అరుణాచలం లో గిరిప్రదక్షిణ ఏ రోజు చేస్తే ఏ ఫలితం ఉంటుంది ? Arunachalam Sri chaganti Temples Guide

  Рет қаралды 1,214,770

Temples Guide

Temples Guide

3 жыл бұрын

#arunachalam #srichaganti #templesguide
Arunachalam Giripradakshina Arunachalam Girivalam importance by sri chaganti koteswara rao. Arunachalam Tour Planning . Arunachalam history arunachalam ramana maharshi arunachalam temple arunachalam sri chaganti koteswara rao garu arunachalam pravachanam sri ramana maharshi temples guide arunachalam tour.
Temples Guide Whatsapp : 8247325819
Temples Guide App link : play.google.com/store/apps/de...
Join Now Temples Guide Membership : / @templesguide

Пікірлер: 576
@SriSri-yn6ls
@SriSri-yn6ls 10 ай бұрын
నాకు శివయ్య అనుగ్రహం వల్ల ఒక సంవత్సరం క్రితం అరుణాచలం గురించి తెలిసింది తెలిసిన దగ్గర నుండి ప్రతి పౌర్ణమి కి వచ్చి గిరి ప్రదక్షిణ చేసాను 12 సార్లు చేసాను సంవత్సరంలో , ఇప్పుడు అరుణాచలేశ్వరుడు అనుగ్రహంతో 108 ప్రదక్షిణ చెయ్యటం స్టార్ట్ చేసాను, ఇప్పుడు అరుణాచలం లో ఉన్నాను ఇప్పటి వరకు 108 ప్రదక్షిణలో 15 ప్రదక్షిణలు చేసాను ఇంకా మిగతావి కుడా ఎటువంటి ఆటంకం లేకుండా పూర్తి చెయ్యాలి అని అరుణాచలేశ్వరుడిని కోరుకుంటున్నాను, నా జీవితంలో ఇప్పటివరకు అయితే 27 సార్లు గిరి ప్రదక్షిణ చేసాను ఓం శ్రీ అపితకుచాంబ అమ్మవారు సమేత శ్రీ అరుణాచలేశ్వరాయ నమః🙏🙏
@user-jh1bs1dt9y
@user-jh1bs1dt9y 7 ай бұрын
మీరు చాలా అదృష్టవంతులు.... మీకు అరుణాచలేశ్వరుడు తోడు ఉండాలని .... మీరు కోరుకున్న ప్రదక్షణ కార్యక్రమం ఎటువంటి ఆటంకం కలగుండా ఉండాలని కోరుకుంటున్నాను
@modupallisharankumar6917
@modupallisharankumar6917 7 ай бұрын
😊😊
@modupallisharankumar6917
@modupallisharankumar6917 7 ай бұрын
😂
@modupallisharankumar6917
@modupallisharankumar6917 7 ай бұрын
😅
@suryakumariallada3258
@suryakumariallada3258 6 ай бұрын
Nenu kartika masam modalu pettanu malli karthikamasam varaku every month giri pradakshina cheyalani korika
@srisailama5037
@srisailama5037 2 жыл бұрын
అరుణాచలం ఈశ్వరా నాకూ నీ దర్శనం కలిగిచ్చు 🙏🙏🙏🙏🙏🙏ఓ o నమశ్శివాయ
@rameshvarma09
@rameshvarma09 10 ай бұрын
మనసులో ధర్శనం కోసం తనని ప్రేమించిన నెలలోపే ఉచితంగా తన చెంతకు వచ్చే భాగ్యం కలిగించిన మహా దేవా నీ స్మరణం అమృత కలశం తో సమానం❤
@shivanagarajusettipalli270
@shivanagarajusettipalli270 9 ай бұрын
ఈరోజే అరుణాచలేశ్వరుణి దర్శన భాగ్యం నాకు కలిగింది..అద్భుతం..హర హర మహాదేవ శంభో శంకర..
