Ashirwadam | The Blessing Telugu ( Cover)

  Рет қаралды 1,467,320

The Hymnal Project

The Hymnal Project

Күн бұрын

ONE SONG, in ONE ACCORD, as ONE NATION to ONE GOD.. JESUS CHRIST OUR LORD!
The army of God singing Amen over every blessing that you’ve received and about to receive for generations to come.
Original Song Credits:
Written by Steven Furtick, Chris Brown, Kari Jobe, Cody Carnes (ELEVATION WORSHIP)
LYRICS in TELUGU:
యెహొవా దీవించి కాపాడునుగాక
తన సన్నిది కాంతితొ నిన్ను కరుణించునుగాక
నీవైపు తన ముఖమును చూపి
శాంతినిచ్చును గాక
ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఆమెన్ ఆమెన్ ఆమెన్
తన జాలి నీపైన
వెయ్యి తరములు ఉండుగాక
నీ వంశం సంతానం
వారి పిల్లల, వారి పిల్లలు
నీ ముందు నీ వెనుక
నీ ప్రక్కన నీ చుట్టు
నీలోను నీతోను
తన సన్నిది ఉండుగాక
ఉదయాన సాయంత్రం
నీ రాక పొకలలొ
కన్నీటిలొ సంతోషంలొ
నీ పక్షం నీ తోడు
నీ నీడగ ఉంటాడు
మన ప్రభువు నీ వాడు
నావాడు మన వాడు
ఆమెన్ ఆమెన్ ఆమెన్
ఆమెన్ ఆమెన్ ఆమెన్
LYRICS in ENGLISH:
VERSE:
Yehova dheevinchi kaapadunugaka
Thana sannidhi kanthitho ninu karuninchunugaka
Neevaipu thana mukhamunu choopi
Shanthinicchunu gaaka
CHORUS:
Amen Amen Amen
Amen Amen Amen
BRIDGE:
Thana jaali neepaina
Veyyi tharamulu undugaka
Nee vamsham santhanam
Vari pillala, vari pillalu
Nee mundhu nee venuka
Nee pakkana nee chuttu
Neelonu Neethonu
Thana sannidhi undugaka
Udhayana sayanthram
Nee raaka pokalalo
Kannitilo santhoshamlo
Nee paksham Nee thodu
Nee needaga untadu
Mana prabhuvu Nee vadu
Na vadu mana vadu
CHORUS:
Amen Amen Amen
Amen Amen Amen
CREDITS:
Music Production: Isaac Pilli
Mixing & Mastering: Jonathan Wesley
Video Post Production: Prabhakar Jayavarapu (Bobby)
Keyboard Programming & Arrangement: Isaac Pilli
Electric Guitars: Karunakar Pilli
Bass Guitar: Richard Madella
Flute: Ashirvad Luke
Drums: Solomon Raj
Tablas & Percussion: Anil Robin
Telugu Lyricist: Dr.Prasanna Kumar Kaki
Title Art: Aravind Joshua
Sign Language(ASL): Steffi Annie James
Choir Harmonization: George Muller Pilli
Video footage: Merlyn Emmanuel
Sandeep Mahanthi
Ritchie Doz'wert Shalem
Reuven Emmanuel
Manna Jubilee Production
Appeal for Support: If God leads you to support our music projects please do let us know by writing to thehymnalproject2018@gmail.com. Thank you!!
Connect with us :
|FACEBOOK|
Ankitha K Golla:
/ ankitha.kaki
The Hymnal Project :
/ the-hymnal-project-368...
|INSTAGRAM|
Ankitha K Golla:
/ ankithakaki
The Hymnal Project:
/ thehymnalproject
All Rights Reserved. Any unauthorized reproduction or distribution of the content in any form on KZbin or other platforms is strictly prohibited and will result in immediate action against the person/channel concerned.
