Arunachalam Giri Pradakshana full tour in Telugu | Tiruvannamalai Girivalam | Tamilnadu

  Рет қаралды 401,034

Nanda's Journey

Nanda's Journey

Күн бұрын

Пікірлер: 795
@MuraliKrishna-vs6ve
@MuraliKrishna-vs6ve 2 жыл бұрын
అరుణాచలేశ్వరా గిరిప్రదక్షణభాగ్యాన్ని,శక్తిభాగ్యాన్ని కలుగచేయుతండ్రీ వయసుమళ్ళినోళ్ళందేవా!
@nagarajupowarstar8193
@nagarajupowarstar8193 3 жыл бұрын
🌺🌼ఓం అరుణాచలేశ్వరాయ నమః 🌼🌺
@nishtalashubrahmanyam1448
@nishtalashubrahmanyam1448 3 жыл бұрын
Please note that every pilgrim should visit and pass through moksha dwaram which is nearer to Kubara lingam.
@prabhakarsharma6787
@prabhakarsharma6787 2 жыл бұрын
యమ లింగం దగ్గరి గౌతమ మహర్షి ఆశ్రమం, చంద్రలింగం, పంచశిఖర దర్శనం కూడా కవర్ చేసి ఉంటే ఇంకా బాగుండేది
@ravindragv7833
@ravindragv7833 2 жыл бұрын
Thanks friend
@krishnamurthy64
@krishnamurthy64 2 жыл бұрын
చిత్రపౌర్ణమి రోజున వెళ్ళాము. ఇదే మొదటిసారి. చాలా మంది భక్తులు . గొప్ప అనుభూతి.
@praveensayana2249
@praveensayana2249 2 жыл бұрын
అయ్యా, గిరి ప్రదక్షణం చేశాక వేంటనే గుడిలో స్వామి దర్శించుకోవాలా. లేకపోతే, రూమ్ కి వెళ్లి స్నానం చేసి మళ్లీ గుడికి రావాలా🙏🏾
@nikhilchandra8350
@nikhilchandra8350 Ай бұрын
​@@praveensayana2249 Swamy Miru Giri Pradakshina Chese Mundu Ina swamy varini darshanam chesukovachu lekapote miru giri pradakshina aipoyaka aina sare miru velli directga swamy varini Darshanam chesukovachu. miku opika lekapote marusati roju kuda swamy darshanam chesukovachu yelanti ibbandi vundadu. Om namo arunchaleshwaraya namaha 🙏🏻
@trsrangusumalatha599
@trsrangusumalatha599 2 жыл бұрын
అరుణాచలం పుణ్యక్షేత్రం గురించి చాలా చాలా మంచిగా చెప్పారు మీకు ధన్యవాదాలు🙏
@dnaresh7479
@dnaresh7479 2 жыл бұрын
1)Munduga Bhuta Narayana temple Ku vellali. 2)Dwanta vinayakulanu puginchali. 3)Annamali & Unnamalai Amman nu Darshinchali. Travata Girivallam(GiriPradakshina) chayali
@lovarajuallu9690
@lovarajuallu9690 2 жыл бұрын
Evening giri pradhakshana chesthay templea anni open untaya
@kalyankathula6329
@kalyankathula6329 3 жыл бұрын
Every 2 months ki okasari velta bro
@satyamshilaja384
@satyamshilaja384 3 жыл бұрын
So lucky Shivaya Dhaya🙏OM Namashivaya
@kalyankathula6329
@kalyankathula6329 3 жыл бұрын
@@satyamshilaja384 tq
@karthikgundepalli
@karthikgundepalli 3 жыл бұрын
మీరు ఎంతో పుణ్యం చేసుకున్నారు కాబట్టి మీకు ఆ శివుడు అలాంటి అవకాశం ఇచ్చాడు *ఓం నమః శివాయ* నేను 1 సంవత్సర నుండి వెళ్ళాలి అనుకుంటున్నాను కానీ ఎలా వెళ్ళాలి అనేది తెలియట్లేదు మాధి విజయవాడ నుండి ఎలా వెళ్ళాలి అక్కడ వసతి తస్కోవాలి ఎంత ఖర్చు అవుతుంది అనేది నాకు తెలియదు నేను ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న నాకు వెళ్ళాలని నా కోరిక మీకు కుదిరితే మి ఫోన్ నంబర్ ఇవగలరు పేరు:- శివ సాయి కార్తీక్ నా ఫోన్ నంబర్:- 7306777239
@ramsrams4496
@ramsrams4496 3 жыл бұрын
బ్రదర్ , ఇప్పుడు దర్శనం ఉందా? గిరి ప్రదక్షిణ చేయవచ్చా !!