@shankupatelshankupatel8640
@shankupatelshankupatel8640 3 ай бұрын
I'm in Arunachalam right now
@madudharanilakshmi927
@madudharanilakshmi927 2 жыл бұрын
పరమేశ్వరా , మీ అనుమతి తో త్వరలోనే దర్శన భాగ్యము కలిగించండి స్వామి.
@Balu_387
@Balu_387 4 ай бұрын
Shankar
@user-xx9fo1bw8v
@user-xx9fo1bw8v 3 ай бұрын
పరమేశ్వర నీ దయ వలన నాకు నీ దర్శన భాగ్యం కలిగింది నీ గిరి ప్రదక్షిణ పూర్తి చేయగలిగాను 🙏🙏🙏🙏🙏 స్వామీ నా బిడ్డని ఆ జబ్బు నుండి బయట పడవేయి నా బిడ్డకి పూర్ణా యుష్షుని ప్రసాదించు స్వామీ నిన్నే నమ్ముకొని బ్రతుకుతున్నాను స్వామీ🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
@ramakoteswarareddy2094
@ramakoteswarareddy2094 Жыл бұрын
అరుణాచలం అంటే ఏదో తెలియని అనుభూతి మనకు కలుగుతుంది అరుణాచలం పోయి వచ్చిన తర్వాత మనిషికి ఎంత ప్రశాంతత ఉంటుందంటే అంతే ఉంటుంది ఏమీ తీసుకురాలేదు పోతూ ఏమి తీసుకుపోలేము కనీసం అరుణాచలం చేసి మన ఆస్తిని భూమి మీద అయినా ఉంచి వెళ్దాం ప్రదర్శనే ఒక ఆస్తి జన్మజన్మలకు ధన్యమైతుంది అరుణాచల గిరిప్రదక్షిణ చేసిన తర్వాత కష్టం అంటే ఏమిటో తెలియదు అది తెలిసిన దానంతటకి అవే పోతాయి ఇది సత్యము
@kundurpistartv6484
@kundurpistartv6484 2 жыл бұрын
ఓం శ్రీ అరుణాచలేశ్వరాయ నమః స్వామి మీ దేవాలయానికి రావడానికి నాకు మార్గం చూపించు పరమేశ్వర.. 💐🙏
@sureshrajukalidhindi8069
@sureshrajukalidhindi8069 Жыл бұрын
అన్ని పనులు మానేసి గట్టిగా సంకల్పం చేసుకోండి పనులు ఎప్పుడు ఉండేవే మనము నిద్రవస్థ లో షుసుప్తి లో ఉన్నప్పుడు ఎవరు గుర్తు ఉండరు మరల అందరు గుర్తుకు వస్తారు మనం తెగించి అన్ని పక్కన పెట్టి 2 రోజులు కేటాయించండి.సింపుల్.
@nithyamenon4309
@nithyamenon4309 2 жыл бұрын
అరుణా చల ఈశ్వరా మళ్ళీ మీ దర్శనమ్ కలిగేలా చూడు స్వామి ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ
@MrnMrs.rudhra87
@MrnMrs.rudhra87 2 жыл бұрын
మేము jan 1st రోజు గిరి ప్రదక్షిణ మరియు దర్శనం చేసుకున్నాము, జన్మ ధన్యం దివ్య దర్శనం 🙏🙏🙏🙏🙏, అరుణాచల శివ నామో నమః 🙏🙏🙏🙏🙏
@PHariLYT
@PHariLYT 10 ай бұрын
అరుణాచలం శివ త్వరలోనే నీ 🏔️☀️🌄 🙏🏻🧘🚶గిరి ప్రదక్షిణ చేసే అవకాశం అదృష్టం నాకు కలిగిoచు తండ్రీ...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@sashikalakasetti6354
@sashikalakasetti6354 9 ай бұрын
అరుణాచలఈశ్వరా త్వరలో నాకు మీ దర్శన భాగ్యం మీ గిరి ప్రదక్షిణ చేసే భాగ్యాన్ని శక్తిని ప్రసాదించి నన్ను అదృష్టవంతురాలిగా మార్చు స్వామి
@user-gq5on2ec4o
@user-gq5on2ec4o 2 ай бұрын
నా జీవితం లో నేను నిన్నటిరోజునా అరుణాచలం గిరి ప్రధాక్షణ చేసే భాగ్యం కలిగించిన పరామశివడికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏ఓం నమో అరుణాచలేశ్వరా
@nulasivanarayana
@nulasivanarayana 3 жыл бұрын
ఆదివారము : సూర్య మండల భేథన, శివ సాయుజ్యం సోమవారము : జరా మృత్యువు దాటుట మంగళవారము : సార్వభౌమత్వం బుధ వారము : అపార పాండిత్యం గురువారము : లోక గురువు శుక్ర వారము : అపార సంపత్తి, విష్ణుపథం శని వారము : గ్రహపీడ విముక్తి
@SrigiriNilayam
@SrigiriNilayam 2 жыл бұрын
🕉️ అరుణాచలేశ్వరాయ నమః 🔱
@praveen5183
@praveen5183 2 жыл бұрын
Very good sir..
