మిత్రులందరికి నా మనవి దయచేసి ఈ వీడియో వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయడం మన బాధ్యత. ఇలాంటి కంటెంట్ చాలా అరుదు. జానకీరాం గారికి నా శతకోటి నమస్కారములు. హరిః ఓం.
@jkbharavi123 Жыл бұрын
మీ విశ్లేషణలు.. విజువల్స్... అనిత సాధ్యం... శుభం భూయాత్
@JanakiRamCosmicTube Жыл бұрын
ధన్యాదములు 🙏
@mudigondakishorekumar3457 Жыл бұрын
@@JanakiRamCosmicTube Anna namaskaaram🙏 okka sari mimmaalani kaalavali please anna🚩🙏🙂
@raghuvanarasi7524 Жыл бұрын
@@JanakiRamCosmicTubeప్రమథ గణాలు అంటే ఏమిటి ఎవరు ఒక వీడియో చెయ్యి బ్రో ప్లీజ్
@AnjiAnji-yo2wi Жыл бұрын
Please Do vedio about ROMASHA maharshi please please @@JanakiRamCosmicTube
@indranik.s.s522111 ай бұрын
@@raghuvanarasi7524 శివుని దగ్గర ఉండే వాళ్ళు.
@vijayasirikonda6046Ай бұрын
మీ గురించి మోదీ గారికి ఎప్పుడు తెలుస్తుంది. మీకు పద్మా అవార్డు ఎప్పుడు వస్తుందో. ఎదురు చూస్తున్నా.
@rigvedagroup2017 Жыл бұрын
Devullake devudu Mahadevudu 🙏🏼
@LingalaDeepak-us9fx Жыл бұрын
🙏
@anonymous-lc6xv Жыл бұрын
God's of god's om namah shivay 🛐
@manjularanjith6615 Жыл бұрын
ಓಂ ನಮಃ ಶಿವಾಯ
@chethanthedevil3817 Жыл бұрын
Hara Hara Mahaadeva ❤❤❤❤❤❤
@chethanthedevil3817 Жыл бұрын
Hara Hara Mahaadeva ❤❤❤❤❤❤
@kameswararao3058 Жыл бұрын
దాక్షాయిని దక్షిణామూర్తుల లీల మీరు వర్ణించిన విధానం చాలా గొప్పగా ఉంది. చాలా అధ్యయనం చేసారు. మీ వంటి సుపుత్రుడుని పొందిన మీ తల్లి తండ్రులకు నా అభివందనాలు. ప్రజాపతి పశుపతుల కథా గానము తో బాటు సమన్వయం చేసిన ఆ చిత్రాల అందము, కళ అద్భుతం. కేవలం ఇది భగవత్ కృపా పాత్రులకే సంభవము. మీరు సాధారణ you Tuber కాదు. అసాధారణ ప్రతిభా వంతులు. మీరు ఎంత గొప్ప వారో మీకు తెలియదు. జై గురు దేవ్.
@pavanipolisetty2440 Жыл бұрын
అవును మీరు చెప్పినది అక్షరాల నిజం
@viswanadhgowrisankar4679 Жыл бұрын
ఓరి దేవుడా🤯🤯🤯🔥 అసలు అన్న నువు మామూలోడు వి కావు🔥🔥🔥😍 ఈ వీడియో లో చెప్పినది చాలా మందికి తెలియదు అసలు ఆ మ్యూసిక్ లు, విజువల్స్ వర్ణనాతీతం అన్న😍😍😍😍😍🔥🔥🙏🙏🙏♥️ చెంప చెళ్లుమనపించటం కాదు నీ సమాధానాలతో దుష్ప్రచారం చేసేవారిని కోమా లోకి పంపిచటమే 😍🙏
@vvsprsad11 ай бұрын
జానకిరామ్ గారు , చాలా అద్భుతంగా వివరించారు, చిత్రాలు కూడా చాలా అద్భుతం 🙏🙏🙏
@justunboxing7155 Жыл бұрын
శివాయ విష్ణు రూపాయ శివ రూపాయ విష్ణవే|| ఓమ్ నమః శివాయ|| ఓమ్ నమో నారాయణాయ||🙏🙏🙏🙏
@thuvvaraju1142 Жыл бұрын
అన్నయ్య మీరు మన పురాణాల గురించి వివారిస్తుంటే,,,, ఆ కాలంలోనే జన్మించినట్టుంది,,,, ఓం నమః శివయ్య,,, ఓం నమో నారాయణ నమహా,,,,,,,🙏🙏🙏
@veda_sravanthi_4911 Жыл бұрын
హర హర మహాదేవ 🙏🙏 గురుదేవులు సామవేదం షణ్ముఖశర్మ గారిని మీరు కలిసినందుకు చాలా ఆనందం గా ఉంది అన్నయ్య...
