ఎప్పుడో చిన్నప్పుడు విన్నాను. ఇలాంటి పాటలు వింటే చనిపోయిన వాళ్ళను బతికించినట్టుగా ఉంది.
@venkatalakshmiundru45453 жыл бұрын
ఒక్క సారి గా న చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చారు thank you so much
@psp22583 жыл бұрын
యాదగిరి ఇధమ్మ గార్లకు కళాభివందనాలు
@suddamallaswamy4423 жыл бұрын
ఉదయాన్నే లేచి ఊరుర తిరిగి అక్షర జ్ఞానం లేకున్న పాటలతో పరవశింపజేసే సంచార కళాకారులను గుర్తించి చేయుత అందించే ప్రయత్నం అభినందనీయం .జై భీమ్.
@thanamrajuraju82943 жыл бұрын
బ్రదర్ ఈరోజుల్లో తల్లిదండ్రులే పట్టించుకోవడం లేదు కానీ మీరు వాళ్ల గురించి ఇంతగా ఆలోచించారు బ్రదర్ నువ్వు గ్రేట్ నమస్తే
@akshaysatla42233 жыл бұрын
కలకారులను గుర్తించి వారి టాలెంట్ నీ గుర్తుంచి ప్రజలకు మంచి msg ఇస్తున్న నీ మంచి మనసుకు వందనాలన్న naresh అన్న 🙏🙏🙏
@Ramakrishna50503 жыл бұрын
మీకు ధన్యవాదాలు ఈ విడియో చేసినందుకు
@smkanugu85403 жыл бұрын
బైరి నరేష్ గారు బైరాగులైనటువంటి (ఊరూరూ తిరిగేటి ) ఈ యాదగిరి ఈధమ్మల కుల వ్రృత్తి వారి జీవన శైలిని అందలి ఒడి దుడుకులు video చేసి మా అందరికి పరిచయటమనేది చాలా చాలా అభినందనీయం. నరేష్ గారు, మీ సామాజిక స్ప్రృహకి ఇది చక్కని తార్కాణం. keep it up . ..👍 బుడగ జంగాలు పెద్దయ్య యాదగిరి మరియు పెద్దమ్మ ఈధమ్మల కు దండాలు . ..🙏
@vitalttal34553 жыл бұрын
కళలు అంతరించి పోతున్న ఈ తరుణంలో ఇలాంటి కళాకారులు ఉండటం సంతోషం.
@bodaravi1313 жыл бұрын
నాకు ఇలాంటి పాటలు అంటే చాలా ఇష్టం
@pinipaydaveedu5163 жыл бұрын
చక్కని జానపద సంగీతం అందిస్తున్నారు.
@thalariswamyteja88583 жыл бұрын
మన కళలు సంస్కృతిని కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. రవీంద్ర భారతి వేదికపై వీరికి కుాడా అవకాశం కల్పించాలి. కనుమరుగవుతున్న కళలకి మళ్లీ ప్రాణం పోయాలి.
@chandrayachandrayagosam1172 Жыл бұрын
Dfhcfyd
@chandrayachandrayagosam1172 Жыл бұрын
💚💚
@ashokmandati9443 жыл бұрын
అన్నగారు వారి పాటలు ని మాటలు ఈరోజు నా కళ్ళలో నీళ్ళు తెపించాయి సూపర్ 👏👏
@nagarajapadmalaya50643 жыл бұрын
మంచి పనులు చేస్తున్నావు నాన్న...మీ మాటలు నాలో చాల సంతోషము కలిగించింది...నీ జర్నీ ఇలాగె సాగలని ఆశీస్తున్న.....
@sangameshwarbayataprapanch32293 жыл бұрын
అన్న వీళ్ళని బయటకు తెచ్చినందుకు మీకు పాదాబివంహనాలు
@vegotiramulu17233 жыл бұрын
Thank you brother, మంచిగా ఆదరించి వారిని సమాజానికి పరిచయం చేశారు.
@fy8xp3 жыл бұрын
ఈ వీడియో చూస్తున్నంత సేపూ హ్రృదయం ద్గవించింది.. ఇలాంటి సంచార కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలి 🙏
@tv57253 жыл бұрын
మరుగున పడుతున్న ఇటువంటి కళాకారులను బతికించుకుందాం.
