Support 'Nationalist Hub' through your contributions: Support us on Patreon : www.patreon.com/NationalistHub To join as a KZbin member : kzbin.info/door/3tSxEsn4I2bOH0R7yqJspwjoin Our Company account details : Name: KALEIDO FRAMES LLP A/C No: 630505032277 IFSC Code : ICIC0006305 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@rameshenagurthi8782 Жыл бұрын
😘😘😘
@chandraiahnandikonda6872 жыл бұрын
అప్పాలా ప్రసాద్ గారికి నమస్కారం. మీరు పాడిన పాట అద్భుతం. రచన బాగుంది. మీ ఉపన్యాసం చక్కగా వుంది. మీ ఉపన్యాస శైలి ప్రత్యేకo.
@chamakuravenkatabalaram6342 жыл бұрын
వీరు కదండీ నిజమైన గురువులు. ఇది కదండీ నిజమైన,శ్వచమైన సంస్కార వంతమైన్ సందేశం. గురువుగారు మీ పాదాలకు నా శిరస్సు వంచి🙏🙏🙏🙏
@erralagovardhan8172 Жыл бұрын
మీ సందేశం వింటుంటే నా మనసు ఉప్పొంగుతుంది హిందుత్వం కంటే గొప్పది ఏది లేదు ఈ ప్రపంపం లో.
@chamakuravenkatabalaram6342 жыл бұрын
ఇటువంటి గొప్ప సంస్కార, ధార్మిక కార్యక్రమాలు నిర్వహించడంలో మొదటి వరుసలో నిలబడే ఏకైక ఛానల్ మన NATIONAL HUB Channel 🙏🙏🙏
@chennaraju28302 жыл бұрын
అద్భుతమైన మాటలు తెలిపారు గురువుగారు 🙏🏻
@veeraraju30502 жыл бұрын
*అందరికీ జైశ్రీరామ్ నమస్కారం నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నేషనలిస్ట్ హబ్ అనేది ఒక మహా జ్ఞాన సముద్రమైతే అందులో ఈ విధమైన ప్రసంగాలు ఇచ్చే మీలాంటి వాళ్ళు అంతా కూడా మన దేశ పౌరులకు దొరుకుతున్న ఒక నిజమైన మంచి ముత్యాల వంటి వారు. ఇన్ని సంవత్సరాలు మీలాంటి వారిని ఇలా దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తున్న నేషనల్ లిస్టు హబ్ వంటి చానల్స్ ను తొక్కేసి మనలను అజ్ఞాన అపోహ అంధకారాలలో నెట్టివేసిన ఈ దేశంలో కొంత మంది జర్నలిజపు ద్రోహుల నుంచి తొందరగా మనం బయటపడి మన దేశ గొప్పతనాన్ని తెలుసుకుంటున్నందుకు మీలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు*
@ramsivaji73562 жыл бұрын
మన దేశం మన సంస్క్రుతి, మనలోని సంస్క్రుతి, మనకు తెలియకుండా, మన కుటుంబ వ్యవస్థ మనలను కాపాడుతుంది, యిప్పుడు యీ వ్యవస్థను చిన్నాభిన్నం చేయడానికి కంకణము కట్టుకున్న మాయావి మాక్స్ ముల్లర్ తమ్ముడులు అహర్నిశలు ప్రయత్నం చేస్తున్నారు. అదే క్రైస్తవం, మనము కలసి కట్టుగా ఎదుర్కొని, మనమార్గములోకి తెచ్చుకోవాలి, జయ్ శ్రీ రామ్.