Copyright of the translation - The Hymnal Project, August 2020

Пікірлер: 1 900
@bvbv6c127
@bvbv6c127 Жыл бұрын
యెహోవా దీవించి - కాపాడును గాక తన సన్నిధి కాంతితో నిను కరుణించును గాక నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చును గాక (2) ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ యెహోవా దీవించి - కాపాడును గాక తన సన్నిధి కాంతితో నిను కరుణించును గాక నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చును గాక ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ (2) తన జాలి - నీ పైన వెయ్యి తరములు - ఉండు గాక నీ వంశం - సంతానం వారి పిల్లల - వారి పిల్లలు (4) నీ ముందు - నీ వెనుక నీ పక్కన - నీ చుట్టూ నీతోనూ - నీలోనూ తన సన్నిధి ఉండు గాక ఉదయాన - సాయంత్రం నీ రాక - పోకలలో కన్నీటిలో - సంతోశంలో నీ పక్షం - నీ తోడు నీ నీడగా - ఉంటాడు మన ప్రభువు - నీ వాడు నా వాడు - మన వాడు ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ తన జాలి - నీ పైన వెయ్యి తరములు - ఉండు గాక నీ వంశం - సంతానం వారి పిల్లల - వారి పిల్లలు నీ ముందు - నీ వెనుక నీ పక్కన - నీ చుట్టూ నీతోనూ - నీలోనూ తన సన్నిధి ఉండు గాక ఉదయాన - సాయంత్రం నీ రాక - పోకలలో కన్నీటిలో - సంతోషంలో నీ పక్షం - నీ తోడు నీ నీడగా - ఉంటాడు మన ప్రభువు - నీ వాడు నా వాడు - మన వాడు నీ కోసం ఉంటాడు - నీ కోసం ఉంటాడు నీ కోసం ఉంటాడు - నీ కోసం ఉంటాడు ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ (3)
@illuribharathi9792
@illuribharathi9792 Ай бұрын
Thankyou Lord for these blessings in the name of Jesus ❤❤❤❤
@sriblessydaniel
@sriblessydaniel 4 жыл бұрын
I think this is the first time in the history of our Telugu Christian music...Wow..that's why The Bible says "Psalms 133. 1 సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము" Proud of you and God bless you all...
@mahajesus3465
@mahajesus3465 4 жыл бұрын
Yes bro it's true
@rajacreations4711
@rajacreations4711 4 жыл бұрын
kzbin.info/www/bejne/n6HKfIN3jJx0gqc
@teluguchristianfellowship5079
@teluguchristianfellowship5079 4 жыл бұрын
Telugu christian music antey ento telusa meeku...? Asalu eh pata lo teluguvallu enthamandi unnaru Oka vidamga meeru anattu idi music anthey nothing else than that Kavalante comments section lo okkaraina nenu paapini nannu ksheminchu deva ani rastharemo chudandi
@teluguchristianfellowship5079
@teluguchristianfellowship5079 4 жыл бұрын
Telugu christian music antey ento telusa meeku...? Asalu eh pata lo teluguvallu enthamandi unnaru Oka vidamga meeru anattu idi music anthey nothing else than that Kavalante comments section lo okkaraina nenu paapini nannu ksheminchu deva ani rastharemo chudandi
@sriblessydaniel
@sriblessydaniel 4 жыл бұрын
@@teluguchristianfellowship5079 Dear brother my word Music means " Worship" yes forgive me for using that word...Dear brother Don't study " words" or which language singers belongs to (we are one in God)..just appropriate what our dear brothers and sisters done for God's glory... God bless you...
@hopedigitals
@hopedigitals 2 жыл бұрын
సైన్యముల కధిపతియగు యెహోవాకు మహిమ కలుగును గాక
@motapothula7
@motapothula7 3 жыл бұрын
అందరం ఒక్కటే అందరి దేవుడు ఒక్కడే అందరం ఆశీర్వాదం పొందులోవాలనే దేవుడు కోరుకొంటున్నాడు హల్లెలూయా
@MPrabhakar-rf8km
@MPrabhakar-rf8km Жыл бұрын