@kalyankathula6329
@kalyankathula6329 3 жыл бұрын
@@ramsrams4496 cheyyochu Present temple 3days ‘musaysaru
@JanardhanaraoPatagarla
@JanardhanaraoPatagarla Жыл бұрын
కంచిపురం, అరుణాచలం లో వసతి ఎక్కుడా బాగుంటుంది?
@dasaratharamireddy3729
@dasaratharamireddy3729 Жыл бұрын
Nenu na mrs 7 varamuly thirigamu Sunday to Saturday chivariga eenela anaga 13_07 _2023 thursday 5_30 pm to 10_30 pm thirigamu .night 9 datithe 8 gudulu musestharu .maku vayu lingam Chandra lingam musinaru kuberalingam 9 _10 ki musinaru darsanam ayindi eesanyalingam musinaru .vayulingam tharvatha chandrLingam vasthundi
@pulivarthipadma9422
@pulivarthipadma9422 3 жыл бұрын
Prashamtham ki maro Peru thiruvannamalai enni sarli vellina thanivi theeradu always miss that place 😭 eppatikaina settle aipovali thiruvannamalai loop👍
@vpadmaja1002
@vpadmaja1002 3 жыл бұрын
Nenu prathi pournami ki vellinapudu akkada unnavalanu chusi naku e adrustam ledhe ani badha padedhani🙄
@revanuruvijaykumar3113
@revanuruvijaykumar3113 3 жыл бұрын
Allow chestunnara giri pradakshina ki e pandemic tym lo..
@vpadmaja1002
@vpadmaja1002 3 жыл бұрын
@@revanuruvijaykumar3113 teliyadhu brother kanukovali
@revanuruvijaykumar3113
@revanuruvijaykumar3113 3 жыл бұрын
Vilaithe kanukkondi vellalani undii
@pulivarthipadma9422
@pulivarthipadma9422 3 жыл бұрын
@@revanuruvijaykumar3113 next month vellamdi allow vumdi next month aithe free ga vuntumdi annimtiki memu kuda velthamu
@yuvarajyerra5025
@yuvarajyerra5025 3 жыл бұрын
Arunachala Shiva🗻🙏, inna night giri pradakshina ki velli vaccham Thanks for the info
@bandarisuchithra1756
@bandarisuchithra1756 Жыл бұрын
Giri pradakshinam agneyam nundi start cheyalanta brother chaganti gaaru chepparu
@tirupathidhfm5286
@tirupathidhfm5286 Жыл бұрын
Auto lo giri pradishinam cheste entha time paduthundhi bro
@Rajjmg123
@Rajjmg123 Күн бұрын
అరుణాచలం గిరి ప్రదక్షిణ ముందు చేయాలా లేదా దర్శనం ముందు చేసుకోవాలా?
@Sorrytosay792
@Sorrytosay792 2 жыл бұрын
ధన్యులు మీరు , ఈ వీడియో చూపించి మాచే మానసికంగా అరుణాచల గిరి ప్రదక్షిణ చేయించారు
@chandrasekharm8996
@chandrasekharm8996 Жыл бұрын
Please help me temple rooms or accommodation for 12 members family. 2 rooms and 1 days stay
@mazumdarnarasimharao2930
@mazumdarnarasimharao2930 2 жыл бұрын
చాలా బాగా వివరించారు. మీకు ధన్యవాదాలు. మాకు కూడా గిరి ప్రదక్షన చేయాలని కోరిక కలుగుతోంది. మారి అంతా ఆ అరుణాచలం స్వామి దయ.