@rajaiahbarthula76603 жыл бұрын
Palye,kalakarulu,valaku,anthgvrav,m,ehenadukagod
@payyalaachyuthgoud83433 жыл бұрын
ఇలాంటి పాటలు చాలా బాగుంటాయి.
@kothintimaheshyadav3 жыл бұрын
పల్లె కళాకారుల తో ముచ్చటించిన బైరి నరేష్ అన్న కు కళభి అభినందనలు యచక కళ ఆణిముత్యలకు పాదాభివందనలు....
@bahujanagonthuka64743 жыл бұрын
వర్ధిల్లాలి గొప్ప ఉగ్గు కళాకారులు
@simhachalamkarri22443 жыл бұрын
నీ కళా అబిమానం కి నా వందనాలు బ్రదర్
@ravindereravena64953 жыл бұрын
నమస్తే నరేష్ బ్రో మన తెలంగాణలో ఇలాంటి కళాకారులు చాలా మంది ఉన్నారు ఇలాంటి కళలు కూడా ఇంకా చాలా ఉన్నాయి నిజంగా వాటన్నింటినీ కాపాడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉన్నది అలాంటి వారందర్నీ గుర్తించాల్సిన బాధ్యత కూడా ఉన్నది నువ్వు సూపర్ బ్రో
@murthyk34513 жыл бұрын
ఎవరో ఏదో చేయలేదని విమర్శిస్తారు.కానీ ఇదే కులములో పుట్టి బాగుపడినవారు వీరికోసం యేమి చేసినారో ఆలోచించాలి
@PavanThippaluru3 жыл бұрын
నువ్వు ఇలాంటివి అడగకూడదు.. నిన్ను బాపనోడు, Bjp వాడు, ధనవంతుడు, సిటీలో A/C లో ఉంటావు అని తిడతారు జాగ్రత్త... 😆😆😆😆 🙏🙏🙏
@klnkln77833 жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు సోదరా.
@patanramu13173 жыл бұрын
శివుని భక్తులు,రామ రామ అంటూ గానం...ఆహా.... వీనుల విందుగా,.కనుల పండుగలా ఉంది... ఈలాంటి జానపదకళాకారుల పాటలకోసం ఎన్నోరోజుల నుండి youtube లో ఎదురుచూస్తున్న... 40 ఏల్ల క్రితం చూసా...నాచిన్నతనంలో వారానికి ఒక్కసారైనా ఇలా మా ఇంటికి వచ్చేవారు... మీరు వారికి ఇచ్చిన అథిది మర్యాద బాగుంది.. మీకున్న మనువాదం,భ్రాహ్మణ వ్యతిరేకతలతో నేను ఏకీభవించలేకపోవచ్చు,కానీ.... పేదలు ,జానపద కళాకారుల మేలు కోరే మీ ఆలోచనలు,అభిప్రాయాలు సూపర్ .....
@gurijalakoti5133 жыл бұрын
పల్లె కళలకి ప్రాణం పొసే ఇలాంటి వారికి కళాభివందనాలు
@ravichenaravi2923 жыл бұрын
76à
@ravichenaravi2923 жыл бұрын
ZUY7
@sirigiribeemudu75803 жыл бұрын
@@ravichenaravi292 ...
@habelv64283 жыл бұрын
Lip
@vekaanilkumar80163 жыл бұрын
👍👍👍👍👍👍👍👍👍👍
@nageswararao69093 жыл бұрын
మంచి ప్రయత్నం సార్..వారి దీనబతుకు , వారి గొప్ప కళని బైటకు తెచ్చిన మీకు ధన్యవాదాలు
@akhilvarma58403 жыл бұрын
కళాకారులు వల్ల పల్లె కలలు గుర్తుకొస్తున్నాయి.....