@shivakumar-pz7qd11 ай бұрын
ఎన్నో సంవత్సరాల నుండి నాకు ఉన్న doubts కి సమాధానం దొరికింది thankyou bro...🙏🏻🙏🏻
@prasadvenu8818 Жыл бұрын
జానకిరామ్ అన్న నీకు ఎలా ధన్యవాదాలు చెప్పాలో అర్ధం కావట్లేదు, అనేక పురాణాలు,ఉప పురాణాలు refer చేసి మరీ చెప్తున్నవ్ అంటే నీలో ఎంత పురాణాలు విశేషాలు ఉన్నాయో అర్ధం అవుతుంది అన్న, ఈ వీడియో చెయ్యడం వల్ల నాకు శివుడు మీద మరింత భక్తి ఏర్పడింది అన్న. Keep Continue Janakiram Anna ❤
@puligundlateja7932 Жыл бұрын
నేను వీడియో చూస్తున్నా నా లేదా ఒక చిన్న మూవీ చూస్తున్నానా...ఏమి విజువల్స్ అన్నా.. background music wow supper..🎉🎉
@Timepass_watcher Жыл бұрын
మీరు ఎప్పటిలాగే మీ వివరణతో అందరినీ అబ్బురపరిచారు. 🙏 Om Namah shivaya 🔱
@PaavanaShaiviPositiveOceans883 Жыл бұрын
పార్వతీ పతయే..హర హర మహా దేవ.. శంభో..శంకర..🙏🙏🙏
@sreekanthb3855 Жыл бұрын
సోదరా జానకిరామ్ నిన్ను మన పూజ్య గురువులు సామవేదం వారు ఆశీర్వదించడం చాలా ఆనందకరం, సంతోషకరం. ఈ ప్రశ్నలు చూసి నవ్వుకున్నాను. ఎందుకంటే ఇవన్నీ నాకెప్పుడూ రాలేదు. అసలు శివ భక్తుడికి ఇలాంటి సందేహమే ఉండదు. అందులోనూ చివరి ప్రశ్న చాలా విడ్డూరంగా ఉంది. పాపం అజ్ఞానులు ఇంతకంటే ఎదగలేకపోతున్నారని జాలేస్తుంది. అసలు శివుడు దేవుడా కాదా అనేవాడికి శివుడు అంటే ఎవరు ? శివతత్వం ఏమిటి ? అనేది రవ్వంత కూడా తెలియనివాడు అని అర్ధమైంది. దేవాదిదేవుడైన ఆ మహాదేవుడు పేరు తలచినా, రూపం జ్ఞప్తికి వచ్చినా నాకెంతో ఆత్మానందం కలుగుతుంది. నా అదృష్టం కొద్దీ పూజ్య గురువులు, అభినవ శుకుడు బిరుదాంకితులు అయిన బ్రహ్మశ్రీ వద్ధిపర్తి పద్మాకర్ గారి శివపురాణం విన్నాను. కాబట్టి ఆ అడిగినవారిని, అందరితోపాటు మన subscribers అందరినీ పద్మాకర్ గారి శివమహాపురాణం, లింగ పురాణం, సామవేదం వారి శివతత్వం గురించి యూట్యూబ్ లో ఉన్నవి చూడమని చెప్పు సోదర. అప్పుడైనా జ్ఞానం వస్తుందేమో మరి. ఆ పరమశివుడి రూపాల్ని ఎంత అద్భుతంగా డిజైన్ చేసావు సోదరా. నీకు శతకోటి ధన్యవాదాలు. ఆ దివ్యమంగళరూపం తలుచుంకుంటేనే నా తనువూ పులకిస్తుంది. నా ప్రాణం శివుడు, నా ఆత్మ శివుడు. శివోహం శివోహం ఓం నమశివాయ. హర హర మహాదేవ.🙏🙏🙏🔱🔱🔱జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భారత్. హిందువునని గర్విద్దాం హిందువుగా జీవిద్దాం హిందూ ధర్మాన్ని రక్షిద్దాం.