యెహోవా దీవించి - కాపాడును గాక తన సన్నిధి కాంతితో నిను కరుణించును గాక నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చును గాక (2) ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ యెహోవా దీవించి - కాపాడును గాక తన సన్నిధి కాంతితో నిను కరుణించును గాక నీ వైపు తన ముఖమును చూపి శాంతినిచ్చును గాక ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ (2) తన జాలి - నీ పైన వెయ్యి తరములు - ఉండు గాక నీ వంశం - సంతానం వారి పిల్లల - వారి పిల్లలు (4) నీ ముందు - నీ వెనుక నీ పక్కన - నీ చుట్టూ నీతోనూ - నీలోనూ తన సన్నిధి ఉండు గాక ఉదయాన - సాయంత్రం నీ రాక - పోకలలో కన్నీటిలో - సంతోశంలో నీ పక్షం - నీ తోడు నీ నీడగా - ఉంటాడు మన ప్రభువు - నీ వాడు నా వాడు - మన వాడు ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ తన జాలి - నీ పైన వెయ్యి తరములు - ఉండు గాక నీ వంశం - సంతానం వారి పిల్లల - వారి పిల్లలు నీ ముందు - నీ వెనుక నీ పక్కన - నీ చుట్టూ నీతోనూ - నీలోనూ తన సన్నిధి ఉండు గాక ఉదయాన - సాయంత్రం నీ రాక - పోకలలో కన్నీటిలో - సంతోషంలో నీ పక్షం - నీ తోడు నీ నీడగా - ఉంటాడు మన ప్రభువు - నీ వాడు నా వాడు - మన వాడు నీ కోసం ఉంటాడు - నీ కోసం ఉంటాడు నీ కోసం ఉంటాడు - నీ కోసం ఉంటాడు ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ ఆ.. ఆ.. ఆ.. ఆమెన్ ఆమెన్ ఆ.. ఆమెన్ (3)
@Anusha123-r
@Anusha123-r 4 жыл бұрын
This is not just a song... this is the promise of our almighty god😍😘🙌his is our saviour & comforter... thank you jesus
@sarahevangeline6333
@sarahevangeline6333 4 жыл бұрын
kzbin.info/www/bejne/aWbMZGp6a8l1mqM
@zionprayerhouse580
@zionprayerhouse580 4 жыл бұрын
kzbin.info/www/bejne/ioXPgZ-snKuhgqM
@jpgnt5721
@jpgnt5721 4 жыл бұрын
Yes it's true
@YT-dh7vu
@YT-dh7vu 4 жыл бұрын
Yes it's ture
@mounikasaritha8282
@mounikasaritha8282 4 жыл бұрын
@@zionprayerhouse580 puhkiz
@ChinniAkuri-kn9if
@ChinniAkuri-kn9if Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ దేవునికే మహిమ కలుగును గాక చాలా బాగా పాడారు దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ ,💐💐💐💐
@harshinipravallika5859
@harshinipravallika5859 4 жыл бұрын
Feels like Angels are together ♥️ and praising God with heavenly abode
@stephendom9113
@stephendom9113 4 жыл бұрын
😇 Yes 😍
@rishiambari8056
@rishiambari8056 4 жыл бұрын
Yes
@hitechcravings143
@hitechcravings143 4 жыл бұрын
I agree
@permanasjudson7387
@permanasjudson7387 4 жыл бұрын
Hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@permanasjudson7387
@permanasjudson7387 4 жыл бұрын
Amen
@kodurumanojkumar976
@kodurumanojkumar976 3 жыл бұрын
Devuni patla andharam akyatha unte manamamdharam santhosam gaa vuntam 🙏🙏🙏amen
@polepogunakshatram205
@polepogunakshatram205 4 жыл бұрын
ఎవరికి వారు వ్యక్తిగతంగా పాడిన clip లను కలిపి ఒక పాటగా చూపించారు. దేవునికి ఈ విధంగాచేయటానికి కృషి చేసిన మీకు వందనాలు. దేవునికి స్తోత్రం
@ramukumbha4996
@ramukumbha4996 4 күн бұрын
థంబ్నైల్ లో పూర్తి లోకమే కనిపిస్తుంది ...! అంతా స్క్రాప్ ! తగ్గింపు వైరాగ్య భక్తి ఒక్కరిలో కూడా కనిపించుట లేదు !
@malleshcherry
@malleshcherry 4 жыл бұрын
యెషయా 6: 3 వారుసైన్యముల కధిపతియగు యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు; సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి.
@estherrani1362
@estherrani1362 3 жыл бұрын
kzbin.info/www/bejne/kKqnoXqeabmbndU
@ramanakapurapu216
@ramanakapurapu216 15 күн бұрын
పరలోక సైన్య సమూహంవలే మీరందరూ పాడుతుంటే ఆశీర్వాద వర్ష ము కురుస్తున్నటుంది.
@Pavankumar_Harithaglory
@Pavankumar_Harithaglory 4 жыл бұрын
దేవునికే మహిమ
@kathiblessy
@kathiblessy 3 ай бұрын
Just realised after reading Numbers that god has asked Moses and Aaron & priests to bless the people of Israel. Numbers 6:22-27. Thank you for blessing all of us through word of GOD.
@sriramlu7826
@sriramlu7826 4 жыл бұрын
How many like this wonderful song
@Bluebelle112
@Bluebelle112 2 жыл бұрын
Thana jaali nee paina, vei tharamuloo indugaaka, nee vamsham, santanam, vaari pillalu, vaari pillalu. God bless you 🥰🙏 thank u namaskaram.
@mariamary7391
@mariamary7391 3 жыл бұрын
im from Brazil 🇧🇷 and love telungu christians music
@estherrani1362
@estherrani1362 3 жыл бұрын
kzbin.info/www/bejne/kKqnoXqeabmbndU
@prasadkurapati8357
@prasadkurapati8357 3 жыл бұрын
How come?
@jayamanimercygrace9934
@jayamanimercygrace9934 3 жыл бұрын
praise God 🙏🙏 he wants u and he loves u a lot may he b the part in ur life...
