ఏప్రిల్ 1 విడుదల సినిమా ఇక్కడ తీశారు రాజమండ్రి april 1 vidudala cinema shooting area rajahmundry rajahmundry tourist places april 1 vidudala comedy scenes april 1 vidudala scenes
Пікірлер: 45
@nagamuni7461 Жыл бұрын
1991 ఫిబ్రవరి 1 న విడుదలైంది. మేము కూడా అనంతపురం జిల్లా గుత్తి.ఆర్.యస్ లో రైల్వే క్వార్టర్స్ లో వుండేవాళ్ళం మా నాన్న రైల్వే ఎంప్లొయ్... నాకప్పుడూ 21 సంవత్సరాలు. మిత్రులతో కలిసి అనంతపురం వెళ్లి రాజా థియేటర్ లో మొదటిరోజునే ఈ సినిమా చూసి చాలా ఎంజాయ్ చేశాము. ఆరోజులే బాగున్నాయి.
@puvvadiashok2461 Жыл бұрын
Yes sir.... అవును సార్ పాత రోజులు బాగున్నాయి సార్
@aigatv36728 күн бұрын
Super
@aigatv36728 күн бұрын
నా ఫేవరెట్ సినిమా .. సూపర్ locatinon మంచి video చేసారు .. వారానికి ఒకసారి ఇలా వెళ్తాము
@sureshthota1323Ай бұрын
Nice వీడియో Super. Movie Video clips చూపించవలసింది Bro 🥳😍
@masaiahsangola6812 Жыл бұрын
Na favaret movie kanisam month lo okkasari ayina chusthanu aa movie ni ippatiki 30 plas time chusanu
@anandaraobiddika7701 Жыл бұрын
నాకు ఈ సినిమా అంటేచాలా ఇష్టం.ఎన్ని సార్లు చూసానో
@PraveenKumar-jn4zs2 жыл бұрын
gud video keep it more places from rajamundry n new places history toooo dev 👍👍👍
@charun26552 жыл бұрын
April 1st movie.... one of my favourite movie
@ramakrishnaa93218 ай бұрын
Very nice video my favorite movie nostalgic memories thanks
@MohammedShafi-yy4ji2 жыл бұрын
One of my favorite movie
@chinnu957382 ай бұрын
Anna jayam movie loction chupinchava
@ramubadri3882 Жыл бұрын
fentastic video sir
@puvvadiashok2461 Жыл бұрын
Nice information sir....
@Life_with_Saint_Bernard2 жыл бұрын
Super annayya 👍👌👌👌
@suryab59119 ай бұрын
Great job bro 👏
@swamy-fe7jn Жыл бұрын
Very nice
@michayelumike87782 жыл бұрын
Super 👌
@yedukondalusarilla4700 Жыл бұрын
Nice
@madhulathamadhulatha75002 жыл бұрын
Super andi
@AnirudhAnumula Жыл бұрын
Good job
@vbharathi9966 Жыл бұрын
Good
@mounika24032 жыл бұрын
Super
@jdk3628 Жыл бұрын
Nice...2nd class lo chusina movie..
@devadevi99512 жыл бұрын
👌👌👌
@kulaviews11972 жыл бұрын
🤝🏼👌👌👌👌
@tutika_anand_babu Жыл бұрын
Hi Thank you for the video Meeru chupinchina old railway quarters choodadaniki permission emaina teesukovala railway valla daggara
@devavlogstelugu6193 Жыл бұрын
Tq🤝 Permission is not required it's open Area you can explore the place as you like..👍
@kamalakarpittala79 Жыл бұрын
U r saying worng
@krishnachikkala3709 Жыл бұрын
లేడీస్ టైలర్, లొకేషన్ పెట్టండి బ్రదర్
@kamalakarpittala79 Жыл бұрын
My school in Rajahmundry 5 years studying , kondababu comment sen railway track ke another said, u watch movie
@devavlogstelugu6193 Жыл бұрын
This is my first video in youtube bro beginner's mistakes Please for give me i won't repeat this..
@subhakararaogeddam4529 Жыл бұрын
Correct place cheppandi నేను చాలాసార్లు ట్రైసెసా తెలియలేదు
@suvarnasubhakar746 Жыл бұрын
సినిమా మరొక సారి చూసి చెప్పండి మీరు చూపించిన వి కరెక్ట్ కాదు టీవి పేలిన సీన్లో ఆ ఇంటికి వెనుక పెద్ద గ్రౌండ్ బిల్డింగ్స్ ఉంటాయి
@devavlogstelugu6193 Жыл бұрын
Tq for watching అండి already నేను వీడియో లో చెప్పా నేను ఇది half knowledge తో చేస్తున్నాను తప్పులుంటే కరెక్ట్ చెయ్యండి అని కరెక్ట్ చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