@kadarirambabu2364
@kadarirambabu2364 2 жыл бұрын
అరుణాచల శివ
@kadarirambabu2364
@kadarirambabu2364 2 жыл бұрын
చాలా బాగా వివరించారు ఆపరమేశ్వరుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది
@srisailama5037
@srisailama5037 2 жыл бұрын
అరుణాచలం ఈశ్వరా నాకూ మీ దర్శనం భాగ్యమ త్వరగా కలిగిచ్చు 🙏🙏🙏🙏🙏🙏ఓ o నమశ్శివాయ
@ramkrishna7240
@ramkrishna7240 2 жыл бұрын
Nenu feb lo vellanu 1st time n giri pradikshana kuda chesanu, vellochaka 1 month lo start aindi na life lo changes, turning points but inka total ga avvaledu still iam waiting for arunachala siva blessings.
@gvenkatesh6671
@gvenkatesh6671 2 жыл бұрын
Please tell road map from banglore
@KR-vs2dq
@KR-vs2dq 2 жыл бұрын
@@gvenkatesh6671 yashvanthpur nunchi thiruvannamalai direct train week lo 3 days vundi miru net lo chusukondi
@KR-vs2dq
@KR-vs2dq 2 жыл бұрын
@@gvenkatesh6671ledhante Bengaluru nunchi katpadi varaku evaryday trains vunnai katpadi nunchi direct thiruvannamalai bus lu vuntai ,and busstand nunchi temple varaku auto vellandi 50 charg just 1km aina vallu anthe thisukuntaru temple chuttu pakkala enno lodge lu hotels vunnai700 nunchi 1000,1200 varaku vunnai
@gvenkatesh6671
@gvenkatesh6671 2 жыл бұрын
@@KR-vs2dq thanks
@sris2536
@sris2536 2 жыл бұрын
@@gvenkatesh6671 daily buses will be there from st John's hospital. 200 rs approximately ticket. With in 4 to 5 hours you would be at thiruvannamalai
@annamalaiyar_999
@annamalaiyar_999 3 ай бұрын
Arunachaleswar ki శనివారం నాడు గిరి ప్రదక్షిణం చేయడం ద్వారా నా జీవితం లో మహా అద్భుతం జరిగింది. 🕉 శివాయ నమః 🙏🙏🙏
@marlasriramulu4898
@marlasriramulu4898 Жыл бұрын
అరుణాచలశివ... నీకోసమే వచ్చాను స్వామి.2.6.23. గిరి ప్రదక్షిణ చేసాను .కాని భక్తి తో చేయలేకపొయను అనేభాద వుంది.దర్శనం కూడా చేసుకోలేక పోయను.. కానీ మళ్ళీ వస్తా.ఈసారి నీమీద భక్తి తో నిన్నే తలుచుకుంటు చేస్తా నీకొండ మీదకు వచ్చేందుకు శక్తి ని ఉత్సాహాన్ని, అనుమతిని ఇవ్వు తండ్రి 🙏🙏🙏
@satheshkumar945
@satheshkumar945 11 ай бұрын
The hill itself is god, you had seen god
@MADHUKUMAR-qd5hn
@MADHUKUMAR-qd5hn Жыл бұрын
🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 🌹ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌹 ఓం అరుణాచలేశ్వరాయ నమః ,, మీ దివ్యమైన దర్శన భాగ్యం నాకు, నా కుటుంబానికి కలుగజేయి స్వామి 🙏🙏🙏🙏
@janardhanreddybairu2228
@janardhanreddybairu2228 Жыл бұрын
Maku ne anugram kalugacheyagalaru swamy arunachelashwaraya.