@mariamary7391
@mariamary7391 3 жыл бұрын
Amém im christian in Jesus
@bonthasanthashamma9731
@bonthasanthashamma9731 3 жыл бұрын
Nase
@graceforever8074
@graceforever8074 3 жыл бұрын
నగేష్. కువైట్. 🙏 🙏 🙏 పరలోక సైన్య సమూహంవలే మీరందరూ పాడుతుంటే ఆశీర్వాద వర్ష ము కురుస్తున్నటుంది. 👏👏👏👏 GLORY TO THE LORD 🙌🙌🙌
@nobledrawings9141
@nobledrawings9141 4 жыл бұрын
Ekkada iddharu mugguru koodi naa naamamunu sthuthinchudhuro vaarimadhya nenunnananna mana prabhuvu. Eevidhamga mee noti dwara palikinchadu. Samastha mahima ganatha prabhavamulu ayanake chellunu gaaka. Amen, amen, amen. 🤗🤗🤗
@prasadkollu7776
@prasadkollu7776 4 жыл бұрын
అద్భుతమైన ఆరాధన.. నా యేసయ్య కే మహిమ కలుగును గక ఆమెన్
@estherrani1362
@estherrani1362 3 жыл бұрын
kzbin.info/www/bejne/kKqnoXqeabmbndU
@ShilohAGChurch
@ShilohAGChurch 4 жыл бұрын
యెహోవా దీవించి - కాపాడును గాక తన సన్నిధి కాంతితో నిను కరుణించును గాకా నీవైపు తన ముఖమును చూపి - శాంతినిచ్చును గాకా అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ తన జాలి నీపై - వెయ్యి తరములు ఉండును గాకా ని వంశం సంతానం , వారి పిల్లలా , వారి పిల్లలు ని ముందు నీ వెనుకా , నీ పక్కాన , నీ చుట్టూ నీ లోనూ , నీ తోను - తన సన్నిధి ఉండును గాకా ఉదయానా సాయంత్రం , నీ రాక పోకలలో కన్నీటిలో , సంతోశంలో , నీ పక్షం , నీ తోడు నీ నీడగా ఉంటాడు - మన ప్రభువు నీ వాడు నా వాడు మన వాడు అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్ అమెన్
@vijayalaxmi7428
@vijayalaxmi7428 4 жыл бұрын
Amen!
@sailajas3401
@sailajas3401 4 жыл бұрын
Amen
@divyakhanadavalli8990
@divyakhanadavalli8990 4 жыл бұрын
Amen amen amen
@vinodhcharles2954
@vinodhcharles2954 4 жыл бұрын
Great job thanks for the lyrics.may god bless
@ShilohAGChurch
@ShilohAGChurch 4 жыл бұрын
Amen
@praneethdasari1960
@praneethdasari1960 4 жыл бұрын
The only God and only restorer
@vanthalapadmakarrao6137
@vanthalapadmakarrao6137 3 жыл бұрын
Really amazing.What a wonderful God we have.Great God. Glory to God.I love u Jesus.
@NotesofGrace
@NotesofGrace Жыл бұрын
I'm in love with this!! THANK YOU LORD FOR THIS BLESSING IN CHRIST!!!
@joelnada3483
@joelnada3483 4 жыл бұрын
Our telugu states are so blessed to have such anointed singers and worshippers...
@Nissi-k2t
@Nissi-k2t 6 ай бұрын
our loving father never leaves us He shows us his presence ,gives hope,blessing- in jesus name alone AMEN
@kennethjohn6803
@kennethjohn6803 4 жыл бұрын
Just felt like all the angels are singing altogether . This song literally made me feel the presence of the holy spirit All Glory to the most high God of all 💓
@zionprayerhouse580
@zionprayerhouse580 4 жыл бұрын
kzbin.info/www/bejne/ioXPgZ-snKuhgqM
@estherrani1362
@estherrani1362 3 жыл бұрын
kzbin.info/www/bejne/kKqnoXqeabmbndU
@TN727200
@TN727200 3 жыл бұрын
This is absolutely superb. I have never seen anything like it. I don't understand Telugu (I'm an English speaker from Australia), but I'm sitting here watching this with tears in my eyes. One can feel the presence of the Holy Spirit so strongly. How happy our Lord Jesus Christ must be to see this; all these people worshipping Him and praising His name. May the Lord use this to reach the lost and encourage the saved. God bless you all, and God bless India.
