అప్పుడది రాజకీయమన్నారు.. ఇప్పుడు అడిగే హక్కు కోల్పోయారు.. | Story Board | Ntv

  Рет қаралды 401,794

NTV Telugu

NTV Telugu

Күн бұрын

అప్పుడది రాజకీయమన్నారు.. ఇప్పుడు అడిగే హక్కు కోల్పోయారు.. | Story Board | Ntv
#storyboard #kcr #ntv
For more latest updates on the news :
► Visit Our Website : ntvtelugu.com/
► Subscribe to NTV News Channel: goo.gl/75PJ6m
► Like us on Facebook: / ntvtelugulive
► Follow us on Twitter At / ntvtelugulive
Watch NTV Telugu News Channel, popular Telugu News channel which also owns India's first women's channel Vanitha TV, and India's most popular devotional channel Bhakti TV.
#ntv #ntvtelugu #ntvlive #ntvnews #cmchandrababu #tdp #chandrababunaidu #pawankalyan #janasena #apresults2024 #pmmodi #modi3.0 #bjp

Пікірлер: 423
@praveenkumartumma
@praveenkumartumma 7 ай бұрын
తెలంగాణలో ముగిసిన అధ్యాయం బి అర్ ఏస్... కెసిఆర్
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 7 ай бұрын
Ni age entha epudu
@subhash8694
@subhash8694 7 ай бұрын
@@abhilashkondapuram3682ఎంతైతే కావాలి నీకు, ఏం తేడాగానివా, తేడా ‘ గే ‘.😁😆🤣
@gsgs8185
@gsgs8185 7 ай бұрын
😂😂😂😂😂​@@subhash8694
@Santhu196
@Santhu196 7 ай бұрын
YES
@Santhu196
@Santhu196 7 ай бұрын
​@abనీ ఏజ్ ఎంత hilashkondapuram3682
@Santhu196
@Santhu196 7 ай бұрын
ఇదే కర్మ ఫలం... ఎవరినీ వదలదు
@vrudra-ik2qc
@vrudra-ik2qc 7 ай бұрын
Revanth ni kooda vadaladu
@Santhu196
@Santhu196 7 ай бұрын
@@vrudra-ik2qc చూద్దాం... ప్రస్తుతానికి it's time of Revanth Reddy....
@kvinod869
@kvinod869 7 ай бұрын
హహకరం ఎక్కువ అంది అందుకే స సంకనకి పోయింది
@gonarao5476
@gonarao5476 7 ай бұрын
mari tdp 2018 elections lo enduku sanka nakindi. comments chese tappudu aalochinsali
@Gkms1973
@Gkms1973 7 ай бұрын
అధికారంలో ఉన్నపుడు వాని కండ్లు నెత్తికెక్కినయ్ కాలం ఒకేలా ఉండదు. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి😂😂
@nagarajut1117
@nagarajut1117 7 ай бұрын
Avunu
@SathishKuppa-v6m
@SathishKuppa-v6m 7 ай бұрын
Exactly. Epudu unnodi lafut gani kannlu kuda nethiki eaki unnayi. Adikaram unte alane untadhi.
@Vidyasagaradapa
@Vidyasagaradapa 6 ай бұрын
💯 correct
@venkipavali480
@venkipavali480 7 ай бұрын
పాపం ఊరికే పోదు కెసిఆర్....
