మీరు ఈ పాటను అన్ని భాషల్లో వింటే ఆంగ్ ఫీలింగ్ మారదు, నేను తమిళ్‌ని ఇష్టపడుతున్నాను కానీ నాకు తెలుగు పాటలు చూడటం చాలా ఇష్టం, ఈ రకమైన కంపోజిషన్ లెజెండ్ ఎళయరాజా మాత్రమే చేయగలడు.
@kondaiahmaddu95113 жыл бұрын
ఇది ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ అధ్బుతంగా వుంటుంది ఇళయరాజా వారి తోటలో పూసిన. పుష్పాం ఇంతకన్న ఎమి చెప్పగలం
@nagarathna1744 Жыл бұрын
అమ్మ... జానకి. మీ గొంతు లో మాధుర్యమును... చాలా చాలా అందమైన... మాటలు రావడం లేదు... యషోద యశోద
@greatsri3 жыл бұрын
ఇళయరాజా గారు సూపర్.., సాహిత్యం కూడా చాలా బావుంటుంది. "రాత రాని వాడి రాత దేవుడేమి రాసాడో".
@koteawarkundu62653 жыл бұрын
Super
@seshubabusc2 жыл бұрын
Even I listen to this song for the same sentence
@pasalajayakrishna64282 жыл бұрын
@@koteawarkundu6265 y
@koviridanaiah97642 жыл бұрын
ఆరాధన సినిమా ప్లాప్ అయినా ఈ సాంగ్ చిరంజీవి గారు జీవితంలో ఈ సాంగ్ ఎప్పటికీ జనం గుండెల్లో ఉండ్డిపొద్ది.
@syamasundar6623 Жыл бұрын
in fact, picure was not flop telugu audience at that time could not see the then Chiru in that role. it was one of the good films of chiru. Thats why still we are recollecting
@dhammusureshnaidu3 ай бұрын
@@syamasundar6623 ఇది ఒక అద్భుతము ఐన చిత్రము,అప్పట్లో చిరంజీవి గారిని (మత్స్యకారుడు పాత్రలో నటన అమోఘము) ఈ పాత్ర లో చూడలేక, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విజయవంతము చేయలేకపోయారు,క్లైమాక్స్ లో మీ నటన కి నా పాదాభివందనం చిరంజీవి గారు,ఎప్పటికి మీ అభిమాని గా ఉండాలని కోరుకుంటున్నాను
@sivanagarajutanniru12402 жыл бұрын
పాట చదువుతూ వింటుంటే సాహిత్యం ఎంత అద్భుతమో తెలుస్తుంది
@Easymathcbse4 жыл бұрын
ఈ రోజుల్లో సంగీత దర్శకుడు అలాంటి పాటను కంపోజ్ చేయలేకపోవడం మా దురదృష్టం
@pulsarprakash548716 күн бұрын
நான் தமிழன்.தெலுங்கு மொழி புரியவில்லை, ஆனால் பாட்டை ரசிக்கிறேன் அதுதான் இளையராஜாவின் சிறப்பு. நன்றி!
@sarmashussain32722 жыл бұрын
🙏💓🙏అద్భుతం ఆత్రేయ గారు....రాత రాని వాడి రాత- దేవుడేమి రాసాడో.. చేతనైతే మార్చి చూడు -వీడు మారిపోతాడు...మనిషవుతాడు💓🙏💓
@rajeshkannam69852 жыл бұрын
Great observation
@kovvuribaburaokovvuribabur20252 жыл бұрын
veery good song
@venkatapapaiah92992 жыл бұрын
Ll
@panjalairaguram77902 жыл бұрын
@@rajeshkannam6985 j
@shaikmahamud327 Жыл бұрын
Qaa
@ravimohanchebiyyam9267 Жыл бұрын
Janaki gaaru... your voice never before...never after...It's God's gift....
@sureshkalapala5842 жыл бұрын
రాత రాని వాడి రాత దేవుడేమి రాసాడో అధ్భుతం
@suryaprakashreddySuryaАй бұрын
@@sureshkalapala584 🧔🍷🍷🤠👉🤣🤣🤣🙏🧔
@rajendermuthyala2554 Жыл бұрын
మా బాలు నీ మా కు ఇవండీ దేవుడా 🙏🙏
@GuntiRavinder10 ай бұрын
ఇటువంటి హృదయాన్ని హత్తుకునే సాహిత్యం, సంగీతం అందించిన ఆచార్య ఆత్రేయ, గాయని, గాయకులు, సంగీత కళాకారులు అందరికి కళాభివందనాలు!🙏 ఇది ఇప్పుడు ఎప్పుడు కూడా సజీవం! హృదయం ❤️ వున్న ప్రతివారు ఆస్వాదిస్తారు.