@chinthojuvenkateswarlu90643 жыл бұрын
ఎందరో కళాకారులు ఇలా పాటలు పాడి జీవనం గడుపుతున్నారు వారిని ఆదరించి చేయూత నిచ్చే అస్సన అస్తం గొప్పది. వారి విలువలెంచక బాగోగులు అడిగి నీవు మరింత గొప్పవాడివి అనిపించు కున్నావు వారిని సమాన దృష్టి తో చూసి కూర్చో పెట్టి మంచి మానవతావాది వయావు వారికీ జీవనము కావాలి కళలు జీవిస్తూ వుండాలి అది నాకోరిక 👌🙏
@suryas10572 жыл бұрын
ఈ లాంటి వాండ్లను గుర్తించేందుకు మీకు ధన్యవాదాలు
@thurupatiupedara84073 жыл бұрын
సూపర్.ఇది.మా.కులం.బెడ.బుడగజంగం
@rvnshankar7053 жыл бұрын
భలే ఉంది మీ అంబేడ్కర్, పూజే ఆశయాలు .. మీరు పైన కూర్చుని వాళ్ళను కిందా కూర్చోబెట్టి.. పైన కూర్చోమని అడిగారు బాగానే పైన కూర్చోక పోవడం వాళ్లు మీకు ఇచ్చిన గౌరవం..మీరు కిందా కూర్చోకపోవడం మీ అజ్ఞానం
@NimmalRishi Жыл бұрын
ఇలాంటి కలలు అంతరించిపోకూడదు ఇలాంటి వాళ్లకు మన సపోర్టు కచ్చితంగా అవసరం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్లకు మనం సహాయం చేయాలి 💐💐
@veerusamudrala48903 жыл бұрын
🙏పాదాభి వందనాలు 🙏
@chmalleshvlchmamatha47483 жыл бұрын
మీ లాంటి కళకారులు కలకాలం చల్లగా ఉండి మీకళ వెనుక తరానికి అందించాలని కోరుకుంటున్నాను
@srinivaskampati57153 жыл бұрын
అన్నా, మొదట మీకు వందనాలు. ఇలాంటి జాతులను మేలుగొలుపు చేయల్సిన అవసరం మన అందరి పైన ఉన్నది.
@polepakasatish16713 жыл бұрын
ఈ దంపతులకు ధన్యవాదాలు ఇలాంటి సంగీత రాదు రాలేదు
@ashokgaddam89963 жыл бұрын
కరీంనగర్ జిల్లాలో బేడ బుడగజంగాలకు కులం సర్టిఫికెట్ ఇవ్వడానికి మండల రెవెన్యూ అధికారులు ఇబ్బందులు పెడుతున్నారు. వారికి కావలసిన సహాయం చేద్దాం.
@malleshyadavyadav25243 жыл бұрын
లీటర్ పెట్రోల్ కు డబ్బులు ఇవ్వాల
@bommakantimondaiah64053 жыл бұрын
Super
@dhanushchintalla60673 жыл бұрын
@@malleshyadavyadav2524 p
@ifeellovewithyougoud80793 жыл бұрын
మీరు సూపర్ రే పేద్దాఆయనా 👍🙏🙏🙏👌👍👌
@ramakrishnarao2159 Жыл бұрын
నరేష్ గారూ మీరు చేసిన ఈ వీడియో చాలా బాగుంది ఇటువంటి వృద్ధ జానపధ కళాకారులను యూట్యూబ్ చానల్ ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏🙏
@ganeshmulkalapallybspdsp25693 жыл бұрын
జై భీమ్... ప్రపంచ భూభాగంలో ఏ దేశంలో లేని కుల వ్యవస్థ మత మత వ్యవస్థ ఒక్క భారత దేశం లో నే ఉంది. కుల మత వ్యవస్థలను అగ్గి వేసి మంట లో వేస్తారో అప్పుడే ఇటువంటి పేద వర్గాలు ఉండకుండా ఉంటది మన జంబు భారతదేశం. వారి నీ గుర్తించి మంచిచెడులు అడిగినా నరేష్ అన్న గారికి జై భీమ్ లు
@bangalarajuv21553 жыл бұрын
ఇలాంటి వారికి ఆశ్ర కలిపించండి. దేవుళ్ళు 🙏🙏🙏
@sciencesangathulu48703 жыл бұрын
నరేష్ గారు మీకు science sangatulu youtube ఛానెల్ తరపున ధన్యవాదాలు. ఈ ప్రాచీన కళ అంతరించి పోతోంది, వీరి వారసులు ఈ కళ ను వారసత్వం గా స్వీకరించలేదు కారణం ఈ కళ వారిని ఆర్థికంగా ఆదుకోలేదు. పాపం వీరిని వెలుగులోకి తీసుకురావాలి