@dsailendrakumar554810 ай бұрын
మీరు చిన్నావయసులోనే ఇంత పరిశోధనం, గ్యానంఉందంటే ఆ దేవుని అనుగ్రహం మీపై ఉన్నట్టే, మీరు ఒక ఋషి 🙏🙏🙏🙏🙏🙏🙏
@k_srilakshmi_097 Жыл бұрын
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🕉🕉🕉🕉🕉🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽 నమస్కారం తప్ప ఇంకేమీ చేయలేము జై శ్రీమన్నారాయణ శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ
@sureshmulugu3791 Жыл бұрын
పురాణాల మీద నీకున్న అపారమైన ప్రేమ అనురాగం చాలా గొప్పది. ఈ సృష్టికి లయకారుడు దేవుడు ఆ పరమశివుడే...
@Ashok-os4sr Жыл бұрын
🙏 ఓం నమః శివాయ 🙏 జానకి రాము💕💕 గారు చాలా బాగా చెప్పారు సూపర్ మీకు ధన్యవాదములు 🙏
@vnar8946 Жыл бұрын
ఆహా అద్భుతః ఏం డిజిటలైజేషన్ చేసి చూపిస్తారు జానకిరామ్ గారు మీరు మతి పోయింది....🌺🙏ఓం నమః శివాయ🌺🙏
@thukaramt6227 Жыл бұрын
Netizens andariki oka request... Manam anta janakairam gariki support ga undali, aayana parishodhana, vishleshana, vivarana, tarkika gnanam, parignanam etc.. Asalu ramayanam photo chooste trimurthula leela roopame girtukostundi ippudu...janakiram garu meeru chese ee mana hindu dharma sanskruti, parirakshanakai ee videos choostu inna netizons andaroo maa vantu vidhiga, dharmamuga konta sahayapadavalenani anipistunnadi... Mana jinditva dharma rakshanakai.,Mee parishodhana gnanamutho mammalni melkolupuchunnaru,. Chala dhanyavadalu. ❤❤❤🙏🙏🙏🙏🙏
@bepositive1066 Жыл бұрын
Hara Hara Mahadeva shambhoo shankar
@v.revanth979 Жыл бұрын
Video chustunnathasepu vollantha romaalu nikkapoduchukune vunnayi , kallalo neellu tirigutune vunnayi , Vishnuvu , Parameswarudu entha goppa vallo teliyadaniki yee okka video chalu ! , hatsoff for your great explanation, Thank you , Do more videos , Every hindu should know truth and facts about sanatana dharmam ! Om Namah Shivaya , Om Namo Naarayanamaha !
