడగానే emotional అయ్యారు మీరు నా మనసుకి మరింత దగ్గరయ్యారమ్మా ఈ videoతో🥰 love you అమ్మ, అంకుల్ గారు 🙏🙏
@padmacheruku44312 жыл бұрын
👌👌🏤🙏🙏
@srujikoti3212 жыл бұрын
Hi sandya,మీ అత్తమ్మలు అమ్మ గారు కన్నీళ్లు చూస్తే నాకు కన్నీళ్లు ఆగలేదు బ్యూటిఫుల్ లవ్లీ వీడియో❤️ God bless everyone 🎊
@kalaliyt44352 жыл бұрын
చేసే విధానం చాలా నచ్చింది సంతోషంగా ఉండడం ఈ రోజుల్లో చాలా తక్కువ మీ ఫ్యామిలీ చాలా బాగా నచ్చింది
@anasuyapisini45652 жыл бұрын
Andari intlo nijamga mee andarila ardamcheskoni prematho palakaristu unte prati intlo bhandalu bandutvalu untayi chala chala bagundi no words ante andaru chala baga plan chesi prati okkati pandagala jariparu 👌👌👌👌🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐
@2.0hemishgarvitha422 жыл бұрын
🙏🙏మీ ఆనంద నిలయం లో ప్రతి రోజు ఆనందాలు కురవాలని మనస్ఫూర్తిగా గా కోరుకుంటూ 🙏🙏 congratulations and God bless you all 🙏🙏
@divyasaidivyasai14682 жыл бұрын
మహా మహా పేరంటం చేస్తున్న మీకు చూచే 🙏🙏మాకు కన్నుల పండుగ గా మహాదానందము గా ఆనందాశృవుల తో సహజంగా ఆనందించామండి🙏 మీ కుటుంబానికి బంధువులు అందరుకూ శుభాకాంక్షలు అభినందనలు 🙏🙏 సంధ్య రమ్య గారు చల్లగా ఉండాలి శుభాకాంక్షలు 🙏🙏.
@rayapureddivasanthalakshmi11442 жыл бұрын
Naaku chaala adupu vachhindi amma No words to say. 👌👌👌❤❤❤❤❤❤❤💐
@sarvagnahitham6352 жыл бұрын
Vigrahaalu chaalaa bagunnayi....Ananda nilayam nijamgaa ANANDANILAYAM...ani prove chesaru....God bless your family
@katuriprabhavathi29462 жыл бұрын
అమ్మ ఎంతబాగుందో కనీరుఆగలేదు👌👌👌👏👏👏
@ManiMani-qb6qx2 жыл бұрын
సంధ్య అక్క మీ ఫ్యామిలీ అందరినీ చూస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంది సంధ్యక్క అమ్మ చేసే సాంప్రదాయాలు అన్ని చాలా చాలా బాగున్నాయి అక్క మీరు రమ్యక్క లంగా వోని లో చాలా అందంగా ఉన్నారు అక్క ♥️
@roopay21562 жыл бұрын
Beautiful celebration 🥰🎉 నా కళ్లలో నీళ్లు నాకు చాలా సంతోషంగా ఉంది మీరు ఇలా ఎన్నో పండుగలు చేయాలి
@BalajiBalaji-pk6qd2 жыл бұрын
మీ ఆనందనిలయంలో ఆనందంగా ఉండాలని మనసారా నవ్వుతూ కొరుకుంటుంన్నాను
Me adapadchulu ni Meru chusa vidanam asalu mind blowing...matalu levu Naku...super Amma...great me family....🙏😘😍♥️
@gangadhargadde90272 жыл бұрын
సంధ్య గారు వీడియో చాలా బాగా నచ్చింది మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది వీడియో చూస్తుంటే మాకు కూడా కళ్ళంట నీలో తిరుగుతాయిమాకు కూడా చాలా ఆనందంగా ఉంది చాలా మంచి పని చేశారు అమ్మ నాన్న చాలా సంప్రదాయంగా కనబడ్డారు చాలా మంచి పని చేశారు🙏🙏🙏🙏🙏❣️❣️❣️❣️♥️👌👌👌
@manjuravve49022 жыл бұрын
ఆడబిడ్డల్ని ఎంత ప్రేమిస్తున్నారు మిమ్మల్ని చూసీ నేర్చుకోవాలి అందరు 🙏🏻🙏🏻🙏🏻 సంథ్య గారు మిమ్మల్ని చూస్తే భలే ముచ్చటగ ఉంటది 👏👏👏👌👌👌
@dln1432 жыл бұрын
Ananda nilayam lo.. eppudu anandam ga undali amma meeru🥰♥️🙏💐👌👍
@padmasoorishetty46282 жыл бұрын
Sandhya garu Mee Athalu chala adrustamantulu mee mom lanti Vadhina dorakadam really lucky 😍👌👌👌👌👌👍
@priyankareddy48032 жыл бұрын
😄😄😄😄👏🏻👏🏻👏🏻👏🏻అమ్మ మాటలు లేవు 🙏💐
@srimayeemeka17362 жыл бұрын
Video chusthunnanthasepu kanniru aagaledhu... Inka ilaanti premalu unnaya anipinchindhi 🤗 meekey sadhyam amma ivanni... Hearty congratulations 💐💐💐🤗🤗🤗
