Рет қаралды 1,159,232
2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేసి, 151 గెలుచుకుని, తిరుగులేని విజయం సాధించిన వైసీపీ, 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు పరిమితమైంది. ఐదేళ్లలో ఏం జరిగింది? వైఎస్ జగన్ రాజకీయ ప్రయాణం ఎలా సాగింది?
#andhrapradesh #election2024 #elections2024 #tdp #janasena #ysrcp #ysjagan #ysr #yssharmila #cbn #pawankalyan
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu