చరిత్రను ఆధారాలతో లెక్కించి తద్వారా పాఠ్య పుస్తకాల్లో మన చరిత్రను తిరిగి రాయాలి
@p.mukundarao7062 ай бұрын
మా గురువులు మాచదువుల సమయంలో వివరించారు. ఇప్పుడు మీరు వివరిస్తున్నారు. మీకు నా అభినందనలు.
@trendingbharath2 ай бұрын
thank you
@sbm90632 ай бұрын
చాలా అద్భుతంగా తెలియచేసారు ధన్యవాదములు మిత్రమా 🙏💐
@trendingbharath2 ай бұрын
thank you
@sivajimuddala54882 ай бұрын
చాల బాగాచెప్పారు సర్ ముస్లిమ్స్ భారతదేశానికి ఎప్పుడు వచ్చారు ఏమి చేశారు చెప్పగలరు
@krishnamohanchavali69372 ай бұрын
అనేక ధన్యవాదములు సార్ 🙏చాలా చక్కగా చెప్పారు నేను ఇప్పటికి తెలుగు లో సెలవు చిట్టీ రాసేటప్పుడు నా పై అధికారిని ఆర్యా అని రాస్తాను
@trendingbharath2 ай бұрын
ధన్యవాదాలండీ..
@karnap29182 ай бұрын
అద్భుతంగా వివరించారు sir తెలియని విషయాలు చాలా తెలిశాయి 🙏
@trendingbharath2 ай бұрын
ధన్యవాదాలండీ..
@AmarGoud-l6y2 ай бұрын
నేను అదే మోతుకుంట sir ఆర్యలు అంటే గౌరవపాదం అని కానీ ఒక్కడు వినడు sir
@AnandReddy-vk3kd2 ай бұрын
మీరు చెప్పింది నిజమ అంబేద్కర్ గారు కూడ ఆర్యన్ principle తప్పు అని చెప్పాడు, CCMB హైదరాబాద్ వారు కూడ ఇదే చెప్పారు, ఇన్ని proofs చెపుతున్న ఎందుకో జన విజ్ఞాన వేదిక కుహన మేధావులు, యూట్యూబ్ ల లో కూడ చాలా మంది ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తున్నారో వారి లక్ష్యం ఏమిటో అర్థం కాలేదు,
@trendingbharath2 ай бұрын
yes.. true
@thumojusrinivas2252 ай бұрын
ధన్యవాదాలు మిత్రుమ ఆర్యుల దండయాత్ర నిజం అనుకున్నాం మళ్ళీ చరిత్ర తిరిగరాయాలి,...
@kiranaasthram2 ай бұрын
నమస్కారం అండి. చాలా చక్కగా వివరించారు. భౌతికంగా వెళ్ళిపోయినా, ఇంకా మానసికంగా వాళ్ళ చెప్పుచేతల్లో ఉంచుకోవటానికి పుట్టించిన సిద్ధాంతమే ఆర్య - ద్రవిడ సిద్ధాంతం . ఆ ఎడారి అబద్ధ పుస్తకాన్ని నిజం అని చూపించటం కోసం, అప్పటి లెక్కల ప్రకారం నోవహు జల ప్రళయం timeline 2400 BCE కాబట్టి, ఏ నాగరికత, దేశ చరిత్ర దీనికన్నా పాతవి అయి ఉండకూడదు. ఇలా జరిగిన కుట్రే ఇంకా ఎన్నో తప్పుడు చరిత్రలు.
@trendingbharath2 ай бұрын
thank you
@abhimanyuvaradhi70832 ай бұрын
గురువు గారు చాలా ఆవశ్యకమైన సమాచారము చాలా చక్కగా వివరించారు...బ్రిటిష్ వారు ఎంత దారుణంగా మన చరిత్ర మరియు సంస్కృతి ని ధ్వంసం చేశారో కళ్లకు కట్టినట్లు చూపించారు...మీకు వేల వేల కృతజ్ఞతలు ...🙏🙏🙏
@trendingbharath2 ай бұрын
ధన్యవాదాలండీ..
