Very happy to listen to your video. Detailed description of giri pradakshina, you have analyzed. Thank you very much. It is a helpful guide, to those who go to Arunachalam trip. Particularly for giri pradakshina. Stay blessed , madam.
@women640 Жыл бұрын
చెప్పులు లేకుండా ప్రదక్షిణ చేశానండి❤ 💞 మొదటి అడుగు ఎలా ఉందో చివరి వరకు అలా నే మెల్లగా వెళ్ళాను ఆరు గంటలు పట్టింది అండి
@bysanivenu2090 Жыл бұрын
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః.అమ్మ మీరు ఆ మహాదేవుని దర్శనం గురించి చాలా బాగా చెప్పారు.ధన్యవాదములు.
@inguvaheamthkumar3885 Жыл бұрын
మా అబ్బాయి హార్ట్ ప్రాబ్లం ఉంది ఆ భగవంతుడు దయతో గిరి గిరిప్రదిక్షణ చేశారు స్వామి లీల
@panduruumamaheswararao8161 Жыл бұрын
🌹అమ్మ శ్రీమతి పావని గారు అరుణాచలశివ గిరి ప్రదర్శన చాలా చక్కగా మరియు తెలుగు ప్రజలు కు అర్థమయ్యేలా వీడియో ద్వారా వివరించినందుకు చాలా చాలా తమకు తమ కూటింబికులకు ధన్యవాదములు 🕉️ ఆ బోలాశంకరుడు అందరం పాత్రులమే 🕉️
@IndirasKitchenandLiving Жыл бұрын
🙏🙏🙏
@rajendra_yaddala4 ай бұрын
Arunachala 🙏🙏 Jai Ramana Maharshi 🙏🙏
@IndirasKitchenandLiving4 ай бұрын
Thank you for visiting my channel👍👍
@VyOanhVlogs Жыл бұрын
చాల చక్కగా వివరించారు అమ్మ. ధన్యవాదములు
@kiranmaiGurram Жыл бұрын
నమస్తే అమ్మా 🙏 చాలా చాలా చక్కగా వివరించారు చాలా సంతోషంగా ఉంది విడియో చూస్తుంటే 🤗మేము 12 సంవత్సరముల క్రితం ఆటోలో వెళ్ళాము మరలా వఎళ్ళగలిగితే అరుణాచలేశ్వరుని దయతో నడవాలని కోరికా
@erigalaprasadreddy8270 Жыл бұрын
చాలా బాగుంది మీ వివరణ.అరుణాచల శివుడు మీ దంపతులను ఆశీర్వదించాలి
@IndirasKitchenandLiving Жыл бұрын
Thank you 🙏
@madvarajamruthavani1928 Жыл бұрын
మీరు చెప్పిన విధానం నాకు చాలా సంతోషం కలిగింది. మేము కూడా గిరి ప్రదక్షిణం చేసిన అనుభూతి కలిగింది. ధన్యవాదములు మేడం గారు.
@IndirasKitchenandLiving Жыл бұрын
Thank you Amrutha gaaru 👍
@sruthivennelachannel1728teluguАй бұрын
Good sharing madam baga cheparu arunacalam gurinchi 🙏🙏🙏🙏🙏🙏🙏 thank you for sharing madam
@bhaktitarangalu Жыл бұрын
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమ :, చాలా బాగా చెప్పారు, దేవునికి సంబందించిన ఏ పని చేసేటప్పుడైనా భక్తితో చెయ్యటమే ముఖ్యం
@nareshgujjalwaar1031 Жыл бұрын
నేను కూడా వెళ్లాను నాలుగు కిలోమీటర్ల తర్వాత నా కాలు పట్టేసింది నడవలేను అనుకున్నాను కానీ అలాగే గిరి ప్రదక్షణ కంప్లీట్ చేశాం అంతా అరుణాచల శివ మహిమా
@sanethirumalanarayana4513 Жыл бұрын
చాల చక్కగా అర్థం అయినట్లు సమాచారం అందించారు అమ్మ ధన్యవాదములు🙏
@nseethabhupathireddy Жыл бұрын
చాలా బాగా చెప్పారు నేను కూడా గిరి ప్రదక్షణ చేశాను కానీ రాత్రి సమయంలో చేసినందున కొన్ని చూడలేకపోయాను ఈసారి వెళ్ళినప్పుడు ఉదయం టైములో గిరి ప్రదక్షణ చేయాలి అనుకుంటున్నాను మీకు ధన్యవాదములు
@karikeyashortsandvlogschan5128 Жыл бұрын
8th like అమ్మ బాగుందన్న వీడియో కి శ్రావణ మాసం అంతా ఇలాంటి వీడియోలు మరెన్నో చెయ్యండి❤🙏🙏🙏🙏
@IndirasKitchenandLiving Жыл бұрын
Thank you👍
@jrk3012 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు
@arlcreations4663 Жыл бұрын
అరుణాచలం గురించి చాలా చక్కగా explan చేశారు సిస్టర్
