అద్భుతః.. కామెంట్స్ పెట్టే వారికి ఒక విన్నపం .మనం తెలుగులో కామెంట్ పెడితే గురువు గారు ఇబ్బంది పడకుండా ఉంటారని నా అభిప్రాయం.
@nikkinicks10182 жыл бұрын
Swamy garu na chinnapudu chusenu e pindi thayari malli me video lo chusenu...me videos chusthunte ,me matalu vintunte, ma ammamma vala intlo vunnatlu anipisthundhi..chinnapati rojulu guruthu vasthunnai...im loving your channel...
@BalaBala-nr8xq2 жыл бұрын
ఏమిటి అర్థమైన విషయంఅలా అంటే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది🙏🙏
@lavanyanaidu20822 жыл бұрын
Mee vivarana chaalaa baagundi guruvugaru. Meeru Saraswathi annapurna putrulu 🙏🙏🙏
@s.ratnakumari2422 жыл бұрын
గురువుగారు పలని స్వామికి నమస్కారం మీరు చేసిన చిక్కుడు జిలకర కారం కూర భలే టేస్టీగా ఉంది మీరు చెప్పినట్లు నేను చేశాను🙏🙏👌
@sureshraju65492 жыл бұрын
Skip చేయలేం మీ వీడియో,విలువైన సలహాలు 👌👌👌
@bhaveshreddy32062 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు 🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🛕🛕🛕🛕🛕🛕🛕🛕🥥🥥🥥🥥🍌🍌🍌🍌🍯🍯🍯🍯🍚🍚🍚🍚💐💐💐🌾🌾🌾🍓🍓🍓🌸🌸🌸🍍🍍🌻🌻🌷🌷🌷🌼🌼🍉🍉🍉🍑🍑🍑🍒🍒🍒🌺🌺🌺🍎🍎🥭🥭🏵️🏵️🍊🍊🍊🍊🥰🥰🥰
@duggiralabhuvaneswari98802 жыл бұрын
Dhanyavadalu Pedananna garu Naku chala istam appadala pindi.
@pervelasriramamurty33922 жыл бұрын
చాలా చాలా ఇష్టమైన అప్పడాల పిండి
@sailajasailaja80092 жыл бұрын
Chala baga chesaru guruvugaru, excellent
@rangaleelanagaramfunnyvedi17452 жыл бұрын
గురువుగారు మీరు చెప్పిన విధానం బాగుంది 👌చిరు వ్యాపారం చేసుకోవాలి అనుకుంటే మంచి సలహా ఇవ్వండి 🙏
@Vardanburagapu Жыл бұрын
Hmm
@sushmakitu2 жыл бұрын
Palani Garu 🙏 kasta ariselu mariyu sunnu paakundalu tayari vidhaanam cheppagalaru😍
@nagalakshmigooty49352 жыл бұрын
Guruvugaru Anni vishayalu chalavivaranga teliyajesthunnaru mee opikaki nadhanyavadalu
@believe_yourself56292 жыл бұрын
Top veg receipe 🙏🏻thanks for sharing andi
@arunajyothi1112 жыл бұрын
Meru chala cgeputunanu vanta cheyyalane asakti perigindi maa amma garu chesinave anni tq somuch guruvgaru
@krishnavenireddy68912 жыл бұрын
Namaskaram Guruvugaru 🙏.chala baga chepparu andi.
@devd34292 жыл бұрын
Maa husband ki ee pindi mudda and vadiyaala pindi chaala eastham. 🥰❤