@satidhm2999 Жыл бұрын
ఈ పాట వింటుంటే అప్పటి రోజులు గుర్తుకు వస్తాయి,అప్పటి పాటల అర్థాలే వేరులే 🙏
@srinivasaraoyantrapalli54482 жыл бұрын
Sweet memories . ఇప్పటికీ ఆ పాట వింటూ ఉంటే కొన్ని పాత గుర్తు లు ఛాల దగ్గర రా ఉంది దూరమైన మన అనుకొనే వాళ్ళు గుర్తు వస్తారు🙏. 🙏🙏
@GnanendraB22 Жыл бұрын
Love story...
@prakashnalimela84644 ай бұрын
👌🙏
@suryaprakashreddySurya2 ай бұрын
🧔🍷🍷😎👉🎻🏹🎇🎇🎇💐⛱️⛱️🤣👋
@knarayanaknarayana9241Ай бұрын
Pavan kalyan songs
@suryaprakashreddySuryaАй бұрын
@@srinivasaraoyantrapalli5448 హ లో 🤠🍷🍷🧔*****ఇవన్నీ ఒకప్పుడు ప్రేమలు 🏹🎇🎇🎇*****ఇప్పుడున్న జనరేషన్ కి ప్రేమలు బంధాలు ఏమి లేవు 👉💘🤣🙏
@sailudevalla64254 жыл бұрын
ఎంట్రుకలకు బుగ్గలు అమ్మేవాళ్ళదగ్గర పాటలబుక్ కొని ఈ పాట నేర్చుకున్న.. అప్పట్లో.
@mastanshariefshaik62533 жыл бұрын
Great madam
@praveenkumar-kg9gu3 жыл бұрын
Super❤️
@venkatk75553 жыл бұрын
appatlo andaru alane.....80 -90 DOB......
@love.all..44903 жыл бұрын
ఆవునూ నిజమే 🤣😂🤣😂😂👌👌👌👌👌👌👌👌
@thotaanitha43613 жыл бұрын
Tqs for remembering my childhood memories 🙏🙏
@madhanchakkaravarthi Жыл бұрын
Ilaiyaraja... God of music
@narayanareddynarahari6003 жыл бұрын
మనసు లోతుల్లో ఉన్న ఒక సముద్రపు అల మాదిరిగా చూపెట్టారు 🙏🙏🙏🌷🌺🌹
@nookrajlucky9400 Жыл бұрын
ఎస్ జానకమ్మ గారు సౌత్ ఇండియన్ నెంబర్ వన్ సింగర్❤❤❤❤
@rambosriramentertainments3 жыл бұрын
ఆ రోజుల్లో ఆత్రేయ, వేటూరి సుందర రామమూర్తి తెలుగు ఇండస్ట్రీ కి , తెలుగు ప్రేక్షకులు కు దొరికి న అరుదయిన వరం....
@rajasekhargodblessyoudidla5993 жыл бұрын
చాలా బాగుంది ఈ పాట నా హృదయపూర్వక ధన్యవాదాలు
@sarmashussain32722 жыл бұрын
💞🙏💞🙏💞🙏💞🙏💞🙏💞🙏💞🙏💞🙏💞🙏💞🙏ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారికి,జానకి గారికి ఆచార్య ఆత్రేయ గారికి...ఇళయరాజా గారికి...భారతిరాజా గారికి...అన్నయ్య చిరంజీవి గారికి,సుహాసిని గారికి💞🙏💞🙏💞🙏💞🙏💞🙏💞🙏💞🙏💞🙏💞🙏💞🙏💞🙏
@suravarapuchalamareddysama3623 жыл бұрын
అరె ఏమైంది... కల గాని కల ఏదో ఎదుటే నిలిచింది... Beautiful song Beautiful lyrics Beautiful music
@SaiKiran-nx3td3 жыл бұрын
Beautiful song
@పవనిజంశివక్రిష్ణ4 жыл бұрын
అద్భుతమైన సంగీతం ...