@pamsatya
@pamsatya 4 жыл бұрын
I believe The Blessing medicine is going across the world against Covid19 to heal our World, May God heal our world very soon in the name of Jesus, Amen Amen Amen 🙏🙏🙏
@estherrani1362
@estherrani1362 3 жыл бұрын
kzbin.info/www/bejne/kKqnoXqeabmbndU
@pasupuletishanthi380
@pasupuletishanthi380 4 жыл бұрын
ప్రభువు యొద్దకు మన మార్గమును ఆయన సరాళం చేయున్ గాక నిత్య జీవ0 vypuga Christianity అడుగులు వేయును గాక
@sam-jf8kl
@sam-jf8kl 2 жыл бұрын
ఇలాంటివి చూసినప్పుడు నా నొట మాటరాదు, ఎలా వర్ణించగలము, ఎమి చెప్పగలము, ఆ అనుభూతే వేరు, ఎందరికి దక్కును ఈ ధన్యత👏👏👏👏👏
@paulmatthew2344
@paulmatthew2344 Жыл бұрын
@vinodbabu9370
@vinodbabu9370 3 жыл бұрын
Praise the lord jesus christ to all in Hymnal ministries christ believers Amen plz pray for all carona and DELTA virus patients.amen
@peace3095
@peace3095 3 жыл бұрын
Nee Kosam Untadu♥️ Yes Mana Kosam Untadu♥️ Heart Melting Song.. Unity♥️🤝
@richardharry1935
@richardharry1935 4 жыл бұрын
After listening the song, l felt that, Iam not alonel, Lord Jesus Christ is with me all the time. Thank you to all who made this song soo great. My faith in Him increases day by day.
@thelonesoul968
@thelonesoul968 4 жыл бұрын
I don't understand telugu but still this song have a different peace and presence of God in every language! Praise God for his faithfulness ❤
@sangisettyrajashekar4342
@sangisettyrajashekar4342 4 жыл бұрын
kzbin.info/www/bejne/kKGZkqydotutg5Y Original version
@brds8823
@brds8823 4 жыл бұрын
Great Muslim testimony kzbin.info/www/bejne/n56aXntulLWWras
@estherrani1362
@estherrani1362 3 жыл бұрын
kzbin.info/www/bejne/kKqnoXqeabmbndU
@johnsonjohnson1815
@johnsonjohnson1815 Жыл бұрын
God is promise to everyone this month ,Deut : 28:14 , Amen
@alexcsamuel8761
@alexcsamuel8761 4 жыл бұрын
Cannot understand a word in Telugu...butfeeling Jesus's presence and healing..eventhough we see lot of loss of life in the both the states of Andhra and Telengana due to Corona...joy and hope is overflowing from there....Love from kerala❣💔❤ Amen🙏🙏🙏
@alexcsamuel8761
@alexcsamuel8761 4 жыл бұрын
Jesus heal our land and soul❤❤❤
@vaddeswarapuanithasri350
@vaddeswarapuanithasri350 4 жыл бұрын
U can hear it in English 👇 kzbin.info/www/bejne/eYPdhXiObaljq5I
@geethayakari3973
@geethayakari3973 3 жыл бұрын
I salute to the writer ,musicians, singers,,technicians and who all made this song possible. Be in the lord until our jesus christ comes.my blessings to all.
@aasthakapoor435
@aasthakapoor435 3 жыл бұрын
The Blessing is really an Blessing to all the nations I have seen this song translated into almost all the languages God bless Kari, Cody and Elevation worship and Everyone in this video
@koorapatimanoj2561
@koorapatimanoj2561 3 жыл бұрын
Ee pata padina prathi okkari korakai dhevuniki vandhanalu.mi prathi okkarini dhevudu aseerwadhinchunu gaka......
@philipjayaofficial
@philipjayaofficial 4 жыл бұрын
Psalms(కీర్తనల గ్రంథము) 62:12 12.ప్రభువా, మనుష్యులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది.
@sunilrajanelapati9510
@sunilrajanelapati9510 4 жыл бұрын
Song vintunte Jesus natho napakana unatluga undi. Praise the lord amen🙏
@krishnagoud6276
@krishnagoud6276 2 жыл бұрын
It is my favorite song. It is superb superb.....
@naveenjohnson391
@naveenjohnson391 2 жыл бұрын
Parise lord amen
@normallife999
@normallife999 3 жыл бұрын
This is known as real glory to God... Praise thelord 🙏.. a blessing song by 50 God servants.. tq u so much ..
