ఒక ఆలోచన ,ఒక ప్రయాణం ,ఒక ప్రయాణం ఒక అద్భుతాన్ని సృష్టించబడతాయి, అది ఏ వీడియో నైనా కావొచ్చు ఏ అనుభవమైన కావొచ్చు, తెలుగురైతుబడి వీడియో ఎప్పుడైనా రావొచ్చు ,మా రాజేందర్ రెడ్డి గారికి ధన్యవాదాలు 💐. మీ అభిమాని ఆంజనేయులు!!!
@RythuBadi2 жыл бұрын
మీ అభిమానానికి ధన్యవాదాలు.. మీ ప్రోత్సాహం కొనసాగించండి
@svrv3602 жыл бұрын
Your channel is very helpful for new farmers and who are planning to start farming
@RythuBadi2 жыл бұрын
Thank you
@punuruvijaybhaskarreddy81322 жыл бұрын
రాజేందర్ గారు మంచి సమాచారం ఇచ్చారు ఇంకా సమాచారం రైతులకు తెలియజేయాలంటే గుంటూరు dist పొన్నూరు, కొల్లూరు తిప్పాలకట్ట చింతలపూడి గ్రామాల్లో రైతులతో కలిసి పూర్తి విషయాలన్నీ తెలియజేస్తారని ఆశిస్తున్నా ఇంకా పాలకొల్లు ఏరియా లో దొడ్డిపట్ల మొదలైన గ్రామాల్లో చూడండి.
@RythuBadi2 жыл бұрын
తప్పకుండా ప్రయత్నిస్తాం సార్. మీరిచ్చిన సమాచారానికి ధన్యవాదాలు
@lakshmichokkapu35282 жыл бұрын
Very good planning madavigaru.
@lakkipalibalaraju15442 жыл бұрын
రాజేందర్ అన్న మిర్చి విత్తనాలు మంచి చెప్పండి ఈ పండగను రైతులు వేసుకుంటారు
@nareshreddy15792 жыл бұрын
Saminis 2222
@rkrajkumar41512 жыл бұрын
Anna ki Oka like vesukondi
@polsaninikhileshwarraonikh94782 жыл бұрын
Anna miru chala baga chaputhunaru agriculture farming gurunchi
@vinayvinaykumar5992 жыл бұрын
Different plant and variety good idea super👍👍👍👍👍👍👍👍😘
@RythuBadi2 жыл бұрын
Thank you
@shivadhanu47102 жыл бұрын
Different crop details .. good information rajender Anna 👍
@RythuBadi2 жыл бұрын
Thank you so much Anna🙂
@btirupataiah3662 Жыл бұрын
Good👍
@sjayachandrasjothinaidu7572 Жыл бұрын
Super👌👌👌👌👌🌻🌻👌
@jayasreenimmagadda7607 Жыл бұрын
Super
@venkatpushpakodi2 жыл бұрын
👌👌👌👌 కానీ రిస్క్ ఫుల్
@RythuBadi2 жыл бұрын
అవును
@Bharathraithubadi2 жыл бұрын
Good information reddy anna💐
@RythuBadi2 жыл бұрын
Thank you Anna
@manishreddy27252 жыл бұрын
intensive sheep &goat farming gurinchi oka video cheyandi
@RythuBadi2 жыл бұрын
Sure
@agrilokambymallesh48982 жыл бұрын
Very good information sir, thank you Reddy garu
@RythuBadi2 жыл бұрын
Welcome Mallesh garu.. bagunnaraa?
@agrilokambymallesh48982 жыл бұрын
@@RythuBadi fine sir,
@agrilokambymallesh48982 жыл бұрын
@@RythuBadi vegetables farming is very good sir
@KiranKumar-zm2sr2 жыл бұрын
So super video bro
@RythuBadi2 жыл бұрын
Thanks bro
@Ntrr4332 жыл бұрын
60 years experience undi maa village vallaki.