@polinaidu1905 Жыл бұрын
జానకమ్మ గొంతు అమోఘం.......❤
@kathirenuka79543 жыл бұрын
My childhood memory song....apudu ee song ante..entoo teliyadhu but... heart touching...song ani.....music gurinchi telisaka artham ayindhii.....
@saiduluyadavjsp76902 жыл бұрын
Hatss off to మెగాస్టార్ చిరంజీవి అన్నయ్య.... ఈ పాట లో అన్నయ్య నటన కి ఆస్కార్ ఇచ్చిన తక్కువే.... ఎవడైనా అన్నయ్య తర్వాతే...
@ramkigondesi3149 Жыл бұрын
What abt ilayaraja and athreya
@snghouse8758 Жыл бұрын
Anduke evvaledu
@Surya-ty4fo4 жыл бұрын
మెగాస్టార్ అభిమానులు ఒక లైక్ వేసుకోండి..👍
@apparaosaripalli96114 жыл бұрын
Megastar evergreen hero
@kavithachittimilla84954 жыл бұрын
Super song naku pranam
@kavithachittimilla84954 жыл бұрын
Epata
@Surya-ty4fo4 жыл бұрын
@@kavithachittimilla8495 of course me also
@prasadpavan63873 жыл бұрын
JAI MEGA STAR ❤️❤️❤️
@abdulnabeemohammed69262 жыл бұрын
What a music andi Ilaiyraja garu. 🙏
@Vikram-md8qv2 жыл бұрын
💝💝💝💝మాటలన్నీ దాచుకుంటే పాట నువ్వు రాయగలవు 💖💖💖💖
@balayyaseepana54328 ай бұрын
Yes your right
@mastanvalishaik93473 жыл бұрын
పాట కాదు అమృతం. ❤️❤️
@bathuladevaraj6882Ай бұрын
2రూపాయలకు పాటల పుస్తకాలు కనేవాళ్ళము అప్పుడు
@naveenv15363 жыл бұрын
చరిత్రలో ఇదొక ఎవర్గ్రీన్ సాంగ్ ఈ పాట లో ఒక సెంటెన్స్ రాతరాని వాడి రాత దేవుడేమి రాసాడో చేతనైతే మార్చి చూడు వీడు మారి పోతాడు మనిషి అవుతాడు ఈ డైలాగ్ మాత్రం సూపర్
@truenfacts9758 Жыл бұрын
Inka ladies ki ade pani. Addamyna vadini vadi life set cheyadam
@truenfacts9758 Жыл бұрын
Who ru
@sarayusarayu4982 Жыл бұрын
@@truenfacts9758 marchadamante only ladies matramena evaraina marchavavahu
@sivagoli264 Жыл бұрын
Exactly aa word naaku kooda entho baaga nachindhi bro superb.
@lucifer-mm4kv Жыл бұрын
@@truenfacts9758 yes your right
@gurumurthy71652 жыл бұрын
కన్నెపిల్ల కన్నులోకి ఎన్నడైనా చూసావా...... అయినా ఈరోజు చూస్తే స్వచ్ఛమైన ప్రేమ kanapaduthundaaa.....
@Chiranjeevi-s8y8 ай бұрын
స్వచ్ఛమైన ప్రేమ లేదు
@talamarlaravi94039 ай бұрын
ఈ పాట ఇళయరాజా గారి పూదోట పరిమళం. ఇటువంటి ఎన్నో పరిమళాలను ఇళయరాజా గారిచే పరిమళింపజేసినది గ్రేట్ భారతీరాజా గారు. వారివురి కలయికలో ఎన్నో ఎన్నెన్నో మరెన్నో అద్భుతమైన పాటలు అలా అలా జాలువారినాయి.
@mjminutecurrentaffairsforg98602 жыл бұрын
రాతరాని వాడి రాత, దేవుడేమి రాశాడో.. చేతనైతె మార్చి చూడు,వీడు మారి పోతాడు..
