పల్లె వెలుగు, సిటీ బస్సులకు 1. సీ.ఎన్జీ, ( ఆడవారికి, చాలామందికి డీజిల్ వాసన పడదు) 2. వెనుక ఇంజను, ( ఫ్రంట్ డోర్ చాలా ఇరుకుగా ఉంటుంది) 3. లో ఫ్లోర్,(3మెట్లు ఎక్కడం చాలా కష్టం. అందుకే ఆటో రిక్షా లు ఎక్కుతున్నారు.) 4. అద్దాల కిటికీలు కాకుండా షట్టర్ కిటికీలు కావాలి. (వేడి ప్రదేశాల్లో గాలి ఆడక బస్సులు ఎక్కడం లేదు) 5. కొన్ని సీట్లు మెట్రో రైలు లో లాగా సైడ్ కు ఉండాలి . (ఎక్కిదిగలేక ఇబ్బంది పడుతున్నారు) లేకపోతే ఆర్టీసీ నాశనమైపోతుంది.
@janardanadev38457 ай бұрын
బస్సుల లోపల స్టీలు రేకు వాడవద్ధు. అనవసర రిఫ్లెక్షన్స్.
@LUCKY-TRUCK-VLOGS.7 ай бұрын
Bro katala work chesey video petandi..
@mahalaxmig78977 ай бұрын
Bro oka sari ksrtc bussdi kooda oka video chupinchu bro👍
బ్రో వెన్నెల బస్సు కానీ స్టార్ లైనర్ కానీ బస్సు యొక్క పూర్తి వీడియో పెట్టండి బ్రో
@BezawadaArts7 ай бұрын
Pedatha bro
@ganeshpsknpr04887 ай бұрын
Hi anna Mee videos chala baguntayi Anna oka dout Enduku APSRTC EXPRESS💛💙 with carrier in Andhra TSRTC EXPRESS🩵💙 without carrier in telengana why?? PLEASE TELL ME ANNA 2 RTC EXPRESS SUPER ANNA
@BezawadaArts7 ай бұрын
Video lo explain chestha bro
@ganeshpsknpr04887 ай бұрын
@@BezawadaArts tq so much love you anna🥰💚✨
@ganeshpsknpr04887 ай бұрын
@@BezawadaArts Anna TSRTC BS6 PALLEVELUGU LED ROUTE BOARD top lo vundi kadha Daani laga enduku APSRTC PALLEVELUGU ki LED ROUTE BOARD raledhu oka side ki matrame pettaru ( A P S !!! R T C ) ila vuntene bagundi name please idhi kuda explain cheyyandi anna inka tsrtc ki luggage carrier remove chesaru gaa ??
@BezawadaArts7 ай бұрын
@@ganeshpsknpr0488 last video lo vundi bro LED board gurinchi,,chudu okasari
@ganeshpsknpr04887 ай бұрын
@@BezawadaArts sare anna
@shivaram3887 ай бұрын
Bro RTC bus ni travels laga convert chesey videos pettu bro
@janardanadev38457 ай бұрын
చెత్త టాటా బస్సులను కొనవద్దు. టాటా దరిద్రం ఆంధ్రప్రదేశ్ కు ఎందుకు???? అశోక్ లేలాండ్ బస్సులు సప్లై చేయలేకపోతోందా?
@doraemon54787 ай бұрын
అషోక్ లేలాండ్ బుస్సులకి మరియూ లారీలకి డీపీఎఫ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందువలన టాటా, ఐచర్ బస్సులను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు
@Bunny994637 ай бұрын
Endhuku anna
@MangaliNagendra-ts2mv6 ай бұрын
tata group good
@janardanadev38457 ай бұрын
ఈనాటికీ లేలాండ్, టాటా చాసిస్ లు వాడటం వేస్ట్. చెత్త తయారీ.