@mnarender9930
@mnarender9930 10 күн бұрын
Snanam cheyali compulsory giripradhakshina ku.leda alagey vellana.koncham cheppandi
@శ్రీ-మ6ఘ
@శ్రీ-మ6ఘ Жыл бұрын
మీ వీడియో ప్లే అవ్వడానికి ముందుగా వచ్చిన netflix అడ్వర్టైజ్మెంట్ suuupere స్కిప్ చేయ్యాలనిపించలేదు.
@baskarchennoju_
@baskarchennoju_ 2 жыл бұрын
ఓం అరుణాచళేశ్వరాయ నమః 🙏🙏
@naveenkumar6162
@naveenkumar6162 2 жыл бұрын
Hi brother, Arunachalam lo Kalyana katta vubtada? Ventrukalu isthamani mokkithey akkada gundu kottinchukovachha?
@ksrguptakota7880
@ksrguptakota7880 2 жыл бұрын
హాయ్ నందా గారు! మీ వీడియో చూచి కడప జిల్లా, మైదుకూరు నుండి బైక్ మీద ఒక్కడినే రెడ్డమ్మ కొండ, తరిగొండ, కాణిపాకం, అరగొండ, కలిగిరి కొండ వేంకటేశ్వరస్వామి, వెళ్లోర్ జలకంతేశ్వరశ్వమి, సిరిపురం, అరుణాచలం,శోల్లింఘర్, కార్వేటినగరం, అప్పలయగుంత, తిరుచానూరు, తిరుపతిలోని శ్రీ లక్ష్మి నారాయణ గుడి, శ్రీ కోదండరామస్వామి గుడి, కపిల తీర్థం, తిరుమల దర్శించి తిరుగు ప్రయాణంలో ఒంటిమిట్ట దర్శించుకున్నాను, మార్గమధ్యలో ఎలాంటి ఇబ్బంది పడలేదు. ఈ tour చేయడానికి ముఖ్యకారణం ఈ వీడియో నే. థాంక్స్ నందా దారు.
@NandasJourney
@NandasJourney 2 жыл бұрын
so nice of you
@venkatsaistudio8780
@venkatsaistudio8780 Жыл бұрын
బ్రో ఫస్ట్ టైం వెళ్తున్నాము 😊 ట్రైన్ కి అక్కడ మాకు ఎటువంటి సమాచారం తెలియదు, కానీ అక్కడ లగేజ్ కౌంటర్ ఉంటాయా ,ఫస్ట్ చిన్నపిల్లల సిక్స్ ఇయర్స్ 7 ఇయర్స్ పిల్లలు గిరిప్రదక్షణం చేయగలరా,, ఆటో చార్జెస్ ఎంత తీసుకుంటారు ,,గిరి ప్రదక్షిణానికి రాత్రి చేసిన తర్వాత దర్శనం క్లోజింగ్ టైమింగ్స్ ఓపెనింగ్ టైమింగ్స్ తెలియజేయగలరు😊
@harshavardhanreddy3066
@harshavardhanreddy3066 Жыл бұрын
Sir, 1)గిరి ప్రదక్షణ చేసేటప్పుడు లగేజీ & చెప్పులు పెట్టుకోవడానికి లాకర్స్ ఏమైనా ఉన్నాయా? 2) గిరి ప్రదక్షణ మధ్యలో ఆహారం లభిస్తాయి మరియు అన్నదానం కార్యక్రమం ఏమైనా ఉంటాయా? *ఈ రెండు పాయింట్లు గురించి తెలియజేయండి గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది
@vaishnavisilks8708
@vaishnavisilks8708 2 жыл бұрын
నమస్తే అండి మీరు చెప్పి నట్టు పౌర్ణమి రోజున ఆటో లు గిరి ప్రదక్షిణ కి తిరుగుతాయ చాలా మంది పౌర్ణమికి ఆటోలో తిరగడానికి కుదరదు ఆటోలని రానియరు అంటున్నారు ఏది నిజం మాకు పూర్తి వివరాలు చెప్పగలరు plz