@nageswararaooleti6421
@nageswararaooleti6421 Жыл бұрын
Arunachala Shiva ee jeevi ni karuninchi Ne Darsana Bhagyam kaligichu నాచేత గిరి ప్రదక్షిణము చేయించు నాకు e రుణ భదలు తొలగించు స్వామీ,,,,
@ksrchannel7981
@ksrchannel7981 2 жыл бұрын
Chala manchi vishayalu maku thelipinaru. Dhayavadamulu koteshwar rao gaaru. Many thanks to video batch.
@hopeforthebest3287
@hopeforthebest3287 2 жыл бұрын
Nenu 1st time Girivalam chesanu , chaala Baagundi Om Arunachaleswaraya namaha🙏🙏🙏
@ArunachalaSannidi
@ArunachalaSannidi 2 жыл бұрын
nenu kuda pradikshna chesanu, darshanam ipokamunde job call letter vachindi arunachalam anta powerful, om arunachaleswaraya namah
@karthikm8107
@karthikm8107 2 жыл бұрын
నేను సోమవారం, సోమతి అమావాస్య రోజు గిరిపరదక్షిణ చేసి గర్భాలయంలో స్వామి అభిషేక సేవలో పాల్గొన్నాను.🙏🙏🙏🙏 ఓం నమశ్శివాయ ఓం నమో అరుణాచల శివాయ నమః
@TemplesGuide
@TemplesGuide 2 жыл бұрын
అదృష్టవంతులు
@mukthaumarani1773
@mukthaumarani1773 Жыл бұрын
Dhanyulu
@karthikm8107
@karthikm8107 Жыл бұрын
@@mukthaumarani1773 🤝🤝🤝🤝
@satyanarayana976
@satyanarayana976 Жыл бұрын
Abhisheka seva lo ela palgonnaru ? Details chepagalara ? Pl....nenu vellinapudu adiga but evaru cheppaledu auto athanu 10.000 annadu but details theliyavu..data chesi chepagalara? 🙏
@sangeethakakumanu5172
@sangeethakakumanu5172 Жыл бұрын
Adrustavantulu
@jhprasad3665
@jhprasad3665 3 жыл бұрын
Thank u sir chaganti garu Naku miru manchi Energy echaru....sir Nenu velutunna... Arunachalam Giri pradhaksna chestunna....
