#అప్పడాలముద్దతయారీవిధానం

  Рет қаралды 289,399

Palani Swamy

Palani Swamy

2 жыл бұрын

Пікірлер: 381
@bachlearners2736
@bachlearners2736 2 жыл бұрын
Vere fb page valu me videos anni paduthunaru and views kuda akva vasthunayi garuvu garu..
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
అవేవీ నా ఛానల్ కానే కాదు అండి....!! గమనించ కోరుతున్నాను.
@bachlearners2736
@bachlearners2736 2 жыл бұрын
@@PalaniSwamyVantalu thappakunda andi
@sushmasritadepalli7235
@sushmasritadepalli7235 2 жыл бұрын
Super super
@geethaprabhu9009
@geethaprabhu9009 2 жыл бұрын
Facebook lo 'Food Tree' ane vere channel lo vastunnaru meeru, Mee vantakaalu, Mee language and explanations chaala great ga unnai Thank you 😊
@PalaniSwamyVantalu
@PalaniSwamyVantalu 2 жыл бұрын
@@geethaprabhu9009 ఆ Food Tree అనే ఛానల్ నాది కానే కాదు అమ్మ..గమనించ కోరుతున్నాను అండి.
@user-ef2vs5eb8c
@user-ef2vs5eb8c 4 ай бұрын
నేను మత్స్యకార కుటుంబంలో పుట్టాను కానీ ఏ రోజు కూడాను మాంసాహారం తిననే తినను మీ తెలుగు భాష చాలా బాగుంది గురువుగారు ఎక్కడ కూడా ఇంగ్లీష్ పదం వాడకుండా చాలా అందంగా అర్థమయ్యే రీతిలో చాలా శుభ్రంగా వంటలు వండి మరి చూపిస్తున్నారు మీ పాదాలకు నా యొక్క శతకోటి శతకోటి నమస్కారాలు ఎందుకు అంటారా ?? నేటి తరంలో ఏది తినాలన్న కొనాలన్న ఆన్లైన్ మీదే పడుతున్నారు మీరు చాలా చక్కగా సాంప్రదాయ పద్దతిలో ఎంతో మధురమైన వంటకాలను అనుభూతులను నాలాంటి అజ్ఞానులకు వివరిస్తూ చెబుతున్నారు మీలాంటి పదికాలాలపాటు చల్లగా ఉండాలి 😊
@user-os7ho6bw6c
@user-os7ho6bw6c 2 ай бұрын
Tq bro
@tejasreealekhya8525
@tejasreealekhya8525 2 жыл бұрын
అప్పడాల పిండిని వేడి వేడి అన్నం లో తింటే స్వర్గానికి బెత్తుడే😋😋😋😋👌👌👌 మీ వంటలు చూస్తే మిథునం సినిమాలో (ఆవకాయ మన అందరిదీ.... గొంగుర పచ్చడి మనదేలై........🐤🎶🎼🎵🎶🎶.) పాట గుర్తు వస్తుంది గురువు గారు. ఆ పాట చూస్తే ఎంత నోరు ఉరుతుందో . మీ వంట గురించి చెప్పడం కూడా అంతే బావుంటుంది.🙏🙏🙏🙏
@srisuryasai3511
@srisuryasai3511 2 жыл бұрын
మన తెలుగువారి సాంప్రదాయపు వంటలు చేసి అందరికీ చూపిస్తున్నందుకు మీకు ధన్యవాదములు స్వామి 🙏🙏🙏
@sankarruma7478
@sankarruma7478 2 жыл бұрын
ఈ తరం ఆంధ్రుల తప్పక తెలుసుకోవలసిన అద్భుత తెలుగువారి వంటకాలు అద్భుతంగా వివరిస్తు చూపిస్తున్నారు
@vijayalakshmipva3043
@vijayalakshmipva3043 2 ай бұрын