@chamakuravenkatabalaram6342 жыл бұрын
గౌ.అప్పాల ప్రసాద్ గారి పాద పద్మములు కు నా 🙏🙏🙏
@gowriparvathi4542 жыл бұрын
ఈ కుల వివక్షణ తీసుకువచ్చింది. ఆనాటి బ్రిటీష్ వాళ్ళు అయినప్పటికీ వాళ్ల అడుగుజాడల్లోని మన దేశం మొట్టమొదట ప్రధానమంత్రి అయినటువంటి నెహ్రు వారు కూడా దాన్ని మరింత పటిష్టం చేసి వాళ్ల రాజకీయ మనుగుడు కోసం మన హిందువుని కులాలుగా విడదీసి పాలించారు. ఈ విషయం తెలియని కొందరు మూర్ఖులు హిందూ మతాన్ని ద్వేషిస్తూ వేరే మతంలోకి పోతున్నారు. ఈ కులవక్షకు మూల కారణం ఆనాటి ప్రభుత్వం కాంగ్రెస్ నాయకులు. అది తెలుసుకుంటే మనం బాగుపడటం మన హైందవ ధర్మం కూ నిలబడుతుంది. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్
@malleshramatenki6742 жыл бұрын
నిజంగా నేను మాటలలో వర్ణించలేని అనుభూతి పొందాను. ఇంత చక్కటి వివరణ ఇంతవరకు ఎప్పుడు విని ఉండలేదు........ ధన్యవాదాలు ప్రసాద్ గారు....... 🙏🏻🙏🏻🙏🏻💐💐💐
@ramsivaji73562 жыл бұрын
నేను పెట్టిన ఈ కామెంట్ ప్రవీణ్ కుమార్ మత మార్పిడుల గేనగకు చoపపెట్టు. (రిఫర్ ఆచార్య మహేష్ డేగల వీడిటీయో)నిజం తెలుసు కావాలి. ఆర్య ద్రావిడ సిద్ధాంతము చెల్లదంటున్న భారత ప్రాచీన DNA. .. ఇప్పుడు దొరికినటువటి ముఖ్యమైనవిషయము ఏమిటంటే, "ఆర్య ద్రావిడ సిద్దాంతము చెల్ల దంటున్న భారత ప్రాచీన DNA" వసంత్ షిండే గారు, నీరజ రాయ్ అనేటటువంటి యీ ఇద్దరు ప్రోపేసర్లు లో వోకాయన , బీర్బల్ సహనీ ఇనిస్టిట్యూట్ లో పనిచేస్తున్నారు, ఇంకొకాయన దక్కన్ కాలేజీ వైస్ ఛాన్సలర్ గా పని చేస్తున్నారు, వీరు ఇద్దరూ5/1/2022 తేదీనప్రకటించారు, . మన ఏపీ కి సంబందించిన ఏ పత్రికలూ ప్రకటించ లేదు, ఆంధ్ర జ్యోతిలో చిన్న వార్త నెగెటివ్ వార్త వచ్చింది. వుత్తర భారత్ లో అన్ని వార్తా పత్రికలు విశేషముగా ప్రకటించాయి, ". "Archaelogy rejected the theory of Aryan invasion a few decades ago, as we didn't find any evidence. The Aryans are completely invisible on the ground" says reputed indolojist Michel Danino. It is only lingvastics that keeps insisting on... ఎందుచేత నంటే ఆర్య ద్రావిడ సిద్దాంతాన్ని పెంచి పోషించిన వారియొక్క మిత్రులు పరిపాలనాదికారము కోసము, పనికివస్తుంది అని చెప్పడం జరిగింది,. ఉత్తర భారతదేశంలో విసేషమైన పబ్లిసిటీ చేయడము జరిగింది. హరియాన సైట్ రాఖిగిరి DNA స్టడీ తెలియజేస్తున్నది no Central Asian trace, junks Aaryan invesan theory. . . తరువాత రాఖీ ఘరి ప్రాంతములో దొరికిన మానవాస్తికలు DNA మధ్య ఆసియా ప్రాతమునుండి వచ్చినటువన్టి వారి రక్త నమూనాలతో పరిశోధించడం జరిగినది, ఆ DNA కి ఈ DNA కి యెక్కడా సరిపోవడం లేదు, కానీ భారత దేశంలోని వ్యక్తులతో పూర్తిగా సరిపోయిన కారణాన, యీ రోజు ఆర్య దేశాలనుండి యీ దేశాలపై దండయాత్ర చేశారు అనేది పూర్తిగా కొట్టి వేయడము జరిగింది. . ఈ దేశములో అంబేత్కర్ వాదులు మని చెప్పుకొనే వ్యక్తులు, తెలుసుకోవాలి "Dr అంబేత్కర్ కూడా యీ విషయము తీవ్రముగా వ్యతిరేకించిన "శూద్ర అనే పుస్తకములో కానీ, Dr అంబేత్కర్ గారి ఇంకొక పుస్తకము 1986 - 90 లో వాల్యూం 7 పేజీ 85, 302, 305 "writings and speaches" Bombay irigation depaartment పుస్తకము రిలీజ్చేసింది. . ఆయన చెప్పిన విషయాలు రాయడము జరిగింది, . Dr Ambedkar is known