@veerjalasampathrao62483 жыл бұрын
Jai మూలనివాసి బహుజన కళాకారులతో మీ ప్రయత్నం great Brother
@nagularamesh28603 жыл бұрын
యావత్ ప్రపంచం అంతా ఇలాంటి వాళ్లను గుర్తించాలి ఇలాంటి కళాపోషణను ప్రోత్సహించాలి
@vijaykumarkadiyala Жыл бұрын
నరేష్ గారు మీరు చాలా మంచి మనస్సు కలిగి చక్కటి మేలుకొల్పు చేశారు ధన్యవాదములు 🙏🙏🙏
@Ravikumar-lq5bx3 жыл бұрын
అద్భుతమైన సంగీతం
@n.muniyappakolar31823 жыл бұрын
Palle kalaliki VANDANAALU.... Super.... 👍👌🙏🙏👌👍
@neeradinaryana9461Ай бұрын
నరేష్ అన్న ఇలాంటి వాళ్లు మన వాళ్లు దేశం మీద ఎందరో ఉన్నారు ఇలా బతుకులు ఇలా చీకటి బతుకులను చేసినవాళ్లు దుర్మార్గులు . వాళ్ళిద్దరు తోని సంభాషణ చాలా చక్కగా జరిపారు అన్న . కాల నైపుణ్యం ఉన్న వాళ్లను ఇప్పటికైనా ప్రభుత్వం గుర్తించి ఇలాంటి పేద కుటుంబాలకు ప్రభుత్వం ఇప్పటికైనా చర్యలు తీసుకుని వాళ్లకు భూమి కుడుగుడ్డ భూమి ఉండేటట్లు చూడాలి వీళ్లకు ఇండ్లు కట్టించాలి ప్రభుత్వాలు ఈటు వాoటివాళ్లకు ఇండ్లు కట్టించాలి . జై ఇన్సాన్ జై ఇన్సాన్ జై భీమ్👍🙏🙏🙏
@baburao20993 жыл бұрын
మూలవాసి కళలు, సాహిత్యం నిద్రనుంచి మేల్కొవాలి, ఈ వీడియో చేసిన అన్నకు జై భీమ్.
@జీవనతరంగాలు3 жыл бұрын
సోదరా.... మీ ఔదార్యానికి... మానవత్వానికి వేలవేల దండాలు...
@rajesh.sc.ramareddychintha49863 жыл бұрын
ఈ వీడియో చూసి. మా చిన్న తన్నం.లో.మా.ఊరు. లో.వుండే వల్లు.మాకు మాలి.గురుతు.చెశరు
@Balubhai401143 жыл бұрын
Chala baguntai songs 🙏🙏🙏💓💓
@MyWorldNews49023 жыл бұрын
హృదయాన్ని కదిలించేసారు బ్రదర్ మీరు లవ్ యూ
@msaikumardvr92263 жыл бұрын
సూపర్ వందనములు 🙏
@ANJIVisionHUMANITY2 жыл бұрын
ఇది నిజమే సార్ .సంస్కృతం అర్థం కాకపోయినా గుడ్డిభక్తితో నమ్ముతారు.అది అర్థమైతే దానికి విలువలేకుంటుంది.u r right
@guntuku88422 жыл бұрын
జై భీమ్ అన్న చాలా గ్రేట్ అన్న , బహ్మణోడి కళ వారిని గౌరవించేలా చేసుకున్నారు అలాగే యాచకులను తయారుచేసి వాడినే పోగిడేలా పాడించుకుంటున్నాడు ఎంత చతురత నాకోడుకులది తరాలుమారవట్టే కాని మానవత్వం లేకపాయే మనిషి ని మనిషిగ గుర్తించకపోయిరి 11మందిలో ఓక్కరికి చదువు జ్ఞానం లేక పోయే అంబేద్కర్ కళలు కన్న రాజ్యం ఎప్పుడు వస్తుందో అని దిగులు చెందకుండ అలుపేరుగని పెరియార్ స్ఫూర్తి తో అంబేద్కర్ సిద్ధాంతాన్ని బ్రతికిస్తున్న మీకు నా జైబీమ్ అన్న
@MadhavJK3 жыл бұрын
అంతరించి పోబోతున్న అద్భుతమైన వీరి కళకు ప్రాణం పొయ్యండి బ్రదర్. మంచి గొంతు. రెండు మూడు సాదా వాద్య పరికరాలు. సొంతంగా బాణీలు కూర్చి పాడే నైపుణ్యం. ఇంతకన్నా ఏంకావాలి? వీరి పాట వింటుంటే మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. హృదయం ద్రవించుకు పోతుంది. వీరికి వచ్చిన మరికొన్ని మంచి పాటలతో ఓ వీడియో చేసి, ప్రపంచానికి వీరి ప్రతిభను చాటిచెప్పండి బ్రదర్.
