రాజు నిర్మల గారు మన అరకులో జరుతున్న చలి ఉత్సవాలు. మనదేశం లో ఉన్నట్టువంటీ కొన్ని గిరిజన తెగలు యొక్క సంసాకృతి సంప్రదాయం కట్టుబాట్లు, హాహారపు అలవాట్లు పనిముట్లు బయట ప్రపంచం లో చూపించు నందుకు మీకు💐 ధన్యవాదములు 🙏🙏🙏💐💐🙏🙏💐🙏🙏🙏❤️❤️❤️
@rlovaraju51372 сағат бұрын
Raju super super
@siddinibhaskar971249 минут бұрын
Raju bro videos nice 🎉🎉🎉
@VanithaTaida3 сағат бұрын
Nice video raju Nirmala🎉🎉
@ampavallivenkatesh4775Сағат бұрын
Bavundhi brother.....❤
@venkat..creations761944 минут бұрын
Nice రాజు
@PrasadMurla-gh6vz3 сағат бұрын
చాలా బాగుంది రాజు వీడియో
@boinamosey76433 сағат бұрын
Hi Raju 👌👌👌👍
@JenigaPadma4 сағат бұрын
Super video bro 👌👌👌
@srikanthsri72444 сағат бұрын
E video kosam chala waiting brother 😎😎😎😎
@SrikanthVanthala3 сағат бұрын
అరకు చలి ఉత్సవాలు చాల బాగ చూపించారు రాజు అన్నయ్య
@tribaltv308124 минут бұрын
Raju anna super
@rajuvanthala30113 сағат бұрын
అరకు చలి ఉత్సవాలు-2025 చాలా బాగా చూపించావు ❤.
@kallamramadevi99436 минут бұрын
Hi Raju ealaunaru meru andharu bagundali.video super gaundi chala baga chupinchav from Nellore
@Suswara_Vaneelu2 сағат бұрын
అరకులో జరుగుతున్న చలి ఉత్సవాలు చాలా బాగున్నాయి,అక్కడి జీవన విధానాన్ని, చేతితో చేసిన రకరకాల వస్తువుల్ని బాగా చూపించారు, మీ కల్చరే కాకుండా, మీ జీవన విధానం కూడా బాగుంటుంది, నైస్ వీడియో అండి
@gjhansimarkapurrural4801Сағат бұрын
Super video Raju 👌 God bless you your family 🎉🎉
@GopalKrishna-d6r3 сағат бұрын
Waiting for your video s
@KottalaVaralakshmi3 сағат бұрын
హాయ్ రాజు వీడియో అయితే చాలా బాగుంది చలి వారోత్సవాలు
@krishnachaitanya3533Сағат бұрын
Good information 👍👍
@Paulsonprince4 сағат бұрын
Awesome
@muraliwalkinwild14964 сағат бұрын
ఏంటి రాజు నీ వీడియో కోసం ఇంత వేటింగ్ చేస్తున్నాము😊😊
@HappyHoneyBee-le5ys2 сағат бұрын
Yes we addicted
@mataniramanjulu77743 сағат бұрын
Hi Raju super video 👌👌
@Janathechef2 сағат бұрын
🎉🎉🎉
@KumbhamNarsimha-qh6gz4 сағат бұрын
Hi Raju bro super 👌👌🎉💐💐
@vijaysuryam72262 сағат бұрын
Super ga unadhi brother chali uathaavalu.
@MadhuKovvasu3 сағат бұрын
ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలని కోరుకుంటూ ఆ వీడియోస్ కి మంచి రెస్పాన్స్ రావాలని మన గిరిజనులు ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మీకు మీ కుటుంబ సభ్యులకు మనసారా పార్ధిస్తూ.. కోరుకుంటున్న.. ఇట్లు ఆదివాసీ సంఘం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. అశ్వారావుపేట(మండలం) ఊట్లపల్లి(గ్రామం) నుంచి.
@crazyboys90614 сағат бұрын
Hi bro 1st view
@SivanarayanaRavula4 сағат бұрын
Hi bro video chala bagundhi super❤
@chedhubavigangadhara36462 сағат бұрын
Hi Anna very nice 👍👍
@marepallisarath84033 сағат бұрын
Thanks bro for showing Tribal hand made varieties coming from all over India❤❤❤❤
@RadamSravanthi4 сағат бұрын
Hi anna
@KondraguntaPaprao3 сағат бұрын
Bro Very Good Video Bro...
@ShivaKumar-jk5tc2 сағат бұрын
హాయ్ రాజు అన్న
@KorraGanesh-z1eСағат бұрын
Nice video bro
@kavitha68293 сағат бұрын
Nice video Raju and Nirmal garu Mee videos chala baguntay Mee videos yeppudu vasthayani wait chesthu untanu roju Thank you so much Andi Mee life style maku chupisthunnandhuku Manchi prakruthilo jeevisthunnaru meeru adhrustabanthulu
@menakarunku86103 сағат бұрын
Aaa items Anni chala costly ga ammutharu raju
@Kudaammu-w5d2 сағат бұрын
హాయ్ అన్నయ్య అందరూ ఎలా ఉన్నారు అన్నయ్య ఆ చలి ఉత్సవాలు చాలా బాగా చూపించారు అన్నయ్య మీరు వెళ్లిన పాములు దగ్గరికి వెళ్ళినప్పుడు అది ఏంటో నాకు తెలియదు అన్నావు కదా తెలుగులో సిప్పల పంది అంటారు అన్నయ్య ఆ రింగులాట అన్నయ్య నేను ఆడేను ఎప్పుడు తీర్థాలు జరిగినప్పుడు నేను ఆడిన అన్నయ్య అక్కడికి వెళ్ళినప్పుడు ఆడేను అన్నయ్య వీడియో అయితే నాకు చాలా బాగా నచ్చింది అన్నయ్య 🥰❤️❤️👌👌
@Arakutribalhabits2 сағат бұрын
జై mcn
@ubedullashaik5050Сағат бұрын
హాయ్ రాజు వీడియో చాలా బాగుంది అరకు చలి ఉత్సవాలు ప్రతి ఏటా జరగాలని కోరుకుంటున్నాను వచ్చే సంవత్సరం జరుగుతే మేము ఫ్యామిలీ తి తప్పకుండ వస్తాను మీ చేతి పనిముట్లు me ఆచార వ్యాహారాలు చాలా బాగుంటాయి మీ వీడియో కిసాన్ రోజు ఎదురు చూపులే మీ atc టీం కి పేరుపేరునా అందరికి అడిగానని చెప్పండి ఇట్లు మీ Dr ఉబెదుల్ల నంద్యాల
@NarayanaNarayana-kc6zy4 сағат бұрын
Hi hollo Raju anna ❤❤❤❤❤❤
@kmalakamala92254 сағат бұрын
❤❤❤❤❤
@GopalKrishna-d6r3 сағат бұрын
Excellent video bro....chala bavundi
@marepallisarath84033 сағат бұрын
Bro, please consult Homeopathy doctor for your nose block