స్వామి..నమస్కారము...ఈ భూమిమీద అందరికి అన్న రూపములో అన్నపూర్ణ అమ్మవారు ఉంటారు...ఆ అమ్మవారు అందరికి జన్మ ఇచిన అమ్మ రూపములో ఉంటారు..కానీ మీలో నేను ఒక్కడినే కాదు, బహుశా ఈ సమాచారము చూసే అందరికీ కూడా, ఆ అన్నపూర్ణ మరియు కన్నతల్లి మీలో కనిపిస్తున్నారు...మీ పద్ధతి, వివరణ, జాగ్రత్తలు ఇవి వింటేనే కడుపు నిండి పోతున్నది... ఇంతకన్నా అమ్మ చేతి వంట అమ్మ మనసు గురించి ఎవరు చెప్పగలరు..అయిన అప్పడాల పిండి ఆధరవుగా తినే అలవాటు ఎక్కువ కోనసీమ ప్రాంతములో ఉంది...నేను నా చిన్నపుడు దాదాపు 85 వరకు అబితే 25 వాయసు వరకు తిన్నాను...తరువాత మీరు చెప్పినట్టు దేశం మీద తిరిగాను ఉద్యోగములో... ఇంతవరకు ఈ విషయము తెలియని మిగతా ప్రాంతాల వారు కూడా ఇప్పుడు ప్రయత్నము చేస్తారు..దానికి కారణము మీ వివరణ...కృతజ్ఞతలు స్వామి
@vijayalakshmi-zm6ru3 жыл бұрын
nice
@r.mallikarjunarao22413 жыл бұрын
Oioknnh
@r.mallikarjunarao22413 жыл бұрын
Jun
@bommidala3 жыл бұрын
🙏
@chamburisrinivas29343 жыл бұрын
Nuvvula podi cheppandi swami
@annapurnarallapalli45073 жыл бұрын
మీ వాక్యాలు మృదువుగా మధురంగా ఉంటుంది గురువు గారూ.
@markivssuram29483 жыл бұрын
గురువుగారు, మీ వంటతో పాటు మీ భాష, పదాలు, మాట తీరు అమోఘంగా వుంటుంది, వింటుంటే మరి మరి వినాలనిపించే విధంగా వుంటుంది. ఈ తరం వాళ్ళు నేర్చుకోవాల్సింది చాలా వుంది భాష గురించి మీ దగ్గర.
@chilukuriaparna55533 жыл бұрын
శ్రీ మాత్రే నమః ఇది ఒక కొత్త పొడి. మేము ఎప్పుడూ చూడలేదు. చాలా సింపుల్ గా ఉంది. సీమ్ మిరపకాయలు హైదరాబాద్ ప్రాంతంలో దొరకవు అనుకుంటున్నాను. చాలా మంచి రెసిపీ. ధన్యోస్మి స్వామి. శ్రీ సీతా రామ జయం
@chilukuriaparna55533 жыл бұрын
Thanks a lot Sri KV Krishna Rao Garu.
@mvsnrao4413 жыл бұрын
శ్రీకరమయిన ముగ్గుల మధ్య శుభకరమయిన కుంపటి మీద చేసిన రుచికరమైన శాక పాకముల రుచే వేరుస్మీ. విశాఖపట్నం నుండి స్వామీ
@nagarani95963 жыл бұрын
Maaku seemamirapakayalu dorakavu ela swamy
@parvathivinnakota66316 ай бұрын
I watch your cooking videos a lot. Your videos bring my childhood days about food. Your explanations are very clear and perfect which anyone can understand easily.. 🙏🙏🙏
@manjulagv667011 ай бұрын
మీరు చెప్పేవిధానం చాలా బాగుంటుందండి 🙏🙏
@rajakjs3 жыл бұрын
What a clear and exclusive fine Telugu you are speaking.. With the grace of Sri Murugap peruman ..
@@sharadatoodi3359 ఛాలా చాలా చాలా సంతోషం కలిగింది నాకు శుభమ్ భూయాత్
@PalaniSwamyVantalu3 жыл бұрын
చాలా సంతోషం అండి. మీ పద్యాలు చాలా బాగుంటాయి..!!