@kotagirimaruthi6671
@kotagirimaruthi6671 2 жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ
@skyp6051
@skyp6051 Жыл бұрын
Dhanyasomi guru garu. Finally I had darshan on Guru purnima.🙏🙏
@bheemraoboddapadu4091
@bheemraoboddapadu4091 2 жыл бұрын
నమస్కారము గురువు గారు 💐💐💐 సోమవారం వింటే చాలు మనసు ఆనందం కలుగుతుంది
@balaraju8461
@balaraju8461 2 жыл бұрын
Vareygood
@nageswararaooleti6421
@nageswararaooleti6421 Жыл бұрын
Ninnu మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అరుణాచల శివ
@rajus3957
@rajus3957 Жыл бұрын
మీ pravacanala వల్లనే నీను ప్రదక్షిణం చేశాను, telanfana నుండి అరుణాచలం వెళ్ళాను
@karanamnaga3080
@karanamnaga3080 Жыл бұрын
చెప్పలు లేకుండా చేయగలమా నేను ఇంతవరకు చెప్పులు లేకుండా నడవలేదు నాకు షుగర్ ఉంది నేను చేయగలనా తమ్ముడు
@bhagyalaxmi6309
@bhagyalaxmi6309 Жыл бұрын
@@karanamnaga3080 cheyagalaru, naku heart surgery indi A time lo kaluku kuda chinna operation indi nanu chesanu cheppulu lekunda ayananu maravakandi chivari varaku arunachala shiva
@prasannanarahari5712
@prasannanarahari5712 3 жыл бұрын
Chala baaga cheputhunnaru 🙏🙏🙏🙏🙏🙏
@arunaanuanu9180
@arunaanuanu9180 3 жыл бұрын
Om Arunachala Shivaya namaha Om Arunachala Shivaya namaha 🕉️🔱🕉️🙏🙏🙏🌹🌹🌹
@anjaneyuluravuru8420
@anjaneyuluravuru8420 2 жыл бұрын
ఏ రోజు చేస్తే ఏదో ఫలితం రాదు. ఎలాంటి భావనతో చేస్తే అలాంటి ఫలితం వస్తుంది. అమ్మవారు భావనారూపా, భావనాగమ్యా(లలితా సహస్ర నామావళి)
@vivekoberai7502
@vivekoberai7502 2 жыл бұрын
🔥అరుణాచలేశ్వర నమహా💞
@kirancherla4743
@kirancherla4743 Жыл бұрын
Guru gaaaru .. Darshanam chesukunaam .. pradakshina kooda .. chaaala manchi experience .. Shivaih gave me the strength
@magulurivenkatasubbarao592
@magulurivenkatasubbarao592 Жыл бұрын
Om Namassivaya. Parameswara giri Pradakshinam chese baagyam kalpinchu tandri.
@somashekar9083
@somashekar9083 Жыл бұрын
E roju tho nenu 3 sarlu pradakshina purthi chesanu 🙏🙏 om arunachala shiva🕉️
@harharmahadev5107
@harharmahadev5107 2 жыл бұрын
12 th completed Aruna Siva #Harharmahadev
@gujjulaswapnareddy5059
@gujjulaswapnareddy5059 2 жыл бұрын
Om Arunachala Shiva 🙏🙏🙏
@srikanthreddy9166
@srikanthreddy9166 Жыл бұрын
పరమేశ్వరా నీ దర్శన భాగ్యం మాకు కలుగజేయుము
@chalocars1814
@chalocars1814 2 жыл бұрын
ఈ రోజు మా గురువు గారి దయ వల్ల గిరి ప్రదక్షిణ చేసి తరించాను
@tulasiram1885
@tulasiram1885 2 жыл бұрын
Pradakshanaku yentha. Time pattindhi andi
@mannemraveendra9776
@mannemraveendra9776 Жыл бұрын
స్వామీ వారి దర్శనానికి జూన్ మాసము మూడోవ తేదీ వెళుతున్న ఓం నమః శివాయ
@kiranyadavvangoor5469
@kiranyadavvangoor5469 2 жыл бұрын
Har har mahadev. Shambo Shankara. Om nama shivaya...... Arunachala Shiva.....