@santoshippanapelli666
@santoshippanapelli666 2 ай бұрын
Mi vidos chala baga vuntadhi.. Theliyani enno kottha vishayalu chebutharu.. Om namo arunachalaya namaha..🙏🙏
@krishnab.krishna9076
@krishnab.krishna9076 Жыл бұрын
అరుణాచలం నుండి హైదరాబాద్ కి trains ఉంటాయా చెప్పండి
@Sjcelebrations
@Sjcelebrations Ай бұрын
నది నెల్లూరు మీరు ఎక్కడ ఉంటారు.. నేను పోలీస్ పరిడు గ్రౌండ్
@chiranjeevinaiduchva7717
@chiranjeevinaiduchva7717 2 жыл бұрын
థాంక్యూ బ్రదర్ బాగా చెప్పారు ఆ భగవంతుడు చల్లగా చూడాలి. మమ్మల్ని చల్లగా చూస్తే మేము ఎప్పుడైనా వస్తాం. థాంక్యూ
@suneelgowtham5050
@suneelgowtham5050 Жыл бұрын
Bags మోయకుండా పైకి వెళ్లే facility ఉందా
@dasaratharamireddy3729
@dasaratharamireddy3729 Жыл бұрын
3 poornima 2 yekadasi 2 krithika poornima roju darsinchukunnamu .krithika poornima roju 4 hours pattinadi darsanam.vidiroju 20 minutes poornima roju 2 hours
@rameshgurram9569
@rameshgurram9569 3 жыл бұрын
Thank you brother..ఓం అరుణాచాలాయ నమాః🙏🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌹🌹🌹🌹
@jkaranjirao2652
@jkaranjirao2652 2 жыл бұрын
Sir Namasthe Giry ప్రదక్షిణ తర్వతనే అరుణాచల main temple దర్శనం చేసుకోవాలా.....??
@suseelaganti9405
@suseelaganti9405 Жыл бұрын
Parameswaruni daya valla giri pradakshana 6hours lo purthy chesaamu. Arunaachalasiva nee runam teerchukolemayya.
@gopimovva2161
@gopimovva2161 Жыл бұрын
వెళ్ళాము మేమూ
@Sri19908
@Sri19908 Жыл бұрын
Nenun monthly porunami roju velluthanu nenu vellore lo undi akadiki bus lo 75. Train lo express 45 vellore contonment to arunachala last train 5:00pm
@kirankumar-pd3qy
@kirankumar-pd3qy 2 жыл бұрын
Yesterday completed giri Pradakshana, ur information helped me, keep going. Shiva blessing always there for u.
@lovarajuallu9690
@lovarajuallu9690 2 жыл бұрын
Evening giri pradhakshana chesthay temples anni openlo untaya
@kirankumar-pd3qy
@kirankumar-pd3qy 2 жыл бұрын
@@lovarajuallu9690 Ha untai....