@arunprabha70613 жыл бұрын
@@sharadatoodi3359 తెలుగు లో chat చేయవచ్చు కుండీ. మీ లాంటి పండితులు కూడా english లో chat చేస్తే ఇక మిగతా వారి సంగతి అంతే. ఏమీ అనుకోవద్దు ఇలా చృప్పానని
@sharadatoodi33593 жыл бұрын
Try chesthanandi. Thanks
@bhaveshreddy32063 жыл бұрын
గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర🥰🥰🍀🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪔🪔🪔🪔🔥🔥🔥🔥🔥🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍌🌹🌹🌹🍓🍓🍓🍯🍯🍯🍨🍨🍨🍃🍃🍃🌺🌺🌺🌺🌿🌿🌼🌼🌼🌼🌷🌷🌷🥭🥭🍑🍑🍑🍑🥀🥀🍈🍒🌻🍏🍏🍎🍎🍎🧆🧆🧆🧆🤗🥳🤗🥳🥰🥰🥰🥰
నమస్కారమండి మీరు చేసే ఈ పొడి ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను మేము కూడా ట్రై చేస్తాం అండి సూపర్ అండి చాలా బాగుంది తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
@mananestham58303 жыл бұрын
గురువు గారు చాలా సింపుల్ గా చెసారు బాగుంది అప్పడాలు తయారీ విధానం చూపించండి
@sonigoli3 жыл бұрын
Me matala kosame me videos chustunta uncle... Naku chala ishtam sumi... 🤩🙏
@bommidala3 жыл бұрын
🙏 thankyou swamy. Love your presentation and choice of homely traditional foods. You are God.
@kanakamahalakshmip75453 жыл бұрын
నమస్తే గురువుగారు చాలా బాగా చేశారు పోడిని🙏🏻
@kishorekumarsarella71973 жыл бұрын
Hi madam
@godadevi75493 жыл бұрын
మా కళ్ళముందు చెప్పినట్టు ఉంది స్వామి గారు
@krishnapreetham83253 жыл бұрын
Chaala baga cheapparu......guruvu garu edhi meamu cheasukuntamu
@MrsBobby-qd9tw3 жыл бұрын
Mee vantalu chestunnandi. Chala baguntunnayi. Intlo andaru happy Andi Meeru cheppe vantalu chestunte. Naku chala help avuthundi. Gurubhyo namaha🙏🙏🙏
@karimullashashaik86843 жыл бұрын
Super video Swamy Dhanyavaadaalu God bless you all the way
@hemalathanudurupati63793 жыл бұрын
I liked appadal pindi, but we making with minapa pappu. Sima mirapa. inguva..we never used peasara pappu.now we try whatever you have explains. Thank you for your detailed preparation. Very nicely.🙏🙏🙏
@saradadendukuri16413 жыл бұрын
🙏 Guruvu Garu. Vantalu anni chaala baga choopisthunnaru. Chaala santhosham.
@venkatasusilagoteti78772 жыл бұрын
వివరణ అమోఘం 🙏🙏🙏శ్రీ గురుభ్యోనమః 🙏🙏🌹
@believe_yourself56293 жыл бұрын
👌🏻👌🏻👌🏻thanks for sharing most waiting receipe 🙏🏻
@kanakarathnamt90523 жыл бұрын
Video chustunnanta sepu maaku meeru swayam ga chesi pettinanta anubhuti kaligindi swami thanks , thank you 🙏
@puresoul59023 жыл бұрын
Super sir
@susmithanimushakavi64263 жыл бұрын
Adbhutam guruvugaru..Chala bagundi..Time lenapudu ilanti oka ruchikaramaina recipe cheskovachu
@sharadatoodi33593 жыл бұрын
Wow you are so good. Even small things won't leave. Thanks
@deepaaiyer50803 жыл бұрын
Happy that subscribers numbers are growing. It just shows your dedication. Namaskarm
@tanukusatyam3 жыл бұрын
చాలా చాలా బాగుంది గురువుగారు
@sridevissdevi8453 жыл бұрын
Enta chakka ga tine vidhanam kuda cheptunnaru guruvu garu. Tq so much 🙏🙏🙏🙏
@yash16003 жыл бұрын
Meeru mahanubhavulu guruvugaru... Namaskaram andi
@duggiralabhuvaneswari98803 жыл бұрын
Dhanyavadalu Pedanaanna garu Chala bagundi.
@printexsprasadprintex35613 жыл бұрын
అయ్యా బాగాచెప్పారు ధన్యవాదములు
@aryansrujal62023 жыл бұрын
Entho bhaga chepparu andi
@krishnamurthykoduri1603 жыл бұрын
Hai babai aa mirapa chettu maa thotalo vunnadhi. Bhalechesaaru babai keep it up babai
@mswetha78142 жыл бұрын
Babai garu 🙏Andi. Me vatalu Chala bagutunaye . Meru chapina seema mirakayalu dorakanapudu mamulu pachi Karam vasukovacha andi dayachasi tylupagalaru .
@nandamuruvenkatasravanakum23193 жыл бұрын
మీరు వివరణ బాగుంది 🙏
@ravindrababu71143 жыл бұрын
Palani swamy mee videos excellent
@MyHomeCrafts3 жыл бұрын
Nice video
@nagarajunagaraju37902 жыл бұрын
Sir mi telugu matladadam chala baguntundi sir
@ramaninalam93883 жыл бұрын
Paadaabhivandanaalu, Swami Garu.