@namahareesha8062
@namahareesha8062 Жыл бұрын
With Arunachala's blessings this Saturday I'm going to Arunachalam. Thank you my lovely & favourite God Arunachala siva
@sowmyav636
@sowmyav636 Жыл бұрын
Hey we are also going this Saturday
@ravik5143
@ravik5143 3 жыл бұрын
Nice video 😊
@hastibabu6005
@hastibabu6005 2 жыл бұрын
ఓం అరుణాచలేశ్వరాయణమః 🙏🙏🙏
@sai-nu5yh
@sai-nu5yh 3 жыл бұрын
Om arunachaleswaraya Namaha Tiruvannamalai🙏🙏🙏
@dappurajashekar5378
@dappurajashekar5378 2 жыл бұрын
Arunachala om namaha shivaya Arunachala om namaha shivaya Arunachala om namaha shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gujjulaswapnareddy5059
@gujjulaswapnareddy5059 2 жыл бұрын
Om arunachala shivaya 🙏🙏🙏
@vsplawchannel1777
@vsplawchannel1777 3 жыл бұрын
🌹🙏 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల 🙏🌹
@neerusart1131
@neerusart1131 3 жыл бұрын
kzbin.infojUVsvXNsBnA
@balakrishnamurty8922
@balakrishnamurty8922 Жыл бұрын
Dear Sir, During this pandemic, I gone through all your pravachanas, my heartfelt thanks to your good-self as you are giving much more information, importance and awareness about Temples in different places. Particularly, your wordings and explanation about Arunachala Kshetram made my heart as Agni lingam and asked sincerely to Sri Arunachaleswara and Apeetha kuchamba Amman to give permission to visit Arunachalam. They listened my sincere prayers and kept few examinations, passed all the tests and finally reached Tiruvannamalai in February 2022 with my wife. Recently got permission by Arunachala, my revisit happened in August, 2022 with all my family members. It was a great experience of Giri pradakshina, Abhishekam, Darshnam and stay at Ramanasramam, one must experience it, there are no words to express own feelings. I am surely saying that Arunachalam is not only a temple place to visit, more than it is a spiritual centre, one must visit and take blessings of Sri Annamalaiyar and Unnamalai Amman, experience and enjoy the positive vibrations of Arunachalam. Sincere thanks to Sri Chaganti Koteswara Rao garu, Stay Healthy and Blessed Sir. Arunachala Shiva 🕉🙏🙏
@akurathivenkatasivakumar7302
@akurathivenkatasivakumar7302 Жыл бұрын
🌹🙏🏻 అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ🌹🙏🏻
@VijayKumar-ys5ko
@VijayKumar-ys5ko 2 жыл бұрын
Iam 11 time First time 3 rounds Second month 2 rounds Every month 1 round But corona lock down I Miss me my Boss Om namah shivaya namah
@KR-vs2dq
@KR-vs2dq 2 жыл бұрын
ఒక రోజులోనే మూడు సార్లు ఎలా ఒక్కసారి చేసే సరికే చాలా hours టైమ్ పడుతుంది
@ssainaggdeepgiddi8565
@ssainaggdeepgiddi8565 Жыл бұрын
Auto
@saikrishnabattu592
@saikrishnabattu592 Жыл бұрын
@@ssainaggdeepgiddi8565 auto lo 3 sarlu chese kante okasari nadichi cheyadam uthamam
@sridevimovva9097
@sridevimovva9097 Жыл бұрын
50 yrs ladies ki nadavataniki enta time padutundi
@ravik3058
@ravik3058 2 жыл бұрын
Om namo arunachaleshwaraya namaha😍 🙏🙏🙏🙏🙏
@eshwarpedagada2736
@eshwarpedagada2736 3 жыл бұрын
Parameaswarayana namaha jai sri arunachala shivaya namaha mee darshana bagyam maku kalagalani korukuntunnam 🙏🏻🌺
@neerusart1131
@neerusart1131 3 жыл бұрын
kzbin.infojUVsvXNsBnA
@newsrimahilaselections372
@newsrimahilaselections372 2 жыл бұрын
Memu ninnane giri pradakshina chesi vachham idi ok wonder full experience maaku om namo arunachala Sivaya namahaa 🙏
@prakashb9275
@prakashb9275 2 жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ 🙏🙏🙏🙏🙏
@manjunath6443
@manjunath6443 11 ай бұрын
I really see great experience to giripradakshn.boomi poornima.and guru'poorinima.