బాబోయ్... నచ్చిందండీ బాబాయ్ గారూ నచ్చింది... like... share... subscribe.... maa నాన్నగారికి , చెల్లెళ్లకీ shared... ఆయనా భోజన ప్రియుడు + పాక శాస్త్ర ప్రవీణుడు కూడానూ... anyhow... Mee వంటలు మాకు చాలా మటుకు మా పెద్ద వాల్లనుండి నేర్చుకున్నవే అయినా మీ చేసే విధానం, చెప్పే విధానం బాగా ఆకట్టుకుంటాయి... నోరు ఊరిస్తాయి... మనమూ చేద్దాం అనిపిస్తాయి...చాలా ఏళ్ళ తరువాత అప్పడాల పిండి అర్జెంటు గా చేసేసాను... సూపర్ గా వచ్చింది. Thank you !!! 🌷🌷🌷🙏🙏🙏
@srk3680
@srk3680 2 жыл бұрын
🙏👏👌🌹👍 స్వామీ... నాకెంతో ఇష్టమైన, అతి రుచికరమైన దాన్ని వివరంగా, విపులంగా తయారు చేసే విధానాన్ని చూపించి నందుకు ధన్యవాదములు స్వామీ 🙏🙏🙏 నాదొక చిన్న కోరిక స్వామీ... మీరు ప్రస్తుతం వుండే ఊరు ఏది స్వామీ... 🙏🙏కుదిరితే తెలియపరచగలరు 🙏🙏
@sathyanarayanamanepalli398
@sathyanarayanamanepalli398 2 жыл бұрын
తల్లి తండ్రి పిల్లలకి ఒక గురువుగారు శిష్యులకి చెప్పిన విధంగా వివరిస్తారు ధన్యవాదములు అండి గురువుగారు.
@suryakumari3848
@suryakumari3848 2 жыл бұрын
Maa intloni bhanduvu laga vivarincharandi👍👍🙏
@nageswararaokallakuri5253
@nageswararaokallakuri5253 Жыл бұрын
Appdalapindi alachasaaru malli chappandi sir thanks
@udayarekhapalepu6587
@udayarekhapalepu6587 2 жыл бұрын
బాబాయ్ మీరు చేసిన అప్పడాల పిండి 'అద్భుతహః'😋🙏
@saiseva9583
@saiseva9583 2 жыл бұрын
తగ్గకండి స్వామీ మీ వంటలు ట్రై చేశా 👌👌👌👌👌 వచ్చాయి
@sudhajosyula7794
@sudhajosyula7794 2 жыл бұрын
Chala bagundandi mana saampradaya vantalu chala baga chestunnaru meeku dhanyavadamulu
@umavaddiraju4761
@umavaddiraju4761 2 жыл бұрын
He is talking too much
@dranjaneyasharmanouduri4499
@dranjaneyasharmanouduri4499 2 жыл бұрын
నమస్కారములు Swami garu. Very nice
@syamalarayaproluv3813
@syamalarayaproluv3813 Ай бұрын
ఆహా చాలా బాగుంది
@annapurnadevi4143
@annapurnadevi4143 2 жыл бұрын
అద్భుతం గా చేసి చూపించారు పళని స్వామీగారూ.. అద్భుతః 👌🏿👌🏿👌🏿👌🏿👌🏿
@itsssmyhandle
@itsssmyhandle 2 жыл бұрын
బాబాయి గారు నేను కూడా అచ్చ తెలుగు మాట్లాడుతాను. మళ్ళీ మిమ్మల్నీ చూస్తున్నాను.
@tbrmani6636
@tbrmani6636 2 жыл бұрын
@@itsssmyhandle ll
@tbrmani6636
@tbrmani6636 2 жыл бұрын
Q
@sarojamallikarjun8979
@sarojamallikarjun8979 2 жыл бұрын
Thank u for sharing.. Love all ur recipes..