@katakamsaikumar5862
@katakamsaikumar5862 2 жыл бұрын
@@lovarajuallu9690 Night 9pm varaku panthulu garu available, next gate lo nundi darshanam chesukovachu
@manoharreddy8760
@manoharreddy8760 2 жыл бұрын
@@kirankumar-pd3qy ani temples chudacha giri pradakshana chesthunapudhu
@kirankumar-pd3qy
@kirankumar-pd3qy 2 жыл бұрын
@@manoharreddy8760 8 Lingalu mari chala temples unnai, memu matram 8 Lingas darsanam in 5 hours
@KBsTime
@KBsTime 3 жыл бұрын
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివ
@sumalathatarala5041
@sumalathatarala5041 Жыл бұрын
Sudden ga velthe rooms dorukutaya, advance bookoing chesukovala
@lakshminarashiman9901
@lakshminarashiman9901 3 жыл бұрын
🙏சிவ சிவ🌹💐திருச்சிற்றம்பலம்🙏🌿சிவன் அடியார்கள் திருவடிகள் போற்றி போற்றி🔱🙏
@surya.jakka6677
@surya.jakka6677 Жыл бұрын
Giri pradarshana chesina ventane darsanam chesukovala ledante next day chesukovacha
@sarojar9276
@sarojar9276 Жыл бұрын
Thank you sir
@choppellamithra9461
@choppellamithra9461 2 жыл бұрын
ఓం అరుణాచలయేశ్వరైనమః
@sairohith883
@sairohith883 Жыл бұрын
Night time lol giri pradksina cheyyocha...
@ammirajuramavanipriya1052
@ammirajuramavanipriya1052 2 жыл бұрын
Road meeru chupinchinanta neetuga undadu kada Anni raallu untayi. Nadichetappudu avi guchukune narakam kanapadutondi
@yellantlasaraswathi4234
@yellantlasaraswathi4234 2 жыл бұрын
September lo pornami ki Friday vellala leka satuday vellala telapagalaru
@umaprakash6140
@umaprakash6140 3 жыл бұрын
Memu 2 days lo veltunnam. Night time Giri pradakshina chese samayam lo 8 temples terichi untaaya??
@NandasJourney
@NandasJourney 3 жыл бұрын
pournami whole night open
@sreevicky7241
@sreevicky7241 3 жыл бұрын
Ramana maharshi garu...oka mata chepy varu,neevu giri pradhakshna ela chesavu ani adigity,gurram meeda vellanu anty..apudu Ramana maharshi garu ...ela any varu ..gurram meeda vellina neeku punyama..gurram ninnu mostu giri pradhakshana chesina dhaniki punyam ani chepy varu...andhuky giri pradhakshana chesy varu kali nadakana velandi...
@sravisvlogstelugu9751
@sravisvlogstelugu9751 2 жыл бұрын
చాలా బాగా చెప్పారు 🙏🙏
@ramanathbhat4549
@ramanathbhat4549 3 жыл бұрын
థాంక్స్ నందా గారు చాలా మంచి మరియు ముఖ్యమైన సమాచారాన్ని సరళంగా వివరించారు. మా యాత్రలో వచ్చే పుణ్య ఫలం. మీకు లభించాలని ఆ అరుణాచలేశ్వర స్వామి నీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@rajeevgandhi2462
@rajeevgandhi2462 Жыл бұрын
Well explained bro. You are the best spiritual telugu traveller.
@anuradhar1827
@anuradhar1827 2 жыл бұрын
Edaina oka korika teerali Ante emaina mokkukuni Aa korika teeraaka Chellinchala andi.. Emani mokkukovaali
@narayanaswamyk9003
@narayanaswamyk9003 Жыл бұрын
అరుణాచలంలో గిరి ప్రదక్షణ చేయు దారిలో కుబేరు లింగం దగ్గరలో మోక్ష ద్వారం గురించి తెలియజేయలేదు మీరు
@NandasJourney
@NandasJourney Жыл бұрын
Missed in editing, check arunachalam full tour video, gets complete details.
@sreevicky7241
@sreevicky7241 3 жыл бұрын
Nenu chepina mata..teliyani valu teluchukuntaru ani anthy..
@balubalu8552
@balubalu8552 3 ай бұрын
Really very great information & efforts Sir. Hats off to you 😍😍😍😍
@naveenreddy7950
@naveenreddy7950 3 жыл бұрын
ఏంటన్న 88 శివ నామాలు మాత్రమే ఇచ్చావ్...??
@youtubeshorts1357
@youtubeshorts1357 3 жыл бұрын
Thank you so much for replying sir. Covid valla february lo block chesaranta girivalayam. March lo untunda... Please reply sir...