@rakeshtharra35333 жыл бұрын
అర్థం కాకుండా పడితే అగ్రస్థానం అర్ధం అయ్యేలా పాడితే అడుకున్నే స్థానం 👌
@vishwanathmvishwanathm39783 жыл бұрын
Nice 👍
@gkyadav13943 жыл бұрын
Correct
@ravitejab3 жыл бұрын
Nice comment
@mankukishansinger53393 жыл бұрын
నైస్ బ్రదర్ సూపర్ కామెంట్
@ravindermoogamooga13293 жыл бұрын
Super coment
@premkumarmarpally50193 жыл бұрын
చక్కని జానపదం అన్న 👍
@Vihaanraj223 жыл бұрын
గాలికి దూళి లాంటి బ్రతుకులు గళంలో గొప్పది మనువాదామ
నరేష్ గారూ మంచి కార్యక్రమం మేము చూసేలా చేశారు.ధన్యవాదాలు.
@buranikishan64283 жыл бұрын
నరేశ్ అన్న మీకు 🙏🙏🙏ఇలాంటి వాళ్లు ఇంకొన్ని రోజులకు వునడరెమొ కళ చాలా బాగున్నది వారి బతుకులు బాగలెవ్ అమ్మ అయ్య మీకు 🙏🙏🙏🙏🙏
@gudurumohanprabhakar76603 жыл бұрын
మంచి పాటను కళాకారులను పరిచయం చేసినందుకు దనీయవాదములు .
@BairiNareshOfficial3 жыл бұрын
థాంక్యూ
@itmelohith163 жыл бұрын
మనువాదం ధర్మం కాదు. బ్రిటీష్ వారు వదలిపెట్టిన మార్గాన్ని అనుసరిస్తున్నాము. మనం చెయావలసింది. ఇటువంటి కళాకారులను ప్రోత్సహించాబి. సంఘాలుగా ఏర్పడి ఆ పని చేయాలి. అంతేగాని సంభందంమే లేదు మనుధర్మానికి.
@rajeshwerbakkayya47853 жыл бұрын
S sss
@rajeshwarrao21473 жыл бұрын
Very enthralling
@banneyadaiah51943 жыл бұрын
S
@PavanThippaluru3 жыл бұрын
నువ్వు ఇలాంటి నిజాలు మాట్లాడితే నిన్ను హిందూ మతోన్మాది, మనువాది, అంటారు ఈ సూడో నాస్తికవాదులు మరియు హేతువాదులు.. 😂😂 జై శ్రీరామ్ 🙏⛳️
@simhachalamtelukala40943 жыл бұрын
Chala bagundhi
@dharmarapusatheesh58573 жыл бұрын
నీకు నా తరుపున ధన్యవాదములు 🙏🙏
@nageshd3143 Жыл бұрын
Very good message brother about యాచకులకోసము
@ramakrishnegowdatr48883 жыл бұрын
Very nice execution, many thanks,
@ivsnmurthy42773 жыл бұрын
Pitchiprasnaluveyakurababu Edemudikimokkithe నీకేం కావాలి నీదేముడు ఇంతకు ఎవరు బాబూ.నీవేమి దేముడను నమ్మవా వాళ్లకు మంచి జరిగెలాగున చూడు బాబూ దేముడు నిన్ను చల్లగా చూస్తాడు.జై శ్రీరామ్.జై హింద్
@mankukishansinger53393 жыл бұрын
ఫస్ట్ నువ్వు కామెంట్ కరెక్ట్ గా పెట్టు రా అక్షరాలు తప్పు లేకుండా
@gittaprathapprathap27242 жыл бұрын
దేవుడే లేడన్నా, దేవుడూ ఎవరే, మనిషే దేవుడన్నా మహనీయుడు ***గౌతమ బుద్ధుడు *** భారత దేశ చరిత్రలో క్రీ :పూ 2000సం :రాల క్రితమే చెప్పిన మాట ప్రస్తుత మన దేశంలో మతాల పేరుతో, కులాల పేరుతొ మారణ హోమాలు సృట్టించేబ్రతుకుచున్న సమాజములో బుద్ధుని మార్గము చాలా అవసరం. జై భీమ్ ***జై భారత్.