@nagaraju.malapakamalapaka69682 жыл бұрын
ఎటువంటి పాటలు ఇళయరాజా గారి వి కొన్ని ఉన్నాయి వాటిని వింటూ చనిపోవచ్చు వందేళ్ల ఒక రోజు అయిపోతుంది
@dimpledimple67396 ай бұрын
Amazing 🎉🎉
@inayasiya97155 ай бұрын
Ippudu unnara poyara
@bikrammajumder827811 күн бұрын
I am from Kolkata, i don't know this language , but this song ohhhh my goood love you s janki mam this song made my day made my night made my life but I don't know this song lyrics mening ❤❤❤❤❤❤ love this song ❤️
@grasammautukuri107783 жыл бұрын
అరె ఏమైంది..... అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది.. అది ఏమైంది.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది.. కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచింది..అది నీలొ మమతను నిద్దుర లేపింది.. అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది.. అది ఏమైంది.. నింగి వంగి నేలతోటి నేస్తమేదొ కోరింది.. నేల పొంగి నింగి కోసం పూలదోసిలిచ్చింది.. పూలు నేను చూడలేను - పూజలేవి చేయలేను.. నేలపైన కాళ్ళులేవు - నింగివైపు చూపులేదు కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూసావొ కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావు.. అది దోచావూ...ల ల ల బీడులోన వాన చినుకు.. పిచ్చి మొలక వేసింది.. పాడలేని గొంతులోన పాటఏదొ పలికింది గుండె ఒక్కటున్న చాలు.. గొంతు తానె పాడగలదు.. మాటలన్ని దాచుకుంటె పాట నీవె రాయగలవు రాత రానివాడి రాత దేవుడేమి రాసాడో.. చేతనైతె మార్చిచూడు వీడు మారిపోతాడు.. మనిషౌతాడూ.. అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది.. అది ఏమైంది.. తన మనిషిని వెదుకుతు ఇక్కడొచ్చి వాలింది.. కలగాని కలఏదొ కళ్ళెదుటె నిలిచింది..అది నీలొ మమతను నిద్దుర లేపింది.. అరె ఏమైంది.. ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరింది.. అది ఏమైంది.. Watch and Listen English are EmaiMdi..... are EmaiMdi.. oka manasuku rekkalochchi ekkaDiko egiriMdi.. adi EmaiMdi.. tana manishini vedukutu ikkaDochchi vAliMdi.. kalagAni kalaEdo kaLLeduTe nilichiMdi..adi nIlo mamatanu niddura lEpiMdi.. are EmaiMdi.. oka manasuku rekkalochchi ekkaDiko egiriMdi.. adi EmaiMdi.. niMgi vaMgi nElatOTi nEstamEdo kOriMdi.. nEla poMgi niMgi kOsam pUladOsilichchiMdi.. pUlu nEnu chUDalEnu - pUjalEvi chEyalEnu.. nElapaina kALLulEvu - niMgivaipu chUpulEdu kannepilla kaLLalOki ennaDaina chUsAvo kAnarAni guMDelOki kannamEsi vachchAvu.. adi dOchAvU...la la la bIDulOna vAna chinuku.. pichchi molaka vEsiMdi.. pADalEni goMtulOna pATaEdo palikiMdi guMDe okkaTunna chAlu.. goMtu tAne pADagaladu.. mATalanni dAchukuMTe pATa nIve rAyagalavu rAta rAnivADi rAta dEvuDEmi rAsADO.. chEtanaite mArchichUDu vIDu mAripOtADu.. maniShoutADU.. are EmaiMdi.. oka manasuku rekkalochchi ekkaDiko egiriMdi.. adi EmaiMdi.. tana manishini vedukutu ikkaDochchi vAliMdi.. kalagAni kalaEdo kaLLeduTe nilichiMdi..adi nIlo mamatanu niddura lEpiMdi.. are EmaiMdi.. oka manasuku rekkalochchi ekkaDiko egiriMdi.. adi EmaiMdi..
@sadeesaac61623 жыл бұрын
Thanks for lyrics
@kallavasu65713 жыл бұрын
Thank sir for lyrics
@uvidyarani39743 жыл бұрын
Super
@SonySony-ou5gq3 жыл бұрын
❤❤
@sumahimahi10413 жыл бұрын
❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@nagulmeerask10254 жыл бұрын
ఆరెఏమైంది ఒక మనస్సుకు రెక్కలోచ్చి ఎక్కడికో ఎగిరింది.. ..
@b.rajanandachary28613 жыл бұрын
Bv
@mahammadrafi74595 жыл бұрын
Janakamma gari laaga evvaru padalayru..Iam big fan of uuu..janakamma ..