@AmarGoud-l6y2 ай бұрын
ఇలాంటివి షేర్ చేయరు లైక్ కూడా చేయరు ఇదే భారత దేశ చరిత్ర sir మారలి మనవలు కండ్లు తెరవలి
@trendingbharath2 ай бұрын
thank you
@AnandReddy-vk3kd2 ай бұрын
మన దేశం గొప్పదని, మన సంస్కృతీ గొప్పదని ఎంత చెప్పిన మన దేశంలోని మూర్కులు ఒప్పుకోరు ఎన్ని నిజాలు చెప్పిన మన దేశం లోని బావిలోని కప్పలు oppukovu
@Pradeepkumar-ok8tp2 ай бұрын
Nijanni oppukoni murkatwam lo bratukutundhi meeru...😂
@AnandReddy-vk3kd2 ай бұрын
నీవు భారతీయుడు కాదు అని ఒప్పుకొంటున్నావు, అంతగా ఈ దేశం, మరియు ఈ సంస్కృతి ఇష్టం లేనప్పుడు ఎందుకు బాధపడతావు, ఏ దేశం గొప్పది అని ఏ దేశ సంస్కృతి గొప్పదని భావిస్తున్నావో అక్కడికి వెళ్ళిపో, ఎందుకు నీ లోని మాలిన్యం అందరికి పంచాలి అనికుంటున్నావు
@Pradeepkumar-ok8tp2 ай бұрын
@@AnandReddy-vk3kd nv evadu bro... Poo anadaniki nee intlo untunnama ...?? Nv emanna tindipetti posistunnava??? Pranthaniko sam skruthi untundhi tappa desaniki oka samskruthi undadhu... pakka samskruthi ni orchaleni Mee matha pichagallu maaku neethulu cheptunnaru...thu..Cheppu tegiddi... Ee Desam matha picha naako dukulu dhi kadhu .. abhyudayavaduludhi.. future lo me matha picha naa ko dukukulu sachi potrau... New generation ee desanni Inka mundhuku tesukeltundhi...
@andagundanarayan37562 ай бұрын
అద్భుతంగా వివరించారు కృతజ్ఞతలు🙏🙏🙏
@trendingbharath2 ай бұрын
ధన్యవాదాలు
@aerrojukrishnamachary92172 ай бұрын
బాగా చెప్పారు.
@ManavathaRai2 ай бұрын
👍
@keesari.rambabu1keesari.ra6122 ай бұрын
ఒక చానల్ ఉండాలి మన చరిత్ర ను తెలిపేది.... మన లను దోచుకు పోయినాడు మనలను తక్కువ చేయడంలో ముందుంటారు...కాని మన చరిత్ర సంస్కృతి నాగరికత చాల మెరుగైనది... హిందూ దేశంగా ప్రకటించాలి 🕉️🚩
@doyouknow112722 күн бұрын
Sir caste lu kosam oka vedio cheyandi sir full length pls pls pls pls 🙏🙏🙏🙏🙏🙏🙏
@HarshaHarsha-p7bАй бұрын
మీ పరిశ్రమ కు నా పాదాభివందనాలు 😅
@aerrojukrishnamachary92172 ай бұрын
ఈ దేశం గొప్పది, ఈ దేశ సంస్కృతి గొప్పది, ఈ దేశ చరిత్ర గొప్పది అంటే ఈ దేశంలో కొందరికి నచ్చక పోవడానికి కారణమేమిటో అర్థం కాదు.