@RDRCREATIONS-zw2ob3 ай бұрын
చాలా అద్భుతంగా పాడినరు అన్న ❤❤❤ ఇలాంటి వాళ్ళకి అన్ని వసతులు కల్పించి పై స్థాయికి తీసుకురావాలని కోరుకుంటున్నాను మీ చానల్ ద్వారా ❤❤❤ అసలైన కళాకారులు బుడగ జంగాలు
@arunajyothi7903 жыл бұрын
తమ్ముడు మంచి మనసున్న వాడి వి
@akepatinagaraju85643 жыл бұрын
ఇలాంటి వారిని ప్రతిభను ప్రోత్సహించడం లేదు మన ప్రభుత్వం
@gsmurthy32582 жыл бұрын
బుర్ర కధకుమూలం ఈ తాంబరకధ ఈ కళాకారులకు కళాభివందనం
@bunekaryellaiah60343 жыл бұрын
కళాభివందనాలు
@anilkumarakkenapally44443 жыл бұрын
Last లో చెప్పిన doilog బాగుంది అన్న
@satyamgollapalli64803 жыл бұрын
👌👌👌👍👍👍 తెలంగాణ కే సాధ్యమైన గొప్ప కళలు కళాకారులూ ఇలాంటి వారు చాలా మంది వున్నారు, మరి రసమయిని కళాకారుల సంఘానికి అధ్యక్షుణ్ణి జేస్తే, ఏం జేస్తున్నాడో, కెసిఆర్ మాటలు తప్ప చేతలు శూన్యం, డబుల్ బెడ్ రూమ్ లు, పెన్షన్ లు, ఇచ్చి ఆదుకోరా,. జంగాలు, బెడ బుడిగ, జంగాలు, ఇలాంటి వారందర్నీ, ఆదుకోవాలి...
@ramudhamsa22482 жыл бұрын
చాలా బాగుంది మీ గాత్రం
@srinivassir90193 жыл бұрын
వాళ్ళని కించపరిచే విధంగా ఉంది. నీ సిద్ధాంతాన్ని వాళ్ళ మీద రుద్దడానికి చాలా ప్రయత్నించావు.
@ecosystemearth95183 жыл бұрын
మనుస్మృతి వారికీ ఎలా వంట బట్టిందో చూపించాడు . కించ పరిచింది ఎక్కడ లేదు.
@sanjunidugonda18063 жыл бұрын
I'm beda budga jangam from nalgonda.. I'm studying at osmania university Msc..iam police constable at Hyderabad.. Tq super broo keep it up..
@aryaprasad38593 жыл бұрын
I appreciate your growth. Pls extend helping hand to your people to grow sir.🙏🙏
@sanjunidugonda18063 жыл бұрын
@@aryaprasad3859 100 percent sure sir.. 🙏
@sanjunidugonda18063 жыл бұрын
@Saikiran Thoorpati aunaa broo em chestunnaru broo
@sanjunidugonda18063 жыл бұрын
@Saikiran Thoorpati patancheru lo em chestaru broo
@sanjunidugonda18063 жыл бұрын
@Saikiran Thoorpati maa vadinaa Thoorpati valle
@ch.balaraju1633 жыл бұрын
Congrats my dear Brother an excellent information for all types people.Kooti kosame koti vidhyale ledha Brother.all are an Equal.many more thanks brother.
@jaibheemjohnnycreations31283 жыл бұрын
మేము చిన్నగా ఉన్నప్పుడు గ్రామాల్లోకి వచ్చి పాటలు పాడుతూ మమ్మల్ని అలరించేవారు మా అమ్మనాన్న చనిపోయిన వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు చెప్పి వాళ్ళ మీద పాటలు పాడించేవారు వాళ్ళు పాడితే మా అమ్మనాన్న కంటతడి పెట్టే వారు.ఇలాంటివారు అంతరించిపోతున్నారు జై భీమ్ జై భారత్🤝✊💐💐💐💐
@rameshlingala45123 жыл бұрын
ఇలాంటి వారిని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ఈ సందర్భంగా మనవి చేయుచున్నాను
నా ఫ్రెండ్ ఒకరు ఈ కులం వారు gezetted officer ఉన్నాడు కానీ ఎవరిని పట్టించుకోడు.