@lakshmanaraogandepalli9143
@lakshmanaraogandepalli9143 7 ай бұрын
Kcr ku అహంకారం ఎక్కువ అందుకే క్రింద పడ్డాడు🤣😂
@munafaravichandrasekhar3712
@munafaravichandrasekhar3712 7 ай бұрын
Are kcr ktr Kavitha Hareesh santhosh Vellu thelangana mothom dhocharu kadhara meeru purugulu padi chastaru
@gonarao5476
@gonarao5476 7 ай бұрын
mari, tdp 2018 elections lo enduku kinda paddaru. CBN ahankaram ekkuvayinda
@lakshmanaraogandepalli9143
@lakshmanaraogandepalli9143 7 ай бұрын
@@gonarao5476 అహంకారం kadu తెలంగానా Sentiment valla Kani CBN Chesina Development అలాగె undi 👈
@yerriswamyk2990
@yerriswamyk2990 7 ай бұрын
BRS ALL అవుట్ జై REVATHA అన్న
@RAJESH-pg2vs
@RAJESH-pg2vs 7 ай бұрын
కెసిఆర్ మొగుడు రేవంత్ రెడ్డి అన్న😂
@nikhilyerpula9839
@nikhilyerpula9839 7 ай бұрын
BJP is watching
@janakib6110
@janakib6110 7 ай бұрын
😂😂😂
@naga4914
@naga4914 7 ай бұрын
AP లొ వైసిపి TS lo brs ఇద్దరూ ఎప్పటికీ మనదే విజయం అనుకున్నారు పాపం 😂😂😂😂
@narsareddytadisena9253
@narsareddytadisena9253 7 ай бұрын
అహంకారం నెత్తి మీదకు ఎక్కింది అందుకే ఈ గతి 😛🤪
@nagarajut1117
@nagarajut1117 7 ай бұрын
Avunu
@hariniharini-o2w
@hariniharini-o2w 7 ай бұрын
😂
@SathishKuppa-v6m
@SathishKuppa-v6m 7 ай бұрын
Ahankaram leni oka CM or leader peru chepu. Ala unnolo Ethanu 💯 percent better.
@pashavogls
@pashavogls 7 ай бұрын
చేతులారా చేసుకున్న కేసీఆర్ గారు టిఆర్ఎస్ పేరును బి ఆర్ఎస్ గా మార్చడం తెలంగాణలో టర్నింగ్ పాయింట్..
@purushothamravinder4475
@purushothamravinder4475 7 ай бұрын
చంద్ర బాబు నాయుడు శిష్యారికం ఇలాగే ఉంటుంది. తెలంగాణ లో టిడిపి నీ లేకుండా చేయాలని చూశారు కానీ చివరికి brs టీఆర్ఎస్ లేకుండా పోతుంది. రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్న అన్నావు చివరికి నీకే రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడు ఇప్పించాడు చంద్రబాబు నాయుడు. కెసిఆర్ కేటీఆర్ కవిత 😅😢
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 7 ай бұрын
Return gift CBN kcr ki echada ....ela kastha cheputhe naluguriki cheputha nenu kuda.....dat boli babu kcr ki gift echadu anta ani.....paka chepu waiting
@subhash8694
@subhash8694 7 ай бұрын
@@abhilashkondapuram3682 నువ్వు తేడా ‘గే‘ నివని తెలిసిందే అందరికీ. థూ చల్.
@chaitu21610
@chaitu21610 7 ай бұрын
​@@abhilashkondapuram3682kcr oka m.p seat gelavaledhu 6 seats lo deposits kuda raledhu adhe devudhu script return gift
@vamsikrish650
@vamsikrish650 7 ай бұрын
​@@abhilashkondapuram3682bro Neeku yedo health issues vuntundi Dani patukuni ninnu body shaming chestey yem chestav . Mundu pedda valaki respect istam nerchuko . Lekapotey yeppudu oka kannu prathi valani chusta vuntundi . Dani taga mulyam chelistav
@GaneshYuvan-ms8uo
@GaneshYuvan-ms8uo 7 ай бұрын
Ktr and kcr tappa.ah party lo evaru undaru include Harish rao
@TheVasu570
@TheVasu570 7 ай бұрын