@borraramulu45552 ай бұрын
బ్రో ఇంగ్లీష్ వాళ్ళు పిట్టకతలు కట్టుకతలు మంకెందుకు మన హిస్టరీ మనకు చాలు కాని సంస్కృతం వల్ల నా మాతృ భాష తెలుగు మర్చిపోవాలంటే ఎలా అది మాత్రం ఒప్పుకోనే ప్రసక్తి లేదు ఒక పని చేదాం నార్త్ ఇండియా సౌత్ ఇండియా ఎవరి చరిత్ర వారిది ఎవరి ఎవరి భాష వారిది అలా అయితే ప్రాంతీయ భాషలు మనుగడలో ఉంటాయి ఆయా భాషల్లో అనువాదం చేస్తే మంచిది వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలూ ప్రింట్లు చేసి ఉచిత పంపిణి చేయాలి అపుడు అందరు చదువుతారు అందరికి నిజం తెలుస్తుంది జై అఖండ భారత్ జయ హో....
@chitty3932 ай бұрын
అది జరగదు బ్రో
@shivasanthosh111112 күн бұрын
First caste povale
@नमामिनव्यभारतीम्2 ай бұрын
సత్యం చెప్పారు
@mnarasimharao71402 ай бұрын
ఆర్య ద్రవిడ సిద్ధాంతం ఒక కట్టుకథ ******************************* ఈ మాతృభూమి పట్ల ఈ జాతివారికి మమకారం నశింప చేయాలన్న దుర్భుద్ధితోనే బ్రిటిష్‌వారు భిన్న జాతుల కట్టుకథను కల్పించారు! అలా నశించినట్టయితే బయటనుంచి వచ్చి పడిన తమ పెత్తనం శాశ్వతం కాగలదని బ్రిటిష్ దురాక్రమణదారులు భావించారు. మేము మాత్రమే కాదు మీ పూర్వులు కూడ ఈ దేశానికి బయటనుంచి వచ్చినవారే అన్న విద్రోహ పాఠాన్ని భారతీయులకు నేర్పడానికి బ్రిటిష్ పన్నిన పన్నాగంలో భాగం ఆర్యుల దురాక్రమణ సిద్ధాంతం! ఇప్పటికీ కొంతమంది కుహనా వాదులు దీన్నే పట్టుకొని వేలాడుతూ దేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నారు. అంబేద్కర్ దీన్ని తిరస్కరించాడు, అనాది జాతీయ చరిత్ర దీన్ని తిరస్కరించింది! సమకాలీన సమాజం కూడ ఈ బ్రిటిష్ కుట్రను తిరస్కరించడమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి.
@shivasanthosh111112 күн бұрын
But Genetics DNA science prakaram Aryan - Dravidan theory correct Ani prove chestundhi
@chandrayadav98432 ай бұрын
Wonderful information brother ... Jai shree krishna 🕉🚩🚩🚩
@trendingbharath2 ай бұрын
Thanks a lot
@sharath42262 ай бұрын
Jai Krishna kadu Jai sriram ra howle
@aadhyasri3982Ай бұрын
Super guru garu baga వివరించారు
@harikrishna31282 ай бұрын
తురుష్కుల దండయాత్రలకు ముందు భారత దేశ చరిత్ర! తురుష్కుల దండయాత్రలకు తరువాత భారత దేశ చరిత్ర .