@saralachennuri7912
@saralachennuri7912 2 жыл бұрын
Entha సంప్రదాయంగా vivaristhaaro chakkagaa pranaamam guruji 🙏🙏👍
@suvarnasatya3894
@suvarnasatya3894 2 жыл бұрын
What a clear explanation!! Super🙏
@nischalhomey
@nischalhomey 2 жыл бұрын
నమస్తే అండి. మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటాయి
@ranapdpt3069
@ranapdpt3069 2 жыл бұрын
గురూజీ! అన్నం వరకూ ఆగలేనండి. నేను అలానే తినేస్తానండి. 👌👌👌❤❤👌👌👌
@nationalhindujagruthi6311
@nationalhindujagruthi6311 2 жыл бұрын
😊😊aagandi babu
@Rayaprolu.ViswaPrasad
@Rayaprolu.ViswaPrasad 2 жыл бұрын
డియర్ సార్. నమస్కారం. మీ వివరణ తీరు అద్భుతం. మీరు స్వచ్ఛమైన తెలుగు భాష మాట్లాడుతున్నారు. గ్రేట్ 👌👍
@anantakumar8224
@anantakumar8224 2 жыл бұрын
Chala bagundi Guru Garu🥰🙏
@MULTIFOODSBySanthi
@MULTIFOODSBySanthi 2 жыл бұрын
Chala baga chesaru guruvu garu...lk 👍✅👈🙏
@lakshmipsu1121
@lakshmipsu1121 2 жыл бұрын
Adbhuthaha guruvgaru 🙏
@harinipotnuru637
@harinipotnuru637 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు స్వామి
@dr.rakeshrk4540
@dr.rakeshrk4540 2 жыл бұрын
🙏🙏 Guru garu
@kamalacopparapu5628
@kamalacopparapu5628 2 жыл бұрын
Chala bagundi guruvugaru appdala pindi 👌👌🙏
@sravanilakshmi7119
@sravanilakshmi7119 2 жыл бұрын
Chala baga chesaru Guruvu garu
@palikasuryakala7916
@palikasuryakala7916 2 жыл бұрын
🙏🙏🙏వందనాలు అయ్యా
@murthysudha778
@murthysudha778 2 жыл бұрын
మా చిన్న ప్పుడు మా నాన్నమ్మ ఈ అప్పాడాల పిండి చేసేది. చాలా బాగుంటుంది.ఇప్పటికి చేసుకుంటాం.
@inguvaramu9202
@inguvaramu9202 2 жыл бұрын
Very nice Guruvu garu
@santhoshsagusagu4500
@santhoshsagusagu4500 2 жыл бұрын
Sir My most favourite recipe.i love this a lot.
@rekhapeketi5330
@rekhapeketi5330 2 жыл бұрын
Adbhutam ga chepparu, dhanyavadamulu 🙏
@manjuvanisamudrala4993
@manjuvanisamudrala4993 2 жыл бұрын
Chaaala Baaga Appadaala Mudha Choopinchaaru Palani Swamy Garu Thank You
@mcamiddleclassammayi763
@mcamiddleclassammayi763 2 жыл бұрын
Aahhaa guruvugaruuu ma all time favourite andi ee appadala pindi thank you ssooo much ee video share chesinaduku 🙏🏻😍
@anjaniketapalli7941
@anjaniketapalli7941 2 жыл бұрын
Appadala pindi, super
@saiaru8989
@saiaru8989 2 жыл бұрын
బాబాయి గారు తగ్గేదే లేదు ..అన్నారు సూపర్... 👏🏻👏🏻👏🏻మీరు చెప్తుంటే మాకునోరురుతుంది 👌🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@swarnalathachinagodaba3806
@swarnalathachinagodaba3806 2 жыл бұрын
చాలా బాగా వివరించారు గురువుగారు
@vanikonijeti895
@vanikonijeti895 9 ай бұрын
ఈ ఆపడాలా ముద్ద వేడి అన్నం lo చాలా బావుంటుంది 👌👌👌
@prasadvenu5635
@prasadvenu5635 2 жыл бұрын
చాలా అద్భుతంగా వుంది బాబాయ్ గారు 🙏👌
@UshaRani-yf9yx
@UshaRani-yf9yx 2 жыл бұрын
అబ్బా నోరు uuripotindi . ఎంత బాగా చేశారు మిమ్మల్ని చూస్తూ ఉంటే మా నాన్నగారికి చూస్తూ ఉన్నట్లు ఉంది
@polasalatha4320
@polasalatha4320 2 жыл бұрын