అహంకారమే ఆయనను అధపాతలానికి తీసుకొచ్చింది. ఐనా కెసిఆర్ అహంకారంలో మార్పు రాదు ఆయన అధికారంలోకి రాడు
@praveenkumartumma
@praveenkumartumma 7 ай бұрын
బండ్లు కూడా కాదు.... అంతకు మించి
@yerriswamyk2990
@yerriswamyk2990 7 ай бұрын
ఒక్కడు వస్తాడు ఒక్కడు వస్తాడు రేవంత్ రేవంత్ 🐅🐅🐅🐅
@Gkms1973
@Gkms1973 7 ай бұрын
ప్రజలు ఇచ్చిన అధికారంతో ప్రజలపైననే పెత్తనం చెలాయించాడు. ఇక అనుభవిస్తాడు. ఇంకా ఘోరంగా ఉంటుంది వాని 🥃బతుకు😅
@nagarajut1117
@nagarajut1117 7 ай бұрын
Yes
@abhiaspirant5225
@abhiaspirant5225 7 ай бұрын
True
@ramaraodandamudi846
@ramaraodandamudi846 7 ай бұрын
Kcr అధికారం లో ఉన్నప్పుడు press meet పెడితే విలేకరులు ప్రశ్న అడగడానికి ledu ఆయన cheppindi రాసుకోవడమే, అలా ఉండేది aa rojullo,
@balrajuakula6278
@balrajuakula6278 7 ай бұрын
Dairct నరకకుండా, మెల్లమెల్లగా నరకూతు😂 పోవడం అంటే ఇదేనేమో
@pashavogls
@pashavogls 7 ай бұрын
కెసిఆర్ గారు తెలంగాణ ప్రజలు 10 సంవత్సరాలు మీకు మంచి పరిపాలన అందించాలని ఇచ్చారు కానీ తెలంగాణకు సమర వీరుల కుటుంబాలకు వాళ్లను ఆదుకోలేదు మరియు ఎగ్జామ్ లో మార్కులు తక్కువ అయితే పిల్లలు చనిపోతే వాళ్లు చూసేందుకు రాలేదు రైతుబంధు అని దళిత బంధాన్ని అన్ని పథకాలు పెట్టి ఆపై అప్పులు చేసి తెలంగాణను అప్పుల తెలంగాణ చేసి తెలంగాణ ప్రజల మీద ప్రతి ఒక్కరి మీద లక్ష రూపాయలు అప్పు చేసి తప్పు చేశారు కేసీఆర్ గారు
@ravikumargadipelli5761
@ravikumargadipelli5761 7 ай бұрын
Eppudu govt ki vache 100 rs lo ,salaries ki 35,appulaku ki 34 pothayi.only govt daggare 31 ne untayi.andhuke revanth cm ayyaka em migalchaledhu annadu.
@ilikeit4192
@ilikeit4192 7 ай бұрын
Jai Revanth ❤
@puttajrlswamy1074
@puttajrlswamy1074 7 ай бұрын
ఎంత వైభోగం అప్పుడు. ఎంత దీనస్థితి ఇప్పుడు. బిడ్డ కరడు గట్టిన నేరస్తులు ఉండే తీహార్ జైల్లో ఉంది. పిల్లలను స్కూల్లో, కాలేజీలో మీ అమ్మ జైల్లో ఉందటగా అని అడిగితే, ఆ చిన్ని గుండెలో ఎంత బాధ. కేసీఆర్ తన స్వార్థం కోసం, బిడ్డని పావుగా వాడుకొన్నాడు. పాము, నిచ్చెన, రాజకీయ ఆటలో అమాయకురాలు పావు అయింది.
@gopibadavath-jd8nf
@gopibadavath-jd8nf 7 ай бұрын
నీవు నేర్పిన విద్యే కదా నీరజక్షా 😍😍😍🤗🤗🤗.
@Sindhu-u9j
@Sindhu-u9j 7 ай бұрын
Reventh gari palana superb
@nareshboddu7145
@nareshboddu7145 7 ай бұрын
ప్రతి రాజకీయ పార్టీకి ప్రతి రాజకీయ నాయకునికి కేసీఆర్ జగన్ ఒక గుణపాఠం
@naveenyg5619
@naveenyg5619 7 ай бұрын
రాజ్యకీయం ఎపుడు ఒక పార్టీ ని థాకువ అంచనా వేయలేం మళ్ళీ బి ఆర్ ఎస్ అధికారం లోకి రావోచ్ కదా
@chanduvippatoori2099
@chanduvippatoori2099 7 ай бұрын
It's correct sir 🎉🎉🎉
@KranthiTDP
@KranthiTDP 7 ай бұрын
జై రేవంత్ రెడ్డి జై తెలంగాణ జై తెలుగు దేశం 🇮🇳✌️💛💪
@karunakarreddybontha4739
@karunakarreddybontha4739 7 ай бұрын
BRS దిక్కు... Only TDP... TDP లో విలీనం చెయ్యండి.. KCR
@Kris7na
@Kris7na 7 ай бұрын
😂 💯 definitely
@abhilashkondapuram3682
@abhilashkondapuram3682 7 ай бұрын
TDP ni janasena lo veelinam chestharu wait cheyu .... national media ney chepindhi ap lo kutami gelavadinki karanam pawan kalyan janasena party ani.....