@JioJio-g6gАй бұрын
నేడు కలియుగ మాఫియా అబద్దాల పరిపాలనలో మధ్యతరగతి పెదవారు అవు తున్నారు . కలియుగ మాఫియా బ్రిటిష్ వారి ని. మించారు
@chilldarlings47552 ай бұрын
ఇక్కడ ముఖ్యమైన విషయం గమనించాల్సినది ఏమిటంటే ఆర్యుడు అంటే సూర్యుడు కొలువై ఉదయించే ఆకాశాన్ని, పంచభూ తాల్ని పూజించే విశ్వాసి, భక్తుడు, ఆకాశం, నుండి ప్రకాశించే వెలుగు, పంచభూతాల కలయిక నుండే కోట్ల జీవరాశులు, మానవ పిండం భ్రమ్మండల నుండి ఉదభవించిన అద్భుతం అని రాసిన వేద రహస్యలను కాల్చి వేశారు. అందుకే ఆర్యుడు సూర్యునికి, నింగికి,పంచభూతబలకు,బ్రహ్మ ముహూర్తంలో తన మానవ పుట్టుకకు కారణలైన వాటిని కృతజ్ఞభావాన్ని పూజ, ఆర్కయ్యం రూపం లో విధేయతను చాటుతున్నాడు.. జన్మనిచ్చిన వారి సేవ తో ఇవ్వి తప్పని సరిగ్గా పశు, పక్షాది, ప్రాణులన్నీటిని సమస్య భావం తో చూడాలని ఈ వేదా రహస్యల్లో వున్నా విషయం.. ఆర్యుడు అంటే, బ్రాహ్మ్మణులు, ఆర్యా వైశ్యుడు, కాదు, ఆర్యుడు, సూర్య, చంద్ర రాజా వంశలకు మించిన పూజానీయమైన అద్భుతమైన,విశ్వగురువు వంటి స్థానం కలది అని కొన్ని పురాణాలూ, పుస్తకాలు చెప్తున్నాయి.. ప్రకృతి కూడా వీరిని అనుసరిస్తుందని ఆది నిస్వారదమైన లోక క్షేమం, భువి రక్షణ చేపట్టిన వారితో పూర్వం వృక్షాలు, నదులు,మాట్లాడేవని రాసి వుంది వేదల్లో.. ఆర్యుని మంచి చెడుకు, సాక్షి భూతంగా వ్యవహారిస్తాయని చెప్పడం జరిగింది, ఆర్య జాతి విశిష్టత తెలిసిన వారు, బ్రాహ్మ్మణులు, వైశ్యులు, శూద్రులు, అన్ని జాతులను, అందరించి సమాజానికి, వారు, అవసరాన్ని, ప్రతిభను, చాటిన వాడే ఆర్యుడు అందరికి బంధువుగా వర్ధిల్లితున్నాడు.. ఇది ఆర్యా చరిత్ర ఇది ఇంకా జస్ట్ ట్రైలర్ మాత్రమే అస్సలు సినిమా చాలా వుంది. 🙏
@sharath42262 ай бұрын
Abbo
@hihoney56092 ай бұрын
@@sharath4226చెడపుకురా చెబుతావు . అందుకే ఇప్పుడు బ్రిటిష్ వాడు బతుకు కుక్కలు నాకిన విస్తరి అవుతుంది.ఇస్లారాజ్యం కావాలంట😅నేషనల్ చానల్ చూడండి.
@SURYA-k8h2 ай бұрын
గుడ్ జాబ్
@rajannakunjam2007Ай бұрын
TQ సార్
@lokeshloke71152 ай бұрын
పెరియార్ మరియు కంచ హౌలే అయ్య అక్ర* సంతానానికి ఇధి మింగుడు పడదేమో
@parimivenkatramaiah59122 ай бұрын
హరప్ప, సింధు నాగరికతను ప్రపంచానికి చాటి చెప్పింది కూడా బ్రిటిష్ వాళ్ళే కదా
@rajannasircilla2 ай бұрын
Video malli chudu ne prashnaki samadanam
@srisrichannel61352 ай бұрын
మీకు యావత్ ప్రపంచం ఋణపడుతుంది. మన చరిత్ర గొప్ప తెలియ చెప్పిన మీకు వందనం.
@GorlaNarsimha2 ай бұрын
నేడూ కూడా బ్రిటీష్ విత్తనాలు...ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తునే వున్నారు
@shivapatelsvarikela2 ай бұрын
Thank you sir! Nenu gatha mudu rojuluga ilanti information kosam chustunna.
@trendingbharath2 ай бұрын
ధన్యవాదాలండీ
@vijayamohanreddy87442 ай бұрын
Excellent. Please go through Ramayan uttarakanda. You will surprise.
@trendingbharath2 ай бұрын
Sure 😊
@dsp83042 ай бұрын
Very impressive... Great work.... carry-on master....