నాకు కూడా అదేఅనుభూతి జరిగింది నడవలేనని అనుకుంటే అరుణాచల శివయ్య నడిపించాడు జులై నెలలో 30వతారీఖున అరుణాచలం వెళ్ళాం అక్కడ జరిగిన అన్ని అనుభూతులు ఆ శివయ్య కలిగించాడు ఓం అరుణాచల శివ 🌺🙏🙏🙏🙏🙏🌺
@rohinireddyallinone7293 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 12 like chala baga cheparu andi thank u for sharing
@IndirasKitchenandLiving Жыл бұрын
Thank you rohini👍
@SaadyaCreations4 ай бұрын
Ee arunachalasivayya ki 2 sarlu vellinappudu auto lo pradakshinam chesamu..okasari nadichi chesthe aarogyaalu bauntayani telisi vivaraalu kosam chusthunte mee vlog kanipinchindhi..chala baundhandi..maa vaalla ki forward chesukunnanu
@gattarosaiah6332 Жыл бұрын
మీరు చాలా చక్కటి స్వరంతో నీటుగా చాలా శ్రమ తీసుకొని సింపుల్‌గా ఎవ్వరైన చేయగలిగితే రీతిలో వివరించారు.వీడియో మిక్సింగ్ సూపర్‌గా ఉంది. బక్తులను బయపెట్టె విడిగా కాక ఎవ్వరైన చేయగాలిగ్
@mrudulasworld5487 Жыл бұрын
Hi amma super chala chala baga chepparu like done👌👌👌
@mukkeravenkataramana39311 ай бұрын
అమ్మ గారు అరుణాచల శివ మహత్యం గురించి మీరు చాలా బాగా వివరించారు... మీకు శతకోటి వందనాలు అమ్మ.🙏🙏🙏 అరుణాచల శివ అరుణాచల శివ
@pavanivicharapu2748 Жыл бұрын
అరుణా చలం వెళ్ళవలసిన పని లేదండి మీరు చెప్పే విధానం విన్నా వెళ్ళి నంత ఫలితం ఉంటుంది అమ్మ 💕🥰💕💕💕💕🥰✅🙏
lk 60 helpful information about giri pradakshina. a magnificent temple. as described in detail. thank you for sharing
@IndirasKitchenandLiving Жыл бұрын
So nice of you gouthami 👍
@sreenivasamvlogs Жыл бұрын
అరుణాచలగిరి ప్రదక్షిణం గురించి చాలా బాగ వివరించారు మీ వివరణ కు నా ప్రణామములు🙏🙏🌹ఒక్కొక్క లింగం darshanam chesukuntu వాటి విశేషాలు చాల బాగ వివరించారు గిరి ప్రదక్షిణం మేము మీతో పాటు చేసిన తృప్తి కలిగించారు.🙏🙏🌹🌹👍🤝💐దేనికైన భగవంతుని అనుగ్రహం ఉండాలని ఈ మీ అనుభవం ద్వార తెలిసింది🙏🙏🌹🌹
@IndirasKitchenandLiving Жыл бұрын
Thank you👍
@buddepuvenkataapparao7113 Жыл бұрын
Good information Madam and Voice clear Super super 🙂
@umadevicharepalli1142 Жыл бұрын
చాలాబాగుంది. దయచేసి గో సంరక్షణ చెయ్యండి
@happymotivation1323 Жыл бұрын
అందరికీ అర్ధమయ్యే విధంగా సరళంగా సులభంగా తక్కువ సమయంలోనే అందించినందుకు కృతజ్ఞతలు అమ్మ..
@@hymavathia280 Thank you very much for visiting my channel hymavathi garu 👍👍
@veni369-us9cl Жыл бұрын
ఎంత బాగా చెప్పారమ్మ.. మంచి అనుభూతి వచ్చింది 🙏👌
@IndirasKitchenandLiving Жыл бұрын
Thank you for visiting my channel 👍
@srinivaskommuri10108 ай бұрын
Challa baghaa ardam iyeelaa chepparu sister 🙏🙏🙏
@BedtimeChandamaamaKathalu Жыл бұрын
అరుణాచలం చక్కగా వివరించారు 🙏🙏memu నమస్కారం పెట్టు కూన 🌹🌹🌹
@IndirasKitchenandLiving Жыл бұрын
Thank you👍
@teluguruchiabhiruchi3295 Жыл бұрын
అమ్మ ఎంత అద్భుతంగా చెప్పారు🙏🙏 మీ వీడియో చూస్తూ మీ మాటలు వింటుంటే, ఏదో ఒక భక్తి లోకంలోకి వెళ్లిపోయినట్టు అనిపించింది. ఈ వీడియో ఎన్నిసార్లు చూశానో లెక్కలేదుమా బంధువులందరికీ కూడా షేర్ చేశాను. మీరిచ్చిన ఈ ప్రోత్సాహంతో మేము కూడా అరుణాచలం వెళ్లేస్థిర నిర్ణయానికి వచ్చాం. మా కుటుంబ సభ్యులు అంతా కలిసి ఒక పదిమంది బయలుదేరుతున్నాం. మీకు వేల వేల ధన్యవాదాలు అమ్మ🙏🙏