@NandasJourney
@NandasJourney 3 жыл бұрын
untundhi
@prameelameda9913
@prameelameda9913 3 жыл бұрын
March 28th na girivalam ledhu ... collectorate nunchi note relase chesiyaru .. covid and elections ...ee reason tho girivalam .. ledhu march 28th matram ee ledhu .. migilina days lo unndi ..
@arumugambv9084
@arumugambv9084 2 жыл бұрын
మంచి విషయాలు చెప్పారు గురువు గారు...ధన్యవాదములు
@chakrichakri2762
@chakrichakri2762 2 жыл бұрын
🙏 OM SRI ARUNACHALESWARA 🙏
@Legendgaming46669
@Legendgaming46669 3 жыл бұрын
Discription lo yemivvaledu thammudu (shivanaamalu)
@NandasJourney
@NandasJourney 3 жыл бұрын
update chesanu malli okasari check cheyandi
@shivashankaramusicchannel3850
@shivashankaramusicchannel3850 2 жыл бұрын
kzbin.info/www/bejne/hHfJnKGknLmHjtU Om Arunachala shivaiah namaha
@leelakrishna5986
@leelakrishna5986 Жыл бұрын
Temple loopalaki veladaniki wheelchair udha sir
@venkatraododdapani6064
@venkatraododdapani6064 3 жыл бұрын
💐🙏🙏🙏🌺 Om sri abhithakuchaambha sahitha arunachaleswaraayaa namaha 💐🙏💐💐
@chrahul5644
@chrahul5644 Жыл бұрын
Hotels entha vuntayi bro akkada?
@nagaraju6480
@nagaraju6480 2 жыл бұрын
అన్న మీరు చాలా బాగా వివరించారు ఓం నమఃశివయ అరుణాచాలా శివ అరుణాచాలా శివ అరుణాచాలా.
@durgavaraprasad9989
@durgavaraprasad9989 Жыл бұрын
గిరి ప్రదక్షిణ ఎన్ని సార్లు చేయాలి. అంటే ఒకసారి లేదా మూడుసార్లు అని?
@NandasJourney
@NandasJourney Жыл бұрын
1 time, after that your choice
@sreevicky7241
@sreevicky7241 3 жыл бұрын
Giri pradhaksanam kali nadakatho cheyali ,apudy mana ki giri pradhakshanam chesina punyam vostundi..
@prashanthyadavbollaboina1897
@prashanthyadavbollaboina1897 3 жыл бұрын
శివుని దయ వల్ల నేను 3 గంటలలో గిరి ప్రదక్షిణ పూర్తి చేశాను
@nishtalashubrahmanyam1448
@nishtalashubrahmanyam1448 3 жыл бұрын
Did you go by auto rickshaw?
@devanandgoud8451
@devanandgoud8451 3 жыл бұрын
Om sri arunachaleshwaraya namah.
@prashanthyadavbollaboina1897
@prashanthyadavbollaboina1897 3 жыл бұрын
@@nishtalashubrahmanyam1448 no I did it by walk
@nishtalashubrahmanyam1448
@nishtalashubrahmanyam1448 3 жыл бұрын
@@prashanthyadavbollaboina1897 Please note that the Giri pradakshina is to be done by freely means it is to be done by visiting all 8 Lingas and important temples on the way. It should not be done with tension that I want to complete as fast as I can. Mind should be free. I saw lot of pilgrims were completed very fast. The instructions for Giri pradakshina is to be done by walking like a pregnent woman with bare feet. I don't want to discourage you but I am telling the procedure as written in local ashrams.
@sunilsunny43
@sunilsunny43 3 жыл бұрын
@@nishtalashubrahmanyam1448 yes sir chaganti gari pravachanam lo kuda adhe chepparu
@nookarajuknr3339
@nookarajuknr3339 Жыл бұрын
Brother..... temple darshan tickets online lo dorukutaya......?