Chala baga chesthunnarandi guruvu garu
@durgabhavanis1030
@durgabhavanis1030 2 жыл бұрын
Miru chese vantalu anni chala baguntayi andi tq andi
@jayameka6502
@jayameka6502 2 жыл бұрын
Vititho appadalu vathukovacha swamy garu. Maku theliyani chala vishayalu chepthunnaru dhanyavadalu 🙏
@padmavaddamani8158
@padmavaddamani8158 2 жыл бұрын
Adbhutham andi 👌👌👌👌👌👌👌👌🙏👌👌🙏🙏🙏
@duggiralabhuvaneswari9880
@duggiralabhuvaneswari9880 2 жыл бұрын
Slurp. Delicious 😋
@angalakuditinirmaladevi184
@angalakuditinirmaladevi184 2 жыл бұрын
Chala baga vivarincharu guruvugaru Krutagnatalu
@nationalhindujagruthi6311
@nationalhindujagruthi6311 2 жыл бұрын
Super o super andi... adbhutaha
@ranipadmavathi4749
@ranipadmavathi4749 Жыл бұрын
Babai garu chakkani vantakam chepparu, thanx andi
@janakijani7524
@janakijani7524 8 ай бұрын
Chala Baga cheptnaru tatagaru
@jambalakadipamba7464
@jambalakadipamba7464 2 жыл бұрын
Chala bhagundhi swamy .naaku chala istam
@ramyavedantam2301
@ramyavedantam2301 2 жыл бұрын
Super guruvugaru...meeku na Namaskaram manasupurthiga..🙏🙏🙏I love appadala pindi
@lallumamidala7307
@lallumamidala7307 2 жыл бұрын
Super guruvugaru.lallu
@nandinivasist5967
@nandinivasist5967 2 жыл бұрын
Meeru taggithey Naku assalu nachadu. Namaste Guruvugaru.
@pasularajeshwari6777
@pasularajeshwari6777 2 жыл бұрын
Suuuuuuper andi meeru thanks sir
@dmm628
@dmm628 2 жыл бұрын
Guruvugariki naa namaskaramullu, mee videos kosam edhuru choosthanu , meeru make chala vishayallu theliyajesthuntaru 🙏🙏🙏🙏
@Ravi-qo8tu
@Ravi-qo8tu 2 жыл бұрын
Chla, chala bagundhi guruvu garu 🙏🙏🙏🙏
@revathimanda9745
@revathimanda9745 2 жыл бұрын
Adbhutham ......baabaai gaaru.
@kailashnath7279
@kailashnath7279 2 жыл бұрын
Chala baga chesi choopincharu. Adagagane chesi choopincharu thanks 🙏.
@papajonnalagadda5781
@papajonnalagadda5781 2 жыл бұрын
Guruvu gari pada padmalaki🙏.
@satyaprasad5908
@satyaprasad5908 2 жыл бұрын
Appadalapindi tayaareevidhaanam Superga cheppaaru guruvu gaaru Namaste
@mbgaming1873
@mbgaming1873 2 жыл бұрын
Swami varu... mi matalu Amrutame👌🙏
@janakipanganamala374
@janakipanganamala374 5 күн бұрын
Nijam saru garu
@bhaveshreddy3206
@bhaveshreddy3206 2 жыл бұрын
వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర గురు దేవుల శ్రీ చరణములకు జైజైజైజైజైజైజైజైజై అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు🥰💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻💅🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🛕🛕🛕🛕🛕🛕🥥🥥🥥🥥🥥🍌🍌🍌🍯🍯🍚🍚🍚🍚💐💐💐🌾🌾🌾🍓🍓🍓🌸🌸🌸🍍🍍🍍🍍🌻🌻🌷🌷🌼🍊🍊🍊🍉🍉🍑🍒🍒🌸🌺🌺🍎🍎🥭🥭🥭🏵️🏵️🏵️🏵️🏵️🏵️🥰🥰🥰
@sesharatnamduggaraju9127
@sesharatnamduggaraju9127 2 жыл бұрын
ఎంత బాగుందో అద్భుతః
@padmasri5338
@padmasri5338 2 жыл бұрын
Meeru cheppe vidhanam, chese vidhanam chala chakka ga vundi.