@trendingbharath2 ай бұрын
Thank you so much 😀
@TejaTeja-xd4nkАй бұрын
ఇంతకీ మీరంతా మాలాంటి సామాన్య ప్రజలను ప్రశాంతంగా బ్రతకనివ్వరా? ఇవన్నీ మాకెందుకురా బ్రతకడానికి దారి కావాలిరా బాబూ.
@nsrinivas24392 ай бұрын
Waiting for part-2
@trendingbharath2 ай бұрын
in 2 days andi
@newtrack76832 ай бұрын
Thankyou sir Very valuable information
@trendingbharath2 ай бұрын
thank you
@anulakshmianulakshmi76572 ай бұрын
Good knowledge 🎉
@trendingbharath2 ай бұрын
Thanks
@prasadrao3352 ай бұрын
Aryavrath ante emiti ? Ashokkudi silashasanalu samskrutam lo endhuku leu ? Samskrutani devanagari lipi lo endukurastaru samskurutaniki sontha lipi endhuku ledhu ?
@mallikamadineni78402 ай бұрын
Rigvedamlo dasaraja yuddam gurinchi und, ade mana bharat lo jarigina first yuddam antaru. Dani gurinchi cheppandi pls.
@BSrinivasanBk2 ай бұрын
బ్రిటిష్ వారు మతం లేదు కులం లేదు అందరి కి సమానం హక్కు ఉండాలని చెప్పారు చట్టం చేశారు కులము అంటరాని తనం మూడ నమ్మకాలు నిమ్మ కాయలు ఎండు మిరపకాయలు దిష్టి వుంది అని చదువు కోవద్ధు బాల్య వివాహాలు సతీసహగమనం ఇవన్నీ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి వచ్చాయ నిజం చెప్పు తమ్ముడు
@makkapallytv9804Ай бұрын
బ్రిటిష్ వారికీ మతంలేదు కులం లేదు కదా ఇంకొకళ్ళని దోచుకొని తన సంపాద పెంచుకోవడమే కదా 250 years బానిసలుగా బ్రతికిన కూడా మీకూ వాళ్ళు సమానత్వం గురించి మాట్లాడుడుతున్నారంటే మీపైన ఏదో doubt koduthundhe
@BDSN812 ай бұрын
❤❤
@innerintelligent2 ай бұрын
Im history professor. Im really salute you
@trendingbharath2 ай бұрын
ఒక జర్నలిస్ట్‌గా 20 ఏళ్లుగా ఈ విషయాలపై చాలా మంది చరిత్రకారులు, హిస్టరీ ప్రొఫెసర్లతో మాట్లాడానండీ. ఆఫ్ ది రికార్డ్ అందరూ కూడా ఈ ఆర్యన్ దండయాత్ర లేదా ఆర్యుల వలస థీయరిని ఒక కుట్రగానే చెప్పారు. మీ లాంటి హిస్టరీ ప్రొఫెసర్ల ప్రశంస నాకు చాలా విలువైనదండి. చాలా చాలా ధన్యవాదాలు.
@krrishkrrish91492 ай бұрын
🙏🙏🙏
@VaishnaviAluguvelliАй бұрын
Thanks anna. Nenu degree lo join ayinappatinunchi nadhi same feeling kani british varu rasindhe inka chepthunnaru. Inkeppudu maruthundho
@satyanarayanapantham55962 ай бұрын
Jai bharat mata ki jai
@krishna233621 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻
@NayakamKrishna2 ай бұрын
🙏🌾✍️💯♥️great
@trendingbharath2 ай бұрын
thank you
@tirupatithavitingari5042 ай бұрын
British rule lo ... history gurinchi vachhina prtahi book....abaddam
@suryanarayanaporeddy9422 ай бұрын
Sir word vupayoginchadamu maniveyali, letters and formal ga
@koundinyasa2 ай бұрын
Please make a video on Adi Shankaracharya time line.