@srinivasyada1446
@srinivasyada1446 2 жыл бұрын
Great Anna
@shivaleela5001
@shivaleela5001 Жыл бұрын
Arunachala Shiva 🕉️ om namah shivaya 🕉️arunachala Shiva. Guruvu gaaru Naku edho teliyani anubhuthi kaligindhi. Giri pradakshina chesanu guruvu gaaru 🕉️🕉️
@yadavallibala2903
@yadavallibala2903 2 жыл бұрын
Om Sri arunachaleswara Swami namo namaha pahimam pahimam rakshamam raksha raksha 🙏🙏🙏💐💐💐
@swamygoskula
@swamygoskula 10 ай бұрын
ఓం శ్రీ అరుణాచల స్వామి నమో నమహ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@busayavalasaganapathirao8057
@busayavalasaganapathirao8057 Жыл бұрын
ఓం అరుణాచలేశ్వర నమః ఓం నమః శివాయ 🙏
@miracoloustiruvannamalai5728
@miracoloustiruvannamalai5728 2 жыл бұрын
Superb ..
@koonaravalika1397
@koonaravalika1397 2 жыл бұрын
Om Namah: Shivaya 🙏🙏
@aishwaryaudari7932
@aishwaryaudari7932 2 жыл бұрын
Om Arunachaleswaraya namaha 🙏🙏🙏
@shivanandan2839
@shivanandan2839 2 жыл бұрын
om అరుణాచలేశ్వరాయ నమః
@suryaallada2798
@suryaallada2798 2 жыл бұрын
Ome namah sivaayah....
@ajayshiva3491
@ajayshiva3491 3 жыл бұрын
Om Namah Shivaya
@nagendraprasad6652
@nagendraprasad6652 2 жыл бұрын
Arunachaleshwara Daya wala Giri pradakshina 42👣
@koonaravalika1397
@koonaravalika1397 2 жыл бұрын
Om Arunachaleshwaraya namaha:🙏🙏🙏
@patlolamuralidharreddy6208
@patlolamuralidharreddy6208 3 жыл бұрын
Arunachala shiva nama shivayaa
@rajalalisetti2544
@rajalalisetti2544 Жыл бұрын
పరమేశ్వరుని అరుణాచలం అరుణాచలేశ్వర గిరి ప్రదక్షిణ భాగ్యాన్ని కలిగించు తండ్రి 💐💐💐💐🙏🙏🙏🙏
@manoharpg576
@manoharpg576 3 ай бұрын
నా తండ్రీ దర్శన భాగ్యం కోసం ఈనెల పౌర్ణమి కి వెళ్ళాలి అనుకుంటున్నా నా తండ్రి కరుణా కటాక్ష ఆశీర్వాదం నా మీద దయ తలచి దర్శన భాగ్యం ప్రసాదించు స్వామి (నా తండ్రి)🙏🙏🙏🙏🙏
@nagireddy3597
@nagireddy3597 Жыл бұрын
JAI ARUNACHALA SHIVA SWAMI 🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️
@ram9165
@ram9165 2 жыл бұрын
ఓం అరుణాచలశివ
@soumyajhanu9647
@soumyajhanu9647 3 жыл бұрын
My daughter went arunachelam temple
@shivanandan2839
@shivanandan2839 2 жыл бұрын
నేను రెండు సార్లు గిరివలం చేశాను
@venkateshpaneeru7826
@venkateshpaneeru7826 Жыл бұрын
శంభో శంకరా హర హర మహాదేవ శివా అరుణాచల శివ
@sirisagar4823
@sirisagar4823 3 жыл бұрын
Nenu mothati sari teliyakunda , vellanu rendavasari telusukoni velthunnam, guruve garu me daya 🙏🙏
@maheshgorle5222
@maheshgorle5222 3 жыл бұрын
🚩ఓంనమఃశివయ🙏
@vrsree
@vrsree 9 ай бұрын
Om namah sivayah 🙏🙏🙏 Om Arunachaleswaraya namah
@sankarammasavva9296
@sankarammasavva9296 2 жыл бұрын
Om arunachalasiva om arunachalasiva om arunachalasiva om aruna siva
@bhuvankumardhanikonda3864
@bhuvankumardhanikonda3864 3 жыл бұрын
Jaya Jaya aruchanachala swami
@srinivasdevarakonda3181
@srinivasdevarakonda3181 Жыл бұрын
శివానుగ్రహం వలన మా కుటుంబం 28/5/23 ఆదివారం అరుణాచల గిరి ప్రదక్షిణ చేయడం జరిగినది.