@nchakradhar15752 жыл бұрын
వీడియో చాలా బావుందమ్మా మా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసాయి నాకు మా అమ్మ అన్నయ్య గుర్తుకొచ్చారు అమ్మ
@sujathagurram23662 жыл бұрын
చాలా బాగుంది మా ఇంట్లో జరిగినట్లు ఉంది చాలా ఆనందంగా ఉంది ఆనందనిలయంలో ఆనందాలు❤️❤️❤️❤️
@sujathasujathareddy74972 жыл бұрын
Meedhi chala vishalamaina manasu amma 🙏🙏🙏🙏🙏🙏🙏
@jyothirmaijyothirmai24402 жыл бұрын
Prathi 1kaa adapilla ki elanti puttininnu undali....... Ada pillalu kuda puttininti santhoshamyee korukovali....... Entiki vachinaa,alludu,kodallu manchi manasutho untyee..... Nijamgaa adhi anandha nilayamye .... ❤️ Super cute family ❤️ U r soooo lucky
Really very nice to see the family gathering, specially thanks to Jaya garu, for your affection and love. It's looking like a festival in family. Everybody should follow this tradition. God bless you Jaya garu. 💐💐💐
అమ్మ నా కలలో నీళ్ళు వచ్చాయి మాకు ఇలా ఫ్యామిలీ లేదు అమ్మ,
@sivakumarimaremalla78242 жыл бұрын
Really heart touching video eye's venta neellu vachai God bless your family jaya garu 🌹🌹
@surekhachalla84552 жыл бұрын
Truly ..I was emotional .,..watching this video..Jaya garu..chaala baaga chesara
@radhakesav85252 жыл бұрын
really.....my eyes are filled with tears andi....how lucky sisters in law...nenu kooda meeku🙏🙏🙏ammo naku edupu agatledu dishti teeinchukondi amma please
@jangalachandrika42222 жыл бұрын
Super sandhya elanti vadhina undatamm nijamga me attayya la adrustam &ma andiri kallalo tears vachaii 👌👌🙏🙏🙏❤️❤️excellent video
@sindhu52252 жыл бұрын
Wowww.. wowww. Woww. .. Sandhya really maku eyefeast ayindi . ..adapaduchulu andarni puttinti vallu chala superb ga honour chesaru .. excellent idea👌👌 ..last lo nuv , Ramya adurs navvuthu gunmam daggara pose chala awesome dear.. Mee iddari outfits aithe Naku picha, picha ga nachesi..really too good on you both..👌👌👍👍
@leela143s2 жыл бұрын
Video chala bagundi akka chustunnanta sepu kallalloo water vastune unnay..... Nenu akada unte baagundunu anipinchindi. Akka ma inti peru kuda KARRI.... ne. Sisters bonding super 👌👌👌
@rajeswarihari24652 жыл бұрын
హాయ్ సంధ్య మంచి విడియో పెట్టి మమ్మల్ని కూడా ఏడిపించారు కానీ విడియో చాలా బాగుంది ఆనందనిలయం లో అందరూ ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను ❤❤❤❤❤
@subhashinigangisetty43732 жыл бұрын
Jaya amma garu family members chala adrustavamthulu video chustunanasepu maku kanilu avacheyee Mee video chustunte chala santhoshamu ga undi ,💕😍
@SusmithaManne952 жыл бұрын
Chala Emotional Heart Touching Moment Share Chasaru Chala Happy And Thanks Akka ❤️🥰😍🤩😄☺️
@premalathadevi55242 жыл бұрын
Meedhi entha manchi manasu yelaga vachindhi andi Jaya garu punished meelanti family looputtli andi, Jaya garu mee parents ki padhabi vandhanam cheyali, mimmali entha goppa ga rare chesinandhuku. I love your mentality andi.