@pragnanarrows9457
@pragnanarrows9457 2 жыл бұрын
One voice One heart One hope HOLY GOD JESUS
@ruhithavining1287
@ruhithavining1287 3 жыл бұрын
They are many to us but they are one to serve God 😇
@macharlaravikumarofficial
@macharlaravikumarofficial 2 жыл бұрын
ఇంత మంది గాయకులతో ఒక పాట షూట్,ఎడిట్.....చాలా కష్టపడి ఉంటారు I wish this project was Blessed to many people
@Achayan53
@Achayan53 4 жыл бұрын
*ആമേൻ.....Love u Jesus....God bless all...👌❤️🙏*
@jaijaiprakash2010
@jaijaiprakash2010 4 жыл бұрын
LORD PLEASE KEEP THE CHURCH UNITED LIKE THIS MORE IN COMING DAYS , YOUR KINGDOM COME YOUR WILL BE DONE AMEN😭😭😭🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏🙏🙏PLEASE LORD
@samthetelugugamer5980
@samthetelugugamer5980 3 жыл бұрын
Praise the Lord fantastic song I like this song 😊😊😊😍😍👼👼🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kattamanchiramamoorthy5524
@kattamanchiramamoorthy5524 3 жыл бұрын
Jesus is comming soon.amen
@guntapudikishore
@guntapudikishore 4 жыл бұрын
My jesus... this is really wonderful thought... we are also praising our jesus.. thank you lord for seeing this... and thank you entire team.. Gid bless you all
@viswanathambondla9709
@viswanathambondla9709 2 жыл бұрын
All glory to Almighty GOD.may God bless you abundantly all God servants,singers,musicians which is participate in this beautiful worship
@kanchishanta6773
@kanchishanta6773 3 жыл бұрын
Yes ,he is our success maker and way maker❤️❤️
@vineelas5630
@vineelas5630 3 жыл бұрын
Praise the lord 🙏🙏 nice song ma kutumbam ki nithyam thodu undandi yesayya amen 🙏🙏🙏🙏
@paulsimha279
@paulsimha279 3 жыл бұрын
" The Blessing " from Elevation Worship. What a great album. All the Best Team.
@yoshithayoshitha722
@yoshithayoshitha722 3 жыл бұрын
Pslams 133:1 how good and pleasant when God's people live together in unit
@florencenightingale3839
@florencenightingale3839 4 жыл бұрын
When I listening to this songs I can feel that i am in heaven and I get goosebumps praise the Lord. Amen
@navyarani8386
@navyarani8386 Жыл бұрын
Praise God 🙏🙏... Hallelujah 🙌
@chjyothi116
@chjyothi116 3 жыл бұрын
All singers once its like world wonder......WOW😍!!
@Uks8gf2
@Uks8gf2 3 жыл бұрын
Sodarbavamutho padina andariki🙏🙏🙏🙏🙏😭😭✝️🙇our lord Jesus Christ bless every one 😍😍😍
@luju0618
@luju0618 4 жыл бұрын
I didn't even know this language, but I feel so blessed to hear my brothers and sisters around the world! God bless you all!
@mounicakonala3938
@mounicakonala3938 3 жыл бұрын
Really good very very nice. Oka team ga andharu kalisi padatam chala bavundhi.manamandharam samdhanamtho kalisi jeevinchali.very meaning full song. Thanks a lot.
@prabhathkumar9389
@prabhathkumar9389 4 жыл бұрын
This is unity in Christ what a beauty of God reaveld himself and voice of many for one God i.e Jesus Christ TQ all young pastors coming forward and glorifying the lord AMEN.....
@lekhikasundarbabu9700
@lekhikasundarbabu9700 3 жыл бұрын
Wowwww.....Jesus daddy just waiting for that day that party in heaven when we all sing standing infront of you and praising you for that is why we are created....plzzzz save people who are perishing Lord😭
@jatsontjames5200
@jatsontjames5200 4 жыл бұрын
06:27 wow.... sign language...... that is a first...... GREAT EFFORT 🙏🙏🙏
@deevenakumari4984
@deevenakumari4984 4 жыл бұрын
Praise the Lord grace,peace and wonderfullsong many, many thankyou so much
@yashasviyash94
@yashasviyash94 3 жыл бұрын
I get goosebumps every time. May god bless you all.
@rajakumaripolimati1229
@rajakumaripolimati1229 4 жыл бұрын
I feel God's presence while listening to this song. Amen🙏
@princeeliah4969
@princeeliah4969 2 жыл бұрын
Thank you everyone, yes our God is with us always.. Amen!!
@eliyaganta7754
@eliyaganta7754 4 жыл бұрын
Wonderfull song. Praise the Lord.........Eliya.Ganta.
@AmyTOfficialmusic
@AmyTOfficialmusic 4 жыл бұрын
😭😭Wowww, that was just beautiful!! Great job by all the vocalists and kudos to production and mixing team 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻 Amazing output... Whoever have disliked are not just deaf their ears are non existent!