@satyasrilakshmi210
@satyasrilakshmi210 2 жыл бұрын
Super guruvugaru. Eppude tineyalani anipithondi
@siddhi_sirivlogs9454
@siddhi_sirivlogs9454 2 жыл бұрын
Chala baga chestaru swamy Meeru...
@knpadmaja2283
@knpadmaja2283 2 жыл бұрын
Chaala baavundandi
@satyakattamuri8580
@satyakattamuri8580 2 жыл бұрын
Guruvugariki namashakaram🙏🙏🙏
@raninemani9615
@raninemani9615 2 жыл бұрын
గురువు గారు అప్పడాలపిండి అద్భుతంగాఉంది .మీరు చెప్పే విధానం చాలా బాగుంది. రాజమండ్రి లో మీరు ఎక్కడ ఉంటారు తెలుపగలరు.
@palagumiaruna5961
@palagumiaruna5961 7 ай бұрын
చాలా బాగుంది సార్ మేము చాలా వంటలు మీ నుండి నేర్చుకుంటన్నాము సంతోషంగా ఉంది
@ammacheppindi1443
@ammacheppindi1443 2 жыл бұрын
Guruvugaaru..meeru super andi
@jyotimishra9947
@jyotimishra9947 2 жыл бұрын
Very great 👍
@durgadevi9983
@durgadevi9983 2 жыл бұрын
Madhurathi madhuramandi. Me matalu🌺
@sangeethapalagani4794
@sangeethapalagani4794 2 жыл бұрын
Aaa muddalakanna mee maatalu mariee madhuram. 🤗😋
@sugunakrishnan322
@sugunakrishnan322 2 жыл бұрын
Chala baga chesaru guru garu. Thank you so much sir.
@latangiterala7867
@latangiterala7867 2 жыл бұрын
Soda vaddandi
@seshukumari1442
@seshukumari1442 2 жыл бұрын
చాలా మధురాతిమధురంగా ఉందండీ అప్పడాలముద్ద..
@VathsalyaS
@VathsalyaS 2 жыл бұрын
అధ్భుతం గురువు గారు .తగ్గేదే లే 😂
@kanthamani2792
@kanthamani2792 2 жыл бұрын
Guruvugaru adbhutaha
@vempallisuseeladevi465
@vempallisuseeladevi465 7 ай бұрын
❤,,, పొడి తయారీ విధానం తెల్పండి గురువుగారు
@vedularadhika6453
@vedularadhika6453 2 жыл бұрын
Soooper
@annavarapujhansi999
@annavarapujhansi999 2 жыл бұрын
సార్ మీరు చెప్తుంటే నోరూరుతుంది ఇప్పుడే తినాలి అనిపిస్తుంది
@chowdaryaremanda6125
@chowdaryaremanda6125 2 жыл бұрын
Super phalani swami garu hats off to u sir, just ippude taste chusa sir pindi mudha, varam kritham friend intiki vella thintannadu pindi mudha rice lo nanjukoni, naku ichadu intiki thisukellamani, thechi fridze lo padesa, ippude mi videos chusa, thisi taste chusa bhagundi swami karamga inguva flavour bhaga telusthundi., Su
@user-ul5zk4ck1x
@user-ul5zk4ck1x 14 күн бұрын
మీ వంటలు అన్ని బాగుంటాయి
@anuradhapotnuru9024
@anuradhapotnuru9024 2 жыл бұрын
In my childhood i eat ,so yummy 😋😋
@janakijani7524
@janakijani7524 2 жыл бұрын
Dhanyavadamulu guruvugaru mana Brahmana vantalu kala garbham lo kalisipotunna vela miru kothaga channel start cheseru.chala manchi alochana. Guruvugaru marala okasari miku dhanyavadamulu telupukuntunanu.