@trendingbharath2 ай бұрын
thappakunda andi
@whatsappmasti23832 ай бұрын
Dasarajna( padhi mandhi raajulu yuddham gurinchi oka video cheyyandi)
@rayapudirr2 ай бұрын
హిట్లర్ స్వస్తిక్ సింబల్ వాడేరు గా అన్న ఆర్య సంతతికి చెందిన వారు కదా
@k.balakrishnan36382 ай бұрын
ఆర్యులు ఇండియన్స్
@subramanyamb1452 ай бұрын
Aryas means indias
@Yatu72952 ай бұрын
Kadura badukav
@Yatu72952 ай бұрын
Kadu
@Yatu72952 ай бұрын
Migrants
@KrishnaKrishna-g5r2 ай бұрын
ఆర్యులు ఇ0డియన్ అయితే మరి బీఫ్ ఏ0దుకు తినరు
@shivasanthosh111112 күн бұрын
But Mana DNA Genetic science prakaram Aryan-Dravidan theory Proov chestundhi
@praveenbabucse2 ай бұрын
mee lanti varu undatam maa adhrushtam anna
@mantakso75052 ай бұрын
British vallu rasaru sare.....adi thappaithe ippudu new ga rayochu ga nijamaithe ..
@TeluguBoy-x8o2 ай бұрын
Sir Mvs sastry sir gari voice laga undi mi voice
@chalapathirao96822 ай бұрын
ఆర్యులు ముందా మౌర్యులు ముందా వారి ఎ ఏ దశాబ్దం వారు తెలుపగలరు🎉
@srilathayadav_sofficial2 ай бұрын
Aryulu mundu
@Taraka19722 ай бұрын
భారతీయ చరిత్రకారులే చె ప్పారు ఆర్యులు మద్య ఆశయ నుండి వచ్చారు అని చెప్పిన వారందరు బ్రాహ్మణులే, చరిత్ర కారులు ఇదాహరణకు రొమ్మిళ్ల థాపర్
@AmarGoud-l6y2 ай бұрын
@@Taraka1972 అది తప్పు అని ఆనాడే అంబేద్కర్ కొట్టేసాడు కానీ కమ్యూనిస్ట్ నికృష్టులు మతాలు మార్చే పాస్టర్లు కాంగ్రెస్ కొడుకులు సాగదిసారు
@jagannadhveluvarti2 ай бұрын
BHARATHIYA CHARITRA RAAYINCHINDI MANA BOOKS RAAYINCHINA BRITISHERS.
@sharath42262 ай бұрын
@@jagannadhveluvartiabbo
@srilathayadav_sofficial2 ай бұрын
Vallu em cheparu anedi manaki teliidu adi cheparu ani rasindi matram yedhavalu
@doppasatyanarayana329116 күн бұрын
అంటే దయానంద్ సరస్వతి గారు బ్రిటిషు వాడా!
@venkatrao43432 ай бұрын
మరి హిట్లర్ కూడా ఆర్యులది ఉన్నత మైన జాతి అనేవాడు.... యూరోప్ లొ కూడా ఈ సిద్ధాంతం ఉంది....
@Justasking-20242 ай бұрын
ఆ అర్యులే ఈ ఆర్యలు
@ravikumarchoti182 ай бұрын
తిలక్ arctic home of vedas సంగతేంటి
@AnandReddy-vk3kd2 ай бұрын
భారతీయులు మధ్య asia నుండి వచ్చిన వారు కాదు అని, మధ్య asia లో ఎవరితో భారతియుల DNA match కాలేదు, ఆర్యులు దండ యాత్ర కల్పితం అని CCMB వారు report ఇచ్చారు మరి దీని సంగతి ఏమిటి
@shankarkondra134827 күн бұрын
నువ్వు చెప్పేది 100% అబద్ధం ఇరాన్ నుండి వచ్చిన ఆర్యులు అక్కడున్న షరియా చట్టాలను ఇక్కడ మనువాదంగా మలిచారు నువ్వు చెప్పింది అక్షరాల అబద్ధం భారతదేశం నుండి ఆర్యభ్రామనాలను వెళ్ళగొట్టాలి వాళ్ల డిఎన్ఏ ఇండియా వాళ్ళది కాదు. వీళ్ళందరూ హింధు మతం తీవ్రవాదులు. ఎంత కాలం ప్రజలను మోసంచేస్తారు ఈ దేశంలో ఆర్య బ్రాహ్మణుల ఎక్స్పైరీ డేట్ అయిపోయింది.