@deepti4766 Жыл бұрын
Goosebumps vachai e video chusi naku🙏🙏🙏🙏naku durga amma ante chala chala prema aa talli gurinchi chala adbutam ga vivarincharu
@ananthavaradhi Жыл бұрын
విజువల్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వేరే లెవెల్ అన్న....ఓం నమః శివాయ నమః 🙏🙏🙏🙏
@narendraroyalznamala6479 Жыл бұрын
ఆ దేవుడు నీకు ఇంకా మంచి శుభాసిలు అందించాలి bro మన సనాతన ధర్మాన్ని గురించి ఇంకా deep గా reserch chesi సమాజం కి అందించాలి❤...... సూపర్ బ్రో...... మీరు
@Kumarr_koneti Жыл бұрын
Ayodhya Rama మందిరం గురించి కూడా video చెయ్యండి
@srikanthm76511 ай бұрын
Om Namah Shivaya.... Jai Sri Ram Great explaining clear ga chepparu
@boyssekhar2477 Жыл бұрын
ఓం నమఃశివాయ 🚩🙏
@mahadevdevonkedev2897 Жыл бұрын
🙏Om Namah Shivaya 🕉️🔱 Jai Sri Ram 🙏
@Danthuluridivya Жыл бұрын
Hara Hara mahadeva❤Jai Sree Ram❤❤❤❤❤❤❤❤❤
@sindubhavanisuryadevara4557 Жыл бұрын
wow !! This world needs people like you who could give scientific proofs and secrets of ancient Hinduism ! Bless you man ! you are awesome ! Your work needs more recognition and I pray that happens soon !
ఈ వీడియో చూస్తున్న వారికి, చూసిన వారికి అనాయాసంగానే అద్భుతమైన పుణ్య ఫలం లభించుచున్నది. ధార్మికమైన ఇష్ట కామ్య సిద్ది కలుగుటకు మార్గం సుగమం అవుతున్నది విన్నవారు ఎంతటి పుణ్యులో..! చెప్పిన వారెంతటి ధన్యులో..!
@arrojuravali8752 Жыл бұрын
Jai shree Ram 🚩🚩🚩🚩
@mounica1598 Жыл бұрын
17:58 This is really surprising….Dakshinamoorthy swaroopam❤ Tasmai sree guru moorthaye nama idam sree dakshinamoorthaye🙏😍🙏 Chala unknown things telsukunnam Waiting for more such videos And I wish visualisation of puranas ASAP start avvali and success avvali. Dhanyavadalu ram garu
@watcher_X_ Жыл бұрын
Hara Hara Mahadeva ❤
@sivajyothitallam334811 ай бұрын
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః 🙏🏻🙏🏻🙏🏻 మీ విశ్లేషణ అత్యద్భుతం ❤️
చాలా బాగుంది ..ఇలాంటివి మరిన్ని చేయండి …అశీస్సులు…జయమ్
@Kattarsanatanihindu999911 ай бұрын
Earphones 🎧 pettukoni vente goose bumps vocchai anna edaina mana puranalu present manam anubhavistuna life ki examples hats off make more videos anna🙏🛕🚩🕉️
@optimistic345611 ай бұрын
Janaki ram garu...aa vishuals enti andi...prathi visual ki goosebumps vachai...maku e anuboothi ni kalginchinanduku danyavadalu...😊❤
@shivakali3998 Жыл бұрын
అద్బుతం మహా అద్భుతం అన్నా మీకు శఠకోటి వందనాలు❤❤
@krishnamohanchavali693711 ай бұрын
👌👌👌👌✋💐చాలా అద్భుతం చెప్పావ్ సోదరా చిరంజీవ
@vykuntaraotammana1932 Жыл бұрын
అయ్యప్ప స్వామి చరిత్ర మీ ద్వారా వినాలని అనుకుంటున్నాను. మా కోరిక తీర్చాలి bro
@suresh.katakam Жыл бұрын
Thank you very much for your valuable information..❤❤
@LEGEND.000 Жыл бұрын
ಹರ ಹರ ಮಹಾದೇವ 🙏
@user-jl0uw8nk3p Жыл бұрын
Janakiram Anna yadari mathala vallaki correct ga samadhanam chepparu 👏👏👏🙏🕉
@jugunakaganesh9500 Жыл бұрын
Anna mee videos kosam wait chesukuntu unna. Videos twaraga pettandi anna.