@pavankothalanka6075
@pavankothalanka6075 2 жыл бұрын
Super peddanana garu chaalaa baagundi andi
@varungudipudi
@varungudipudi 2 жыл бұрын
Chala Baga chepparu
@jagadeeswari2406
@jagadeeswari2406 2 жыл бұрын
Mi vantakalanni super guruvugaru
@sri8609
@sri8609 2 жыл бұрын
ఎన్ని వంటలు ఉన్న అప్పడాల పిండి తరువాతే.. గురువుగారు చాలా బాగా చెప్పారు మీరు👌👌👌👌🙏
@sharadakhandavalli7230
@sharadakhandavalli7230 2 жыл бұрын
ఈ అప్పడాలు పిండి చేసేటప్పుడు మా అత్తగారుని గుర్తు తెప్పించారు . ఆవిడ నేను ఇలాగే అప్పుడప్పుడు అప్పడాలు పిండి కలుపుకుని తినే వాళ్ళం . నేను హ్యద్రబాద్ నునించి విశ్వేశ్వర ధర్మ పత్ని శారదా ఖండవల్లి . నమస్కారం
@varanasiseetha7731
@varanasiseetha7731 2 жыл бұрын
చాలా బాగా చేశారు సార్ నమస్తే
@ushakumaripisipati4855
@ushakumaripisipati4855 2 жыл бұрын
Super Palani garu
@kaladar5377
@kaladar5377 Жыл бұрын
మీ పాకశాల వంటల రుచులు తగ్గేదే లే , గురువు గారు 👍🙏
@oggygamaryt9074
@oggygamaryt9074 2 жыл бұрын
Namaskarm swami garu
@sudharani3492
@sudharani3492 2 жыл бұрын
Excellent
@captainpawan
@captainpawan 2 жыл бұрын
Suuuuuuper Tammudu..
@generalfacts1988
@generalfacts1988 2 жыл бұрын
Super🤜🤜
@padmavathigarlapati5734
@padmavathigarlapati5734 5 ай бұрын
Super guruvu garu
@devinunna9032
@devinunna9032 2 жыл бұрын
😄 అయ్యో స్వామి మీ మాటలతో అప్పడాలపిండి కలుపుతూ ఉంటే మా నోట్లో లాలజలం ఉరకలు వేస్తోంది. చాలా బాగుంది అండీ. పేస్ బుక్ కూడా చూస్తా. 🙏
@avdhnulasarada3683
@avdhnulasarada3683 4 ай бұрын
Sambar combination with it
Why You Should Always Help Others ❤️
00:40
Alan Chikin Chow
Рет қаралды 137 МЛН
⬅️🤔➡️
00:31
Celine Dept
Рет қаралды 48 МЛН
We Got Expelled From Scholl After This...
00:10
Jojo Sim
Рет қаралды 66 МЛН
Универ. 13 лет спустя - ВСЕ СЕРИИ ПОДРЯД
9:07:11
Комедии 2023
Рет қаралды 6 МЛН
Appadala Pindi | Babai Hotel | 27th December 2017 | ETV Abhiruchi
6:58
Last Vlog in USA | JayapradaChalla | SiriChalla | FamilyVlogs
22:00
Jayaprada Challa
Рет қаралды 211 М.
Dhappalam(r)Mukkala Pulusu(Mahaa Prasaadham).
26:24
Palani Swamy
Рет қаралды 419 М.
Why You Should Always Help Others ❤️
00:40
Alan Chikin Chow
Рет қаралды 137 МЛН