Araku Fishtail(Jeeluga) Neera By Rural Media | Why Jeeluga Bellam is Good for Health ?

  Рет қаралды 17,731

Rural Media

Rural Media

Күн бұрын

Araku Fishtail(Jeeluga) Neera By Rural Media || Why Jeeluga Bellam is Good for Health ?
#Rural_media #Araku_Fishtai #Nabard #Jeeluga_Bellam #Fishtail_Neera #Caryota_urens #Fishtail_palm
Benefits of Fishtail jaggery:
It is rich in iron, Consuming it regularly is good for health. Rich in Anti-Oxidants.
Good for digestion. Wonderful energy Booster.Pregnant & lactating women should avoid white sugar and replace with Nutrient rich Fishtail jaggery. Improve IMMUNITY.It has low glycemic Index. so, it doesn't Spike Our blood sugar level immediately. • Araku Fishtail(Jeeluga...
..........................................................................
Our highest gratitude and appreciation to:
C.K Reddy for drone shots
Vengaiah P.C
Scientist at Dr Y S R Horticultural University.E.G.Dist,AP
...........................................................................
Disclaimer- Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976,
allowance is made for "fair use" for purposes such as news reporting, teaching and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit,
educational or personal use tips the balance in favor of fair use.
............................................................................................................
Note For All
ఉత్పాదకతను పెంచడానికి మీరు అనుసరిస్తున్న ఆధునిక సాగు విధానాలు, సాధించిన విజయాలను 5 నిముషాలు మించకుండా వీడియో తీసి, మీరు చేస్తున్న కృషిని రెండు పేజీలకు మించకుండా రాసి,
మీ వివరాలతో ఈ మెయిల్‌ ( ruralmedia30@gmail.com ) చేయండి. మీ స్టోరీని లో అప్‌లోడ్‌ చేస్తాం.
.................................................................................................
RURAL MEDIA is dedicated to give their audience variety of informative content about Agriculture Trends, Rural Skills and traditions and their products.
Culture, Success Stories, which are deviant and out of the ordinary.
RURAL MEDIA is your one stop destination to uncovering the answers to all.
And anyone can contribute to RURAL MEDIA. Shoot for us, report for us -
your material is welcome so long as it meets the standards of this Channel and falls within our mandate:
the everyday lives of everyday people.
Subscribe to the New Emerging World Of Journalism today,
/ @ruralmedia
...............................................................................................
Rural Media తీసిన మరి కొన్ని వినూత్న వీడియో లు చూడండి.
1, కొండంత సంకల్పం!!
కరవు మీద స్టడీకి ఎవరొచ్చినా తీవ్రమైన కరవుకు ప్రతిరూపంగా ఈ కొండను చూపించేవారు. ఈ కొండ పచ్చగా ఉంటేనే ఊరు బాగుంటుందని గుర్తించిన, గురువాజీపేట(ప్రకాశం జిల్లా) ప్రజల్లో కదలిక వచ్చి, కొండ శిఖరం నుండి కింది వరకు 120 ఎకరాల్లో చిన్న జలాశయాల ను తవ్వారు. ఆ ఊరి పరువును భుజాన నాగలిగా ధరించి నడుస్తున్న వాళ్లను పలక రించాం…మీరూ చూస్తారా ? • How to convert dry hil...
2 ఇదేమి కోనసీమ కాదు, రాయల సీమ. ఒకప్పుడు కరవుకు మారుపేరు, బతుకు తెరువు కోసం ,లక్షలాది జనం వలసలు వెళ్లే వారు. అదంతా గతం. ఒక పంటకు కూడా దిక్కు లేని చోట, నేడు మూడు పంటలు పండిస్తున్నారు?ఈ గ్రామం పేరు తూపల్లె, అనంతపురం జిల్లా. ఈ కరవు నేలను ఆకుపచ్చగా మార్చిన రైతుల సాహసం చూస్తారా? …. • Save Soil | Toopalle V...
3 ‘ కడుపుల బిడ్డను మోసినట్లే.. ఈ పంటలను కాపాడాలే అన్నా….’ అని చెబుతూ, తను ఎవుసం చేస్తున్న తీరును కళ్లకు కట్టించింది. భూతల్లికి ఉన్నంత ఓపిక సమ్మవ్వలోనూ కనిపించింది. ఆ రైతమ్మ చెప్పిన కథలో కష్టాలున్నయ్..విజయాలున్నాయ్. కొండంత ఆత్మవిశ్వాసం ఉంది. రండి ఆమె ను పలక రిద్డాము … …. / -ij4eqvp5e
4, మెదక్ , గోడ్ గార్ పల్లి జొన్న పొలంలో కనిపించాడు ఈ బక్కజీవి. ఈ దేశపు సగటు రైతు రూపం ఇలాగే ఉంటుంది కానీ, లాక్ డౌన్లో సకల వృత్తులు మూలన పడినపుడు ఈ రైతు మనకు అన్నం సృష్టించడం చూసి, కంకులు వంగి అతడి పాదాల ను తాకుతున్న అరుదైన దృశ్యాలను మా టీం క్యాప్చర్ చేసింది!! • మన్నుల నుండి అన్నం తీస...
.............................................................................................
గమనిక :
రూరల్‌మీడియా చానెల్‌ లో ప్రసారమయ్యే వీడియోలలో రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, ఎన్జీఓలు,సామాజిక వేత్తలు
ఉత్పత్తిదారులు వెల్లడించే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వైవిధ్య గ్రామీణ ఉత్పత్తులను, జీవన శైలిని,వ్యవసాయ విధానాలను పరిచయం చేయడం వరకే మా బాధ్యత. వాటిని అనుసరించాలనుకున్నా, ఆయా ఉత్పత్తులను వాడాలనుకున్నా, సంబంధిత నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో మాట్లాడి అవగాహన పెంచుకోవాలి. వీడియోలను ఫాలో అయి పనులు చేస్తే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు. మీరు పొందే ఫలితం ఏ విధంగా ఉన్నా రూరల్‌ మీడియా బాధ్యత వహించదు.

Пікірлер: 29
Jeeluga Bellam - Health Benefits || Dr.Khader Vali || Rytunestham
11:05
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 46 МЛН
小丑在游泳池做什么#short #angel #clown
00:13
Super Beauty team
Рет қаралды 40 МЛН