@PavanThippaluru3 жыл бұрын
అయినాసరే ఇలాంటి సందర్భాల్లో కూడా బాపనోల్లనే తిట్టాలి.. Bjp ని తిట్టాలి.. వేదాలను తిట్టాలి.. లేకుంటే ఈ నాస్తికవాదులు రచ్చ రోబోల చేస్తారు. 😭😭
@psaibabamudirajpsaibabamud32423 жыл бұрын
చాలా చక్కటి గానం చక్కటి రాగం
@గిరిజనగుండెగానం3 жыл бұрын
వారి కళలు గుర్తింపుపపొందుగాక
@eswardany55783 жыл бұрын
Very good 👍👌👌👌 talent....
@patrigangadhar92033 жыл бұрын
అన్న ఈ విడియో పెట్టిన మీకు జోహార్లు దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకూ ఈ బెడ బుడగ జంగాల్లు మరియు నిజామాబాద్ జిల్లాలో గొసంగిలుగా పిలువ బడుతున్నారు కానీ వీళ్ళ జీవితాలు ఈ నాటికీ మరలేదన్న ఎక్కడ ఉన్నా గొంగడి అక్కడే ఉంది ఈ యొక్క కలను ముందుకు తెచ్చినందుకు మీకు శనర్తి జై భీమ్ జై భారత్
@PavanThippaluru3 жыл бұрын
ఈ సూడో నాస్తికులకు కేవలం హిందుత్వం మీద పడి ఎడ్వడమే తప్ప ఇంకో పని ఉండదు. ఇక పాశ్చాత్య, సెక్యూలరిజం మోజులో పడి నేడు భారతీయ కళలు, ఆయుర్వేదం, సంస్కృతం, భారతీయత, సంస్కృతి, విలువలు, కుటుంబ వ్యవస్థ, గోమాత లాంటివి అన్నీ కనుమరుగవుతున్నాయి. భారతీయ కళాకారులు, కులవృత్తులు, చేతి పనులు, హస్త కళలు, వేదాలను నమ్ముకున్న వారు దాదాపు అడుక్కుతినే పరిస్థితుల్లోనే ఉన్నారు! అన్ని కళారంగాల్లో ఉన్న కళాకారులు కూడా చాలా మంది ఇలాంటి మద్యం వంటి మత్తు వ్యసనాలకు బానిసలు అయ్యి వారి డబ్బు, ఆరోగ్యం, పరువు, జీవితాన్ని అన్నీ చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఈ విషయంలో కొంత మార్పు, క్రమశిక్షణలు అవసరం.. కానీ ఈ సూడో సెక్యూలర్లకు మాత్రం ప్రతీ మాటకు మనువు, బాపనోడు, మాదిగోడు అంటూ బ్రిటీష్ వాళ్ళ జాతి వ్యతిరేక మెకాలే విషపు పాఠాలను ఇలాంటి అమాయక హిందువుల మెదళ్లలోకి, యువకుల మనసులలోకి జొప్పించడానికి ప్రయత్నిస్తుంటారు. విషయం ఏంటంటే వీళ్ళలో చాలా వరకు విదేశీ నిధుల కోసం సూడో క్రైస్తవులు ఎక్కువగా పని చేస్తుంటారు.😂 కేవలం హిందువులు మాత్రమే మత మార్పిడిలకు గురౌతున్నారు.. అందులోనూ కొందరు దళితులు మతం మరి ఇంకా ఎక్కువ మోసపోతున్నారు, నష్టపోతున్నారు... ఈ రోజుల్లో ఫ్రీగా సేవలు ఎవరు చేయరు అని గుర్తుంచుకోవాలి, అందులోనూ ఈ నాస్తిక వర్గాల వారు ముందుంటారు. ఇలాంటి సూడో నాస్తికులను 98% నమ్మకూడదు, మట్టి కుండ పెట్టి.. లంకే బిందెలు దెబ్బేరకాలు వీళ్ళు.😇 జై శ్రీరామ్. హరహర మహాదేవ్. భారత్ మాతాకీ జై.. 🇮🇳🕉️⛳️