@lakshmivelichety30533 жыл бұрын
అప్పడాల పిండి ని తయారు చేసే విధానం చెప్పండి మీ వంటలు చాలా బాగున్నాయి
@humbleRaj3 жыл бұрын
Nattchadu aney Prasakthi ledu Yendukuntey, Antha baaguntundi Ani rutchi chudakundaa ney cheppatchu Adbhutam, Amogham I will try
@onchh36233 жыл бұрын
Would also like to see the original appadaala pindi please. You are explaining the intricate details. Which is exactly what make your recipes interesting. Keep it up.
@prasanthi12333 жыл бұрын
You are explaining very nicely sir
@purna.2.O3 жыл бұрын
నమస్తే బాబాయ్ గారు 🙏 అప్పడాల పొడి చాలా బాగా చేసి చూపించారు. ఈరోజు నేను అప్పడాల పొడి చేసాను మా ఇంటి లో అందరికీ చాలా బాగా నచ్చింది. 👌🙏
@easwardesu91973 жыл бұрын
Mem sema merapakayalu anty ameti?
@Kadhambamrjy2 жыл бұрын
గురువుగారి కి 🙏
@nsunildattu25863 жыл бұрын
Guruvu garu chala bavundi. Alane appadalu ela chyalo cheppandi.
@swethak30592 жыл бұрын
Tq Swamy meru cheppe vantala vidhanam entha bagundo meru chepina vidamga chesukuna vantalu anthe adbhutham ga untunai Dayachesi ma korika meraku munagaku karapodi ela chesukovalo kuda cheppandi Dhanyavadham lu
@rupakrishna67143 жыл бұрын
గురువుగారు పిల్లలకి 4 గంటలకల్లా ఏవన్నా కావాలి. సులభంగా చేసుకునే స్నాక్స్ చెప్పండి.
@padmasri53383 жыл бұрын
Chala chakka ga cheptunnaru
@whitehat31923 жыл бұрын
Enta sulabhamga chepparu.. Iwwale chesi kunta 😊🙏
@balajireddy52303 жыл бұрын
Sema merapakayalu ekkada dorukutai guruvu garu please chepandhi
Guruvu gaaru...yekkada dorukutaayi aa mirapa kaayalu.? Looking so cute.. 🔥
@gayatridevivemuri35273 жыл бұрын
Meeru chesina appadala pindi super memu kuda ee method lone chestamu kani mirch powder vestamu bane untindi podi chesi bottle lo pettukuni eppudu pindi tinali anipiste appudu koncham water lo oil kani neyyi kani koncham vesi aa water lo saripada powder vesi mardana cheste same appatikappudu kalipina appadala pindilaga untundi freshga chala baguntundi try cheyandi easy method andariki cheppandi emi ledu meeru cheppina method lo rendu marpulu mirch powder andaru daggara untundi adi kalapadam tine mundu koncham neellalo oil vesi chesukunna powder vesi kalipi mardhana cheyadam eppatikappudu tinadam itla rasinanduku emi anukokandi kani meeru evaru cheppanidi chepparu nenu koncham change chesa manchiga anipiste patinchandi
@sudheerkumar-tp1mg3 жыл бұрын
Kumpati poyi gas vatchindi great improvement
@sailajasailaja80093 жыл бұрын
Adhi kuda Chala baguntundi
@bhaskarpasumarthi75723 жыл бұрын
Namaskaram guruvu garu.pesara mariyu minapa Appadalu kolathalu ela cheyyalo nilava ela chesukovaalo cheppagalaru
@tanikellakavitha25983 жыл бұрын
Super abdi naaku chala istam appadala pindi
@gprmoon30433 жыл бұрын
స్వామి ఈ మిరపకాయలు నేను ఎప్పుడూ చూడలేదు ఈరోజు కొత్త మిర్చి చూశాము🙇♀️
@lalithasivajyothi35353 жыл бұрын
ఆంధ్ర and sringeri లో దొరుకుతాయి అండి...ఖారమ్ నశాలానికి అంటుతుండి....భరించలెము.
@SandhyaPamulapati3 жыл бұрын
Yes we get the chillies shimoga malnad side .it will be very nice but little will suffice. Powder it with salt and inguva and add to majjiga to drink it will be superb.only people who eat spicy can bear it.
@jyothibandaru78873 жыл бұрын
Seema merapakayalu very spicy ga untayi Aunty but taste super
@ushabhagavatula25703 жыл бұрын
Andhra lo fullga dorukutai
@PalaniSwamyVantalu3 жыл бұрын
అవునా అమ్మ !! మీ అందరికోసం ఈ మిరపకాయలు గురించి చెప్పాలని మరొక వీడియో చేశాను అమ్మ..చూడగలరు..అవి మా ప్రాంతంలో విరివిగా దొరుకుతాయి అమ్మ .!!
@dudduhimanayani92983 жыл бұрын
My mom also from WG dist., She told in my Abt this in my childhood.