@sjrai30382 ай бұрын
Arya. Rss..Bjp, Hindu Brahman Voice.... How long this rain wash ? ...
@mahialahari387920 күн бұрын
నువ్వు చెప్పేదే ఒక కట్టు కథ లా ఉంది.
@vvvvvvddd14 күн бұрын
ఈయన మిమ్మల్ని నమ్మమని చెప్పడం లేదుగా😊 సాక్ష్యాలు ఋగ్వేదం లో ఉన్నాయి అని చెప్తున్నారు. మీకు నిజం తెలుసుకోవాలి అంటే భాష నేర్చుకుని ఆ పుస్తకం చదివి తెలుసుకోండి. అలా కాకుండా మా జార్జ్ SORROS+ బ్రిటిష్ కన్వర్షన్ మాఫియా విత్తనాలు మాకు నచ్చినట్టు చరిత్ర ను మార్చి చెప్తున్నారు కాబట్టి , నిజాన్ని కట్టుకథ అంటూ మా బ్యాచ్ ను కవర్ చేసుకోవడం మాకు అలవాటే అంటే మాత్రం మీ ఇష్టం.
@kpnaidu99992 ай бұрын
𝗠𝗮𝗻𝗮𝗱𝗵𝗶 𝗛𝗶𝗻𝗱𝗵𝘂 𝗱𝗲𝘀𝗮𝗺
@kaikavarapumadhu99072 ай бұрын
నివ్వు అబద్దం చెబుతున్నావ్, మన దేశ చరిత్ర వాడుకెందుకు, వాడికి కావాల్సింది మన సంపద
@babuamala24192 ай бұрын
మీరు పొరపాటు పడుతున్నారు వారికి కావాల్సింది సంపద అయినప్పటికీ వారి యొక్క అంతరార్థం పూర్తిగా సనాతన ధర్మాన్ని భారతీయ సంస్కృతిని నాశనం చేయడం దీని కోసమే కట్టు కథ అల్లడం అలారం జరిగింది దీనివల్ల విదేశీయుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు భారతదేశంలో ప్రచారం చేయడానికి వీలుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. విజ్ఞానాన్ని మన నుంచి దోచుకుని మనకే నేర్పించే ఎంత డ్రామా ని ఆట కట్టించారు.
@aadhyasri3982Ай бұрын
వాడికి మత మార్పిడి కావాలి అంటే మాన చరిత్రని వక్రీకరించి లి మనల్ని గొర్రెలను చేస్తే మతం మారతారు
@manoharapullagummi52872 ай бұрын
😀😀😀😀
@crksagar57862 ай бұрын
You are the pillars of the company or society అంటే ఈ పుర్ర గాళ్ళు సంకలు గుద్దు కుంటారు. You should shoulder this responsibility అంటే గాలిలొ తేలి పోతారు మన వెంగలప్పలు. కానీ వీళ్ళకి తెలియని విషయం కాళ్ళకే దండం పెడతాం హిందూ సంస్కృతిలో. భుజాలకి కాదు తలకి కాదు. ఐన మను చరిత్ర ఒరిజినల్ ప్రతిలో పుట్టుకల గురించి ప్రస్తావన వుండదు. చేసే పని బట్టి పాదాలు (పిల్లర్స్) నమస్కరించుకోవలసినవి అని. భుజాలు అంటే బహుబలం తో రక్షించు వాడని, head అంటే సమీకృతం చేసి నడిపించేవాడు అని. పుర్రచేతి గాళ్ళు, 1000 ఏళ్ల పైన తురకలు, ఎంగిలి ముండా కొడుకులు చెతుల్లులో చరిత్ర నలిగి ఈ ఆకృతి సంతరించుకొంది. దీనికి భద్యులు గాండస్ అండ్ నెహ్రస్.