@Rock-ed5eb4 жыл бұрын
Only for megastar chiranjeevi
@janakiammastatus3 жыл бұрын
I'm also
@janakiammastatus3 жыл бұрын
What a Humming Janaki Amma. No words. Janaki Amma No1 singer in the world
@manjuprasad31202 жыл бұрын
What a beautiful song in telugu film industry. Can't forget illayavraja's music and golden voice of spb and s Janaki.
@dhammusureshnaidu3 ай бұрын
ఇది ఒక అద్భుతము ఐన చిత్రము,అప్పట్లో చిరంజీవి గారిని (మత్స్యకారుడు పాత్రలో నటన అమోఘము) ఈ పాత్ర లో చూడలేక, ప్రేక్షకులు ఈ చిత్రాన్ని విజయవంతము చేయలేకపోయారు,క్లైమాక్స్ లో మీ నటన కి నా పాదాభివందనం చిరంజీవి గారు,ఎప్పటికి మీ అభిమాని గా ఉండాలని కోరుకుంటున్నాను
@durgaprasad-dx9gl2 жыл бұрын
స్వచ్ఛమైన ప్రేమకు నిలువెత్తు రూపం ఈ పాట ,,,,,,
@saikirannethamadoori93254 жыл бұрын
అరె ఏమైందీ అరె ఏమైందీ అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ అది ఏమైందీ తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచిందీ అది నీలో మమతను నిద్దురలేపింది ఆ ఆ ఆ అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ అది ఏమైందీ చరణం1: నింగివంగి నేలతోటీ నేస్తమేదో కోరిందీ నేల పొంగి నింగికోసం పూలదోసిలిచ్చింది పూలు నేను చూడలేదు పూజలేవి చేయలేదు నేలపైన కాళ్ళులేవు నింగి వైపు చూపులేదు కన్నెపిల్ల కళ్ళలోకి ఎన్నడైన చూశావో కానరాని గుండెలోకి కన్నమేసి వచ్చావో అది దోచావో ఓ ఓ ఓ లలలలలా లలల ల ల ల ల ల ల ల ల లలలలా చరణం2: బీడులోన వాన చినుకు పిచ్చిమొలక వేసింది పాడలేని గొంతులోన పాటా ఏదొ పలికింది గుండె ఒక్కటున్న చాలు గొంతు తానె పాడగలదు మాటలన్ని దాచుకుంటే పాట నీవు వ్రాయగలవు రాతరాని వాడి రాత దేవుడేమి వ్రాసాడో చేతనైతె మార్చి చూడు వీడు మారిపోతాడు మనిషౌతాడు ఉ ఉ ఉ అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ అది ఏమైందీ తన మనిషిని వెదుకుచు ఇక్కడొచ్చి వాలిందీ కలగాని కలయేదో కళ్ళెదుటే నిలిచిందీ అది నీలో మమతను నిద్దురలేపింది అరె ఏమైందీ ఒక మనసుకు రెక్కలొచ్చి ఎక్కడికొ ఎగిరిందీ అది ఏమైందీ.
@sharoonmurthy22714 жыл бұрын
In this song many words are similar to tamil words.
@gulzarbellary20124 жыл бұрын
thank you very much full song send chesinanduku
@beatsofsociety61884 жыл бұрын
Tnx for ur lyrics bro
@srimanjunathseedsgurazala62523 жыл бұрын
VERY GOOD BROTHER
@marrybuttybutty92743 жыл бұрын
💖💖💖💖💖🌹🌹🌹🌹🌹
@ramaseshusripada5938 Жыл бұрын
3.02 only one Raja sir can do.. Goosebumps 🎉🎉❤❤❤
@gorillagiri7327 Жыл бұрын
True 👍
@allglorytogodtl40492 ай бұрын
Dvd player lo vinevadini childhood lo 😊✅💌
@rajendarraoupasi2091 Жыл бұрын
ఈ సినిమా వచ్చినప్పుడు నేను 4th class lo వున్నాను.చాలా సార్లు చూశాను..ఈపాట లో చిరంజీవి గారు చాలా అమాయకంగా వుంటారు. కానీ ఆత్రేయ్యగారు మంచి మీనింగ్ సాంగ్ ని అందించారు.