@pydisivakrishna9216 Жыл бұрын
జానకి రామ గారు మీ వివరణ కు ❤ hats off❤
@sarathaspirant9502 Жыл бұрын
💯 percent correct. every human being should learn a lesson from this story . Very helpful to everyone.
@clay.creations294111 ай бұрын
జూనకి రామ్ గారు అద్బుతం అండి మీ వల్ల నేను ఎంతో విలువైన జ్ఞానాన్ని పొందుతున్నాను
@venkatadivavenkatadiva886111 ай бұрын
విజువల్స్ suprb చాలా బాగున్నాయి బ్రో... ఒక మూవీ లా ఉంది
@Gangadharamt174 ай бұрын
హిందూ సనాతన ధర్మ కి మీరు చేస్తున్న సేవా చాలా బాగుంది question and answer మీరే చెపుతున్నారు సూపర్ bro మీకు ఆ దేవుడు కృప వుండాలి అని కోరుకుంటున్నాను
@monicavayasi6486 Жыл бұрын
Shivudu shivude ❤🙏🏼 bgms are awesome. Oka separate video petandi, only bgms
@RaviTammineni Жыл бұрын
మీరు ఈ వీడియో చాలా బాగా వివరించారు అన్న. 🚩🕉️
@Santhosh10. Жыл бұрын
హర హర మహాదేవ జై శ్రీమన్నారాయణ 🙏🚩
@sandeepgoud322311 ай бұрын
మీ ప్రతి వీడియో అద్భుతం.. ఆశ్చర్య పరిచే వివరణ మహా అద్భుతం 🙏🚩
@trulychary11 ай бұрын
ఈ ఒక్క వీడియో తో నీ fan ఐపోయా అన్న❤🎉
@nagababuraavi73889 ай бұрын
Yes
@Sudheeksha_arts Жыл бұрын
Jai shree Ram Hara hara Mahadeva
@vamsikrishnaravi Жыл бұрын
Intro music is giving goosebumps....wonderful way of explanation.... May you do much more Dharmic videos.....
@surender4329 ай бұрын
అన్నా ఇది ఒక అద్భుతైన సమాచారం అన్న...... ఈ కార్యక్రమంలో మీరు చేసినా కష్టం అద్భుతం అన్న......... ఈ వీడియో లో baground music అద్భుతం అన్న❤❤❤❤❤
@Ganesh0x018 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ,,, ధన్యవాదములు... ఓం నమః శివాయ
@vannurswamyk17083 ай бұрын
ఎక్సలెంట్ విశ్లేషణ బ్రదర్ సూపర్ మీలాంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఉండాలా
@subbareddykonala2540 Жыл бұрын
ధన్యవాదములు అండీ 🙏🙏
@gnaneswararaojerripothula219 Жыл бұрын
Tirumala tirupathi temple mystery and history kosam chepu bro 😊
@raghavacharana11 ай бұрын
అన్న ఒక మంచి ప్రయత్నానికి ఒక రూపాయి ఆశించకుండా.. Rp గారి భగవత్గీత తాత్పర్యమునకు నీ చిత్రరూప కల్పన తోడు చేసి అందించావ్ చూడు i love you ఎదో ఒక రోజు తప్పక నా ఆధ్యాత్మిక ఆలోచనకు నీ తోడ్పాటు కోసం వస్తా.... మనసు పూర్తిగా కోరుకుంటున్న దీర్ఘాయువుతో నీ జీవితం కొనసాగాలని నీవు ఏ పని పట్టిన దిగ్విజయ0 తో ముందుకు సాగాలని ఆ శ్రీ కృష్ణభగవానున్ని మనసా వాచా కర్మనా కోరుకుంటున్న... మనసు పూర్తిగా...!
"athi twaralo" yemi raavadam ledu...chaala time theesukuntunnaru🙄...vedioloni subject and way of explanation 👌👍
@mohankrishnacmohan9631 Жыл бұрын
Keka thagedhe le 😮🎉🎉🎉❤❤❤🎉🎉🎉🎉 Jai bhole nath.....