@syamasundar6623
@syamasundar6623 7 ай бұрын
​@@abhilashkondapuram3682 Dreams are good for health brother . I am dreaming like you. Both dreams same to same. Abdul Kalam also said dream it.
@Bargav54887
@Bargav54887 7 ай бұрын
​@@abhilashkondapuram3682ఏరా జనసేన పేరుతో వైసీపీ కి సపోర్ట్ చేసే వైసీపీ paytm గాలి వెదవ మీ అన్న అక్కడ ఏడుస్తున్నాడు పోయి ఓదార్పు చేయి, సీబీన్, పవన్కళ్యాణ్ బాగానే ఉన్నారు, నీ లాంటి వాళ్ళని పవన్కళ్యాణ్ చాలా దూరం పెడతాడురోయ్ eg దిలీప్ సుంకర 😂
@KranthiTDP
@KranthiTDP 7 ай бұрын
​@@abhilashkondapuram3682మీ brs లాగా గాలి పార్టీ కాదు మాది. మాది కార్యకర్తలు పార్టీ brs బస్థాపీతం
@manikantachowdarydamacharl5925
@manikantachowdarydamacharl5925 7 ай бұрын
😂😂😂... Papam KCR garu.......
@sairajadepu
@sairajadepu 7 ай бұрын
ఈ వ్యక్తికి 70 ఏళ్లు. అన్ని చూసుంటాడు. భావితరాలకు ఈయన నేర్పిన ఒకే విద్య కుల అహంకారంతో మాట్లాడడం దాన్నే తెలంగాణ కల్చర్ గా ప్రమోట్ చెయ్యడం. బంధుప్రీతి, అవినీతి, అణగారిన వర్గాల అణచివేత, పెట్టుబడిదారుల రాజ్యాంగం ఇలా ఒకటేమిటి. కేసీఆర్ గారు కర్మ రిటర్న్ గిఫ్ట్స్ మీకు వర్తిస్తాయి సర్.
@santhoshm9639
@santhoshm9639 7 ай бұрын
నువ్వు నేర్పిన విద్యయే నిరజాక్ష 😂😂😂😂
@nagarajut1117
@nagarajut1117 7 ай бұрын
Yes
@nareshmattela1476
@nareshmattela1476 7 ай бұрын
రేవంత్ రెడ్డి సార్ KCR కు ఇంకా చాలా షాక్ లు ఇవ్వాలి.