@teluguchristianfellowship5079
@teluguchristianfellowship5079 4 жыл бұрын
Whoever liked are deaf to GODS TRUE WORD GODS WORD IS NOT LIPSTICKS OR FASHIONS ITS CRYING IN ASHES
@ashir22ify
@ashir22ify 4 жыл бұрын
@@teluguchristianfellowship5079 🙏❤👏
@estherrani1362
@estherrani1362 3 жыл бұрын
kzbin.info/www/bejne/kKqnoXqeabmbndU
@marietheresa7866
@marietheresa7866 3 жыл бұрын
Haters and baiters go onto all Channels to express their negativity and bitterness.
@elsasekundus5718
@elsasekundus5718 3 жыл бұрын
Amen... Amen.. Amen. You are our Lord.. Jehovah is the name.. Jesus Christ is the great..
@ms.devapriyamicrobiology8150
@ms.devapriyamicrobiology8150 4 жыл бұрын
GOD bless the team! No need to know the language Can understand and could join in spirit to glorify GOD through their singing. Amazing, sounds so heavenly You have broken all the barriers- the hearing impaired too could listen and praise HIS holy name! Really this is Ashirwadam.
@vijjipusala
@vijjipusala 4 жыл бұрын
Amen.May God protect our world from this dreadful nd devastating situation nd shower His Blessings on all of us.....All Glory to God alone...
@mallekharjunaraojaddu8810
@mallekharjunaraojaddu8810 4 жыл бұрын
After seeing these beautiful people worshiping God, I get recalled all my worshing experience with each one of your singings. Glory to God for rememinding me in this tuf situations. Thank you all for this Initiative and Encouragement. Glory to God Alone🙏🙏🙏
@akhilgudipala7657
@akhilgudipala7657 2 жыл бұрын
Elevation worship the blessing cover song ✝️✝️✝️✝️✝️✝️✝️✝️
@vivann23
@vivann23 4 жыл бұрын
I do not even understand this language but the more I listen the more I feel like worshipping the true living God..
@v.esther546
@v.esther546 4 жыл бұрын
Praise God...Sister 😊😊😊
@jsjpbodapati427
@jsjpbodapati427 4 жыл бұрын
It is in english version too you can watch 😀😀
@jsjpbodapati427
@jsjpbodapati427 4 жыл бұрын
Which language is yours
@sangisettyrajashekar4342
@sangisettyrajashekar4342 4 жыл бұрын
Original one from elevation worship kzbin.info/www/bejne/kKGZkqydotutg5Y
@vivann23
@vivann23 4 жыл бұрын
@@jsjpbodapati427 Malayalam..
@bonthasanthashamma9731
@bonthasanthashamma9731 3 жыл бұрын
Excellent super mind blowing god bless you
@ruthdoppalapudi1703
@ruthdoppalapudi1703 4 жыл бұрын
Can't stop the Tears throughout the song... Holy spirit God working through this Song 😭
@divya.d7344
@divya.d7344 3 жыл бұрын
Yes
@dasarisujimanikyam901
@dasarisujimanikyam901 2 жыл бұрын
Praise the lord lord almighty God
@varunraj_2012
@varunraj_2012 4 жыл бұрын
One of the Besttt Cover in the Regional Language.!!! Sooo proudd to see our Telugu version of The Blessing!! Thank you each and Every one!
@halavathmeghana1815
@halavathmeghana1815 2 жыл бұрын
Devudiki mahima kalugunu gaaka amen🙏🙏🙏
@harishjonna1544
@harishjonna1544 4 жыл бұрын
Definitely this will make great revelation in INDIA...God bless you everyone...Wonderful wonderful.
@nanikdasani4547
@nanikdasani4547 2 жыл бұрын
యెహొవా దీవించి కాపాడునుగాక తన సన్నిది కాంతితొ నిన్ను కరుణించునుగాక నీవైపు తన ముఖమును చూపి శాంతినిచ్చును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ తన జాలి నీపైన వెయ్యి తరములు ఉండుగాక నీ వంశం సంతానం వారి పిల్లల, వారి పిల్లలు నీ ముందు నీ వెనుక నీ ప్రక్కన నీ చుట్టు నీలోను నీతోను తన సన్నిది ఉండుగాక ఉదయాన సాయంత్రం నీ రాక పొకలలొ కన్నీటిలొ సంతోషంలొ నీ పక్షం నీ తోడు నీ నీడగ ఉంటాడు మన ప్రభువు నీ వాడు నావాడు మన వాడు ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ఆమెన్ ENGLISH: VERSE: Yehova dheevinchi kaapadunugaka Thana sannidhi kanthitho ninu karuninchunugaka Neevaipu thana mukhamunu choopi Shanthinicchunu gaaka CHORUS: Amen Amen Amen Amen Amen Amen BRIDGE: Thana jaali neepaina Veyyi tharamulu undugaka Nee vamsham santhanam Vari pillala, vari pillalu Nee mundhu nee venuka Nee pakkana nee chuttu Neelonu Neethonu Thana sannidhi undugaka Udhayana sayanthram Nee raaka pokalalo Kannitilo santhoshamlo Nee paksham Nee thodu Nee needaga untadu Mana prabhuvu Nee vadu Na vadu mana vadu CHORUS: Amen Amen Amen Amen Amen Amen
@atanekezo5776
@atanekezo5776 4 жыл бұрын
I don't understand the lyrics but I can see the happyness n spiritual smile in every1 face... God bless you all.