@routhusatyasai30292 жыл бұрын
Super antea super, matalatho chepaleanu. Kadupunindindi e video chustea,, chala happy family 🥰 God bless your family.
@edarasatyavathi40832 жыл бұрын
Amma chala bagundi vedio. Elaga chala santhoshamga meru me family undalane thaune korukumtunnanu
@adaboinaveditha50072 жыл бұрын
Amma e video chusaka chala santhoshanga anipinchindi ...asalu ohinchaledu amma..super se bhe uper👍😍
@dasarikalyani94952 жыл бұрын
Video chusaka chala emotional ayyanu...family lo bandalu...anubandalu antae ila vundali. Mee video chusi kondamandiayana inspire avutarani na nammakam...lots of love sandhya..God bless u dear
Literally tears lined my eyes. Jaya garu, u r such nice person. And also a very capable lady. I wish I am ur family member too. God bless you and your family.
@thulsirammohan81932 жыл бұрын
Very Emotional and heart touching video ,brought happy tears to my eyes ,No words to praise U jayagaru i can only salute u .super super video Be Blessed always .beautiful daughters and lovely extended family .My humble namaskarams to U and ur Husband Anandgaru .🙏🏻🙏🏻🙏🏻👌👌💐💐💐💐🌷
@boddupallivenkatajaganmoha12452 жыл бұрын
Superb జయ గారు. చాలా బాగా చూసుకుంటున్నారు ఆడపడుచులను. సూపర్ ఫ్యామిలీ. Nice video Sandhya garu.
@krishnappamurthy22432 жыл бұрын
Hi Sandhya.... super family....chuse valla andhari kallalo neellu thiriguntae anukunta ❤️❤️❤️ antha bhagundhi 👌👌🙏🙏🙏
@neharikaamogha73302 жыл бұрын
Memu kuda video chusi chala happy ga feel ayyam akka Amma ye pani chesina adhbutame👌👌👌
KZbin lo chala video 's chusthumtam,kutumbaniki viluvaniche ilanti video chulledu,amma meeru oka paripurna jeevithanni gaduputhu happy ga vunnaru,mee nundi chala manchi vishayalu nerchukovali amma,meeru eppudu ilage happy ga vundali ani devudini korukuntunnanu amma 🌷🌷🌷
@Unknown12suiii2 жыл бұрын
Welldone Sandhya, it's a very emotional n beautiful video.....mana genaration vallu kuda ee values nerchukovali......