@seerasrinivasarao
@seerasrinivasarao 7 ай бұрын
వీడి పొగరు వల్లనే అలా జరిగింది
@nagarajut1117
@nagarajut1117 7 ай бұрын
Avunu
@abhiaspirant5225
@abhiaspirant5225 7 ай бұрын
Ahankaram
@surya53700
@surya53700 7 ай бұрын
BRS ఓట్ బ్యాంక్ సైలెంట్ గా బీజేపీ కి జంప్ పోతున్నారు, ప్రస్తుత కాలంలో brs రాజకీయం చేయటం కష్టం , వచ్చే కాలం లో రాజకీయం కాంగ్రెస్ vs bjp గా ఉంటాయి
@SaiKiran-mq6wv
@SaiKiran-mq6wv 7 ай бұрын
Students osuru tagilindu meeku nashanam ayipovali BRS party😂
@AnilKumar-ck8kc
@AnilKumar-ck8kc 7 ай бұрын
Anyayanga veela political career gurunchi anyam punyam yeragani students ni balichesadu
@PradeepKodipakaCom
@PradeepKodipakaCom 7 ай бұрын
Congress hayam lo manam chala bagupadtham le
@abhiaspirant5225
@abhiaspirant5225 7 ай бұрын
​@@PradeepKodipakaCom 10 yrs ghoram nirudyogula life lo..asal nduku techukunnam kotladi tg ani 10 yrs ga edustoone unna evarki pattaledu ah edpu..karma oorike podu
@PradeepKodipakaCom
@PradeepKodipakaCom 7 ай бұрын
@@abhiaspirant5225 75 years aindhi dheshaniki swathanthram vacchi 60 years Congress paripalinchindhi 60 samvacharala ivvani vudhogalu ippudu isthara.. Evdu podichedhi ledhu kcr antho intho develop chesadu oppukovadam manesi thiduthunnaru kcr ni thittina vallaki thaguthundhi telangana prajala vusuru.... 😔
@kalyadapusrikanth1514
@kalyadapusrikanth1514 7 ай бұрын
💯 Right
@sujathasankuri8639
@sujathasankuri8639 7 ай бұрын
BRS lo 50 percent TDp. Cong lo 50 percent tdp 🤔
@radhakrishnapochincharla5210
@radhakrishnapochincharla5210 7 ай бұрын
నీ పాపం పచ్చని AP నీ నీ కుటుంబ స్వార్థం కోసం ముక్కలు చెయ్యడం అనుభవించు నిన్ను అ దేవుడు వాఫలిపెట్టడు నువ్వే తెలంగాణాకి పిత అని విర్రవీగావ్ అనుభవించు నీ కుటుంబ అవినీతికి ప్రజలు గట్టిగా శిక్షించాలి
@sar8269
@sar8269 7 ай бұрын
Pranalu thisukunnaru students telangana kosam kutumbam kosam antav enti niku m pranalu thisukunna vallantha ni drustilo telangana kosam kadu ani
@sar8269
@sar8269 7 ай бұрын
Kutumbam ani vallu alochinchi unte inni pranalu poratalu pani leka chesaru anukunnava
@ramachandrareddy3133
@ramachandrareddy3133 7 ай бұрын
ఇదంతా ఎ.పి.ని అనాధ చేసిన ఫలితం.
@kalpagurikrishna3851
@kalpagurikrishna3851 7 ай бұрын
ఈటెల రాజేందర్ఉద్యమకారులఉసిరి తలిగింది
@hariniharini-o2w
@hariniharini-o2w 7 ай бұрын
100% currect
@rohithsharma561
@rohithsharma561 7 ай бұрын
ఎక్కువ మంది mla లను లాక్కోడం వల్లే అసమ్మతి పెరుగుతుంది పెరుగుట విరుగట కొరకే అప్పుడు కేసీఆర్ చేసినా ఇప్పుడు రేవంతం చేస్తున్నా అంతే అవుతారు...
@mktrn4343
@mktrn4343 7 ай бұрын
KCR TDP ni TG lo katam chesadu,, karma will repeat
@travelwithpassion6023
@travelwithpassion6023 7 ай бұрын
Correct
@gangaramnath441
@gangaramnath441 7 ай бұрын
Yes kcr ku మంచి గుణపాఠం
@jaathiratnalu4176
@jaathiratnalu4176 7 ай бұрын
Bye bye BRS
@funny586
@funny586 7 ай бұрын
కేసీఆర్ కు అనుభవం దొరికింది ఎలా ఉండాలో అని, రేవంత్ రెడ్డి కి ఇప్పుడు కొత్త మురిపెం అప్పటి కేసీఆర్ లాగా, కాంగ్రెస్ పార్టీ లో ఎంత మంది చేరితే కాంగ్రెస్ పార్టీ కి అంత నష్టం బిఆర్ఏస్ లాగా,2028లో పక్కా బిఆర్ఏస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ లో ఉన్న అహంకారం ఇప్పుడు రేవంత్ రెడ్డి లో కనపడుతుంది, మిగిలిన నాలుగున్నర సంవత్సరాల పాలన బట్టి కాంగ్రెస్ భవిష్యత్తు ఆధారపడి ఉంది.