@sirivalli4597
@sirivalli4597 4 жыл бұрын
Super song all the melodious singer are singing together it is such an beautiful song praise the lord for all singers glory in the jesus name
@emmanuelemmy1220
@emmanuelemmy1220 4 жыл бұрын
The Blessing Verse The Lord bless you And keep you Make his face shine upon you And be gracious to you The Lord turn his Face toward you And give you peace Chorus Amen Amen Amen Bridge May his favor Be upon you And a thousand generations And your family And your children And their children And their children Bridge May his presence Go before you And behind you And beside you All around you And within you He is with you He is with you Bridge In the morning In the evening In your coming And your going In your weeping And rejoicing He is for you He is for you Tag He is for you He is for you
@eastsidebaptistchurchminis8873
@eastsidebaptistchurchminis8873 3 жыл бұрын
ఈ ఆశీర్వద గీతం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోలేదు మొట్టమొదటి సారిగా దేవుడు అదనంగ మరోరెండు కళ్ళు ఇచ్చి ఉంటేబావుండుఅనిపించింది. అద్బుతమైన music and lyric. Singers అందరూహృదయపూర్వకంగా పాడి దేవుని మహిమపర్చటం అమోఘం. ఇలా ప్రముఖ గాయనీ గాయకులను ఒకే song లో అమర్చటం సాహసమనేచెప్పాలి. మీకృషికి మాఅభినందనలు మరెన్నో ఇలా అద్బత గీతాలు చెయాలన్నది మాఅభిలాష God bless you
@keziyabijiga4020
@keziyabijiga4020 4 жыл бұрын
Really it's a happy thing to see you all it's like a heaven the Lord is glorifying vth all u r spiritual sings
@munna4078
@munna4078 3 жыл бұрын
God SUPRISES every day Amen
@BINDUBINTU
@BINDUBINTU 4 жыл бұрын
Listening to this song felt the presence of God. blessed to see the young generation working for god. when the world needs this in the present situation. Praise the Lord !!!!
@hasinister
@hasinister 4 жыл бұрын
True, same here
@sapthaswar8690
@sapthaswar8690 4 жыл бұрын
They are working for themselves to show off their dress,makeup fashion.. not for God..
@BINDUBINTU
@BINDUBINTU 4 жыл бұрын
Samuel Morries I dnt know why you said like that but I experienced it and it’s a way god uses Each and everyone for his work.
@jasonnirajofficial0000
@jasonnirajofficial0000 11 ай бұрын
How many of you listening this song in 2023. Plz type AMEN 🙏❤
@stacybeera8267
@stacybeera8267 4 жыл бұрын
We can’t stop our tears while we r listening such a blessing our god is greater we are so blessed ppl and this lyric make me strong Nd peaceful that god is with me thank you brothers Nd sisters for singing such a blessing song
@narasammamanohara3384
@narasammamanohara3384 4 жыл бұрын
Nice song super super praise the Lord
@johnommisteven4856
@johnommisteven4856 4 жыл бұрын
Praise the worship... To Jesus ...Amen Amen Amen
@amar8143
@amar8143 4 жыл бұрын
Such a wonderful translation !! May God bless all who made this possible and also the ones listening 😇
@swarnadas6677
@swarnadas6677 4 жыл бұрын
Amen ..Amen.....Amen....🙏🙏🙏🙏🙏
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 4 МЛН
Don't look down on anyone#devil  #lilith  #funny  #shorts
00:12
Devil Lilith
Рет қаралды 6 МЛН
Neelone Anandham | Evan Mark Ronald | Telugu Christian Songs 2023
7:13
Velpula Evan Mark Ronald
Рет қаралды 9 МЛН
Yahweh se manifestă - Oasis Ministry | Cover by El Shaddai
7:25
El Shaddai
Рет қаралды 9 МЛН
Good teacher wows kids with practical examples #shorts
00:32
I migliori trucchetti di Fabiosa
Рет қаралды 4 МЛН