ఘాట్ రోడ్డు చాలా బాగుంటది గిద్దలూరు నంద్యాల రహదారి
@sreenivasarao60652 ай бұрын
87 బ్యాచ్ డిప్లొమా మెకానికాల్ ఇంజనీరింగ్ వాసవి పాలిటెక్నిక్ లో చదివే రోజు ఇస్మాయిల్ అన్నగారి హోటల్ లో ప్రతిరోజు టిఫిన్ చేసేవాణ్ణి తమ్ముడిలా అదిరించేవారు, మీ వీడియో ద్వారా ఇస్మాయిల్ అన్నగారిని చూపించినందుకు ధన్యవాదములు 🙏
@LOKFOODBOOK2 ай бұрын
సంతోషదాయకం శ్రీనివాసరావు గారు మీ జ్ఞాపకాలను మాతో పంచుకున్నందుకు🙏
@chepenaraatalu68832 ай бұрын
😢🤝 అన్న మా ఊర్లో చాలా తక్కువ రేటు చాలా బాగుంటది
@chepenaraatalu68832 ай бұрын
ఇది నా నెంబర్
@bobbalamadhubhaskarreddy18442 ай бұрын
లోక్నాథు అన్న గారూ మీరూ మా ఊరు వచ్చారు... ధన్యవాదాలు
@LOKFOODBOOK2 ай бұрын
అవును భాస్కర్ రెడ్డి గారు..మరోసారి వచ్చాను బనగానపల్లె సంతోషదాయకం. చిన్ననాటి నుండి నాకు తెలిసిన ఊరు బనగానపల్లె.. మా నాన్న బ్రహ్మంగారి పద్యాలు వినిపించే వారు ఆలకించే వాణ్ణి అలా తెలుసు చిన్ననాటి నుండి.
@bobbalamadhubhaskarreddy18442 ай бұрын
@LOKFOODBOOK ravvalakonda lo శ్రీ శ్రీ శ్రీ హటి ముని స్వామి ఆశ్రమము అండ్ టెంపుల్.. ఉంటుంది ఒకసారి చూసి రండి..
@prasady53162 ай бұрын
@@LOKFOODBOOKfrom where native
@sirisharavipati67592 ай бұрын
Thank you brother for speaking pure Telugu language and keep on hoing
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు
@bapathubrahmareddy8472 ай бұрын
ధన్యవాదములు మంచి ఆహారాన్ని చూపించినదుకు
@shaiksadakhussain84162 ай бұрын
అప్పట్లో ఇస్మాయిల్ బాయ్ దోస వేసేవారు. సూపర్ గా ఉండేది.
@Lalithas_Kitchen2 ай бұрын
Blueshirt ayana chalabaha chepparu upmaperu bagundhi 😋😋😋😋😋😋
@sirisharavipati67592 ай бұрын
Ismail bhayya and your chutneys do good and looks very very hood
@Viswanath55552 ай бұрын
Best food parichayam chesaru sir👌
@hemanthkumar78382 ай бұрын
మీ వీడియో సంభాషణ చాలా బాగుంది..ana
@govindraow14482 ай бұрын
Very nice-- Ismail hotel @ Banaganapalli
@sirisharavipati67592 ай бұрын
Allah acha Karen’s and your food looks so good and
@bhargavdigivinti79482 ай бұрын
ధరలు కూడా నామమాత్రంగా ఉన్నాయి 4 ఇడ్లీలు 20 రూపాయలు అంటే మేలు 👏🏻👏🏻....
@VimalChoudary-rt1oe2 ай бұрын
Loknath sir nice vlog 🎉
@sirisharavipati67592 ай бұрын
Thank you Ismaili bai keep it up my bhayyi
@vennapusaramamohanareddy95902 ай бұрын
Excellent
@sirisharavipati67592 ай бұрын
Very beautiful nature and brother it’s sooo pretty and it’s already 20 years back I visited this place
@sirisharavipati67592 ай бұрын
Thank you AMMA so good for appreciating your wife good luck and god blesses you
@khajahussain46262 ай бұрын
Good quality
@Sonytunus3922 ай бұрын
Super bro 🎉😂❤😢😅😊
@sirisharavipati67592 ай бұрын
Brothers and sisters of Andhrapradesh and Telangana and please visit Salem bhayyas hotel and visit Banagana palli and Brahma gari temple and encourage people who do things with passion
@gsubbaraoparvathi19072 ай бұрын
Loknadh garu congratulations Your videos are very nice Your speaking manner is very impressive
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు
@VenkaReddyKaja2 ай бұрын
Thanks Loknath garu
@kvnmuralikrishna22672 ай бұрын
Very nice vedio with good person's 🎉🎉🎉🎉🎉🎉🎉🎉 bro
@kakumanichandrakiran28472 ай бұрын
వృత్తి మీద అంకిత భావం ఉండటం వలన అన్ని సంవత్సరాలనుండి అలాగే నడుపుతున్నారు.
@yallanaredharreddy6372 ай бұрын
Super 5view
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు
@yettapunarayanareddy72842 ай бұрын
Good video sir.
@karimullashashaik86842 ай бұрын
Allah hamesha aap ko khush rekhna Aameen summa ameen
@raghuparvathala30372 ай бұрын
SIR MEE VOICE SWEET VOICE SIR SUPERRRRRRRR SIR
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు
@yallanaredharreddy6372 ай бұрын
Mi telugu super sir
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు
@muthu.786.2 ай бұрын
Location beautiful
@Mohmmedsadik2 ай бұрын
Hi...super
@LOKFOODBOOK2 ай бұрын
ధన్యవాదాలు
@parimianilanil11222 ай бұрын
Good evening annaya Bagunara Nice video 📷📷📷😊😊😊 ❤❤❤ Locations are awesome ❤❤😊😊