@rajyalakshmiyarlagadda56382 жыл бұрын
సూపర్ కన్నీళ్ళు అగలేదు ఎప్పుడు మీర 0 త సంతోషంగా ఉండాలి. సంధ్య
@shalinimajji90752 жыл бұрын
Andaru ela Prema tho untey e badhalu undavu superb family....❤️❤️
@sreelakshmiupadrashta31802 жыл бұрын
chala happy ga anipinchindhi. me manchi manasuki antha manche vuntundhi. me adapaduchulu chala lucky.❤
@ChandraKala-sr8rs2 жыл бұрын
Meelaga entiki vachhina kodalu vunte anni family's happybga vuntaru👌👌👌Amma 🙏🙏
@dhanalakshmi38512 жыл бұрын
Me lanti Annayya vadina dorikinanduku me adapaduchulu kuturlu chala Lucky aunty garu naku vachy janmalo me3kuturiga puttalani vundi amma 🙏🙏🙏🌹
@nagamani95722 жыл бұрын
వీడియో చాలా చాలా బాగుందమ్మా. మీ అరేంజ్మెంట్ అన్ని చాలా బాగున్నాయి. అందర్నీ చాలా బాగా సత్కరించారు. చాలా చాలా ఆనందం అనిపించింది అలాగే విగ్రహాలు కూడా చాలా బాగున్నాయి మీ ఐడియా సూపర్ అండ్ గ్రేట్
@dhanalaxmi69752 жыл бұрын
న భూతో నా భవిష్యత్ అంటారే అలాజరిగింది నేను ఆ కార్యక్రమం లో పాల్గొన్నట్టు చప్పట్లు కొడుతున్నా, ఏడుస్తూ ఇమోషన్ అవుతున్నా,మీ మామయ్యల మాటలు వింటూఆనందపడ్డా,బాగుంది. అందరూ మంచివారు ఇలాగే ఉంటారు మరి శుభమస్తు 🙏💐
@lakshmibhargavi41412 жыл бұрын
Video chustunte kallallo neellu vachayandi super super amma sandhya nijamga chala happyga anipinchindi video chustunantasepu
@lekhchandunagam252 жыл бұрын
🥺No words Akka Full emotional aipoyam 🙏🤗
@dangerousgamer41742 жыл бұрын
Mee Amma lanti vadhina AdapaduchulKu dhoriki Nandhu ku chala Adhrustsvantulu vellu meeru Elane Happy ga vundalandi
@sowmyavenkey36732 жыл бұрын
Chala bagundi andi intha ... Kante manchi gift ekadduthundandi.. Amma Nanna ki chala 😊 🙏 😊 🙏
@kushihomeworld40742 жыл бұрын
చాలా సంతోషం అందరూ చాలా సంతోషం గా ఉన్నారు మేము కూడా సంతోషం గా ఉంన్నాము మన ఆనంద నిలయం ఎప్పుడు సంతోషం గా ఉండాలి చాలా ఫంక్షన్ స్ జరుపుకోవాలని కోరుకుంటున్నాను అమ్మ
@padmalatha23092 жыл бұрын
Very emotional video Amma. Memu challa edchamu.wonderfull Video. Hatsup. God bless you total family members. Jangaon. Dist. Telagana.
@bhagyalakshmibareedu24692 жыл бұрын
Elanti program na bhutho na bhavisyathi. Matalu levu.Mee family ki hatsup.
@bhanujyoshula54982 жыл бұрын
Congratulations to allll andi..e video dwara andariki kallalo nillu vachi nattu ayindi...chala chala bagaa arrange cheseru...mi adapillalu iddariki maa assissluandi...god bless you.amma
@vyshnavivyshu88582 жыл бұрын
Literally nen edusthuna vaaley Kaadhu... 😭.. endo andi meeru prematho edipistharu em sadisam andi... Love u sissy love u amma... Athalu em feel avakandi amma lekuna amma laanti vadina undi .... Love u all ❤️❤️❤️
@lathasomnath2 жыл бұрын
U showed us a wonderful video dear This is what a family needs from each other ❤️❤️❤️❤️❤️thank u so much dear
@Telugu-Namaskaram2 жыл бұрын
Hi Sandhya starting lo ee video chusi literally the edchesa really good memorable gift to ur attahas enta manchi manusu vuna ammaki🙏🙏🙏🙏🙏🙏