@Ravikumar-lx5kl
@Ravikumar-lx5kl 7 ай бұрын
True
@bachalakuripraveen1091
@bachalakuripraveen1091 7 ай бұрын
ఓట్లు అమ్ముకొని వేస్తే ఇంకా చాలా మంది అధికారం కోసం ఆస్తులను కాపాడటం కోసం నోటి నుండి వచ్చ్చే సొల్లు కింద పడకుండా మహా ప్రసాదం అని నాకుతరు
@rapolus
@rapolus 7 ай бұрын
Silence isn't empty, it's full of answers.
@Gkms1973
@Gkms1973 7 ай бұрын
BRS🚗 ఖేల్ ఖతం😂
@narraganesh9312
@narraganesh9312 7 ай бұрын
అహంకారం....
@adinarayana1009
@adinarayana1009 7 ай бұрын
పదవుల కోసం పార్టీలు మారడమే రాజకీయం
@venkateswarlugj5075
@venkateswarlugj5075 7 ай бұрын
Super
@gangaramnath441
@gangaramnath441 7 ай бұрын
వెరీ వెరీ good న్యూస్
@csrao6639
@csrao6639 7 ай бұрын
మా కేటీఆర్ హీరోయిన్ లను తెచ్చి జాయిన్ చేసుకుంటారు
@manikantachowdarydamacharl5925
@manikantachowdarydamacharl5925 7 ай бұрын
BRS office be like...... :- To-let board.... 😂
@AadyaR
@AadyaR 7 ай бұрын
Nuvvu Androdiva ra
@GvPurushotham
@GvPurushotham 7 ай бұрын
మాజీ.. హోమ్ ని కూడా కాంగ్రెస్ రేవంత్ పార్టీ కి తీసుకండి.?? యందుకు అంటే చెతికి గట్టి లు కాడతాడు.. నడుముకు తయాతలు కడతాడు.. వాడుఅందుకు..
@MsSuvas
@MsSuvas 7 ай бұрын
మేడం గారు, రజని కాంత్ గారు కలిసి కెసిఆర్ ని, జగన్ గారిని సంక నాకించారు
@kunjachiranjeevi2882
@kunjachiranjeevi2882 6 ай бұрын
Yes
@venkateswararao2219
@venkateswararao2219 7 ай бұрын
Dear sir, Your comments are excellent.
@EverythingforuVolgs
@EverythingforuVolgs 7 ай бұрын
😂sir u, car u,16u😂😂😂😂
@srinivasa7770
@srinivasa7770 7 ай бұрын
ఖర్మ సిద్ధాంతం
@muralikancham3121
@muralikancham3121 7 ай бұрын
మనం ఏది చేస్తామో కర్మ మనకు వడ్డీతో సహా కలిపిస్తది.
@pashavogls
@pashavogls 7 ай бұрын
వెల్కమ్ టు దేవి గారు❤
@sowjanyasangapaka8377
@sowjanyasangapaka8377 7 ай бұрын
Jai TDP jai Telangana jai CBN
@ShravanSaale
@ShravanSaale 7 ай бұрын
Scene reverse 💯
@narayana311
@narayana311 7 ай бұрын
కొన్ని వేల కోట్లు దోచుకున్న తెలంగాణ ద్రోహీ కేసిఆర్
@srinivasreddy1439
@srinivasreddy1439 7 ай бұрын
Good
@sarmap819
@sarmap819 7 ай бұрын
True.
@pashavogls
@pashavogls 7 ай бұрын
టిఆర్ఎస్ పార్టీ ☑️బి ఆర్ ఎస్ పార్టీ ❌
@pprabhakarmudiraj3727
@pprabhakarmudiraj3727 7 ай бұрын
Bye bye BRS Bye bye kcr saaru
@kodalivenkat8634
@kodalivenkat8634 6 ай бұрын
సేమ్ స్టోరీ అండ్ అధికారంలో ఉండంగా వేసావా, బ్రోకర్ గురించి చేయరా బాబు అంటే నువ్వే ముందు ఉంటావు రా నాయనా ఎన్టీ
@surynseven3340
@surynseven3340 7 ай бұрын
ఇప్పటికి చేసిన తప్పులు తెలుసుకోకుండా ఓడించి ప్రజలే తప్పు చేసారు అని మాట్లాడుతున్నారు కెసిఆర్ అలాగే అతని చోంచా గాళ్ళు..