@kumariregani6559
@kumariregani6559 2 жыл бұрын
Aa shivaya Naku giriprahakshna bhagyam okksari kalgincharu.. Aa mukantiki kanisam 3 sarlu ina aa bhagyam kalginchalali ani korukuntunna..🙏🙏
@sudhakarreddy1104
@sudhakarreddy1104 Жыл бұрын
I am complete giri valyamu pradakshna 2 times pournami Wednesday and Thursday
@b.v.r.prasad2664
@b.v.r.prasad2664 3 жыл бұрын
Om namashivaya
@harinathkatta6010
@harinathkatta6010 3 жыл бұрын
Om Arunachaleswaraya namo namaha
@veerlapadmavathamma5762
@veerlapadmavathamma5762 Ай бұрын
నాకు మీ దర్శనం భాగ్యం కల్గించం డి స్వామి, ఓం అరుణాచల శివయ్య.
@nandakumarn1142
@nandakumarn1142 3 жыл бұрын
Om namah shivaya, Hara Hara Mahadevaya namaha
@REVANTH-wm3ks
@REVANTH-wm3ks 2 жыл бұрын
Om namah shivaya
@vijayrealestate9764
@vijayrealestate9764 2 жыл бұрын
Great anna garu
@krishmahi6244
@krishmahi6244 Жыл бұрын
Arunachaleswara naku malli nee darshana bagyanni kaliginchu thandri
@santharangarajangansharang4398
@santharangarajangansharang4398 3 жыл бұрын
Guruvy saranam 🙏 om Arunachalaswaraya 🕉 🙏 Nemaha
@TemplesGuide
@TemplesGuide 3 жыл бұрын
అరుణాచలం వెళ్లేముందు తెలుసుకోండి kzbin.info/www/bejne/amGYnn59j8ugjcU
@omkameswararaogurram8516
@omkameswararaogurram8516 2 жыл бұрын
Om Namahasivaya
@junnuapple486
@junnuapple486 Жыл бұрын
Earlier I used to go every full moon day for giri pradhakshina, OM Arunachaleswaraya namaha
@SimbaKiran-999
@SimbaKiran-999 3 жыл бұрын
Om namah shivaya 🙏
@sureshvaru5766
@sureshvaru5766 Жыл бұрын
ఓం అరుణాచలేశ్వరాయ నమః ఓం నమశ్శివాయ నమః
@GS-cj1by
@GS-cj1by 2 жыл бұрын
Maa kutumbaaniki kuda Giri pradhaksina bhaagyaani anugrahinchaaru Arunaachaleshwardu....🙏🙏🙏🙏 a mi echi e runaanni thirchukuntaanu swamy....😢😢😢😢😢🙏🙏🙏🙏Arunaachala shiva .....Arunaachala shiva....Arunaachala shiva....Aruna shivaaa....🙏🙏🙏🙏
@durgaads8522
@durgaads8522 Жыл бұрын
om Arunachala shivaya namah...
@madhavim118
@madhavim118 3 жыл бұрын
Arunaachala shiva Arunaachala shiva Arunaachala shiva Aruna shiva...🌼🌼🌼🕉🔱🌼🌼🌼🍊🍇🍎🍉🥥🍎🌼
@pagadalarakesh2874
@pagadalarakesh2874 Жыл бұрын
Gurupournami roju ninne pradkshina complete chesaanu nenu Om namah shivaaya
@tj-ub9gu
@tj-ub9gu 2 жыл бұрын
Video starts at 7:00
She ruined my dominos! 😭 Cool train tool helps me #gadget
00:40
Go Gizmo!
Рет қаралды 61 МЛН