@shyamkumar-mr7ku
@shyamkumar-mr7ku 2 жыл бұрын
This information useful to everyone. Thank you Brother. Om Arunachaleswarayanamah Om Arunachaleswarayanamah Om Arunachaleswarayanamah
@vallisri1424
@vallisri1424 Жыл бұрын
hi vellochhara meeru
@arunareddy8035
@arunareddy8035 Жыл бұрын
Auto lo giri pradakshana ki entha time paduthundi
@prakashsudhaveni5458
@prakashsudhaveni5458 Жыл бұрын
Om arunachala shiva arunachala shiva arunachala shiva arunachalaaa
@telugutraderstelugutraders8480
@telugutraderstelugutraders8480 3 жыл бұрын
Mukthi margam ni chepaledu........
@Formon11-11
@Formon11-11 3 жыл бұрын
Awesome sir 🙏🙏🙏
@surya.jakka6677
@surya.jakka6677 Жыл бұрын
Rendu godala madya nundi durite manchidantaru adi ekkada
@srinivaschowdayyarramaneni5884
@srinivaschowdayyarramaneni5884 Жыл бұрын
Brother mimmalni contact cheyalante yela
@Sri19908
@Sri19908 Жыл бұрын
March 6ki vellutunna brother
@kodaliratnababu1741
@kodaliratnababu1741 2 жыл бұрын
ARUNACHALA SIVA ARUNACHALA SIVA ARUNACHALA SIVA ARUNACHALA
@hemalathamullapudi7665
@hemalathamullapudi7665 2 жыл бұрын
April 20na tirumalaku tikets tesukunam 21na arunachalm giri pradhakshana cheyalanukumtunam Bhakthulu thoduga untaraa modhati sari velthunam
@NandasJourney
@NandasJourney 2 жыл бұрын
yes
@mpadmasri
@mpadmasri 3 жыл бұрын
Actually I'm eagerly waiting for this Video...Tnq Sir... Very clearly explained...
@NandasJourney
@NandasJourney 3 жыл бұрын
So nice of you
@NandasJourney
@NandasJourney 3 жыл бұрын
@@vishaliyer9038 3 members
@charishmayechuri5444
@charishmayechuri5444 2 жыл бұрын
Good explaining, super, am watching ur video s
@archanareddy9048
@archanareddy9048 Жыл бұрын
How much price each person in auto traveling
@Bharthi2019
@Bharthi2019 2 жыл бұрын
Ela వెళ్ళాలి నేను ఉండేది చౌటుప్పల్.. నాకు lb nagar.or nalgonda 50km vadtayi
@NandasJourney
@NandasJourney 2 жыл бұрын
check arunachalam tour plan in channel
@Bharthi2019
@Bharthi2019 2 жыл бұрын
@@NandasJourney ok tq broh
@raniakula7981
@raniakula7981 Жыл бұрын
Hello bro giripradakshana ante okate chestara 3 ,5ala chestraa..ndk ante andaru chesamu annaru enni ani analedu oksari clarity evandi bro..ekado comments lo chusa okaru 3times chesa ani annaru
@NandasJourney
@NandasJourney Жыл бұрын
one pradakshana 14km, how many is your choice no restrictions
@RangaiahRKReddy
@RangaiahRKReddy 4 ай бұрын
Well explain sir,thank you
@srinivas929
@srinivas929 3 жыл бұрын
Miru chala Superb Brother. Intha manchi information isthunnaru. Thank You So Much
@sobhachandrasekhar3189
@sobhachandrasekhar3189 2 жыл бұрын
Thank you brother. Your details are very clear. Helped us while doing giri pradakshina
@kothabhanuprasad9346
@kothabhanuprasad9346 3 жыл бұрын
Nanda garu Mee travel videos excellent andaraki upayoga padutunayi
@bniranjan7674
@bniranjan7674 Жыл бұрын
It seems you missed Chandra Lingam.
