గుడ్ మాన్ సింపుల్ ఐటమ్స్ తో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేము కూడా ట్రై చేస్తాం థాంక్యూ
@umamahesh440012 күн бұрын
Thanks.i recommend to listen Move on song of ABBA group
@divyaprabhakar32752 ай бұрын
మంచి tip చూపించారు. బాగా వివరించారు. Thank you madam.
@simplethoughtswithlakshmi2 ай бұрын
Thank you for watching andi
@rariyankandathbalasubrahmanyam11 ай бұрын
Good cleaning Tip
@simplethoughtswithlakshmi11 ай бұрын
Thank you andi 😊
@deepum70287 ай бұрын
Super ande
@Bhagyacreations8 ай бұрын
Very useful sharing andi
@vijayab7058 Жыл бұрын
steel ginna thisukonivellre
@bhuvaneswariisukapalli46893 ай бұрын
Thank you amma. Chakkaga choopincharu. Kani ammayi chakkati telugu padalu vadite inka baga untundi. Ammayi adi ‘gate’ kadu gara.Manchi tips to’ patu mana Telugu nu bratikiddam😊
@simplethoughtswithlakshmi3 ай бұрын
Ok amma ఇంత వివరంగా వివరించి చెప్పినందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మ 🙏🙏
@lordKrishnavictoryjyotsna Жыл бұрын
Lk first 👍🏻 Nyc sharing
@simplethoughtswithlakshmi Жыл бұрын
Thank you so much 😊🙏
@mondulavanya825211 ай бұрын
Good 👌👌
@simplethoughtswithlakshmi11 ай бұрын
Thank you so much andi 😊
@bsunithalucky871911 ай бұрын
Tq mam. Same problem Nenu kuda try chetha but oka doubt inka e liquid water💧 bathroom door🚪 ki soap🧼 marakalu Povatledhu e liquid ni use chethe pothaya ? Lekunte Povataniki tips cheppandi mam.
@ranirao56803 ай бұрын
Coconut oil lo cloth munchi danitho doors tudiste aa soap marakalu pothai andi
@khajabanu28247 ай бұрын
Nice
@lokeshkumar-eo1lt4 ай бұрын
మీరు మరి అంత కష్టపడే పని లేదు బయట మార్కెట్ లో పలకల షోడా అమ్ముతారు వేడినీళ్లలో కలిపి అలా వేయగానే తుడువకుండానే అంత క్లీన్ అవుతుంది కానీ చేసిన తరువాత ఎక్కువుగా జరుతుంది కాబట్టి రాత్రి పడుకొనే ముందు చేయాలి
@simplethoughtswithlakshmi4 ай бұрын
Ok thank you andi
@mdjabeen13593 ай бұрын
పలకల సోడా అంటే ఏంటి కిరాణా స్టోర్ లో దొరుకుతుంద అండీ
@lokeshkumar-eo1lt3 ай бұрын
@@mdjabeen1359 yes
@prasad3253 ай бұрын
Please clarify పలకల సోడా అంటే
@lokeshkumar-eo1lt3 ай бұрын
@@prasad325 కిరాణా కొట్టులో అడంగండి వాల్లే ఇస్తారు తెల్లగా రాళ్లు లాగా ఉంట్టాయి అందులో పౌడర్ మాదిరిగా కూడా వస్తాయి