@sreekanthakula-v1t2 ай бұрын
Simple logic arya Dravidian difference ante dravida means mainly chola kings question is cholas are lord siva devotees as per their logic aryas and Dravidians are same it means all are santananis
@jagannadhveluvarti2 ай бұрын
ONLY ALEXANDER, GHORI ANE VALLU MATRAME DANDAYATRALU CHESAARU
@lakshmiramanaiahvennelakan6712Ай бұрын
Stop.Arya is recognising g other no lenses UT not arace
@klordwelsley73342 ай бұрын
This is the false and illusion. Lord welsley Mangalagiri city
@kingofskysearchorfact22772 ай бұрын
tamaru yevaru sir
@thirupathipendram79562 ай бұрын
Yes your right sir.good information thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
వారి దృష్టిలో ఆర్యులు అనగా గ్రీక్, ఘజని, గోరీ, బాబర్, బ్రిటిష్, ప్రోచ్ గ్రీస్,.డచ్ వారు
@rajeevb7123Ай бұрын
సంస్కృతం ఆర్యుల మాతృభాష. సంస్కృత భాష ఈ దేశంలో ఎవరికీ మాతృభాష కాదు. మరి భారత దేశంలోకి సంస్కృతం ఎలా వచ్చింది? ఈ రోజుకీ సంస్కృత భాషకు లిపి లేదు. మరి వేదాలు రామాయణ భారతాలు ఏభాషలో రాశారు?
@nallabothushashikumar9351Ай бұрын
ఉదా:: లంబాడీ,ఎరుకల బాషలు ఉన్నాయి కానీ లిపి లేదు కదా!! వాళ్ళు తెలుగులోనే చదువుకుంటారు తెలుగులోనే రాస్తారు అలాగే సంస్కృతం కూడా అప్పట్లో ఇలాగే ఉండేదేమో
@chitty3932 ай бұрын
భౌద్దుల, హిందూ మతాల మధ్య జరిగిన ఘర్షణలే భారతీయ చరిత్ర అని అంటారు దీనిపై ఒక వీడియో చెయ్ బ్రో
@trendingbharath2 ай бұрын
sure andi
@gandhamshiva41662 ай бұрын
Abhadam
@Kushalvictor2 ай бұрын
Abaddala vallane India venakapadindi. Charithrakarulatho debate ki koorcho appudu memukooda oppukuntam. Aryans natives aithe Gurram avaseshalu Harappalo enduku dorakaledu? Harappa lo ni chitra lipi Sanskrit antava?
@dileepsharma83332 ай бұрын
ఏ రకమైన చరిత్రకారులతో డిబేట్ కావాలి?
@yarlagaddaharikrishna79852 ай бұрын
సార్ మన వెధాలలో స తిసహగమనం వుందా రామయానం, మాహా భారతo లో ఉంటే ఒక వీడియో చేయండి ప్లీజ్ కుల వ్యవస్థ గురించి కూడా ఒక వీడియో చేయండి ప్లీజ్
@subramanyamb1452 ай бұрын
Arya means respected word and indian also
@mullapudimanyam29992 ай бұрын
లేదు.
@trendingbharath2 ай бұрын
వేదాలలో సతీ సహగమనం లేదు. వేదకాలంలో నినాదమే 'సర్వేజనా సుఖినోభవంతు'.
@yarlagaddaharikrishna79852 ай бұрын
@@trendingbharath అవును సార్ నాకు అది తెలుసు కానీ ఒక క్రైస్తవుడు నాకు ఒక రుజువు చూపిస్తాడు భాగవతం మరియు ఇతరుల నుండి కానీ నాకు ఇది నిజమో అబద్ధమో అర్థం కాలేడు