@gsudharani60513 жыл бұрын
Maa husband favorite song.He enjoying and listen more than 💯 times
@devivalavala23572 жыл бұрын
ఎంతో 💞💞ఇష్టం ❤️❤️pata 💞 👌👌👌👌👌👌 🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹 💌💌💌❤️❤️❤️💞💌💌💌
@kaviyarasann54345 жыл бұрын
Aathreya Spb. Janaki amma .mastro all are great legends. 🙏🏻❤⚘🌷
@srinivasbhadragiri1272 Жыл бұрын
స్వచ్ఛమైన ప్రేమ ఎలాంటి వారినైనా మారుస్తుంది.....
@PhaniJyothula Жыл бұрын
మెగాస్టార్ యాక్టింగ్ సూపర్….సుహాసిని గారు సహజ నటన adbutam
@rambabudasari21104 жыл бұрын
Oka manasuki rekkalocchi egirindi, wow what a heart touching words, so many lines consists in this song,
@siddu_pro_gamer7 ай бұрын
Eeeeee song ever before never after Asalu eee song vintunte edo teliyani feel happyness inka inka vinalanipistundhi enny sarlu vinna bore radhu ade eee song special
@sureshbabu50263 жыл бұрын
Have been a close observer of ilayaraja music, it always feels like that song gets the beauty and life out of his composition. Just imagine 80's composition still fresh n so pleaseat for any situation.
@sravanthi62222 жыл бұрын
Described with exact words about his music.
@chandrashekarkollipara853311 ай бұрын
But u miss the contribution of spb,SJ,
@chandrashekarkollipara853311 ай бұрын
With out both IR not that much popular
@மதுரைசக்தி2 жыл бұрын
இளையராஜா அய்யா எம் தமிழ்நாட்டில் பிறந்தது எங்களுக்கு பெருமை
@loveself49483 жыл бұрын
The music is mesmerizing and the lyrics are top-notch. Pahlavi itself got so much in-depth meaning. Hats off to the lyric writer, composer, and singers. Great piece of the music industry.
@prakashgoli11503 жыл бұрын
2021 chusina vallu like veyandi
@vishnumurthykondarapu45075 жыл бұрын
2020 lo chusina Vallu oka like kottandi
@RajeshkullRajesh5 жыл бұрын
VISHNUMURTHY KONDARAPU hxbbbxvvvx
@ramanareddyyv19964 жыл бұрын
You
@venusingani72254 жыл бұрын
Venusingani123@gamil.com
@pranathiaithabathula99514 жыл бұрын
So what
@vishnumurthykondarapu45074 жыл бұрын
@@pranathiaithabathula9951 ee song lo chala meanings vunnavi
@thotabhavani71112 жыл бұрын
తన జీవిత కాలంలో అనేక మార్పులు గురించి రాశారు ✍️
@arnabsaha2353 жыл бұрын
what a music ❤️❤️❤️ s janaki
@LOVEMAKESLIFELIVE.2 ай бұрын
Idhem music ra babu 😢😢😢❤❤❤❤ 👏👏👏👏👌👌👌👌👌
@kondaveetiajay63723 жыл бұрын
Janakamma voice very very mindblowing
@ravivattipalli554810 ай бұрын
Very beautiful song by Janaki Amma and Balu Sir. No one can explain their feelings about this song , such a very very......... nice song.
@wellnesscoachfit_mom242 Жыл бұрын
What a wonderful song 👍👍 and motivation song also 👌
@lakshmikumari84082 жыл бұрын
Janakamma garu meeku vandanam..... Balu garu we miss u sir
@k.ravinandankammara863710 ай бұрын
2024 లో కూడా ఈ పాట వింటున్నాను...అంటే దాని అర్థం❤❤❤
@vinayroyal41214 жыл бұрын
బాస్ కు లైక్ చెయ్యండి
@prasadpavan63873 жыл бұрын
SSS JAI MEGA STAR ANNAYA BIG BOSS ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@chaitanyapatwari4 жыл бұрын
that art..that magnificent work from 3.03 to 3.24 is something that makes the Maestro stand out from the rest. Take a bow, the God of music!