for his campaign in suport of the lower casts and his work on his Indian constitution. In order to find out his truth of the European theories about Aryans and non Aryans high and low casts, he went to the source and studied the Vedas for himself with an open mind. . . This invention is necessary because gratitues assumption that the Indo-Germenic people are the present representation of the original Aaryan race. The theory is based on nothing but pleasing representation of the original Aaryan race. The theory is based on pleasing assumptions. The theory is perversion of scientific investigation. It is not allowed to evolve out of facts, on the contrary, the theory is preconcerned and facts are related to prove it. It fails to the ground at every point. His considerations were :. . 1. The Veda do not know any such race as the Aryan race. 2. There is no evidence in Vada of any invasions of India by the Aryan race and having concerned the dasaas supposed to be the daasaas and dassyus natives of India. . . 3. there is no evidence to show that distinction between Aryans, daasaas and dassyus was racial distinction. . 4. The Veda do not suport the contention that the Aryans were different in colour from the dasaas and dassyus if anthropometry is a science which can be depended upon to determine race of the people (then(s) measurements to establish braahmins and the untuchbles belong to the same race. From this it fallows that if the Brahmins are Aryans the untuchbles are also Aryans. If braahmins are daravidans, the untuchbles are also dravidiyans. (Jai Bharath maatha)
@manaoorumanamuchatllu58422 жыл бұрын
ఇంత పెద్ద కామెంట్ పెట్టి ఇంతవరనిచ్చినందుకు మీకు ధన్యవాదములు మీ ఓపికకు మీ సహాయానికి
@kiranmaisuram18402 жыл бұрын
ఎంత బాగా చెప్పారండి కుల వివక్ష ఉండకూడదు అని అగ్రకులాల ఉన్నవారే మిగిలిన వారిని కలుపువాల్సిన బాధ్యత ఉందని సరైన విధానంలో చెప్పారు
Sai garu namaskar you're born in the Indian to show the indian veda mulalu upnishad indian great verdict Delivered by our Ancestral Rushi Pungavulu Your honoured for our Nation to establish sanatana Dharmon Shatakoti Vandanalu to save our Hindu Dharmon
@namalagunduhanuman47752 жыл бұрын
అంబేద్కర్ మన క్రిష్టియన్ అని చెప్పి మత మార్పిడి లు చేస్తున్నారు అంబేద్కర్ పేరు వాడుకోని కోందరు బాగుపడుతున్నారు. దిని వలన నిజమైన దళితులకు రావాల్సిన అవకాశాలు క్రిష్టియన్ లోకి మారి వాళ్ళు రెండు అనుభవిస్తున్నారు
@trivediumeshsharma5921 Жыл бұрын
మీరు మరో వివేకానంద స్వామి లా ఉన్నారు.
@venkataramaiah5029 Жыл бұрын
Jai shree Ram
@ambedkarashayasadhanasamit7737 Жыл бұрын
సార్ బాగా మాట్లాడారు..చరిత్ర చెప్పారు కానీ కుల నిర్మూలన చేయాలి..సోధరభావం రావటానికి కృషిచేయండి..పల్లెల్లో కులం విలయతాండవం ఆడుతుంది...నిర్మూలనకు కృషిచేద్దాం!