@SharadaSociety-ki1mm
@SharadaSociety-ki1mm 7 ай бұрын
జై జై కెసిఆర్ సార్ ✊✊ ప్రస్తుతం అంధకారంలో ఉన్న తెలంగాణ వెలుగులు జిమ్మలి అంటే కెసిఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి. Patnam kamalakar
@GvPurushotham
@GvPurushotham 7 ай бұрын
రేవంత్ గారు మీరు ఒక పని చేయండి.. సారా రాణి మొగుడిని కూడా కాంగ్రెస్ గుడ్డా కోప్పి పార్టీ లోకి మల్లారెడ్డి. కవితలు కూడా కాంగ్రెస్ లోకి రావాలి ఇది పార్టీ కి పునాది..
@tammisetyveeranjaneyulu2753
@tammisetyveeranjaneyulu2753 7 ай бұрын
👌👌👌👌👌👌👌👌
@mathangiramesh1507
@mathangiramesh1507 7 ай бұрын
కెసిఆర్ చేసిన తప్పు రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు ,అంటే భవిష్యత్తు లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కెసిఆర్ లాగానే వుంటుంది ,
@ramakrishnaanusuri2761
@ramakrishnaanusuri2761 6 ай бұрын
Yes
@pashavogls
@pashavogls 7 ай бұрын
ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ ☑️ రాజకీయ పార్టీ బి ఆర్ ఎస్❌
@Santhu196
@Santhu196 7 ай бұрын
అంతా ఉత్తదే... వాడొక నేలబారు మనిషి
@venkateshwarluchakali7487
@venkateshwarluchakali7487 7 ай бұрын
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పోస్టల్ చిరునామా పెట్టండి అందరికి ఉపయోగం ఉంటుంది
@Appu-bd5qn
@Appu-bd5qn 7 ай бұрын
Iam sarry brother,endukayya extralu,ippudencheddam enta talapogarutho andariki answer cheppavuga ippudevvadu dekatledu
@srenivasreddy6827
@srenivasreddy6827 7 ай бұрын
Jai kcr jai jai kcr
@SharadaSociety-ki1mm
@SharadaSociety-ki1mm 7 ай бұрын
జై జై కెసిఆర్ సార్ మళ్ళీ BRS పార్టీ అధికారంలోకి వస్తుంది JUST WAIT FOR KCR SIR MASTER MIND SCECH. Patnam kamalakar
@RamuluSamala
@RamuluSamala 7 ай бұрын
Mr. KCR Sir Please Merge BRS Party In BJP. Contact Modi Sir.
@kunfupanda0073
@kunfupanda0073 7 ай бұрын
BJP is not ready for it
@psanthosh9756
@psanthosh9756 7 ай бұрын
కాంగ్రెస్ బీజేపీలో లోకి పోయే రోజులు కూడా చూస్తాం
@RAVIYADAV-im5xs
@RAVIYADAV-im5xs 7 ай бұрын
అందుకే కొండకు నాలుక వేయకూడదు
@krosurisri9083
@krosurisri9083 7 ай бұрын
Sishyula daggara guruvu nerchukuntunnadu good thing😊😊😅
@ramanadhanya5828
@ramanadhanya5828 7 ай бұрын
Super family.😂
@appannameena4654
@appannameena4654 7 ай бұрын
ఇలాంటి స్వార్థపు రాజకీయ నాయకుని జనం వడ కొట్టారు జై రేవంతన్న
@harshavardhinireddy4463
@harshavardhinireddy4463 7 ай бұрын
Rip BRS. Rip YCHEEEPE.