@mounee786 Жыл бұрын
Chiru acting lso 👌👌👌 that time
@kattikeyaddaiah73475 жыл бұрын
Superrrrr fantastic song all time favrate😘😘
@ashakeerthibotcha40663 жыл бұрын
Chiranjeevi action kosame chudali e song ni innocent look lo chala baga chesaru
@mahabasha93475 жыл бұрын
beautiful song.. 😍😍👌👌 jai mega boss 💖✊✊
@dhammusureshnaidu3 ай бұрын
ఇది చాలా అద్భుతమైన "చిత్రము",ఈ మూవీ అప్పట్లో ఎందుకు విజయము సాదించలేదో ఇప్పటికి నాకు అర్ధము కాదు
@yasasri198211 ай бұрын
Anyone watching in 2024✨🤍
@TMani-lq7ps9 ай бұрын
My mom is watching 😁
@Likhithcharan-pz4cr8 ай бұрын
Me too
@hanumannaik15105 ай бұрын
Its me
@riderff68484 ай бұрын
Yes
@RajaDvp-gm7ms4 ай бұрын
@@TMani-lq7ps😊😊😊
@ananthk88064 жыл бұрын
I'm from Tamil. I came here for Janaki Amma 💕😍 Janaki Amma is my Lord 🙏
@Rock-ed5eb4 жыл бұрын
Only for megastar chiranjeevi
@Rock-ed5eb4 жыл бұрын
Watching exclusively for megastar chiranjeevi
@sidnagarjun9500 Жыл бұрын
Janaki amma took this song vere level 😍🙏
@nagarathna1744 Жыл бұрын
నీ కు సాటి లేరు.. చిన్న పిల్లలు లా పాడడం... అవును... ప్రపంచంలో అత్యంత... ఆ నవ్వు టం లో నిన్ను మించిన మాటలు రావడం లేదు... అప్పుడు... ఇప్పుడు నో... వడ్స్... యశోద
@pothuraju92052 жыл бұрын
సూపర్ సాంగ్
@peddimanohar1109 Жыл бұрын
All time great song ఈ పాట ఎప్పుడూ విన్నా కొత్తగానే ఉంటుంది
@krishnapalli75603 жыл бұрын
E legends songs ki no comments
@mutharbasha43877 ай бұрын
❤GREAT SONG ❤
@maruthikaninde19712 жыл бұрын
Old is gold nice song 👌👌
@KrishnaveniRavada-ik9tv9 ай бұрын
E patavintunte manasuku entho hayiga vuntundhi
@kanakaraju2047 Жыл бұрын
Die heart fan of Ilayaraja sir❤
@kavithat58359 күн бұрын
Ilayaraja gari music gods gift🙏🙏🌹🌹
@pichilisankara92392 жыл бұрын
చిరు నటన హావభావాలు అద్భుతం అత్యద్భుతం
@vanisri8180 Жыл бұрын
Yes 👍💐 Appatlo Chiru Gari Dance Acting Very Very Excellent,Balu Pata Aayana Dance Chaalaa Adiripoyedi, Eadyina OLd is gold ANDI
@RamalakshmiPeddireddy11 күн бұрын
ఈ పాట వింటుంటే మాటలు రావడం లేదు
@siddusiddu63593 жыл бұрын
All time greatest blockbuster song...
@sciencesangathulu48704 жыл бұрын
బీడు లోన వాణచినుకు -ఇది కరెక్ట్ వర్డ్ , ఈడులోన కాదు
@pavankumarpavankumar14474 жыл бұрын
beedu lo Na vana chiniku , correct lyric ,in song also same
@DineshDinesh-fy9ss4 жыл бұрын
Yera jaffa
@malleshgoudj66463 жыл бұрын
Eedu lona correct for that situation. Bcz the hero started loving her and expressing his feelings. That's greatness of writer.
@sciencesangathulu48703 жыл бұрын
@@malleshgoudj6646 ,💐💐
@sciencesangathulu48703 жыл бұрын
@@pavankumarpavankumar1447👍
@appalanaiduejjurothu5501 Жыл бұрын
Excellent song lyrics music presentation location.... nicely
@vanisri81802 жыл бұрын
Balu Bangaram Janakamma Kalasi Padina Patalu Adbhutham Amogham Soooooo Sweet Miss You Lot Mahanubhava 😧😧😧😧😧🙏🙏🙏🙏
@kaviyarasann54345 жыл бұрын
Such a beautiful song. ❤
@aneelrajukspolu3 жыл бұрын
బాలు గారు..🙏🙏🙏😭😭😭
@ferozshaik2434 жыл бұрын
Full of the most beautiful❤ song🎶
@sagarkunda4830 Жыл бұрын
What a lyrics Acharya Atriya Garu 3:51
@ManiKanta-iq5bo3 жыл бұрын
Anyone here in 2021...relaxing during covid second wave by listening this song❤️❤️❤️❤️❤️