@ramachandriaiahmeesala896110 ай бұрын
భారత రాజ్యాంగం కుటుంబ వ్యవస్థ గురించి వర్ణ లింగ వివక్షత లేని సమాజం కావాలని లిఖితపూర్వకంగా భారతదేశానికి అందించింది
@ravit9595 Жыл бұрын
12.20 ప్రకారంగా ఆయన అలా చెప్పి ఉంటే "నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా చావను అని ఎందుకు అన్నారు"
@yogeswaradigitalindia90342 жыл бұрын
👌👌🙏🙏🙏🙏👏
@ERamesh952 Жыл бұрын
నమస్తే.. NH వారికి ఒక request, నేను చాల కాలంగా మీ విశ్లేషణ చూస్తున్నాను, అనేక అంశాల్లో మీ విశ్లేషణ చాల బాగుంటుంది. Daily practical life లో ఒక సాధారణ వ్యక్తి తో మాట్లాడేటప్పుడు face చేసిన experience తో అడుగుతున్నా... Sir, 1.అసలు congesmukth భారత్ ఎందుకు చేయాలి, 2.ఇప్పటి వరకు ఈ దేశానికి కాంగ్రెస్ చేసిన సామాన్యుడు కూడా ఆలోచించే తప్పిదాలు ఏంటివి, 3. కాంగ్రెస్ ఈ దేశానికి ఎలాంటి కీడు తలపెడుతుంది, 4. సిద్ధాంత పరంగా, సామాజిక పరంగా, దౌత్య పరంగా, సాంస్కృతిక పరంగా..ect. దాని స్వార్థ పరమైన అంశాలను చాలా కూలంకషంగా, సోదాహరణంగా కొంచెం పెద్ద వీడియో అయినా పరవాలేదు ఒక మంచి పూర్తి అవగాహన కలిగే వీడియో చేయగలరని నా హృదయపూర్వక మనవి...
@guruvepallinagaraju500411 ай бұрын
Super speech sir
@ramachandriaiahmeesala896110 ай бұрын
ప్రపంచంలో ఎక్కడ లేని కులాలు మన భారతదేశంలోనే ఎందుకు ఉన్నాయో తెలుసా అది దుర్మార్గమైన బ్రాహ్మణ భావజాలం నుంచి ప్రజలపై బలవంతంగా రుద్ద బడిన ఉన్మాదం చర్య ఈరోజు నీతులు వల్లించడం మనువాదం బ్రాహ్మణ భావజాలాన్ని ప్రజలపై బలవంతంగా రుద్దడం తప్పులు కప్పిపుచ్చుకోవడానికి మేమేం చేయలేదు అని గుమ్మడికాయల దొంగల సామెతల మాట్లాడటం అసహ్యం వేస్తుంది చరిత్రను యధాతధంగా చెప్పడం నేర్చుకోండి చరిత్రలో మనుషుల మధ్య విభేదాలు సృష్టించి కులపరంగా మతపరంగా ప్రజలను చీల్చిన దుర్మార్గపు సంస్కృతి ఎవరి ద్వారా వచ్చిందో వాస్తవాలు వెలికి తీసి చెప్పండి ఈరోజు ఆర్య బ్రాహ్మణ మనువాద భావజాలాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టి దాన్ని కప్పిపుచ్చే మార్గంలో మీరు మళ్ళీ కల్లబొల్లి కబుర్లు కథలు అల్లుతారు అప్పాల ప్రసాద్ గారు మీలాంటి అసత్యపు ప్రచారకులు కథలు అల్లిన అంత మాత్రాన వాస్తవ చరిత్రను మరుగున పెట్టలేరు
@srinathsrinath155710 ай бұрын
Jai shree krishna 🕉️🚩
@ravihinditeacher251910 ай бұрын
Good words sir
@ramachandriaiahmeesala896110 ай бұрын
మహాత్మా ఫూలే గారు హిందూ మతంలో ఉన్న దుర్మార్గపు వివక్షతను ఖండించిన వ్యక్తి స్త్రీలపై జరుగుతున్న అణచివేతను వ్యతిరేకించిన వ్యక్తి ఈ సమాజంలో స్త్రీలు పురుషులతో పాటు చదువుకోవాలని పాఠశాలలు పెట్టిన మహానుభావుడు హిందూమతంలో పీష్వా బ్రాహ్మణులు చేస్తున్న దుర్మార్గపు చర్యలను నిత్య నిల్వ నాకు ఖండించిన వ్యక్తి హిందూ మతం ద్వారా సమాజం నాశనమవుతుంది అని గుర్తించిన వ్యక్తి మహాత్మ పూలే అబద్దాలు చెప్పకండి సార్
@ravit9595 Жыл бұрын
ప్రసాద్ గారు" మనిషి మతం మారడం వల్ల ఆర్డిక స్థితి గతులు మారవు "కాబట్టీ మతం SC లకు కూడా Reservation ఇవ్వాలి!అన్నా మాట కోసం వీడియో చెయ్యండి.