@bandiprashanthgoud53852 жыл бұрын
Your video's are most helpful for youngsters
@RythuBadi2 жыл бұрын
Thank you so much
@bandiprashanthgoud53852 жыл бұрын
Meeru ilanti vedios chesthu raithulaki melu cheyandi...I support you rajender garu
@gundluriteam28132 жыл бұрын
Good 👍🍺
@RythuBadi2 жыл бұрын
Thanks
@SRK_Telugu2 жыл бұрын
Good information reddy garu👍
@srithansrithan47992 жыл бұрын
Supar. Anna
@winnervamsi540 Жыл бұрын
Andhra Pradesh lo yekkada leni atyunnatha thamalapaku vyavasayam kadapa jilla duvvur mandalam lo undhi
@ravinaik70082 жыл бұрын
Rajendar anna e roju meru Hyderabad Bajaj electric vanasthalipuram ki vachara
@RythuBadi2 жыл бұрын
అవును అన్న. ఫ్రిడ్జ్ కొనడానికి వచ్చాను.
@Taxiwalahareesh2 жыл бұрын
Seed dhorukuthundha warangal loo
@gnvvalaanjaneyulu28232 жыл бұрын
Nice.video
@RythuBadi2 жыл бұрын
Thank you
@bonguramnarendarreddy56542 жыл бұрын
ఎవడ్రా రాయలసీమ వెనుక బడింది అన్నది ఇంత మంచి పంటలు పండిస్తుంటే...
@punuruvijaybhaskarreddy81322 жыл бұрын
తమ్ముడు అవి ట్రేడిషనల్ పంటలు వేల సంవస్సరాల నుండి వున్నవి.
@RythuBadi2 жыл бұрын
విభిన్నమైన పంటల సాగులో అనంతపురం జిల్లా చాలా ముందుంది. నీళ్లు లేని పరిస్థితుల్లోంచి పలు రకాల పంటల సాగు దిశగా అక్కడి రైతులు చేస్తున్న ఆలోచనలు ఎందరికో ఆదర్శనీయం.
@punuruvijaybhaskarreddy81322 жыл бұрын
@@RythuBadi నిజమే రాజేందర్ గారు, మిరెళ్లిన ప్రాంతం లోనే గోవర్ధన్ రెడ్డి అనే యువరైతు వున్నారు ఆయన కూడా డ్రిప్ తో తమలపాకులు పండిస్తున్నారు ఇంకా లోతుగా పరిశీలించి మాలాంటి రైతులకు మీద్వారా విస్తృత సమాచారం తెలుస్తుంది అనే ఆశ తమ్ముడు.
Rajendar gaaru meeru aqai LTD gurenchi oka video cheyyandi sir vallu byback estunnaru valladi jenune aAa kado teleyadam ledu ...please oka video cheyyandi sir
@farmarvoice2 жыл бұрын
Just 20 kilometres my village
@RythuBadi2 жыл бұрын
ఏ ఊరు మీది..
@Telangana_agritech2 жыл бұрын
వంకాయ అంటు కట్టే మొక్కలు కుప్పంలో అడ్రసు ఫోన్ నెంబరు చెప్పగలరు అన్నగారు ప్లీజ్
@RythuBadi2 жыл бұрын
మనము అక్కడికి వెళ్లలేదు కదా అన్న.. వాళ్ల గురించి తెలుసుకోకుండా చెప్పలేము. చెప్పకూడదు. కచ్చితంగా వెళ్తాం. చెప్తాము.
@vaddepallyprasad410 Жыл бұрын
❤
@kosplaygaming9472 жыл бұрын
Raju bagunava
@RythuBadi2 жыл бұрын
Super. మీరు బాగున్నారా..
@pavan20832 жыл бұрын
Anna munuga(drumstick) gurinchi oka video cheyi anna
@anilrajudragonanjeerfruitfarm2 жыл бұрын
Can I get your details rajendar garu ?
@saipraveengoriparthi4932 жыл бұрын
Sodi petamaku 50sentlulo 30lakhs income a 10years mativestunam 5acers
@Ntrr4332 жыл бұрын
Rajendra anna thamalpaku gurinchi manchi vedio theyali ante Obulavaripalli mandalam Annamiah district Randi