@navinlalitaditya669 Жыл бұрын
Visuals are amazing, And yhe storytelling way is Super 🙏🏼🙏🏼🙏🏼
@sadhana6959 Жыл бұрын
❤shivuni gurinchi poorthi video cheyyandi brother..shivuniki ..kumarulu .kumarthelu .asurulu ga devathaluga .pochamma .Ganapathi .ellamma.mallanna .nallapochamma..andakasurudu.anni clear ga vundela
@sharathchandraudurukota286111 ай бұрын
Shivude, Hanumanthudiga ela puttado e video chusaka clear ga artham aindi. Great explanation brother. Keep going. OM namah shivaya
@kannadiganachannel1628 Жыл бұрын
Please make videos like this in kannada and other languages also, lot of people will benefit from this. Adding subtitles also helps.
@rajeshanumula9 Жыл бұрын
Hara Hara Mahadeva
@thukaramt6227 Жыл бұрын
Amma devuda... Inta story unda... Anduke hanumantudu shivuni amsham annaru... Jai mahadevahanuman❤❤❤❤❤❤❤meeru arunachalam, ramana maharshi gurinchi, inka arunachala parvatham dakshinamoorthy swaroopam ani, akkada dakshinamirthiye swayamga kolvai unnadani, ramanulavaru swayamga karthikeya roopam ani, veeti madhya una links ni connect chestoo oka video cheyalani manavi. Dhanyavadaalu🙏🙏🙏🙏
@pradeepv760 Жыл бұрын
Amazing editing..wonderful content..beautiful natration ...everything next level🎉
@thukaramt6227 Жыл бұрын
Dayachesi dakshina moorthy swamy gurinchi savivaramga video cheyagalaru❤❤🙏🙏
@sampathvarun7831 Жыл бұрын
అద్బుతం అమోగం ఆశ్చర్యం
@mrsai7131 Жыл бұрын
Bro , the way u explained and execution is fantastic. Love ur work . From Bangalore
@kalyanik5771 Жыл бұрын
No words andi, your hardwork is clearly visible. Script work and background music is just awesome... Keep it up...
@GaneshKumar-pv5ny Жыл бұрын
Amazing content and explaining DakshaYagnam 🙏
@chandup8675 Жыл бұрын
What an explanation ... Love ur knowledge
@-mypointofviewsurya Жыл бұрын
Super bro waiting for the next video jai shree ram jai shree krishna.....
@rameshram5825 Жыл бұрын
Great research anna, శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.
@dhanunjayaraolingubheri8091 Жыл бұрын
Very good information bro Thank you for your effort
@SrikrishnaChaitanya18 Жыл бұрын
Thanks
@SriRama1904 Жыл бұрын
Excellent visuals sir.
@vamsiroshan1762 Жыл бұрын
ఓం నమః శివాయ 🙏💯
@shivubn545411 ай бұрын
Make a seperate video on lord dakshinamurthy presence in kaliyuga its important to this generation
@sivakumarmukta5980 Жыл бұрын
అన్న ఛాలా manchi video ఛాలా doubt s clear అయ్యయి
@santoshkumarkumar7996 Жыл бұрын
Om namah shivaya
@Gangadharamt174 ай бұрын
దశ మహావిద్యలు గురించి ఒక calarity వచ్చింది అన్ని దశ మహావిద్యలు అన్ని పార్వతి అమ్మ రూపాలు అని కొన్ని వీడియోస్ లో దశ మహావిద్య ల లో 9 వ విద్య మాంతంగి దేవి సరస్వతి తాంత్రిక రూపం అని, 10 వ విద్య కమలాతిమిక దేవి లక్ష్మి తాంత్రిక రూపం అని చెప్పారు but ఈ videos ద్వారా దశ మహావిద్య లు అన్నీ శివ శక్తి కుటుంబం అని చాలా clarity ga చెప్పారు thanks brother
@mkgh732211 ай бұрын
Graphics super ga chesaru anna Om namah shivayaa Govinda🕉️👏