@YADAGIRIKASARLA-bw9jl Жыл бұрын
చాలా చక్కగా ఎంతో తియ్యగా సుత్తిమెత్తగా అబద్ధాన్ని నిజం లాగా చెప్పుతున్నారు
@laxminarasaiahgrandhi88042 ай бұрын
pls show who is conducted this programme . Allways do like this,
@srinathsrinath155710 ай бұрын
👌👌👌👌👌
@bhaskarvedantam98752 жыл бұрын
So long as the governments are continuing reservations, it will be there. Put common law and remove reservations. Then the discriminating will not be there.
@sampathkumar77172 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@komandurisridhar70312 жыл бұрын
Excellent words
@LaxmanMaharaj25152 жыл бұрын
అంబేద్కర్ గారు చెప్పిన కులాంతర వివాహాల గురించి మాట్లాడకుండా... ఎన్ని సొల్లు ముచ్చట్లు చెప్పిన weste.. గురూజీ.....
@c.ramesh6014 Жыл бұрын
సత్యం
@mdnaik68152 жыл бұрын
Honey coated knife, your reharsel is good 👍
@laxmikanthmaale35702 жыл бұрын
🙏🚩
@ramachandriaiahmeesala896110 ай бұрын
అప్పాల ప్రసాద్ గారు సూర్యుడు ఒక మండుతున్న అగ్నిగోళం ఇది విజ్ఞాన శాస్త్రం తేల్చిన నిజం మీరేమో సూర్యుడికి కూతుర్లు కుమారులు ఉన్నారని చెబుతున్నారు సూర్యుడు కుమారుడు యముడు అని కుమార్తె యమునా అని చెబుతున్నారు ఇది ఎలా సాధ్యమైంది మీకైనా క్లారిటీ ఉందా సూర్యుడు మనిషా లేక మరి ఏదైనా జీవమా ఏదైనా చెప్పేముందు ఇది కల్పితమా లేక వాస్తవమా అనే విషయాన్ని పరిగణలోకి తీసుకొని వాటిని మనం విశ్వసించి ప్రజలకు తెలియజేయాలి తప్ప సూర్యుడికి కొడుకులు కుమారులు కూతుర్లు చెప్పడం మూర్ఖత్వం మీకు జ్ఞానంతో పాటు అజ్ఞానం కూడా నరనరాన ఇమిడి ఉన్నది మార్చుకోండి సార్
@Suresh-sb5be2 жыл бұрын
✊✊✊
@jsk69602 жыл бұрын
🙏
@keeravan11 ай бұрын
i have never done any vivaksha to any human being never done any vivaksha with any SC, ST or any other being ...
@akularavinder3865 Жыл бұрын
గో మాసం తి నా ర్ అని sc St లా న్ దూ రంలో పేట ర్
@dasarathapeddikotla9167 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@krishnamohan33322 жыл бұрын
నేను హిందువుగా పుట్టి నా హిందువుగా చావను అని ఎందుకు అన్నారు.
@hussainappa34722 жыл бұрын
ಅದ್ಭುತ. ಪ್ರಸಂಗ ನಿಮಗೆ ತುಂಬು ಹೃದಯದ ನಮಸ್ಕಾರಗಳು ಸರ್🙏🙏
@ashash99862 жыл бұрын
Samajam lo vunna vivakshanu chusi
@ramachandriaiahmeesala896110 ай бұрын
స్త్రీ గురించి ఇంత గొప్పగా చెబుతున్న అప్పల ప్రసాద్ గారు భారతదేశ చరిత్రలో బ్రాహ్మణ మనువాద భావజాలంలో స్త్రీ ఎంత వివక్షకు గురైందో తెలియదా? ఇప్పటికీ ఆ బ్రాహ్మణ భావజాలం స్త్రీ ని తక్కువగానే చూస్తుంది. కేవలం భారత రాజ్యాంగం ద్వారా మాత్రమే స్త్రీ కి హక్కులు కల్పించబడ్డాయి. ఈ విషయాన్ని సక్రమంగా బోధించడం నేర్చుకోండి. ఇప్పటికీ హైందవం పేరుతో కొనసాగుతున్న మనువాద బ్రాహ్మణ భావజాలం ప్రకారం స్త్రీ పురుషుని కన్నా తక్కువే అని బలవంతంగా పీడించారు.