@gayathrilanka1982
@gayathrilanka1982 2 жыл бұрын
బాబు మీరు మోక్షమార్గం చూపించడం మిస్ చేశారు. రెండోది రమణాశ్రమం ఎదురుకుండా పార్వతీ పరమేశ్వరులు ఇప్పటికీ అక్కడ నివసిస్తున్న ఒక గుడి ఉంటుంది. అది మిస్సయ్యారు. కొండ చుట్టూ పంచనందులు ఉంటాయి. రుక్కు అనే ఏనుగు సమాధి కూడా ఉంటుంది. స్వామివారి ఉత్సవ విగ్రహాలను ఎన్నో ఏళ్లు తన మీద మోసింది.
@MrSuri0712
@MrSuri0712 5 ай бұрын
Abhishek details chepara
@naraharidattatreyakrishna8486
@naraharidattatreyakrishna8486 Жыл бұрын
Hi manaki telugulo names vuntaya
@shankaramurthyg4161
@shankaramurthyg4161 2 жыл бұрын
ఓం అరుణాచలేశ్వర 🙏🙏🙏🙏🙏🌹
@praveensayana2249
@praveensayana2249 2 жыл бұрын
Sir గిరి ప్రధాగషణం పూర్తి చేసాక వేంటనే గుడిలో స్వామి ని దార్శించుకోవాలా. లేకపోతే, రూమ్ కి వెళ్లి మళ్ళీ స్థానం చేసి గుడికి రావాలా
@NandasJourney
@NandasJourney 2 жыл бұрын
Our choice brother no restriction
@praveensayana2249
@praveensayana2249 2 жыл бұрын
@@NandasJourney గిరి ప్రదక్షణం ఉదయం 4:00 కి చేయవచ్చా
@HemaLatha-nl6sz
@HemaLatha-nl6sz Жыл бұрын
Kastama giripradhashana cheyadam
@athensmajnoo3661
@athensmajnoo3661 Жыл бұрын
Bless you brother🙏🙏🙏🙏
@joethim
@joethim 3 жыл бұрын
Goosebumps at 0:35 seeing the cloud at the top of the hill
@user-cs3pj8qy9s
@user-cs3pj8qy9s 2 жыл бұрын
😂😂
@user-cs3pj8qy9s
@user-cs3pj8qy9s 2 жыл бұрын
Never saw a hill 😂😂😂
@andhrauniversityoldstudent6841
@andhrauniversityoldstudent6841 2 жыл бұрын
ఓమ్ అరుణాచలేశ్వరాయ నమః
@mucharlaashok1453
@mucharlaashok1453 Жыл бұрын
Bro mana Telugu valla rooms emaina untaya
@kasaramitinlr-xo8yq
@kasaramitinlr-xo8yq 3 ай бұрын
అన్ని దేవస్థానాలు మీరు తిరిగి మాకు చక్కటి సమాచారం ఇస్తున్నారు. ధన్యవాదములు 🙏
@DasaradhaRam
@DasaradhaRam Жыл бұрын
Chala bhaga explain chesaru... good work...Sodhilekunda clear ga kavalasina information iccharu....
@TayiTriveni
@TayiTriveni 10 ай бұрын
Sir, devudu konda meeda unnara leda konda kinda?!
@mythrisrisingipilli1217
@mythrisrisingipilli1217 2 жыл бұрын
గిరిప్రదక్షిణ కి రెండు చోట్ల నుంచి స్టార్ట్ చేయవచ్చు అన్నారు కచ్చితంగా వినాయకుడి గుడి అరుణాచలేశ్వరుని టెంపుల్ స్టార్టింగ్ నుంచి ఇది ఇక్కడ నుంచి ఇది ఇక్కడ నుంచి క్లియర్ గా చెప్తే బాగుండేది
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,1 МЛН
Nastya and balloon challenge
00:23
Nastya
Рет қаралды 69 МЛН
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Diana Belitskay
Рет қаралды 3,9 МЛН
Chaganti koteswara rao bhagavad gita pravachanam latest
54:44
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 11 МЛН