@thupudaashok3929
@thupudaashok3929 7 ай бұрын
ఎమ్మెల్యేలు పోతే బీఆర్ఎస్ కి ఏమవుతుంది అప్పట్లో కాంగ్రెస్ నుంచి బి ఆర్ఎస్లోకి చేర లేదా
@appannameena4654
@appannameena4654 7 ай бұрын
కెసిఆర్ తెలంగాణ సెంటిమెంట్ అడ్డుపెట్టుకొని అధికారంలోకి వచ్చాడు లేకపోతే కెసిఆర్ జీరో
@gsgs8185
@gsgs8185 7 ай бұрын
చచ్చినశవంకూడ దొరకలే నోటిదురుసు వల్ల ఏసుక్రీస్తు కూడ ఎసరుపెట్టేరకం ఈ తండ్రీకొడుకులు ఆకలికొన్నోడికి అరుపులెక్కువ కులం చెడ్డవానికి కూతలెక్కువ నోరుందికదాని చిన్నా పెద్దాలేకుండా మాట్లాడడం తండ్రిదగ్గరనేర్చుకున్నట్లుంది!
@Comment_King_No1
@Comment_King_No1 7 ай бұрын
ఇలాగే టీడీపీ మీద కూడా అనుకున్నారు !!! ఇలాగే తెరాస మీద చాలా వీడియోస్ చూసా ఉద్యమ సమయంలో .....
@YvreddyYeruva
@YvreddyYeruva 7 ай бұрын
Jai revathi reddy
@AmenablepersonAmenable
@AmenablepersonAmenable 7 ай бұрын
90 ml chesina Pani ki 180 ml tho return gift 😅
@pathurimallesh
@pathurimallesh 7 ай бұрын
శతకాలు చదు కో నయన కేసిఆర్
@anuguravinderreddy5332
@anuguravinderreddy5332 7 ай бұрын
B R S Vallatho jagartaga undali
@rajusiramdas1748
@rajusiramdas1748 7 ай бұрын
అమ్మ యాంకర్ అమ్మ.. నీ రాజకీయ తెలివి తగలేయ్య... వైఎస్ రాజశేఖర్ రెడ్డి brs పార్టీ వాళ్లకి 11 మందికి కండువా కప్పింది మర్చి పోయావా అమ్మ...brs పార్టీ వాల్లని ముందుగా లాకున్నాది కాంగ్రెస్ .. వైఎస్ఆర్ లాకున్నారు కాబట్టే కేసీఆర్ కూడా కాంగ్రెస్ వాల్లని లాకున్నాడు...ఈ జనాలకి మతి మరుపు ఎక్కువే...ఈ మీడియా వాళ్ళకి మతి మరుపు ఎక్కువే...
@manjularamu9317
@manjularamu9317 7 ай бұрын
🎉🎉
@MrSanjay852
@MrSanjay852 7 ай бұрын
Jagan ki support ichedu CBN garu return gift icheru😂😂😂 evadu kodite dimmatirigi mind block avtundo vaade ma CBN
@vallijayalakshmipendyala9110
@vallijayalakshmipendyala9110 7 ай бұрын
అక్కడ జగన్ ఇక్కడ kcR ని ప్రజలు నమ్మి మోసపోయారు
@venkateshwarluchakali7487
@venkateshwarluchakali7487 7 ай бұрын
రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు కామినేని వారి దగ్గర డబ్బులు,,,,,,,, కిమ్స్ హాస్పిటల్ లో వాటా తీసుకున్నారు వెదవ కుటుంబం ప్రవేట్ ఉద్యోగం చేసే వారి జీవితాలను నాశనం చేశారు కంపెనీ వారి దగ్గర డబ్బులు తీసుకొని ఆస్తులు పెంచుకున్నారు దయచేసి వీరి ఆస్తుల మీద విచారణ జరిపించండి 🙏
@v.damodarreddy9309
@v.damodarreddy9309 7 ай бұрын
This not correct
@sonuricky5449
@sonuricky5449 7 ай бұрын
KCR Sir 🦁🦁🦁🦁🦁
@praneethkumarDakoji
@praneethkumarDakoji 7 ай бұрын
😂😂
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Что-что Мурсдей говорит? 💭 #симбочка #симба #мурсдей
00:19
Vidadala Rajini Press Meet l Chilakaluripet l YS Jagan l NTV
22:26
coco在求救? #小丑 #天使 #shorts
00:29
好人小丑
Рет қаралды 120 МЛН