@pericherlasathyanarayanara6437 Жыл бұрын
Mela chapati 10 monde unta guruga ru ee dasem hendudasam outundi
@ramachandriaiahmeesala896110 ай бұрын
అప్పాల ప్రసాద్ గారు అరుంధతి నక్షత్రం ఉన్నదా? అబద్ధాన్ని ఎలా చూపిస్తున్నారు? తప్పు కదా?
@ramachandriaiahmeesala896110 ай бұрын
మరి కులాన్ని సృష్టించిన వాడు ఎవడు నీతి సూక్తులు పలకడం కాదు మోసపూరిత మాటలతో సమాజంలో కుల వివక్ష లేదు అని చెప్పడం అవివేకం భారతదేశవ్యాప్తంగా నిత్యం అడుగడుగున కుల వివక్ష జరుగుతూనే ఉంది ప్రతి మనిషిలో బ్రాహ్మణత్వాన్ని నింపి కుల పిచ్చిని నింపి నిత్యం అణగారిన ప్రజలపై వివక్ష చూపుతూనే ఉన్నది ఈ దుర్మార్గపు సమాజం అప్పాల ప్రసాద్ గారు మాయ మాటలు చెప్పడం మానేయండి భారతదేశ సమాజంలోకి వాస్తవ రూపంలోకి వచ్చి చూడండి కప్పిపుచ్చే మాటలు సరైనది కాదు నువ్వు ఒక ఆర్ఎస్ఎస్ ఏజెంట్ వి ఆర్ఎస్ఎస్ ఏమి చెబుతుందో అది మాత్రమే చెప్పడం కోసం నియమించిన వ్యక్తివి నీకు మనస్సాక్షి ఉంటే సమాజంలో కుల వ్యవస్థ మత వ్యవస్థ ప్రజల మధ్య విభేదాలు సృష్టిస్తుంది అని నమ్మితే ప్రధానంగా మొత్తం వ్యవస్థను తద్వారా సృష్టించబడిన కుల వ్యవస్థను రద్దు చేయాలని భారత రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ప్రజలు నడుచుకోవాలని ప్రచారం చేయండి దుర్మార్గపు కథలు కల్లబొల్లి మాటలు చెప్పి ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవు అని మసి పూసే కార్యక్రమాలు మొదలు వేయండి మనిషిగా బ్రతకాలి తప్ప హిందూ గానో క్రైస్తవుని గాను ముస్లిములను బతకడం అనేది మానవుల మధ్య అగాధం లాంటి వివక్ష మాత్రమే ఇది గుర్తించకుండా నేను హిందువుని నేను హిందువుని నేను హిందువుని అని గొప్పలు చెప్పడం అవతలి మతస్తులను నీచంగా చెప్పడం వివక్ష కాదంటావా ముమ్మాటికి దుర్మార్గపు చర్య ఇది మనుషులు మనుషులుగా జీవించాలి అంటే మనుషులను విభజిస్తున్న మతం కులం నశించి పోవాలి ఈ సత్యాలను ప్రజలకు చెప్పండి కుల పిచ్చ తో మత పిచ్చ తో మనుషుల మధ్య తగాదాలు సృష్టించబడి కనీసం మీరైనా మనుషులుగా గుర్తింపు పొందుతారు.
@sandipagunaresh6158 Жыл бұрын
False information.Ambedkar never support Hinduism.Thats why he have taken Buddhism...
@9440932925 Жыл бұрын
కులాక గురించి ఎక్కువగా మాట్లాడే అంబేద్కర్ మాల , మాదిగలను ఒకటి గా ఎందుకు చేయలేదు ? అర్థం కాదు